AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday 5 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 12 2018


*🌍చరిత్రలో ఈ రోజు జనవరి 12*🌎

*🗓జనవరి 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 12వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 353 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 354 రోజులు).*


*🔍సంఘటనలు🔍*


*🔖1896: అమెరికాకు చెందిన డా.హెన్రీ.యెల్.స్మిథ్ మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు. చేతిలో దిగబడిన ఒక్క బుల్లెట్ను ఇలా తీశాడు.*


*🔖1908 – చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.*


*🔖1917: మొదటి ప్రపంచ యుద్ధం -- Zimmermann Telegram ప్రచురింపబడింది.*


*🔖1970: బోయింగ్ 747 విమానం ప్రయాణీకులకు సేవలు అందించడం ప్రారంభించింది.*


*🔖1987: ఐ.ఎన్.ఎస్. సింధు ధ్వజ్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.*


*🔖1995: జపాన్ లోని కోబే నగరంలో పెను భూకంపం వచ్చి 5,092 మంది చనిపోయారు*


*🔖2010: హైతీలో భారీ భూకంపం సంభవించి వేలాది మంది మృతిచెందారు.*


*🎂జననాలు💐*


*💐1863: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు (మ.1902).*


*💐1895: యల్లాప్రగడ సుబ్బారావు, ప్రముఖ వైద్య శాస్త్రవేత్త (మ.1948).*


*💐1917: మహర్షి మహేశ్ యోగి, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు (మ.2008).*


*💐1936: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (మ.2016)*


*💐1940: ఎం.వీరప్ప మొయిలీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.*


*💐1949: గుండప్ప విశ్వనాథ్, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు.*


*💐1962: రిచీ రిచర్డ్‌సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.*


*💐1964: జెఫ్ బెజోస్, అమెజాన్.కాం యొక్క స్థాపకుడు, అధ్యక్షుడు, ప్రధాన కార్యనిర్వాహణా అధికారి మరియు అమెజాన్.కాం పాలక మండలి సభాపతి.*


*💐1991: ద్రోణవల్లి హారిక, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.*


*🍂మరణాలు🍂*


*🌷1989: చెళ్ళపిళ్ళ సత్యం, తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకుడు (జ.1933).*


*🌷1992: సాంప్రదాయ సంగీత కళాకారుడు కుమార్ గంధర్వ (జ.1924).*


*🌷2004: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే (జ.1926).*


*🌷2005: అమ్రీష్ పురి, ప్రముఖ భారత సినిమా నటుడు (జ.1932).*


*🌷2015:  వి.బి.రాజేంద్రప్రసాద్, తెలుగు, తమిళ నిర్మాత, దర్శకుడు (జ.1932).*


*జాతీయ దినాలు*


*📌జాతీయ యువజన దినోత్సవం (స్వామీ వివేకానంద జయంతి)*

@@@@@@
*ప్రశ్న: మామూలు బియ్యాన్ని షుగర్‌ఫ్రీ రైస్‌గా ఎలా మారుస్తారు? చక్కెర వ్యాధి లేనివారూ ఈ బియ్యాన్ని తినొచ్చా?*

జవాబు: మామూలు బియ్యంలో అధిక భాగం పిండి పదార్థాలుంటాయి. మనం రోజూ తినే ప్రతి 100 గ్రాముల బియ్యంలో సుమారు 80 గ్రాముల వరకు పిండి పదార్థాలే ఉంటాయి. 12 శాతం నీరు, 7 శాతం మాంస కృత్తులు ఉంటాయి. ఇక మిగిలిన భాగంలో చిన్నాచితకా ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. ఇలాంటి బియ్యాన్ని మనం వండి నప్పుడు చాలామటుకు పిండిపదార్థాలు మన జీర్ణవ్యవస్థలో జీర్ణం కాగలిగేలా ఉడుకుతాయి. అలాంటి అన్నాన్ని తిన్నాక ఉడికిన కార్బోహైడ్రేట్‌లు జీర్ణమై గ్లూకోజ్‌నిస్తాయి. ఇది రక్తంలో కలిసినప్పుడు మన జీవ కణాలు సజావుగా పనిచేయడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అయితే చక్కెర వ్యాధి ఉన్న వారిలో ఈ గ్లూకోజ్‌ నుంచి శక్తి విడుదలయ్యే కార్యక్రమం మందగిస్తుంది. అందువల్ల కణాలు సరిగ్గా పనిచేయవు. ఇలాంటి వారు చక్కెర రహిత బియ్యాన్ని తింటారు. బయోటెక్నాలజీ పద్ధతుల్లో జన్యునిర్మాణాన్ని అటూఇటూ సర్దడం ద్వారా నూతన వంగడాల్ని ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా పండిన బియ్యంలో గ్లూకోజ్‌నిచ్చే పిండిపదార్థాల బదులు ఇతర ప్రమాద రహిత చక్కెరలుంటాయి. తద్వారా కూరలు, ఇతర వంటల రుచికి తగ్గట్టుగా అన్నం తినొచ్చుగాని గ్లూకోజ్‌ స్థాయి పరిమితి మించకుండా ఉంటుంది. ఇలాంటి షుగర్‌లెస్‌ బియ్యం తయారీని పొలంలో పండించే పద్ధతులు ఇప్పుడిప్పుడే అమల్లోకి వస్తున్నాయి. చక్కెర వ్యాధి ఉన్నా లేకపోయినా ఈ బియ్యాన్ని తినొచ్చు. కాని మనం జీవించాలంటే గ్లూకోజ్‌ అవసరం. చక్కెర వ్యాధి లేని వారు మామూలు అన్నాన్ని కూడా తినాలి. షుగర్‌ ఉన్నవారు మామూలు అన్నమూ తింటూ ఇన్సులిన్‌ ఇంజక్షన్‌లు వేయించుకోవాలి. వారికీ శక్తి అవసరమే కదా.


🔲ప్ర : మెహిందీ కి హెన్నా కి తేడా ఏమిటి ?


జ : మగువలు ఎంతో ఇష్టపడే గోరింటాకు ముద్దనేమెహిందీ అంటారు . గోరింట మొక్కనే ఇంగ్లిష్ లో హెన్నా గా పిలవడం జరుగుతూ ఉన్నది . హెన్నా పౌడర్ లేదా హెన్నా డై అంటే ఒక్క గోతింటాకే కాదు ... మరికొన్ని మూలకాలు కలిపి చేసే మిశ్రమము లేదా ముద్ద . దీనికి అనాదిగా ఎంతో ప్రాధాన్యత ఉంది. అతివలు ఎంతో ముచ్చటపడి తమ అరచేతుల నిండా తీర్చిదిద్దించుకునే గోరింటాకు పేదా, గొప్ప తారతమ్యం లేకుండా అందరినీ ఆనందంలో ముంచెత్తడం సహజం. అయితే నేటి ఆధునిక యుగంలో ముఖ్యంగా పట్టణాల్లో గోరింటాకు డిజెైన్లను వేయడం నేర్చుకుని దానినే ఉపాధిగా మలుచుకుంటున్నారు నేడు చాలా మంది యువతులు. ఈ క్రమంలోనే నగరంలో పలు చోట్ల మెహిందీ డిజెైన్ల కోసం ప్రత్యేకంగా సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో బ్యూటీపార్లర్లతోపాటు పలు పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ యువతులు గోరింటాకు డిజెైన్లు వేస్తూ ఉపాధి పొందుతున్నారు.


అంతేగాక మరికొందరు పెళ్లిళ్లు, పేరాంటాలు, పండుగల సీజన్లలో కస్టమర్ల ఇంటివద్దకే వచ్చి గోరింటాకు డిజెైన్లు వేయడం, ప్రత్యేకంగా పెళ్లికూతుళ్లకోసం గోరింటాకు డిజెైన్లకు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటుచేసి ఉపాధి పొందడం విశేషం. ఇదిలా ఉండగా నగంరలోని పలు ప్రాంతాల్లో వారాంతపు సంతల్లో కొందరు చెక్క డిజెైన్‌ అచ్చులతో రంగు రంగుల డిజెైన్లు అరచేతుల్లో వేస్తున్నా, అచ్చమైన గోరింటాకు డిజెైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పలువురు యువతులు తెలిపారు. ఈ రోజుల్లో కెజి నుండి పిజి వరకు చదివే విద్యార్థినులెైనా, గ్రామాలు, పట్టణాల్లో నివసించే పడతులెైనా ఎవరెైనా ఈ గోరింటాకును తమ చేతుల్లో నింపుకోడానికి ఎంతో మక్కువ చూపుతుండడం సర్వ సాధారణమైన విషయం. ఇక మార్వాడీలు, ఉత్తర భారతీయులు ఈ మెహిందీని చేతులకేగాక, పాదాలకు సైతం డిజెైన్లుగా వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా వీరు పండుగలు, పెళ్లిళ్లలోనేగాక సాధారణ రోజుల్లో కూడా ఈ విధమైన డిజెైన్లు వేసుకుంటుంటారు. ఏదేమైనా గోరింటాకు డిజెైన్లతో ఉపాధి ఏర్పర్చుకుని చాలా మంది యువతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుండడం అభినందనీయమేమరి.


మందారంలా పూసినా, గన్నేరులా పూసినా... చేతులను చూసుకొని మురిసిపోతుంటారు. పెళ్లిళ్లలో, పండగల్లో మగువల మనసుల్లో వెంటనే మెదిలేది మెహిందీ. అసలు ఏ సందర్భమూ లేకుండా చేతులకు గోరింటాకు పెట్టకోవడం కూడా ఒక వేడుకే కదా. అయితే ఏదో చేతికొచ్చింది కాకుండా మనసుపెట్టి గీయడానికి అరచేతులను కాన్వాస్‌గా మలుచుకోవాలనుకునేవారికి వెబ్‌సైట్లలో లెక్కకు మించి డిజైన్ల ఉన్నాయి. అరబిక్, పాకిస్తానీ, ఇండియన్, బ్రైడల్, రాజస్థానీ...ఒకటేమిటి? కళ్లు చెదిరిపోయే డిజైన్లను చూస్తూ కూర్చోకుండా గోరింటతో అరచేతులకు అందాలు అద్దండి.


హెన్నా పౌడర్‌ అంటే ఒట్టి గోరింటాకు పొడే అనే అభిప్రాయం చాలామందికి ఉన్నది. హెన్నా పౌడర్‌లో చాలా హెర్బల్‌ పౌడర్స్‌ కలుస్తాయి. వాటిలో కొన్ని గోరింటాకు పొడి, మెంతుపొడి, అవ్లూపౌడర్‌, ట్రిప్‌లా ఇలా ఇంకా కొన్ని కలుపుతారు. ఈ మొత్తం కలిపినదే హెన్నా పౌడర్‌. హెన్నా కురులకు మేలు చేయడమే కాకుండా చుండ్రును కూడా నివారించగలుగుతుంది.


*🖌వందేమాతరం 🖌*


రోజుకో పద్యం


భగవంతుడిచ్చిన భద్రమౌ జ్ఞానమ్ము 

విలువ దెలిసి జగతి వెలుగుమన్న 
మనిషికిచ్చినట్టి మహిమను గ్రహియించి 
యనుసరింపుమన్న యతని యాజ్ఞ || 🌷

భావము: భగవానుడు మనకు ఎంతో  విలువగల అపారమైన జ్ఞానసంపదని ప్రసాదించారు.ఈ అమూల్యమైన భాగ్యమును మనలను ఉద్ధరించుకొనుటకు ఉపయోగించుటయే కాక, నలుగురికి ప్రయోజనకారి గా ఉండి వారి జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నము చేయవలెను.ఇంతటి మహిమోపేతమైన శక్తి యుక్తులను మనకు వరంగా అనుగ్రహించిన  పరమాత్మ పట్ల  విధేయులమై యుండి, మనకు నిర్దేశించబడిన విధులను నిర్వహించుట ఎంతో శ్రేయస్కరము, మన విధ్యుక్త  ధర్మము కూడా.   


One must have a respectful feeling about the invaluable high quality knowledge received as a blessing from the God and preserve it as a treasure to enlighten oneself and to be a guide for others. Apart from this higher knowledge, we are also beneficiaries of His benevolence in the form of physical and mental strength and other capabilities. Having received such Divine Gifts of generosity, one must abide by His dictates and sincerely discharge the duties prescribed by Him.


ఈ రోజు జికె 


1)👉 కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ఎవరు?

A: *సుష్మా స్వరాజ్*

2)👉కేంద్ర  రక్షణ శాఖ మంత్రి ఎవరు?

A: *నిర్మలా సీతారామన్*

3)👉 కేంద్ర పారిశుద్ధ్యం, నీటి పారుదలా శాఖ మంత్రి ఎవరు?

A: *ఉమా భారతి*

4)👉 కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు?

A: *మేనకా  గాంధీ*

5)👉 కేంద్ర "జౌలి శాఖ" మంత్రి ఎవరు?

A: *స్మృతి  ఇరానీ*
                      🍃✌🌺
*👍Take up one idea. Make that one idea your life - think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success.*

*-Swami Vivekananda*


*🌹🍀HAPPY NATIONAL YOUTH DAY*

*10-Jan-2018 Govt Jobs Alert by http://alert.royalgovtjobs.com*
--------------------------------
*Delhi Transco Limited Recruitment*
Total Post: 33 
Posts Name: Assistant Manager
Eligibility: Bachelor Degree / Engineering Degree
Last Date: 20-02-2018 (Offline)
Apply Now : https://www.royalgovtjobs.com/?p=1254
--------------------------------
(NHM  (National Health Mission)*
Total Post: 25 
Posts Name: Physiotherapist, Staff Nurse, Audiometric Assistant
Eligibility: Diploma 
Last Date: 20-01-2018 (Offline)
Apply Now : https://www.royalgovtjobs.com/?p=781
--------------------------------
*MCC  (Malabar Cancer Centre)*
Total Post: 13 
Posts Name: Senior Resident
Eligibility: DMRD / MD / DNB
Last Date: 10-02-2018 (Offline)
Apply Now : https://www.royalgovtjobs.com/?p=1964
--------------------------------
*ALIMCO  (Artificial Limbs Manufacturing Corporation of India)*
Total Post: 36 
Posts Name: Audiologists
Eligibility: Bachelor Degree
Last Date: 22-01-2018 (Offline)
Apply Now : https://www.royalgovtjobs.com/?p=1283
--------------------------------
*NMDC  (National Mineral Development Corporation)*
Total Post: 101 
Posts Name: Maintenance Assistant, Technician
Eligibility: 10th / ITI / Diploma / Engineering, Graduation Degree
Last Date: 27-01-2018 (Online)
Apply Now : https://www.royalgovtjobs.com/?p=1336
------🙏🙏--------🙏🙏--------
*11-Jan-2018 Govt Jobs Alert by http://alert.royalgovtjobs.com*
--------------------------------
*IGMC  (Indira Gandhi Medical College)*
Total Post: 84 
Posts Name: Senior Resident
Eligibility: Post Graduation Degree
Last Date: 22-01-2018 (Offline)
Apply Now : https://www.royalgovtjobs.com/?p=4620
--------------------------------
*WCDD  (Women & Child Development Department)*
Total Post: 503 
Posts Name: Anganwadi Worker, ASHA Worker
Eligibility: 10th
Last Date: 15-01-2018 (Email)
Apply Now : https://www.royalgovtjobs.com/?p=1524
--------------------------------
*AIIMS  (All India Institute of Medical Sciences)*
Total Post: 75
Posts Name: Junior Resident
Eligibility: MBBS Degree
Last Date: 15-01-2018 (Walkin Interview)
Apply Now : https://www.royalgovtjobs.com/?p=1885
--------------------------------
*NLC  (Neyveli Lignite Corporation Limited)*
Total Post: 150 
Posts Name: Graduate Executive Trainee
Eligibility: Engineering
Last Date: 27-01-2018 (Online)
Apply Now : https://www.royalgovtjobs.com/?p=1112
--------------------------------
*MSWC  (Maharashtra State Warehousing Corporation)*
Total Post: 94 
Posts Name: Jr. Storage Superintendent, Storekeeper, Assistant
Eligibility: Graduation Degree
Last Date: 30-01-2018 (Online)
Apply Now : https://www.royalgovtjobs.com/?p=6633
------🙏🙏--------🙏🙏--------
[1/12, 07:19] ఎపిపియస్ సి గ్రూప్స్ అడ్మిన్: 🔲చరిత్రలో ఈ రోజు/జనవరి 12

1863 : ప్రముఖ భారతీయ తత్త్వవేత్త స్వామి వివేకానంద జననం (మ.1902). ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు.

1869 : భారతీయ తత్వవేత్త భగవాన్ దాస్జననం (మ.1958).

1895 : ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, యల్లాప్రగడ సుబ్బారావు జననం (మ.1948).

1896 : అమెరికాకు చెందిన డా.హెన్రీ.యెల్.స్మిథ్మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు.

1908 : చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.

1940: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎం.వీరప్ప మొయిలీ జననం.

1998 : పంతొమ్మిది యూరోపియన్‌ దేశాలు మానవ క్లోనింగ్‌పై ఆంక్షలు విధించేందుకు ముందుకొచ్చాయి.

2004 : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే మరణం ( జ.1926).
[1/12, 07:19] ఎపిపియస్ సి గ్రూప్స్ అడ్మిన్: 🔲ప్ర : మెహిందీ కి హెన్నా కి తేడా ఏమిటి ?

జ : మగువలు ఎంతో ఇష్టపడే గోరింటాకు ముద్దనేమెహిందీ అంటారు . గోరింట మొక్కనే ఇంగ్లిష్ లో హెన్నా గా పిలవడం జరుగుతూ ఉన్నది . హెన్నా పౌడర్ లేదా హెన్నా డై అంటే ఒక్క గోతింటాకే కాదు ... మరికొన్ని మూలకాలు కలిపి చేసే మిశ్రమము లేదా ముద్ద . దీనికి అనాదిగా ఎంతో ప్రాధాన్యత ఉంది. అతివలు ఎంతో ముచ్చటపడి తమ అరచేతుల నిండా తీర్చిదిద్దించుకునే గోరింటాకు పేదా, గొప్ప తారతమ్యం లేకుండా అందరినీ ఆనందంలో ముంచెత్తడం సహజం. అయితే నేటి ఆధునిక యుగంలో ముఖ్యంగా పట్టణాల్లో గోరింటాకు డిజెైన్లను వేయడం నేర్చుకుని దానినే ఉపాధిగా మలుచుకుంటున్నారు నేడు చాలా మంది యువతులు. ఈ క్రమంలోనే నగరంలో పలు చోట్ల మెహిందీ డిజెైన్ల కోసం ప్రత్యేకంగా సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో బ్యూటీపార్లర్లతోపాటు పలు పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ యువతులు గోరింటాకు డిజెైన్లు వేస్తూ ఉపాధి పొందుతున్నారు.

అంతేగాక మరికొందరు పెళ్లిళ్లు, పేరాంటాలు, పండుగల సీజన్లలో కస్టమర్ల ఇంటివద్దకే వచ్చి గోరింటాకు డిజెైన్లు వేయడం, ప్రత్యేకంగా పెళ్లికూతుళ్లకోసం గోరింటాకు డిజెైన్లకు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటుచేసి ఉపాధి పొందడం విశేషం. ఇదిలా ఉండగా నగంరలోని పలు ప్రాంతాల్లో వారాంతపు సంతల్లో కొందరు చెక్క డిజెైన్‌ అచ్చులతో రంగు రంగుల డిజెైన్లు అరచేతుల్లో వేస్తున్నా, అచ్చమైన గోరింటాకు డిజెైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పలువురు యువతులు తెలిపారు. ఈ రోజుల్లో కెజి నుండి పిజి వరకు చదివే విద్యార్థినులెైనా, గ్రామాలు, పట్టణాల్లో నివసించే పడతులెైనా ఎవరెైనా ఈ గోరింటాకును తమ చేతుల్లో నింపుకోడానికి ఎంతో మక్కువ చూపుతుండడం సర్వ సాధారణమైన విషయం. ఇక మార్వాడీలు, ఉత్తర భారతీయులు ఈ మెహిందీని చేతులకేగాక, పాదాలకు సైతం డిజెైన్లుగా వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా వీరు పండుగలు, పెళ్లిళ్లలోనేగాక సాధారణ రోజుల్లో కూడా ఈ విధమైన డిజెైన్లు వేసుకుంటుంటారు. ఏదేమైనా గోరింటాకు డిజెైన్లతో ఉపాధి ఏర్పర్చుకుని చాలా మంది యువతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుండడం అభినందనీయమేమరి.

మందారంలా పూసినా, గన్నేరులా పూసినా... చేతులను చూసుకొని మురిసిపోతుంటారు. పెళ్లిళ్లలో, పండగల్లో మగువల మనసుల్లో వెంటనే మెదిలేది మెహిందీ. అసలు ఏ సందర్భమూ లేకుండా చేతులకు గోరింటాకు పెట్టకోవడం కూడా ఒక వేడుకే కదా. అయితే ఏదో చేతికొచ్చింది కాకుండా మనసుపెట్టి గీయడానికి అరచేతులను కాన్వాస్‌గా మలుచుకోవాలనుకునేవారికి వెబ్‌సైట్లలో లెక్కకు మించి డిజైన్ల ఉన్నాయి. అరబిక్, పాకిస్తానీ, ఇండియన్, బ్రైడల్, రాజస్థానీ...ఒకటేమిటి? కళ్లు చెదిరిపోయే డిజైన్లను చూస్తూ కూర్చోకుండా గోరింటతో అరచేతులకు అందాలు అద్దండి.

హెన్నా పౌడర్‌ అంటే ఒట్టి గోరింటాకు పొడే అనే అభిప్రాయం చాలామందికి ఉన్నది. హెన్నా పౌడర్‌లో చాలా హెర్బల్‌ పౌడర్స్‌ కలుస్తాయి. వాటిలో కొన్ని గోరింటాకు పొడి, మెంతుపొడి, అవ్లూపౌడర్‌, ట్రిప్‌లా ఇలా ఇంకా కొన్ని కలుపుతారు. ఈ మొత్తం కలిపినదే హెన్నా పౌడర్‌. హెన్నా కురులకు మేలు చేయడమే కాకుండా చుండ్రును కూడా నివారించగలుగుతుంది.
[1/12, 07:27] ‪+91 90107 57375‬: *జనవరి 12*
*స్వామివివేకానంద జయంతి*

తన అద్భుత ప్రసంగంతో పాశ్చాత్యుల హృద‌యాలను సైతం చూరగొన్న భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి *స్వామి వివేకానందుడు*. భవిష్యత్తు తరాలకు ఆయన ఓ మార్గదర్శి. వివేకానందుడి సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి. *యువశక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని వివేకానందుడు పేర్కొన్నాడు.* ఆయన యువతకు ఇచ్చి సందేశాల్లో ఇదో మచ్చుతునక
..
*లేవండి..మేల్కోండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి.*

*లేవండి...మేల్కోండి!..మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి...*

*ఇకపై నిద్రించకండి.... మీరు మరణించే లోపే జీవిత పరమావధిని సాధించండి.* 

*లేవండి.. మేల్కోండి... గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి.. ఎప్పడూ జాగృతంగానే ఉండండి.*

*బలమే జీవితం, బలహీనతే మరణం.*

*ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకానందుడు కోరుకున్నాడు.*

 *యువతపైనే నాకు విశ్వాసం ఉంది... నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది వారే, అలాంటి యువత ముందు బలిష్టంగానూ, జవ సంపన్నులుగానూ, ఆత్మ విశ్వాసులుగానూ, రుజువర్తనులుగానూ మారాలి.*
*ఇలాంటి యువత వందమంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చని యువశక్తిని స్వామి వివేకానంద కొనియాడారు.*

*మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తించండి. విశ్వాసంతో లేచి నిలబడి ధైర్యంగా బాధ్యతలను మీ భుజ స్కంధాలపై వేసుకోండి. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి.... ప్రారంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలను సాధిస్తారు...*. *సాహసంతో పని చేయండి* అంటూ నిద్రాణమైన ఉన్న యువతను మేల్కొలిపాడు.

*జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు*
[1/12, 08:53] ‪+91 77300 78472‬: 🎯🎯VYOMA పోటీ పరీక్షలకు ప్రత్యేకం🎯🎯
#vyoma #competitive #exams #special
📌ప్రపంచ హిందీ దినోత్సవం-జనవరి 10
📌ఫ్రూటీ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమితులైన తెలుగు సినీ నటుడు ఎవరు-అల్లు అర్జున్‌
📌మెట్రో మరియు బస్సు ప్రయాణం కొరకు కామన్‌ కార్డును మొదటిసారి ఏ నగరంలో ప్రారంభించారు- న్యూడిల్లీ
📌ప్రపంచంలో కెల్ల అతిపెద్ద ఐస్‌ ఫెస్టివల్‌ నిర్వహించిన దేశం- చైనా 
📌ప్రాథమిక పాఠశాల్లో ఆంగ్ల భాష బోధనను నిషేధించిన దేశం-ఇరాన్‌
📌సిక్కిం అధికారిక బ్రాండ్‌ అంబాసిడర్‌-ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌
📌లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఎక్కినా మాతుంగ రైల్వే స్టేషన్‌ ఎక్కడ ఉంది -ముంబై
📌స్కీయింగ్‌లో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించింది - ఆంచల్‌ ఠాకూర్‌  
📌2018-19లో భారత వృద్ధి 7.3% అని చెప్పింది - వరల్డ్‌ బ్యాంక్‌  
📌భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన ఛైర్మన్‌- కె.శివన్‌ 
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/
[1/12, 12:29] ఎపిపియస్ సి గ్రూప్స్ అడ్మిన్: *🌴🌲అడవులు – రకాలు🌲🌳*

_💦నేలలు, వర్షపాతంపై అడవుల విస్తరణ ఆధారపడి వుంటుంది._

*🍂🍃1. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు:*

_🍃≈125 సెం.మీ నుంచి 200 సెం.మీ వరకు వర్షం పడే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి._

_🍃≈ శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి._

_🍃≈ ఈ అడవుల్లోని ప్రధాన వృక్ష జాతులు- టేకు, వెదురు, మద్ది, వేగిస, బండారు, జిట్టెగి, చిరుమాను మొదలైనవి._

_🍃≈ రాష్ట్రంలో ప్రధాన అడవులు- ఆకురాల్చు రకం._

_🍃≈వీటినే రుతుపవన అరణ్యాలు అంటారు._

*🍀🍂2. అనార్ద్ర ఆకురాల్చు అడవులు:*

_🍂≈ 75-100 సెం.మీ వర్షం పడే ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి._

_🍂≈ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి._

_🍂≈ ఈ రకం అడవుల్లో ప్రధాన వృక్షాలు – మద్ది, టేకు, వెలగ, బిల్లు, వేప, దిరిసెన, బూరుగ, వెదురు, మోదుగ, ఎర్ర చందనం మొదలైనవి._

*🌳🌲3.చిట్టడవులు:*

_🍀≈70 సెం.మీ కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇవి ఉంటాయి._

_🍀≈ ఇవి ముళ్లజాతి పొద అడవులు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో విస్తరించి వున్నాయి._

_🍀≈ వీటిలోని ప్రధాన వృక్షాలు- తుమ్మ, బలుసు, రేగు, కలబంద, బ్రహ్మజెముడు మొదలైనవి._

*🌱🌿4. ఆటు- పోటు అడవులు:*

_🌿≈ నదులు, సముద్రం కలిసే బురద, ఒండ్రు, చిత్తడి నేలల్లో ఇవి పెరుగుతాయి._

_🌿≈ తుపాన్లు, సునామీల నుంచి రక్షణ కల్పిస్తాయి._

_🌿≈ వీటినే మాన్‌గ్రూవ్‌/ టైడల్‌ అడవులు అంటారు._

_🌿≈ మడ చెట్లు పెరగడం వల్ల వీటిని మడ అడవులు అంటారు._

_🌿≈ ఆంధ్రప్రదేశ్‌లోని టైడల్‌ అడవులను ‘కోరింగ అడవులు’ అంటారు._

_🌿≈ ఈ రకమైన అడవులు కృష్ణా – గోదావరి నదీ ముఖ ద్వారాల్లో ఉన్నాయి._

_🌿≈ ఈ అడవుల్లో వృక్ష జాతులు – మడ, ఉప్పుపొన్న, బొడ్డుపొన్న, ఉరడ, తెల్లిమడ, కదిలి, టిళ్ల మొదలైనవి._

*🌴🎍🌱5. సముద్ర తీరప్రాంత అడవులు:*

_🌱≈ సముద్ర తీర ప్రాంత ఇసుకలో ఇవి పెరుగుతాయి._

_🌱≈ చిన్న చిన్న పొదలు, సరుగుడు చెట్లు, పత్రితుంగ, బాలబంతి తీగ మొదలైనవి పెరుగుతాయి._

*🌳ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అడవుల వైశాల్యం–36,914.7 చ.కి.మీ.*

*🌳≈ రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణతా శాతం–23.04 %*

_*🌳≈ దేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ 9వ స్థానంలో ఉంది.*_

*🌳≈ రాష్ట్రంలో దట్టమైన అడవుల విస్తీర్ణం–651.25 చ.కి.మీ.*

*🌳≈ రాష్ట్రంలో మధ్యరకం అడవులు–11,810.2 చ.కి.మీ*

*🌳≈ రాష్ట్రంలో ఓపెన్‌ ఫారెస్ట్‌ అటవీ ప్రాంతం-10,938.5 చ.కి.మీ*

_*🌳≈ రాష్ట్రంలో చిట్టడవుల వైశాల్యం–9,241.77 చ.కి.మీ*_

_*🌳≈ 1952 అటవీ విధాన తీర్మానం ప్రకారం అడవులు 33.3% ఉండాలి.*_

_🌴≈ రాష్ట్రంలోకెల్లా పెద్ద అడవులు –నల్లమల అడవులు._

_*🌴≈ అటవీ వైశాల్యం అత్యధికంగా ఉన్న జిల్లా -కడప జిల్లా(5052చ.కి.మీ)*_

_*🌴≈ అటవీ వైశాల్యం అత్యల్పంగా ఉన్న జిల్లా-కృష్ణా జిల్లా (644 చ.కి.మీ)*_

*🌴≈ శాతం పరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా – విశాఖపట్నం (39.5)*

*🌴≈శాతం పరంగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా – కృష్ణా (7.6)*

*🌲≈ అటవీ ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ఆదాయం -రూ.19.89 కోట్లు (2015-16)*

*🍋🍓అటవీ ఉత్పత్తులు:*

*🍀టేకు🍀:* 

_🌿గృహౌపకరణాలకు ఉపయోగపడుతుంది._

_🌿ఉభయ గోదావరి, విశాఖపట్నం,అడవుల్లో లభిస్తుంది._

*🌳ఎర్రచందనం:*

_🌱≈ అత్యంత ఖరీదైంది.రంగులు, బొమ్మలు, జంత్ర వాద్యాల తయారీలో ఉపయోగిస్తారు._

_🌿≈ చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో పెరుగుతాయి._

_🌿≈ జర్మనీ, జపాన్‌ దేశాలకు ఎగుమతి అవుతుంది._

*🌲మంచిగంధం:*

_☘≈ పౌడర్లు, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు._

_☘≈ చిత్తూరు, అనంతపురం జిల్లాల అడవుల్లో పెరుగుతుంది._

*🌲కుంకుడు, కరక్కాయలు:*

_🎋≈ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు._

_🎋≈ ఉభయ గోదావరి, విశాఖ జిల్లా అడవుల్లో పెరుగుతాయి._

*🎍మగ వెదురు:*

_🎍≈ పోలీసు లాఠీల తయారీకి ఉపయోగిస్తారు._

_🎍≈విశాఖ అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి._

*🌳🌲అడవులు- సంరక్షణ:*

_🌴≈ అడవులను నరకడాన్ని నిషేధిస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వం1864, 1878ల్లో చట్టాలు చేసింది._

_🌴≈ 1952లో 33.3% అడవులు ఉండాలని జాతీయ అటవీ విధాన తీర్మానం చేశారు._

_🌴≈1988లో అడవులపై గిరిజనులకు భాగ స్వామ్యం కల్పిస్తూ అటవీ విధానాన్ని వునరుద్ధరించారు._

_🌴≈ 1974లో అడవుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు._

_🌴≈ 1980లో అడవుల సంరక్షణ చట్టం చేశారు._

_🌴≈ 2006లో పర్యావరణ విధానాన్ని ప్రకటించారు._

*🌳🌿🌱సామాజిక అడవులు:*

_☘వాతావరణ సమతుల్యాన్ని పరిరక్షించేందుకు, పరిశ్రమల అభివృద్ధికి, భూ క్రమక్షయాన్ని నివారించేం దుకు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అడవుల పెంపకాన్ని ప్రోత్సహి స్తోంది._ 

_🍀సామాజిక అడవుల పెంపకం కార్యక్రమం 5వ పంచ వర్ష ప్రణాళికలో ప్రారంభమైనా 6వ ప్రణా ళికలో ఎక్కువగా ప్రోత్సహించారు._ 

_☘1976- 80 మధ్య కాలంలో దేశంలో భారీగా టేకు, ఎర్రచందనం, వెదురు, యూక లిప్టస్‌ లాంటి చెట్లను పెంచారు._ 

_🍀1980- 82లో ఆంధ్రప్రదేశ్‌లో వీటి పెంపకం చేపట్టారు._

*🌳🌴అటవీ పరిశోధన:*

_🌲హైదరాబాద్‌ కేంద్రంగా 1971- 72లో అటవీ పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాజమండ్రి, తిరుపతిల్లో పరిశోధనలకు సంబంధించి ఆరు ఉపకేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు._

*🌳🌾ఎకోపార్కు :*
_🌱ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద రాజీవ్‌ ఎకోపార్కును అభివృద్ధి చేసింది. దీన్ని ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు._
[1/12, 13:35] ఎపిపియస్ సి గ్రూప్స్ అడ్మిన్: *ఐక్యరాజ్యసమితి*

_యునైటెడ్‌ నేషన్స్‌ (ఐక్యరాజ్యసమితి-యూఎన్‌) అనే పదాన్ని 1942లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్‌ డీ రూజ్‌వెల్ట్‌ సూచించాడు._ 

_1945 ఏప్రిల్‌ 25 నుంచి జూన్‌ 26 వరకు శాన్‌ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై యూఎన్‌ చార్టర్‌ను రూపొందించాయి. చార్టర్‌పై 50 దేశాలు 1945, జూన్‌ 26న సంతకాలు చేశాయి._ 

_శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొనని పోలాండ్‌ చార్టర్‌పై సంతకం చేసి 51వ సభ్యదేశంగా అవతరించింది._ 

_మొత్తం 193 సభ్యదేశాలుండగా 190వ సభ్యదేశంగా స్విట్జర్లాండ్‌, 191వ సభ్యదేశంగా తూర్పు తిమోర్‌ చేరాయి._ 

_2006, జూన్‌ 3న సెర్బియా నుంచి విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన మాంటెనీగ్రో 2006 జూన్‌ 28న ఐక్యరాజ్యసమితిలో 192వ సభ్య దేశంగా చేరింది._ 

_193వ దేశంగా దక్షిణ సూడాన్‌ (రిపబ్లిక్‌ ఆఫ్‌ సౌత్‌ సూడాన్‌) ఐక్యరాజ్యసమితిలో 2011 జూలై 14న చేరింది._ 

_తైవాన్‌, వాటికన్‌ సిటీ, లీచ్‌టెన్స్‌ టెన్‌లకు సమితిలో సభ్యత్వం లేదు. ఐక్యరాజ్యసమితి 1945, అక్టోబర్‌ 24 నుంచి అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది._ 

_ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటాం._ 

_ఐక్యరాజ్యసమితికి, దాని అప్పటి అధ్యక్షుడు కోఫీ అన్నన్‌కు 2001లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది._

*⇒ఐక్యరాజ్యసమితి ఆవిర్భావానికి కారణమైన అట్లాంటిక్‌ చార్టర్‌పై బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డీ రూజ్‌వెల్ట్‌ 1941, ఆగస్టు 14న సంతకాలు చేశారు.*

*⇒ఐరాస మొదటి సమావేశం 1946, జనవరిలో లండన్‌లో జరిగింది.*

*⇒ఐరాస జెండాను 1947 అక్టోబర్‌ 20న సాధారణ సభ ఆమోదించింది. ఐరాస జెండా లేత నీలం రంగు బ్యాగ్రౌండ్‌పై తెలుపురంగులో గ్లోబు ఉంటుంది. ఈ గ్లోబుకు ఇరువైపులా శాంతికి చిహ్నమైన రెండు ఆలివ్‌ కొమ్మలు ఉంటాయి. జెండా పొడవు, వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉంటాయి.*

*⇒ఐరాస చిహ్నాన్ని లింకన్‌ లిన్డ్‌క్విస్ట్‌ నాయకత్వంలో తయారు చేశారు.*

*⇒ఐరాస రాజ్యాంగంలోని ప్రవేశిక ముసాయిదాను జాన్‌ క్రిస్టియాన్‌ (దక్షిణాఫ్రికా) రచించారు.*

*⇒ప్రధాన అంగాలు:*
సాధారణ సభ, సెక్రటేరియట్‌, భద్రతా మండలి, ట్రస్టీషిప్‌ కౌన్సిల్‌, ఆర్థిక సామాజిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం.

*⇒అధికార భాషలు:*
 అరబిక్‌, చైనీస్‌, ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌, స్పానిష్‌

*⇒ప్రధాన కార్యాలయం:*
 న్యూయార్క్‌ (అమెరికా)

*⇒యూరప్‌ సంబంధిత కార్యాలయం జెనీవా*

*⇒ప్రాంతీయ కార్యాలయం : బాగ్దాద్‌*

*⇒సభ్య దేశాలు:193*

*⇒ప్రస్తుత సెక్రటరీ జనరల్‌: ఆంటోనియా గుటెరస్‌ (పోర్చుగల్‌) 2017, జనవరి 1 నుంచి కొనసాగుతున్నారు.*

*⇒ఐరాస శాంతి సైన్యాన్ని బ్లూ ఆర్మీ అంటారు.*

*⇒ఎంఎస్‌ సుబ్బులక్ష్మి ఐరాసలో (1966లో) సంగీత కచేరి చేసిన తొలి భారతీయురాలు. ఆ తర్వాత ఏఆర్‌ రెహమాన్‌ (2016లో) సంగీత కచేరి చేశారు.*

*సాధారణ సభ.*

*⇒సాధారణ సభను ప్రపంచ పార్లమెంట్‌ అని పిలుస్తారు.*

*⇒ఐరాసలోని సభ్యదేశాలన్నీ జనరల్‌ అసెంబ్లీలో సభ్యులుగా వ్యవహరిస్తాయి. ప్రతి సభ్యదేశానికి ఒక ఓటు ఉంటుంది. అయితే, ఐదుగురు ప్రతినిధులను సభకు పంపవచ్చు. సాధారణ సభ సంవత్సరానికి ఒక్కసారైనా సమావేశమవ్వాలి. సాధారణ సభ అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలం ఒక సంవత్సరం. జనరల్‌ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మీ పండిట్‌.*

*⇒ప్రధాన కార్యాలయం :*
 న్యూయార్క్‌

*⇒సాధారణ సభ మొదటి సమావేశం 1948 జనవరి 10న న్యూయార్క్‌లో జరిగింది.*

*⇒సాధారణసభలో హిందీలో ప్రసంగించిన మొదటి భారత ప్రధాని వాజ్‌పేయి. రెండో ప్రధాని నరేంద్రమోదీ.*

*⇒సభ్య దేశాల సంఖ్య : 193*

*⇒ప్రస్తుత అధ్యక్షుడు : పీటర్‌ థామ్సన్‌ (ఫిజీ)*

*భద్రతా మండలి :*

*⇒తాత్కాలిక సభ్యదేశాలు రెండేండ్ల కాలానికి సాధారణ సభచే 2/3 వంతు మెజారిటీతో ఎన్నికవుతాయి. శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం ఉంటుంది. భద్రతా మండలి అధ్యక్ష పదవిని సభ్యదేశాలు ఆంగ్ల వర్ణమాల ప్రకారం రొటేషన్‌ పద్ధతిలో నెలకోసారి నిర్వహిస్తాయి. భద్రతా మండలికి 1988లో నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. 1951, 1967, 1972, 1977, 1984, 1991, 2011లలో మొత్తం ఏడు సార్లు భారత్‌ తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది.*

*⇒సభ్యదేశాల సంఖ్య : 15*

*⇒తాత్కాలిక సభ్యదేశాలు : 10*

*⇒శాశ్వత సభ్యదేశాలు : 5 (చైనా, ఫ్రాన్స్‌, రష్యా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, అమెరికా)*

*⇒సభ్యదేశాల మధ్య వివాదాల పరిష్కారం, శాంతి పరిరక్షణ చర్యలను చేపట్టడం, సెక్రటరీ జనరల్‌ను ఎన్నుకోవడం భద్రతా మండలి ముఖ్య విధులు.*

*⇒ప్రధాన కార్యాలయం : న్యూయార్క్‌ ఆర్థిక, సామాజిక మండలి*

*⇒ఆర్థిక, సామాజిక మండలి సాధారణ సభ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కతిక, విద్య ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాల్లో సమన్వయం కోసం కషి చేస్తుంది.* 

*ఐరాస చార్టర్‌ ద్వారా 1945లో దీనిని స్థాపించారు. సాధారణ సభ చేత మూడేండ్ల కాలానికి 2/3 వంతు మెజారిటీతో సభ్యదేశాలు ఎన్నికవుతాయి.* 

*1/3 వంతు దేశాలు ప్రతి ఏటా పదవీ విరమణ చేస్తాయి. ప్రతి సభ్యదేశానికి ఒక ఓటు ఉంటుంది. సభకు హాజరైన సభ్యదేశాలు మెజారిటీ ఓటింగ్‌ పద్ధతిన నిర్ణయాలు తీసుకుంటాయి.* 

*అధ్యక్షుడిని ఏడాదికొకసారి ఎన్నుకుంటారు. మండలి ఏడాదిలో ఐదు వారాల సమావేశాలు న్యూయార్క్‌, జెనీవాలో జరుపుకుంటుంది.నిర్వహణా సమావేశం న్యూయార్క్‌లో జరుగుతుంది.*

*⇒సభ్యదేశాల సంఖ్య : 54*

*⇒మండలి తన కార్యకలాపాల నిర్వహణ కోసం కొన్ని ప్రాంతీయ కమిషన్‌లను ఏర్పాటు చేసింది. అవి…*

_1.జెనీవా ప్రధాన కార్యాలయంగా యూరప్‌ ఆర్థిక కమిషన్‌._

_2.బ్యాంకాక్‌ ప్రధాన కార్యాలయంగా ఆసియా, పసిఫిక్‌ దేశాల ఆర్థిక, సామాజిక కమిషన్‌._

_3.శాంటియాగో (చిలీ) ప్రధాన కార్యాలయంగా లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాల ఆర్థిక కమిషన్‌._

_4.అడిస్‌ అబాబా ప్రధాన కార్యాలయంగా ఆఫ్రికా ఆర్థిక కమిషన్‌._

_5.అమ్మాన్‌(జోర్డాన్‌) ప్రధాన కార్యాలయంగా గల పశ్చి మాసియా ఆర్థిక సామాజిక కమిషన్‌._

*⇒ప్రస్తుత అధ్యక్షుడు : ఓజాన్‌ (రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా)*

No comments:

Post a Comment