*🌎చరిత్రలో ఈ రోజు/జనవరి 16*🌎
*🕘సంఘటనలు*🕘
*🍓1967: గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ(రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.*
*🍓2010: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు.*
*❣జననాలు*❣
*🍓1924: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు.ఆఫ్‌సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. [మ. 2015]*
*🍓1942: కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి*
*🍓1946 : భారతీయ బుల్లితెర మరియు చలనచిత్ర నటుడు కబీర్ బేడి జననం.*
*🌷మరణాలు*🌷
*🍓1901: మహాదేవ గోవింద రనడే, భారతజాతీయోద్యమ నాయకుడు.*
*🍓1938 : ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ మరణం (జ.1876).*
*🍓1938 : ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడుబిరుదు పొందిన కోడి రామమూర్తి మరణం (జ.1885).*
*🍓1943: త్రిపురనేని రామస్వామి, ప్రముఖ సంఘసంస్కర్త, కవిరాజు. (జ.1887)*
*🍓1988: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (జ.1913)*
*🍓2016: అనిల్ గంగూలీ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933)*
🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
🚀🚀🚀🚀🚀🚀🚀🚀🚀🚀🚀
📌 SSC MTS Tier I Result 2017 Out, Check Region-wise Result & Cut off!
http://www.aimbanker.com/2018/01/ssc-mts-tier-i-result-2017-out-check.html?m=0
🚀🚀🚀🚀🚀🚀🚀🚀🚀🚀🚀
👉Complete List Summits and Conferences- 2018🔦📚✌🍫🍬
📌📌📌📌📌📌📌📌📌📌📌📌📌📌📌📌
Name of the Summits
🔦
Venue
🔦
10th BRICS Summit 2018
Johannesburg, South Africa.
💡
13th G-20 summit 018
Argentina, Buenos Aires.
💡
44th G7 summit 2018
At Le Manoir Richelieu in La Malbaie, Quebec, Canada.
💡
ASEAN Summits 2018
Singapore
💡
13th EAST Asia Summit 2018
At TBD Central Area, Singapore.
💡
30th APEC Summits 2018
Papua, New Guinea port mores.
💡
7th OPEC International Seminar 2018
Vienna, Australia.
💡
NATO Summit 2018
Brussels, Belgium.
💡
CHOGM Summit 2018
London, United Kingdom.
💡
20th UN Climate Change Summit 2018
Katowice, Poland.
💡
Shanghai Cooperation Organisation (SCO) Summit 2018
Qingdao, China.
💡
51st ADB Annual Meeting 2018
ADB headquarters, Manila.
💡
4th International Conference on Yoga 2018
San Diego, California, USA.
💡
India Mobile Congress 2018
New Delhi, India.
All hand written notes Latest (mechanical Delhi branch )
👇👇👇👇👇👇👇
Made easy subjectwise notes
https://drive.google.com/folderview?id=0B20g4n95wgmcQVpYQkpXaDVhZE0
🔥 SSC JE 2017 🔥
(Electrical/Civil/Mech)
🔰ADMIT CARD OUT 🔰
🔺Website link for All region🔺
1) http://www.sscwr.net/je_civil_elect_mech_2017_0956.php
2) http://www.sscer.org
3) http://www.ssckkr.kar.nic.in
4) http://www.sscsr.gov.in
5) http://www.sscner.org.in
6) http://www.sscmpr.org
7) http://www.ssc-cr.org
8) http://www.sscnwr.org/index.php?type=new
9) http://www.sscnr.net.in/newlook/site/index.html
alwala hariprasad:
1. Current Affairs: International, National and State.
2. Society, Heritage and Culture, Polity, Economy, Human Development Indices
and the Development Programmes in India and Telangana.
3. Natural Resources in India and Telangana: their distribution, exploitation,
conservation and related issues.
4. Basic concepts of Ecology and Environment and their impact on health and
economy; Disasters and Disaster management.
5. Impact of changing demographic trends on health, environment and society.
6. Agriculture, Industry, Trade, Transportation and Service sectors in India and
Telangana.
7. Food adulteration, Food processing, food distribution, food storage and their
relevance to public health.
8. Recent trends in Science and Technology.
9. Telangana Statehood movement and formation of Telangana State.
10. Moral values and Professional ethics.
11. Logical Reasoning: Analytical Ability and Data Interpretation.
🔲చరిత్రలో ఈ రోజు/జనవరి 16
1938 : ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందిన కోడి రామమూర్తిమరణం (జ.1885).
1938 : ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ మరణం (జ.1876).
1942 : ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు ఎస్.జైపాల్ రెడ్డి జననం.
1943 : ప్రముఖ సంఘసంస్కర్త, త్రిపురనేని రామస్వామి మరణం (జ.1887).
1946 : భారతీయ బుల్లితెర మరియు చలనచిత్ర నటుడు కబీర్ బేడి జననం.1988 : భారత దేశపు ఆర్థిక వేత్త ఎల్.కె.ఝామరణం (జ.1913).
🔲చరిత్రలో ఈ రోజు/జనవరి 16
1938 : ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందిన కోడి రామమూర్తిమరణం (జ.1885).
1938 : ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ మరణం (జ.1876).
1942 : ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు ఎస్.జైపాల్ రెడ్డి జననం.
1943 : ప్రముఖ సంఘసంస్కర్త, త్రిపురనేని రామస్వామి మరణం (జ.1887).
1946 : భారతీయ బుల్లితెర మరియు చలనచిత్ర నటుడు కబీర్ బేడి జననం.
1988 : భారత దేశపు ఆర్థిక వేత్త ఎల్.కె.ఝామరణం (జ.1913).
🔲ప్రశ్న: చెముడు ఉన్నవారు క్రమంగా మూగవారవుతుంటారు. అలా ఎందుకు జరుగుతుంది?
జవాబు: మాటలు బాగా నేర్చుకున్నాక, పెద్దయ్యాక, ఏదైనా ప్రమాదవశాత్తూ చెవుడు (deaf) వస్తే వారేమీ క్రమంగా మూగ (dumb) వారు కారు. కేవలం పుట్టుకతోనూ లేదా మాటలు రాని వయసులోనూ చెవుడు వస్తే వారు తప్పకుండా మూగవారవుతారు. ఎందుకంటే ప్రతి మనిషి తన చుట్టుపక్కల ఉన్న సమాజపు, కుటుంబపు, పరిసరాల్లో జరిగే సంభాషణలను వింటూ ఆ వ్యక్తుల ముఖకవళికలను చూడ్డం ద్వారా (మాట్లాడే భాష) నేర్చుకుంటాడు. అచ్చ తెలుగు మాత్రమే మాట్లాడే తల్లిదండ్రుల బిడ్డను పుట్టిన కొన్ని నెలలకే ఒరియా భాష మాత్రమే మాట్లాడే పరిసరాల్లో పెంచితే ఆ బిడ్డ క్రమేపీ ఆ భాషనే మాట్లాడేలా ఎదుగుతాడు.
చెవుడు ఉన్న బిడ్డ తన చుట్టూ ఉన్న శబ్దాలను, భాషను వినలేడు కాబట్టి ఏ విధంగా తన నోటిలోని శబ్ద వ్యవస్థను కదిలిస్తే ఎలాంటి శబ్దాలు పుడతాయో తెలసుకోలేడు. కాబట్టి ఏ భాషా రాని 'బ' 'బ' 'బ' శబ్దాలు (ఇదే అతిసులువైన శబ్దం) మాత్రమే చేయగలడు.
మాట్లాడడం సామాజికాంశం. గొప్ప భాషా పండితుల బిడ్డయినా అడవిలో తప్పిపోయి అక్కడే పెరిగితే మాటలు రాని 'టార్జాన్' మాత్రమే కాగలడు.
ముక్కు, వూపిరితిత్తులు, సప్తపథ (pharynx), నాలుక, పళ్లు, దవడలు, పెదాలు, అంగిటి లాంటి అనేక భాగాల సమన్వయంతో చేసే శబ్దాన్ని వినలేకపోతేే వాటి సాయంతో పలకగలిగే శక్తిరాదు.
$$$$$$$
*☘జేఈఈ మెయిన్ ఎడిట్ అవకాశం*
జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ దరఖాస్తు చేసుకొన్నవారికి ఎడిట్ అవకాశాన్ని సీబీఎస్‌ఈ కల్పించింది.
మెయిన్‌కు దరఖాస్తు చేసుకొన్న ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా తమ దరఖాస్తులను పరిశీలించుకోవాలని సీబీఎస్‌ఈ ప్రకటించింది.
జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకొన్నవారు దరఖాస్తులో ఏవైనా తప్పులు, అసంపూర్తిగా నింపినా, పొరపాట్లు ఉన్నా జనవరి 22లోగా సవరించుకోవాలని సీబీఎస్‌ఈ ప్రకటించింది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్నవారు ఆఫ్‌లైన్‌లోకి మాత్రమే మారడానికి అవకాశం లేదు. జనవరి 22 తర్వాత ఎటువంటి సవరణలకు అవకాశం ఉండదు.
పూర్తి సమాచారం కోసం https://jeemain.nic.in చూడవచ్చు.
*🔹తగ్గిన దరఖాస్తులు*
జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో ఈసారి తగ్గినట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది.
జేఈఈ మెయిన్ 2018కి సుమారుగా 11.48 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నట్లు సమాచారం.
గతేడాదితో పోలిస్తే దరఖాస్తుదారుల సంఖ్య తగ్గింది. గత నాలుగేండ్లలో దరఖాస్తు చేసుకొనే విద్యార్థుల సంఖ్య 15.3 శాతం తగ్గింది.
ఈసారి మహారాష్ట్ర నుంచి దరఖాస్తు చేసుకొన్నవారి సంఖ్య పెరిగింది.
జేఈఈ మెయిన్‌కు 2017లో 11.99 లక్షలు, 2016లో 12.07 లక్షలు, 2015లో 13.04 లక్షలు, 2014లో 13.56 లక్షలు, 2013లో 12.82 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు.
@@@@@@
*ప్రముఖ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు
» విమానం
రైట్ సోదరులు (ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్)
» కృత్రిమ గుండె
విలియం కాఫ్
» ఎలక్ట్రాన్
జె.జె. థామ్సన్
» ప్రోటాన్
రూథర్‌ఫర్డ్
» న్యూట్రాన్
ఛాడ్విక్
» ఎక్స్‌రే
విలియం కె.రాంట్‌జన్
» డీఎన్ఏ నిర్మాణం
వాట్సన్, క్రిక్
» కారు (పెట్రోల్)
కార్ల్ బెంజ్
» కంప్యూటర్
ఛార్లెస్ బాబేజ్
» పెన్సిలిన్
అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» డైనమో
మైకేల్ ఫారడే
» ట్రాన్స్‌ఫార్మర్
మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ జనరేటర్
మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ ల్యాంప్
థామస్ అల్వా ఎడిసన్
» హైడ్రోజన్ బాంబు
రాబర్ట్ ఓవెన్ హెయిర్
» మైక్రోఫోన్
అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిఫోన్
అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిగ్రాఫ్ కోడ్
శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్
» డైనమైట్
ఆల్ఫ్రెడ్ నోబెల్
» రేడియో కార్బన్ డేటింగ్
విల్లార్డ్ లిబ్బి
» పీరియాడిక్ టేబుల్
మెండలీఫ్
» బారోమీటర్
టారిసెల్లి
» థర్మామీటర్
గెలీలియో గెలీలి
» స్టెతస్కోప్
లెన్నెక్
» మైక్రోస్కోప్
జాన్సన్ జడ్
» రక్త ప్రసరణ
విలియం హార్వే
» రేడియో
మార్కొని
» కదిలే చిత్రాలు
లూయీస్ ప్రిన్స్
» లేజర్
ఛార్లెస్ టౌన్స్
» సైకిల్
మాక్మిలన్
» బ్యాక్టీరియా
లీవెన్ హుక్
» డీజిల్ ఇంజిన్
రుడాల్ఫ్ డీజిల్
» టెలివిజన్
జె.ఎల్. బైయర్డ్
» హెచ్ఐవీ
ఎం. కొకెరెల్
» బాల్‌పాయింట్ పెన్
జాన్ జె. లౌండ్
» ఆవిరి ఓడ
ఫెరియర్
» సిమెంట్ (పోర్ట్‌లాండ్)
జోసెఫ్ ఆస్పిడిన్
» కెమెరా
జోసెఫ్ నిప్పస్
» సేఫ్టీల్యాంప్
హంఫ్రీ డేవి
» నియాన్ ల్యాంప్
జార్జి క్లౌడె
» ప్లాస్టిక్
హ్యాత్
» రిఫ్రిజిరేటర్
జేమ్స్ హారిసన్
» ఎయిర్ కండిషనర్
క్యారియర్
» వైర్‌లెస్
మార్కొని
» బ్లీచింగ్ పౌడర్
టెన్నాస్ట్
» కుట్టుమిషన్
థియోనీర్
» లిఫ్ట్
ఎలిషా ఓటిస్
» పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు
లూయిస్ పాశ్చర్
» హెలికాప్టర్
ఓమిచిన్
» సినిమా
నికొలాస్, ల్యూమెరి
» గుండె మార్పిడి శస్త్రచికిత్స
క్రిస్టియన్ బెర్నార్డ్
» జనరేటర్
ఫికియోట్టి
» ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ
జాన్ కార్బట్
» రాడార్
టేలర్, యంగ్
» ప్రింటింగ్ ప్రెస్
జాన్ గూటెన్ బర్గ్
» వాచ్
బి. మాన్‌ప్రైడి
» టైప్ రైటర్
పెల్లెగ్రీన్ టార్రీ
» ప్రెషర్ కుక్కర్
డెనిస్ ఫాసిన్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ
ఓల్టా
» ఆప్టికల్ ఫైబర్
నరిందర్ సింగ్ కపని
» సబ్ మెరైన్
డేవిడ్ బుష్ వెల్
» బాలిస్టిక్ మిసైల్
వెమ్‌హెర్ వోన్ బ్రౌన్
» మైక్రోఓవెన్
పెర్సి, లిబార్న్ స్పెన్సర్
» పారాచూట్
ఎ.జె. గార్నెరీన్
» వాషింగ్ మెషిన్
బెర్నెస్ వాలిస్
» స్టీల్
హెన్రీ బెస్సిమర్
» లౌడ్ స్పీకర్
హోరాస్ షార్ట్
» సూపర్ కంప్యూటర్
జె.హెచ్. వాన్ టస్సెల్
» టెలిగ్రాఫ్
ఎం. లామెండ్
» జిరాక్స్
చెస్టర్ క్లార్‌సన్
» లైట్నింగ్ కండక్టర్
బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్
ఆల్వా జె.ఫిషర్
» స్టెయిన్‌లెస్ స్టీల్
హారీ బ్రీర్లే
» ఆటంబాంబు
ఒట్టోవాన్
» DDT
డాక్టర్ పాల్‌ముల్లర్
» విటమిన్ D
హాప్‌కిన్స్
» లాగరిథమ్
జాన్ నేపియర్
» ఉత్తర ధ్రువం
రాబర్ట్ పియరి
» దక్షిణ ధ్రువం
అముండ్‌సేన్
» అణుశక్తి
రూథర్‌ఫర్డ్
» విటమిన్‌లు
ఫంక్
» థియరీ ఆఫ్ ఎవల్యూషన్
ఛార్లెస్ డార్విన్
» థియరీ ఆఫ్ రిలెటివిటి
ఐన్‌స్టీన్
» భారతదేశానికి సముద్రమార్గం
వాస్కోడిగామా
» వాయిస్ మెయిల్
గోర్డాన్ మ్యాథ్యూస్
» అయస్కాంత బలసూత్రం
కూలుంబ్
» విక్టోరియా జలపాతం
లివింగ్‌స్టన్
» జనాభా సిద్ధాంతం
మాల్థస్
» రేడియం
మేడం క్యూరి
» క్రెస్కోగ్రాఫ్
జగదీష్ చంద్రబోస్
» ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్)
ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్
» ఎలక్ట్రో ప్లేటింగ్
లుయిగి బ్రునాటెల్లి
» ఎలక్ట్రో మ్యాగ్నెట్
విలియమ్ స్టర్జన్
» ఎలక్ట్రిక్ మోటార్ (DC)
జినోబ్ గ్రామీ
» ఎలక్ట్రిక్ మోటార్ (AC)
నికోల టెస్లా
» ఎలక్ట్రిక్ ఐరన్
హెన్రీ డబ్ల్యూ సీలే
» సింథసైసర్
మూగ్
» CT - స్కాన్
ఆంథోని ఎ. ప్లాంట్‌సన్
» క్రాస్‌వర్డ్ పజిల్
ఆర్థర్ విన్నె
» బున్సెన్ బర్నర్
ఆర్. విల్‌హెల్మ్ బున్సెన్
» వీడియో టేప్ క్యాసెట్
సోని
» ఆడియో క్యాసెట్
ఫిలిప్స్ కంపెనీ
» ఎలక్ట్రాన్ ఉనికి
మిల్లికాన్
» స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని
బెన్నెట్
» రేయాన్
సర్ జోసఫ్ శ్వాన్
» విద్యుత్ విశ్లేషణ
మైకేల్ ఫారడే
» యోగ
పతంజలి
» ఆయుర్వేదం
ఆత్రేయ
» విటమిన్ A
మాక్‌కొల్లుమ్, ఎం. డేవిస్ (అమెరికా)
» విటమిన్ B1
మినాట్, మర్ఫీ (అమెరికా)
» విటమిన్ C
ప్రోలిక్ హోస్ట్ (నార్వే)
» విటమిన్ K
డోయిజి డామ్ (అమెరికా)
» బ్లడ్ బ్యాంక్
డ్రూ
» కలరా, టీబీ క్రిములు
రాబర్ట్ కోచ్
» క్యాన్సర్ సంబంధిత జన్యువులు
రాబర్ట్ వెయిన్‌బర్గ్
» మనుష్యుల్లో జన్యు చికిత్స
మార్టిన్ క్లైవ్
» డిఫ్తీరియా క్రిములు
క్లెబ్స్, లోఫ్లర్
» కిడ్నీ యంత్రం
కోల్ఫో
» కార్డియాక్ పేస్‌మేకర్
హైమన్
» యాంటీ టాక్సిన్స్
బేరింగ్, కిటసాటో
» మలేరియా కారక క్రిములు
లావరన్
» కుష్టుకారక బ్యాక్టీరియా
హాన్‌సన్
» ఫౌంటెన్ పెన్
లెవిస్ ఇ. వాటర్ మ్యాన్
» కొడాక్ కెమెరా
వాకర్ ఈస్ట్‌మ్యాన్
» నైలాన్
కరోథర్స్
» క్రిస్టల్ డైనమిక్స్
సర్ సి.వి. రామన్
» లూప్
డాక్టర్ డాక్‌లిప్సే
» కాంతి వేగం
ఫిజి
» పరమాణు సంఖ్య
మోస్లే
» ఆక్సిజన్
ప్రీస్ట్లీ
» హైడ్రోజన్
కావెండిష్
» నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్)
ప్రీస్ట్లీ
» ఇంటలిజెంట్ పరీక్షలు
బినేట్
» అంధులకు ముద్రణ
బ్రెయిలీ
» క్లోరిన్
షీలే
» శృతి దండం
కోనింగ్
» అయస్కాంత అణు సిద్ధాంతం
ఈవింగ్, వెబర్
» మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్)
రస్కా నాల్
» ఫొటో కాపియర్
కార్ల్‌సన్
» ఫొటోగ్రఫిక్ పేపర్
టాల్బట్
» ఫొటోఫిల్మ్ ట్రాన్సపరెంట్
గుడ్‌విన్ ఈస్ట్‌మెన్
» పియానో
క్రిస్టోఫోరి
» లోకోమోటివ్
రిచర్డ్ ట్రెవితిక్
» గాల్వనో మీటర్
ఆండ్రి మారి ఆంపియర్
» సేఫ్టీపిన్
వాల్టర్ హంట్
» మత్తు పదార్థం (స్పైనల్)
బియర్
» మత్తు పదార్థం (లోకల్)
కోలర్
» క్రయో సర్జరీ
హెన్రీ స్వాన్
» పోలియో చుక్కలు
ఆల్బర్ట్ సాబిన్
» పోలియో టీకామందు
జోనాస్ సాల్క్
» టైఫస్‌కు టీకామందు
జె. నికోల్
» లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్
ఓమ్
» నియాన్ వాయువు
డబ్ల్యూ. రామ్సే
» బెలూన్
మాంటిగోల్ ఫియర్
» పరమాణు సిద్ధాంతం
డాల్టన్
» పీరియాడిక్ లా
మెండలీఫ్
» ఆవిరి యంత్రం
జేమ్స్‌వాట్
» సేఫ్టీ రేజర్
గిల్లెట్
» డ్యుటీరియం
హెచ్.సి. యూరే
» ఇన్సులిన్
ఎఫ్. బ్యాంటింగ్
» క్వాంటం సిద్ధాంతం
మాక్స్‌ప్లాంక్
» గ్లైడర్
సర్ జార్జ్ కేలె
» హోలోగ్రఫి
డెనిస్ గాసన్
» కెవ్లార్
బ్లేడ్స్ వోలెక్
» కంప్యూటర్ లాప్‌టాప్
సింక్లెయిర్
» పెండ్యులమ్ క్లాక్
క్రిస్టియన్ హైగెన్స్
» మెకానికల్ క్లాక్
ఐ - హైసింగ్, లియాంగ్ లింగ్ త్సాంగ్
» క్యాల్‌క్యులస్
న్యూటన్
» బైఫోకల్ లెన్స్
బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» బైస్కిల్ టైర్స్ (న్యూమేటిక్)
జాన్‌బాయిడ్ డన్‌లప్
» బేక్‌లైట్
లియో హెచ్ బేక్‌ల్యాండ్
» విమానం జెట్ ఇంజిన్
హాన్స్ ఒహెయిన్
» ఎయిర్‌షిప్ (రిజిడ్)
జి.ఎఫ్. వాన్ జెప్లిన్
» ఎయిర్‌షిప్ (నాన్ రిజిడ్)
హెన్రీ జెఫర్డ్
» అంటించే టేప్,స్కాచ్
రిచర్డ్ డ్రివ్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ
ఎలెస్సాండ్రో వోల్టా
» ప్లాస్టిసైన్
విలియమ్ హార్బర్ట్
» పార్కింగ్ మీటర్
కార్ల్‌టన్ సి.మేగి
» కాట్ స్కానర్
గాడ్‌ఫ్రే హౌన్స్‌ఫీల్డ్
» సిద్ధయోగ
వృదుకుంట
» కృత్రిమ ప్రతిజనకాలు
లాండ్ స్టీనర్
» సెక్స్ హార్మోన్‌లు
యూగెన్ స్ట్రీనాక్
» నాడీ శాస్త్రం
జాసఫ్ గాల్
» వెస్ట్రన్ సైంటిఫిక్ థెరపీ
హిప్పోక్రటిస్ (గ్రీస్)
» కీమోథెరపి
పరాసెల్సస్
» అష్టాంగ హృదయ
వాగ్భాట
» మార్ఫిన్
ఫ్రెడరిక్ సెర్ట్యూమర్
» LSD (డ్రగ్)
హాఫ్‌మెన్ (స్విట్జర్లాండ్)
» రోలర్ బ్లేడ్స్
స్కాట్, బ్రెన్నన్ ఓల్సన్
» సెల్ఫ్ స్టార్టర్
ఛార్లెస్ ఎఫ్. కెటరింగ్
» రేడియో టెలిగ్రఫీ
డాక్టర్ మాహ్‌లన్ లూమిస్
» ధనధ్రువ కిరణాలు
గోల్డ్ స్టెయిన్
» రేడియో ట్రాన్సిస్టర్
సోనీ
» టెడ్డీ బేర్
మార్గరెట్ స్టీఫ్
» గర్భ నిరోధక నోటి మాత్రలు (ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్)
గ్రిగరి పింకస్, రాక్
» సైకో ఎనాలసిస్
సిగ్మండ్ ఫ్రాయిడ్
» ట్రైక్లోరో ఈథేన్
పాల్‌ముల్లర్ (జర్మనీ)
» ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్
విల్లెమ్ ఏన్తోలెన్
» ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్
హాన్స్‌బర్గర్
» మశూచి టీకా
ఎడ్వర్డ్ జెన్నర్
» టీకా మందు
ఎడ్వర్డ్ జెన్నర్
» ఆస్ప్రిన్
డ్రెసర్
» మొదటి టెస్ట్‌ట్యూబ్ బేబి
టూయిస్ బ్రౌన్ (ఇంగ్లడ్)
» హైపోడెర్మిక్ సిరంజీ
అలెగ్జాండర్ వుడ్
» స్టీమ్ ఇంజిన్
థామస్ సేవరి
» స్టీమ్ షిప్
జె.సి. పెరియర్
» టర్బైన్ షిప్
సర్.సి. పార్సన్స్
» టెర్లిన్
జె.ఆర్. విన్‌ఫెల్డ్, జె.టి. డిక్‌సన్
» రికార్డ్ (లాంగ్ ప్లేయింగ్)
పీటర్ గోల్డ్ మార్క్
» థైరాక్సిన్
ఎడ్వర్డ్ కాల్విన్ కండల్
» టెర్రామైసిన్
ఫిన్‌లే
» స్ట్రెప్టోమైసిన్
సెల్మన్ వాక్స్‌మన్
» Rh ఫ్యాక్టర్
కార్ల్ లాండ్‌స్టీనర్
» ఇన్సులిన్ (చక్కెర వ్యాధికి )
బాంటింగ్ (కెనడా), బెస్ట్ (బ్రిటన్)
» ఫిల్మ్ (టాకింగ్)
జె.ఎన్జిల్, జె.ముస్సోలి,హెచ్.వాట్
» ఫ్రోజన్ ఫుడ్
క్లారెన్స్ బర్డ్‌సెయి
» మెషిన్‌గన్
రిచర్డ్ గాట్టింగ్
» మూవీ ప్రొజెక్టర్
థామస్ ఆల్వా ఎడిసన్
» హెలికాప్టర్
బ్రెక్వెంట్
» లాస్ ఆఫ్ హెరిడిటీ
గ్రెగర్ మెండల్
» లాస్ ఆఫ్ గ్రావిటేషన్
న్యూటన్
» సౌర వ్యవస్థ
కోపర్నికస్
» గ్రహాల చలనం
కెప్లర్
» అమెరికా
క్రిస్టోఫర్ కొలంబస్
» బ్రెజిల్
పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్
» శాండ్‌విచ్ ద్వీపాలు
కెప్టెన్ కుక్
» ఆస్ట్రేలియా
జాన్ ఎం.స్టంప్ట్
» అంటార్కిటికా
ఛార్లెస్ విల్కిస్
» బ్యాక్టీరియాలజీ
ఫెర్డినాండ్ కోన్
» బయో కెమిస్ట్రీ
జాన్ బాప్టిస్టా వాన్ హెల్‌మంట్
» ఎంబ్రియాలజీ
ఎర్నెస్ట్ వాన్ బేర్
» ఎండోక్రైనాలజీ
బేలిస్, స్టార్లింగ్
» సిరాలజీ
పాల్ ఎర్లిచ్
» వైరాలజీ
ఐవానోస్కి, బైజరింగ్
» ఫిజియాలజీ
వాన్ హేలర్ (స్విట్జర్లాండ్)
» r - DNA టెక్నాలజీ
పాల్‌బర్గ్, హెచ్. డబ్ల్యూ. బోయర్, ఎస్. కోహెల్
» డెంటల్ ప్లేట్ (రబ్బరు)
ఛార్లెస్ గుడ్ ఇయర్
» సెల్లోఫేన్
డాక్టర్ జె. బ్రాన్‌డెన్‌బెర్జర్
» బోల్ట్ యాక్షన్ రైఫిల్
పి. వాన్ మౌసర్
» లినోలియమ్
ఫ్రెడరిక్ వాల్టన్
» హూవర్ క్రాఫ్ట్
క్రిస్టోఫర్ కోకరెల్
» రేజర్ (ఎలక్ట్రిక్)
కర్నల్ జాకబ్ షిక్
» రివాల్వర్
శామ్యూల్ కోల్ట్
» సెల్యులర్ టెలిఫోన్
బెల్ లాబ్స్
» టెలిస్కోప్
హాన్స్ లిప్పర్ షె
» డిస్క్ బ్రేక్
డాక్టర్ ఎఫ్. లాన్ చెస్టర్
» టేప్ రికార్డర్
ఫెస్సెండెన్ పౌల్‌సెన్
» టెలివిజన్ (ఎలక్ట్రానిక్)
పి.టి. ఫార్న్‌స్‌వర్త్
» అటామిక్ రియాక్టర్ (యురేనియం ఫిజన్)
ఎస్. ఫెర్మి
» వీడియో టేప్
ఛార్లెస్ గిన్స్‌బర్గ్
» వాక్యూమ్ క్లీనర్
స్పాంగ్లర్
» మైక్రోఫోన్
అలెగ్జాండర్ గ్రాహంబెల్
» మైక్రో ప్రాసెసర్
రాబర్ట్ నాయిస్, గోర్డన్ మూర్
» న్యూట్రాన్ బాంబ్
సామ్యూల్ కొహెన్
» మ్యాగ్నటిక్ రికార్డింగ్ టేప్
ఫ్రిట్జ్ ఫ్లుమర్
» జెట్ ఇంజిన్
సర్ ఫ్రాంక్ విటెల్
» పెన్సిల్
జాక్వెస్ నికోలస్ కాంటి
» స్టీమ్ కార్
నికోలస్ కనాట్
» కాలిక్యులేటర్
పాస్కల్
» ఎసిటలిన్ గ్యాస్
బెర్‌థెలాట్
» ఆటోమేటిక్ రైఫిల్
జాన్ బ్రౌనింగ్
» సెల్యులాయిడ్
అలెగ్జాండర్ పార్క్స్
» క్రోనోమీటర్
జాన్ హారిసన్
» క్షీరదాల క్లోనింగ్
ఇమున్ విల్మట్
» ఎలక్ట్రానిక్ కంప్యూటర్
డాక్టర్ ఆలెన్ ఎమ్ ట్యురింగ్
» గ్యాస్ లైటింగ్
విలియం మర్‌డాక్
» గ్లాస్ (స్టెయిన్డ్)
ఆగ్స్‌బర్గ్
» గైడెడ్ మిసైల్
వెర్న్‌హర్ వార్న్ బ్రౌన్
» గ్రామ్‌ఫోన్
థామస్ అల్వా ఎడిసన్
» మోటర్ సైకిల్
జి. డెయిమ్లర్
» ఫొటో ఎలక్ట్రిక్ సెల్
జులియస్ ఎల్‌స్టర్,హాన్స్ ఎఫ్ గెయిటెల్
» ఫొటోగ్రఫి
ఎల్. గుడ్‌రిక్
» కాస్మిక్ కిరణాలు
ఆర్.కె. మిల్లికాన్
» వ్యాక్సినేషన్
ఎడ్వర్డ్ జెన్నర్
» రక్త మార్పిడి
లాండ్ స్టీనర్
» పెన్సిలిన్
అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» క్లోరోఫామ్
సర్ జేమ్స్ యంగ్ సింసన్
» ఓపెన్ హార్ట్ సర్జరీ
వాల్టన్ లిల్లేహెల్ (అమెరికా)
» యాంటి పోలియో వ్యాక్సిన్
డాక్టర్ జోనాఫ్ ఇ.సాల్క్
» కార్టిసోన్
ఎడ్వర్డ్ కాల్విన్ కెండల్
» రివాల్వర్
శామ్యూల్ కోల్ట్
*🏯ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు*
:::::::::::::::::::::::::::::::::::::::
*భాగవతం, మహాభారతం*
:::::::::::::::::::::::::::::::::::::::
1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.
2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.
3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.
4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
5. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.
13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.
14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.
15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.
16. వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.
17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.
18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.
20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.
21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.
23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.
24. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.
25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.
30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.
31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.
32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.
34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.
35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.
36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.
37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
38. శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.
39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.
40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.
41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.
43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.
44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్
*■ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు.*
:::::::::::::::::::::::::::::::::::::
*రామాయణం*
:::::::::::::::::::::::::::::::::::::
1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
3. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.
10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.
11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16 దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.
19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.
21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక
23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.
24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.
26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.
29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.
31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.
🍃🌷🤗🌷🍃
*✍విటమిన్లు*
✍విటమిన్లు శరీరానికి కావలసిన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు.
✍Vital, Amines అనే పదాల నుంచి 'Vitamins' అనే పదం రూపొందింది.
✍సర్ హెచ్.జి.హోప్‌కిన్స్ 1912లో మొదటిసారిగా పాలలో విటమిన్లను గుర్తించారు.
✍విటమిన్లు అనే పేరును సూచించింది 'ఫంక్'.
✍విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం 'విటమినాలజీ'.
✍విటమిన్లు ద్రావణీయత ఆధారంగా 2 రకాలు:
1) కొవ్వులో కరిగే విటమిన్లు
2) నీటిలో కరిగే విటమిన్లు
✍కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, K
✍నీటిలో కరిగే విటమిన్లు B, C
✍విటమిన్లు ఎంజైములకు సహ ఎంజైములుగా పనిచేస్తాయి.
✍ఇవి సూక్ష్మ పోషకాలుగా వ్యవహరిస్తాయి.
✍విటమిన్లు దేహ నిర్మాణంలో కానీ, శక్తినివ్వడంలో కానీ పాలుపంచుకోవు. కానీ దేహంలో జరిగే వివిధ జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి.
*✍విటమిన్-ఎ*
✍విటమిన్ A రసాయనిక నామం 'రెటినాల్'.
✍మరో పేరు 'యాంటీ గ్జెరాఫ్తాల్మిక్ విటమిన్'.
✍ఇది కంటిచూపునకు తోడ్పడే విటమిన్.
✍రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది.
✍రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది.
✍మొక్కల్లో విటమిన్ A బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది.
✍ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ Aగా మారుతుంది.
✍రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ A ఉండాల్సిన పరిమాణం 750 మి.గ్రా.
✍విటమిన్ A లోపం వల్ల ప్రతి ఏడాది భారత్‌లో అంధత్వానికి గురయ్యేవారి సంఖ్య 60వేలని ఒక అంచనా.
✍దీని లోపం వల్ల రేచీకటే కాకుండా వర్ణాంధత్వం కూడా సంభవిస్తుంది.
✍లభ్యమయ్యే పదార్థాలు: బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, పసుపు పచ్చని ఫలాలు (గుమ్మడి పండు, జామ పండు), కాలేయం, వెన్న, టొమాటో
✍మానవ శరీరం 6 నెలల పాటు విటమిన్ Aను నిల్వ ఉంచుకోగలదు.
✍జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ Aను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది.
✍విటమిన్ A లోపించడం వల్ల చర్మం పొడిబారుతుంది.
✍కనుగుడ్లు ఎండిపోవడాన్ని 'జెరాఫ్తాల్మియా' అంటారు.
✍విటమిన్ Aకు 'యాంటీ ఇన్‌ఫెక్టివ్' విటమిన్ అనే మరో పేరు కూడా ఉంది.
✍నేత్రగోళం మీద కార్నియా శాశ్వతంగా నశించిపోవడాన్ని 'కేరటోమలేసియా' అంటారు.
✍లాక్రిమల్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు ఆగిపోవడం వల్ల నేత్రాలు పొడిబారిపోయి జెరాఫ్తాల్మియాకు కారణమవుతుంది.
✍రేచీకటి వ్యాధినే 'నిక్టిలోఫియా' అంటారు.
✍కన్ను తెల్ల గుడ్డు మీద తెల్లని చారలు మచ్చల్లా కనిపిస్తాయి. వీటిని బైటాల్ చుక్కలు అంటారు. ఇవి విటమిన్ A లోపం వల్ల ఏర్పడతాయి
*✍విటమిన్-బి*
✍విటమిన్ - బి కాంప్లెక్స్ 8 రకాలు
*✍1)విటమిన్-బి1*
✍దీని రసాయన నామం 'థయమిన్'.
✍వాడుక పేర్లు యాంటీ బెరిబెరి, యాంటీ న్యూరైటిస్ విటమిన్.
✍పాలిష్ చేసిన బియ్యంలో ఈ విటమిన్ లోపిస్తుంది.
✍హృదయ స్పందన క్రమరహితమవడాన్నే 'బెరిబెరి' అంటారు.
✍నరాలు బలహీనమవడం, పాక్షిక పక్షవాతాన్నే పాలీన్యూరైటిస్ అంటారు.
✍లభ్యమయ్యే పదార్థాలు: వేరుశనగ, తవుడు, సోయాబీన్స్, దంపుడు బియ్యం, గంజి, బియ్యం, గోధుమ, జొన్నల్లోని పై పొరలు.
*✍2)విటమిన్-బి2*
✍దీని రసాయన నామం 'రైబోఫ్లేవిన్'.
✍వాడుక పేర్లు ఎల్లో విటమిన్, యాంటీ ఖీలోసిస్ విటమిన్, యాంటీ గ్లాసైటిస్ విటమిన్, విటమిన్ G.
✍ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్-బి2.
✍లోపం వల్ల వచ్చే వ్యాధులు: ఖీలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్.
✍నోటి మూలలు పగలడాన్ని 'ఖీలోసిస్' అంటారు.
గ్లాసైటిస్‌లో వల్ల నాలుకపై పూత, నాలుక మంట కనిపిస్తాయి.
✍ముఖంపై చర్మం పాలిపోవడాన్నే 'డెర్మటైటిస్' అంటారు.
✍లభ్యమయ్యే పదార్థాలు: కొబ్బరి, బార్లీ, జీడిమామిడి, బాదం పప్పు, రాగులు, తవుడు, బొప్పాయి, గుడ్లు, పాలు, కాలేయం, మూత్రపిండం.
✍పాలను బాగా మరగబెట్టినప్పుడు అవి లేత పసుపు రంగు పొందడానికి కారణం పాలలో రైబోఫ్లేవిన్ ఉండటమే.
*✍3)విటమిన్-బి3*
✍దీని రసాయన నామం 'నియాసిన్' లేదా 'నికోటిక్ ఆమ్లం' లేదా 'నికోటినమైడ్'.
✍వాడుక పేర్లు యాంటీ పెల్లాగ్రా విటమిన్, 4D విటమిన్, సుస్థిర విటమిన్, విటమిన్-PP.
✍ఇది NDP, ADP సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తుంది.
✍ఈ విటమిన్‌ను ఆక్సీకరణ, ఉష్ణం తేలికగా నాశనం చేయలేవు.
✍లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెల్లాగ్రా, పెదాలు లావెక్కడం, మచ్చలతో, మందమైన చర్మంతో అరిచేతులు తయారవడం.
✍చర్మం గరుకుగా తయారై, పొలుసులుగా ఏర్పడి ఊడిపోవడాన్ని 'పెల్లాగ్రా' అంటారు.
✍లభ్యమయ్యే పదార్థాలు: ముల్లంగి, బఠాణీ, కాలేయం, ఈస్ట్, చేపలు, వేరుశనగ.
*✍4)విటమిన్-బి5*
✍దీని రసాయన నామం 'పాంటోథెనిక్ ఆమ్లం'.
✍ప్రకృతిలో విరివిగా లభించడం వల్ల దీన్ని 'సర్వ విస్తృత విటమిన్' అంటారు.
✍గ్రీకు భాషలో పాంటోథస్ అంటే ప్రతిచోటా అని అర్థం.
✍లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెరుగుదల మందగించడం, వెంట్రుకలు రాలడం, బాలనెరుపు, ఆర్థరైటిస్, బర్నింగ్‌ఫీట్.
✍కీళ్లవాతాన్నే ఆర్థరైటిస్ అంటారు.
✍అరికాళ్లు, అరిచేతుల్లో మంటలు పుట్టడాన్ని 'బర్నింగ్ ఫీట్' అంటారు.
✍లభ్యమయ్యే పదార్థాలు: కాయగూరలు, కాలేయం, గుడ్డు, మాంసం, చిలగడదుంప, చేపలు, పాలు, ఈస్ట్, ధాన్యాలు, పండ్లు.
*✍4)విటమిన్-బి6*
✍దీని రసాయన నామం 'పైరిడాక్సిన్'.
✍వాడుక నామం యాంటీ అనీమియా విటమిన్.
✍అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో, జీర్ణక్రియలో B6 విటమిన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది.
✍ప్రతిరక్షకాలు, హిమోగ్లోబిన్‌ల ఉత్పత్తిలో పాల్గొంటుంది.
✍లోపం వల్ల వచ్చే వ్యాధులు: అజీర్తి, రక్తహీనత, ఫిట్సు లాంటి వ్యాధులు, కోపం ఎక్కువగా రావడం, అనీమియా, మొటిమలు, చర్మ వ్యాధులు.
✍లభించే పదార్థాలు: గోధుమ, దంపుడు బియ్యం, సోయాచిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయం, పాలు, గుడ్డుసొన.
*✍5)విటమిన్-బి7*
✍దీన్ని విటమిన్ H అంటారు.
✍సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్ ఇది.
✍1939లో ఈ విటమిన్‌ను కనిపెట్టారు.
✍అమైనో ఆమ్లాల, కొవ్వు ఆమ్లాల జీవన క్రియల్లో తోడ్పడుతుంది.
✍పచ్చిగుడ్డు తాగడం వల్ల శరీరం విటమిన్ B7ను కోల్పోతుంది.
✍దీని రసాయన, వాడుక నామం 'బయోటిన్'.
✍లోపం వల్ల వచ్చే వ్యాధులు: కండరాల నొప్పులు, అలసట, నాడీ మండలంలో తేడాలు సంభవించడం, మానసిక రుగ్మత, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం, ఆకలి మందగించడం.
✍లభించే పదార్థాలు: చేపలు, మాంసం, సోయాచిక్కుడు, టొమాటో, పాలు, కాలేయం, మూత్రపిండం, గింజలు, కాయగూరలు.
*✍6)విటమిన్-బి11*
✍వాడుక నామం 'ఫోలిక్ ఆమ్లం' లేదా 'ఫొలాసిస్'. రసాయన నామం కూడా ఇదే.
✍దీన్ని M - విటమిన్ అని కూడా అంటారు.
✍దీన్ని ఎల్లాప్రగడ సుబ్బారావు కనుక్కున్నారు.
✍గర్భిణీ స్త్రీలకు మొదటిసారిగా ఇచ్చే విటమిన్ ఫోలిక్ ఆమ్లం.
✍ఈ ఆమ్లం స్పినాక్ పత్రాల నుంచి మొదటిసారిగా లభ్యమైంది.
✍'ఫోలియం' అంటే 'పత్రం' అని అర్థం.
✍కోలిన్, సీరైన్‌ల సంశ్లేషణలో, న్యూక్లిక్ ఆమ్లాల (DNA, RNA) సంశ్లేషణలో ఫోలిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.
✍లోపం వల్ల వచ్చే వ్యాధులు: రక్తహీనత, అతిసారం, మానసిక రుగ్మతలు.
✍లభించే పదార్థాలు: మొక్కజొన్న, గోధుమ, మొలకెత్తే గింజలు, ఆకుకూరలు, ధాన్యాలు, ఫలాలు, పాలు, గుడ్డు, మాంసం, కాలేయం.
*✍7)విటమిన్-బి12*
✍దీని రసాయన నామం 'సయనకోబాలమిన్'
✍దీని మరో రసాయన నామం 'కోబాలమిన్'
✍దీన్నే 'యాంటీ ఫెర్నీషియస్ ఎనీమియా' విటమిన్ అంటారు.
✍నీలి రంగులో ఉంటూ కోబాల్ట్ (Co) అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది.
✍ఇది కేంద్రకామ్లాల సంశ్లేషణలో, ఎర్ర రక్తకణాలు ఏర్పడడానికి, యాంటీబాడీల ఉత్పత్తికి, నాడీ కణపు మైలిన్ తొడుగు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.
✍లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెర్నీషియస్ అనీమియా, మాక్రోసైటిక్ అనీమియా, బాలింతల్లో పాల ఉత్పత్తి కుంటుపడుట, హానికర రక్తహీనత.
✍లభించే పదార్థాలు: కోడిమాంసం, పాలు, గుడ్డు, కాలేయం.
*✍విటమిన్-సి*
✍దీని రసాయన నామం 'ఆస్కార్బిక్ ఆమ్లం'.
✍దీని వాడుక నామం 'యాంటీ స్కర్వీ విటమిన్'.
✍గాయాలు త్వరగా మానడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది.
✍కణాంతరాల్లో కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది.
✍దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
✍దీని లోపం వల్ల రక్తనాళాలు పెళుసుగా అవుతాయి. చిగుళ్లు చిట్లి రక్తస్రావం జరుగుతుంది.
✍స్కర్వీ వ్యాధిని 'సెయిలర్స్ డిసీజ్' అని కూడా అంటారు.
✍లభించే పదార్థాలు: సిట్రస్ జాతి ఫలాలు (నిమ్మ, ఉసిరి), జామకాయలు, టొమాటో, ఆకుకూరలు.
*✍విటమిన్-డి*
✍దీని రసాయన నామం 'కాల్సిఫెరాల్'.
✍వాడుక నామాలు సన్‌షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్, యాంటీ రికెటింగ్ విటమిన్.
✍అన్నవాహిక నుంచి కాల్షియం, ఫాస్ఫరస్‌లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడటానికి, గట్టిపడటానికి తోడ్పడుతుంది.
✍సూర్యరశ్మిలోని UV కిరణాల ద్వారా చర్మం కింద గల కొలెస్టరాల్ విటమిన్ Dగా తయారవుతుంది.
✍చిన్న పిల్లల్లో విటమిన్ D లోపం వల్ల రికెట్స్, పక్షి లాంటి ఛాతీ, రాకిటిక్ రోజరీ అనే వ్యాధులు వస్తాయి.
✍పెద్దవారిలో ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధులు వస్తాయి.
✍దొడ్డికాళ్లు, ముట్టికాళ్లు ఏర్పడడాన్ని 'రికెట్స్' అంటారు.
✍పక్కటెముకల్లో బుడిపెలు ఏర్పడటాన్ని రాకిటిక్ రోజరీ అంటారు.
✍లభించే పదార్థాలు: సూర్యరశ్మి, కాడ్, షార్క్ చేపల కాలేయనూనె, పాలు, క్యాబేజీ, గుడ్డు (పచ్చసొన).
✍ప్రపంచంలో 80% మంది డి-విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక తెలుపుతోంది.
*✍విటమిన్-ఇ*
✍దీని రసాయన నామం 'టోకోఫెరాల్'.
✍వాడుకనామాలు 'బ్యూటీ విటమిన్', 'యాంటీ స్టెరిలిటీ విటమిన్'.
✍త్వచాల నిర్మాణానికి, యాంటీ ఆక్సిడెంట్‌గా, కొటోజెనెసిస్, లైపోజెనెసిస్ ఆక్సీకరణ ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమ నిర్వహణకు, ముఖంపై ముడుతలు రాకుండా ఉండటానికి E విటమిన్ ఉపయోగకరం.
✍లోపం వల్ల వచ్చే వ్యాధులు: కండరాల క్షీణత, ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమవడం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో రుతుస్రావం, గర్భస్రావం.
✍లభించే పదార్థాలు: సోయా చిక్కుడు, పత్తి గింజల నూనె, పామ్ ఆయిల్, గోధుమ, చిలగడ దుంపలు, పొద్దు తిరుగుడు గింజల నూనె, ఫలాలు.
*✍విటమిన్-కె*
✍దీని రసాయన నామం 'నాఫ్తోక్వినోన్' లేదా 'ఫిల్లోక్వినోన్'.
✍వాడుక నామాలు రక్త స్కందన విటమిన్, రక్త స్రావక నిరోధక విటమిన్ (కొయాగ్యులేషన్ విటమిన్).
✍ప్రోథ్రాంబిన్ ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది.
✍రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడుతుంది.
✍లోపం వల్ల వచ్చే వ్యాధులు: గాయాలైనప్పుడు ఆగని రక్తస్రావం, పిల్లల్లో పచ్చ కామెర్లు.
✍విటమిన్ Kను కనుక్కున్నవారు డాయిసీడాం.
✍లభించే పదార్థాలు: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, గుడ్లు, ఆకుకూరలు, ఆవు పాలు, టొమాటో.
✍ఆపరేషన్ చేయడానికి ముందు రోగికి, ప్రసవానికి ముందు తల్లికి కె విటమిన్‌ను ఇస్తారు.
*✍శరీరంలో విటమిన్లు మితిమీరి చేరితే కొన్ని విశిష్ట రోగ లక్షణాలు ఏర్పడతాయి. విటమిన్లు ఎక్కువైన స్థితిని 'అతి విటమినీయ స్థితి' అంటారు.*
*✍సి విటమిన్ ఎక్కువైతే గౌట్ వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.*
*✍డి విటమిన్ ఎక్కువైతే మృదుకణజాలం అస్థీకరణ చెందుతుంది.*
$$$$$
*UNO*
*ఐక్యరాజ్యసమితి*
_యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి-యూఎన్) అనే పదాన్ని 1942లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్ సూచించాడు._
_1945 ఏప్రిల్ 25 నుంచి జూన్ 26 వరకు శాన్‌ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై యూఎన్ చార్టర్‌ను రూపొందించాయి. చార్టర్‌పై 50 దేశాలు 1945, జూన్ 26న సంతకాలు చేశాయి._
_శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొనని పోలాండ్ చార్టర్‌పై సంతకం చేసి 51వ సభ్యదేశంగా అవతరించింది._
_మొత్తం 193 సభ్యదేశాలుండగా 190వ సభ్యదేశంగా స్విట్జర్లాండ్, 191వ సభ్యదేశంగా తూర్పు తిమోర్ చేరాయి._
_2006, జూన్ 3న సెర్బియా నుంచి విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన మాంటెనీగ్రో 2006 జూన్ 28న ఐక్యరాజ్యసమితిలో 192వ సభ్య దేశంగా చేరింది._
_193వ దేశంగా దక్షిణ సూడాన్ (రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్) ఐక్యరాజ్యసమితిలో 2011 జూలై 14న చేరింది._
_తైవాన్, వాటికన్ సిటీ, లీచ్‌టెన్స్ టెన్‌లకు సమితిలో సభ్యత్వం లేదు. ఐక్యరాజ్యసమితి 1945, అక్టోబర్ 24 నుంచి అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది._
_ప్రతి సంవత్సరం అక్టోబర్ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటాం._
_ఐక్యరాజ్యసమితికి, దాని అప్పటి అధ్యక్షుడు కోఫీ అన్నన్‌కు 2001లో నోబెల్ శాంతి బహుమతి లభించింది._
*⇒ఐక్యరాజ్యసమితి ఆవిర్భావానికి కారణమైన అట్లాంటిక్ చార్టర్‌పై బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్ 1941, ఆగస్టు 14న సంతకాలు చేశారు.*
*⇒ఐరాస మొదటి సమావేశం 1946, జనవరిలో లండన్‌లో జరిగింది.*
*⇒ఐరాస జెండాను 1947 అక్టోబర్ 20న సాధారణ సభ ఆమోదించింది. ఐరాస జెండా లేత నీలం రంగు బ్యాగ్రౌండ్‌పై తెలుపురంగులో గ్లోబు ఉంటుంది. ఈ గ్లోబుకు ఇరువైపులా శాంతికి చిహ్నమైన రెండు ఆలివ్ కొమ్మలు ఉంటాయి. జెండా పొడవు, వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉంటాయి.*
*⇒ఐరాస చిహ్నాన్ని లింకన్ లిన్డ్‌క్విస్ట్ నాయకత్వంలో తయారు చేశారు.*
*⇒ఐరాస రాజ్యాంగంలోని ప్రవేశిక ముసాయిదాను జాన్ క్రిస్టియాన్ (దక్షిణాఫ్రికా) రచించారు.*
*⇒ప్రధాన అంగాలు:*
సాధారణ సభ, సెక్రటేరియట్, భద్రతా మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఆర్థిక సామాజిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం.
*⇒అధికార భాషలు:*
అరబిక్, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్
*⇒ప్రధాన కార్యాలయం:*
న్యూయార్క్ (అమెరికా)
*⇒యూరప్ సంబంధిత కార్యాలయం జెనీవా*
*⇒ప్రాంతీయ కార్యాలయం : బాగ్దాద్*
*⇒సభ్య దేశాలు:193*
*⇒ప్రస్తుత సెక్రటరీ జనరల్: ఆంటోనియా గుటెరస్ (పోర్చుగల్) 2017, జనవరి 1 నుంచి కొనసాగుతున్నారు.*
*⇒ఐరాస శాంతి సైన్యాన్ని బ్లూ ఆర్మీ అంటారు.*
*⇒ఎంఎస్ సుబ్బులక్ష్మి ఐరాసలో (1966లో) సంగీత కచేరి చేసిన తొలి భారతీయురాలు. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ (2016లో) సంగీత కచేరి చేశారు.*
*సాధారణ సభ.*
*⇒సాధారణ సభను ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు.*
*⇒ఐరాసలోని సభ్యదేశాలన్నీ జనరల్ అసెంబ్లీలో సభ్యులుగా వ్యవహరిస్తాయి. ప్రతి సభ్యదేశానికి ఒక ఓటు ఉంటుంది. అయితే, ఐదుగురు ప్రతినిధులను సభకు పంపవచ్చు. సాధారణ సభ సంవత్సరానికి ఒక్కసారైనా సమావేశమవ్వాలి. సాధారణ సభ అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలం ఒక సంవత్సరం. జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మీ పండిట్.*
*⇒ప్రధాన కార్యాలయం :*
న్యూయార్క్
*⇒సాధారణ సభ మొదటి సమావేశం 1948 జనవరి 10న న్యూయార్క్‌లో జరిగింది.*
*⇒సాధారణసభలో హిందీలో ప్రసంగించిన మొదటి భారత ప్రధాని వాజ్‌పేయి. రెండో ప్రధాని నరేంద్రమోదీ.*
*⇒సభ్య దేశాల సంఖ్య : 193*
*⇒ప్రస్తుత అధ్యక్షుడు : పీటర్ థామ్సన్ (ఫిజీ)*
*భద్రతా మండలి :*
*⇒తాత్కాలిక సభ్యదేశాలు రెండేండ్ల కాలానికి సాధారణ సభచే 2/3 వంతు మెజారిటీతో ఎన్నికవుతాయి. శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం ఉంటుంది. భద్రతా మండలి అధ్యక్ష పదవిని సభ్యదేశాలు ఆంగ్ల వర్ణమాల ప్రకారం రొటేషన్ పద్ధతిలో నెలకోసారి నిర్వహిస్తాయి. భద్రతా మండలికి 1988లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. 1951, 1967, 1972, 1977, 1984, 1991, 2011లలో మొత్తం ఏడు సార్లు భారత్ తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది.*
*⇒సభ్యదేశాల సంఖ్య : 15*
*⇒తాత్కాలిక సభ్యదేశాలు : 10*
*⇒శాశ్వత సభ్యదేశాలు : 5 (చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా)*
*⇒సభ్యదేశాల మధ్య వివాదాల పరిష్కారం, శాంతి పరిరక్షణ చర్యలను చేపట్టడం, సెక్రటరీ జనరల్‌ను ఎన్నుకోవడం భద్రతా మండలి ముఖ్య విధులు.*
*⇒ప్రధాన కార్యాలయం : న్యూయార్క్ ఆర్థిక, సామాజిక మండలి*
*⇒ఆర్థిక, సామాజిక మండలి సాధారణ సభ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కతిక, విద్య ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాల్లో సమన్వయం కోసం కషి చేస్తుంది.*
*ఐరాస చార్టర్ ద్వారా 1945లో దీనిని స్థాపించారు. సాధారణ సభ చేత మూడేండ్ల కాలానికి 2/3 వంతు మెజారిటీతో సభ్యదేశాలు ఎన్నికవుతాయి.*
*1/3 వంతు దేశాలు ప్రతి ఏటా పదవీ విరమణ చేస్తాయి. ప్రతి సభ్యదేశానికి ఒక ఓట
ు ఉంటుంది. సభకు హాజరైన సభ్యదేశాలు మెజారిటీ ఓటింగ్ పద్ధతిన నిర్ణయాలు తీసుకుంటాయి.*
*అధ్యక్షుడిని ఏడాదికొకసారి ఎన్నుకుంటారు. మండలి ఏడాదిలో ఐదు వారాల సమావేశాలు న్యూయార్క్, జెనీవాలో జరుపుకుంటుంది.నిర్వహణా సమావేశం న్యూయార్క్‌లో జరుగుతుంది.*
*⇒సభ్యదేశాల సంఖ్య : 54*
*⇒మండలి తన కార్యకలాపాల నిర్వహణ కోసం కొన్ని ప్రాంతీయ కమిషన్‌లను ఏర్పాటు చేసింది. అవి…*
_1.జెనీవా ప్రధాన కార్యాలయంగా యూరప్ ఆర్థిక కమిషన్._
_2.బ్యాంకాక్ ప్రధాన కార్యాలయంగా ఆసియా, పసిఫిక్ దేశాల ఆర్థిక, సామాజిక కమిషన్._
_3.శాంటియాగో (చిలీ) ప్రధాన కార్యాలయంగా లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల ఆర్థిక కమిషన్._
_4.అడిస్ అబాబా ప్రధాన కార్యాలయంగా ఆఫ్రికా ఆర్థిక కమిషన్._
_5.అమ్మాన్(జోర్డాన్) ప్రధాన కార్యాలయంగా గల పశ్చి మాసియా ఆర్థిక సామాజిక కమిషన్._
*⇒ప్రస్తుత అధ్యక్షుడు : ఓజాన్ (రిపబ్లిక్ ఆఫ్ కొరియా)*
@@@@@@
*💥అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ నోటిఫికేషన్💥*
🍒డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధ్యాయన కేంద్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీలలో చేరడానికి నిర్వహించే అర్హత పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కో-ఆర్డినేటర్ తెలిపారు. అర్హత పరీక్ష రాయడానికి రూ.310 నిర్ణయించడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 28 తేదీ వరకు రిజిస్ర్టేషన్ చేయించుకునేందుకు ఆఖరు తేదీగా నిర్ణయించడం జరిగిందని, పరీక్షను మార్చి 11వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. 18 సంవత్సరాల వయస్సు, పదోతరగతి పూర్తైన వారు ఏజ్ సర్టిఫికెట్, బోనోఫైడ్, ఫొటోతో స్టడీ సెంటర్ ను సంప్రదించాలన్నారు. అర్హత పరీక్ష రాయాలనుకునే వారు మీ సేవ కేంద్రంలో, ఆన్‌లైన్ ద్వారా రూ.310 చెల్లించి రిజిస్ర్టేషన్ చేయించుకోవాలన్నారు. అధ్యాయన కేంద్రంలో కూడా డైరెక్టుగా డబ్బులు చెల్లించవచ్చని తెలిపారు. దరఖాస్తులను www.braou.oc.in లో ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
******
ప్రశ్న: ఉల్ ముల్క్ అసలు పేరు?
- కమురుధ్దీన్
ఇతనికి ఔరంగజేబు " మీర్ కమరుధ్దీన్
ఖాన్ సిధ్దీఖి " అని నామకరణం చేసాడు.
కమురుధ్దీన్ కు " నిజాం ఉల్ ముల్క్" బిరుదు ప్రధానం చేసిన మెుఘల్ చక్రవర్తి?
- ఫారుఖ్ సియార్
నిజాం ఉల్ ముల్క్ కి " చిన్-ఖిలిచ్-ఖాన్ " బిరుదు ప్రధానం చేసిన మెుఘల్ చక్రవర్తి?
- ఔరంగజేబు
నిజాం ఉల్ ముల్క్ కి " అసఫ్ జా" బిరుదు ప్రధానం చేసిన మెుఘల్ చక్రవర్తి?
- మెుహమ్మద్ షా
🙏🙏🙏🙏
దయచేసి మా బయాలజీ అభ్యర్దుల గోడు వినండి....
👉 అయ్యా మేము ఇంటర్మీడియేట్ నుండే గణితంను వదిలి వేసిన వాళ్ళము, ఇప్పుడు TET లో గణిత అభ్యర్దులతో పాటు సమానంగా మా paper వుంటుంది అంటున్నారు...
👉 గతంలో ఇలాగే వ్రాస్తే మేము మంచి స్కోర్ సాధించలేకపోయాము / చాలా మంది అర్హత సాధించలేకపోయారు ...
👉 కారణము మాకు సంబంధంలేని గణితంలో 30 మార్కులు కేటాయించడం ..
👉 దీనివల్ల మేము 120 మార్కులకు పోటీపడి మీరు చెప్పిన 90/75/60 తెచ్చుకోవాలి...
👉ఇది గణిత అభ్యర్దులకి అనుకూలం....
👉 👉👉iv(a) లోని 60 మార్కులలో బయాలజీకి కేవలం 12 మార్కులు మాత్రమే కేటాయించారు ...
👉దయచేసి గతంలో నుండి TET విషయంలో మా బయాలజీ అభ్యర్దులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ TET లో న్యాయము చేయాలని....
మాకూ మా content లో మార్కులు పెంచాలని....
Paper 2 లో iv(c) గా బయాలజీ అభ్యర్దులకి paper ఉండునట్లు అందరూ ప్రయత్నించాలని ఆశిస్తున్నాము,..
🙏🙏🙏 దయచేసి మా విషయాన్ని అశావాహక ధ్రుక్పధంతో ఆలోచించి మా తరుపున నాయకులు గౌ llలు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి / గౌ llలు మన విద్యాశాఖామంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి / గౌll లు MLC లకి /అధికారులకి / విద్యావేత్తలకి/ ఉపాధ్యాయనాయకులకి చేరవేయ ప్రార్దన.....
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment