AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 5 January 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 1 2018


*చరిత్రలో ఈ రోజు జనవరి 1⃣*
➖➖➖➖➖➖➖➖➖➖
🗓జనవరి 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో మొదటి రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 364 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 365 రోజులు).

*🔍సంఘటనలు🔍*
**************************

🔖630: ముహమ్మద్ మక్కాకు వెళ్ళి, దానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు

🔖1651: స్కాట్లాండ్ రాజుగా రెండో చార్లెస్ నియామకం.

🔖1707: పోర్చుగల్ రాజుగా ఐదవ జార్జ్ నియమించబడ్డాడు.

🔖1804: హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.

🔖1899: క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది

🔖1877: ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు

🔖1877: 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.

🔖1906: బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు

🔖1925: అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు.

🔖1923: రామ్‌గోపాల్ మలానీ, హైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు.

🔖1939: బిల్ హెవ్లెట్ మరియు డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి.స్థాపించారు

🔖1948: విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు55కోట్ల రూపాయలను చెల్లించనన్నది

🔖1953: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ స్థాపించబడింది.

🔖1956: సూడాన్ స్వాతంత్ర్యం పొందింది.

🔖1958: యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.

🔖1960: కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది

🔖1971: అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది

🔖1972: మణిపూర్‌ రాష్ట్రం అవతరించింది.

🔖1973: ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్‌షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

🔖1978: ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరాన, అరేబియ సముద్రములోకి పడిపోయింది.

🔖1981: గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.

🔖1984: బ్రూనై స్వాతంత్ర్యం పొందింది.

🔖1985: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.

🔖1986: సెన్సెక్స్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది.

🔖1993: చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది.

🔖1994: ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది.

🔖1995: GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థఅమలులోకి వచ్చింది.

🔖1998: యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.

🔖1999: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.

🔖2002: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.

🔖2004: టీవీ9 తెలుగు ప్రసారాలు (ఛానెల్) మొదలు అయ్యాయి. తేది వివరాలు తెలియవు.

🔖2006: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.

🔖2007: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.

*🎂జననాలు🎂*
======================

💐1766: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845).

💐1840: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900)

💐1892: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రచయిత. (మ.1942)

💐1894: సత్యేంద్రనాథ్ బోస్, బెంగాలి గణిత శాస్త్రవేత్త.

💐1905: లంక సుందరం, భారత పార్లమెంటు సభ్యులు మరియు అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు.

💐1909: చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)

💐1911: ఎల్లాప్రగడ సీతాకుమారి, ప్రముఖ కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.

💐1920: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయనాయకుడు. (మ.1997)

💐1928: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత ప్రముఖ రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (మ.1974)

💐1928: అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్‌కు చెందిన ప్రఖ్యాత సంఘసేవకుడు మరియు దాత. (మ.2016)

💐1929: ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి మరియు రచయిత. (మ.2003)

💐1938: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (మ.1986)

💐1938: తిరుమల శ్రీనివాసాచార్య, గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత.

💐1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రకారుడు.

💐1943: రఘునాథ్ అనంత్
మషేల్కర్, భారతీయ శాస్త్రవేత్త.

💐1946: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు .

💐1946: పప్పల చలపతిరావు, ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

💐1948: షేక్‌ బడేసాహెబ్‌ తెలుగు రచయిత.

💐1951: అష్ఫక్ హుస్సేన్, ఉర్దూ కవి.

💐1952: నానా పటేకర్, నటుడు.

💐1954: శాంతా రంగస్వామి, భారత మహిళా క్రికెట్క్రీడాకారిణి.

💐1961: దుర్గాప్రసాద్ ఓజా, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త.

💐1962: మారొజు వీరన్న, తెలంగాణ మహాసభను స్థాపకుడు, సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999)

💐1963: అబ్దుల్‌ హకీం జానీ షేక్‌ బాలసాహితీవేత్త.

💐1966: వద్దిపర్తి పద్మాకర్, పేరుపొందిన అవధాని మరియు ఆధ్యాత్మిక ప్రవచనకారుడు.

💐1971: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. (మ.2016)

💐1974: కట్టా శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, కవి, కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి.

💐1975: సొనాలి బింద్రే, హిందీ నటి.

💐1978: విద్యా బాలన్, హిందీ నటి.

💐1978: పరమహంస శ్రీ నిత్యానందా.

💐1979: డింకో సింగ్, 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు.

💐1982: ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. ఆమె ప్రముఖ భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.

*🌷మరణాలు🌷*
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

🌷1748: జొహాన్ బెర్నౌలీ, స్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త.

🌷1775: అహమ్మద్ షా బహదూర్, 13 వ మొఘల్ చక్రవర్తి. (జ.1725)

🌷1782: జొహాన్ క్రిస్టియన్ బాక్, జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు

🌷1894: హైన్రిచ్ రుడోల్ఫ్ హెర్ట్జ్, జెర్మనీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త

🌷1940: పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)

🌷1955: శాంతిస్వరూప్‌ భట్నాగర్‌, ప్రముఖ రసాయనశాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్‌ అవార్డును ఏర్పాటు చేసారు.

🌷1964: శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రసిద్ధ గణితశాస్త్రవేత్త. (జ.1888)

🌷1968: వెంపటి సదాశివబ్రహ్మం, పేరుపొందిన చలనచిత్ర రచయిత

🌷1994: చాగంటి సోమయాజులు, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1915)

🌷1995: యూగీన్ విగ్నెర్, హంగేరీకు చెందిన, నోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త

🌷2001: ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు.(జ.1920)

🌷2007: డూండీ, ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత.

🌷2007: టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (జ.1912)

🌷2008: ప్రతాప్ చంద్ర చుందెర్, భారతీయ క్యాబినెట్ మంత్రి.

🌷2009: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవులలో ఒకడిగా ప్రసిద్ధుడు. (జ.1947)

*పండుగలు'  జాతీయ దినాలు*
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
📌ప్రపంచ వ్యాప్తంగా క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు

📌రహదారి భద్రతా దినోత్సవం

స్పీడ్రాష్ట్రం జాతీయం వీడియో న్యూస్ అంతర్జాతీయం క్రీడలు అభిప్రాయాలు నారద బిజినెస్హ్యాపీసోషల్ మీడియా నేరాలు జాబ్స్మరిన్నిజిల్లా వార్తలు

2018 స్పోర్ట్స్ క్యాలెండర్ ఇదే..!

2018 సంవత్సరం స్పొర్ట్స్ క్యాలెండర్ ఇదే... 

క్రికెట్‌
జనవరి 5-28: భారత్‌-దక్షిణాఫ్రికా 3 టెస్టుల సిరీస్‌
జనవరి 13-ఫిబ్రవరి 3: ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ (న్యూజిలాండ్‌లో)
ఫిబ్రవరి 1-16: భారత్‌-దక్షిణాఫ్రికా ఆరు వన్డేల సిరీస్‌
ఫిబ్రవరి 5-24: దక్షిణాఫ్రికాలో భారత మహిళల జట్టు పర్యటన
(మూడు వన్డేలు, ఐదు టీ-20లు)
ఫిబ్రవరి 18-24: భారత్‌-దక్షిణాఫ్రికా మూడు టీ-20ల సిరీస్‌
మార్చి 8-20: భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ టీ-20 ట్రై సిరీస్‌ (శ్రీలంకలో)
మార్చి 22-ఏప్రిల్‌ 3: భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మహిళా
జట్ల ట్రై సిరీస్‌ (ముంబైలో)
ఏప్రిల్‌ 4-మే 31: ఐపీఎల్‌ పదకొండో సీజన్‌
ఏప్రిల్‌ 8-14: భారత్‌లో ఇంగ్లండ్‌ మహిళల పర్యటన (మూడు వన్డేలు)
జూలై 3-8: భారత్‌-ఇంగ్లండ్‌ మూడు టీ-20ల సిరీస్‌ (ఇంగ్లండ్‌లో)
జూలై 12-17: భారత్‌-ఇంగ్లండ్‌ మూడు వన్డేల సిరీస్‌ (ఇంగ్లండ్‌లో)
ఆగస్టు 1-సెప్టెంబర్‌ 11: భారత్‌-ఇంగ్లండ్‌ 5 టెస్టుల సిరీస్‌ (ఇంగ్లండ్‌లో)
సెప్టెంబర్‌ 15-30: ఆసియా కప్‌ (భారత్‌లో)
అక్టోబర్‌: భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన (3 టెస్టులు, 5 వన్డేలు, 1 టీ-20)
నవంబర్‌: ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన (4 టెస్టులు)
నవంబర్‌ 3-24: మహిళల టీ-20 వరల్డ్‌ కప్‌ (వెస్టిండీస్‌లో)

హాకీ
మే 13-20: మహిళల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ (డోంగే సిటీ, కొరియా)
జూన్‌ 23-జూలై 1: చాంపియన్స్‌ ట్రోఫీ (బ్రెడా, నెదర్లాండ్స్‌)
జూలై 21-ఆగస్టు 5: మహిళల వరల్డ్‌కప్‌ (లండన్‌)
అక్టోబర్‌ 1-15: పురుషుల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ
నవంబర్‌ 28-డిసెంబర్‌ 16: పురుషుల వరల్డ్‌ కప్‌ (భువనేశ్వర్‌)

చెస్‌
మార్చి 10-28: క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ (బెర్లిన్‌)
ఏప్రిల్‌ 20-29: వరల్డ్‌ స్కూల్‌ చాంపియన్‌షిప్స్‌ (అల్బేనియా)
ఏప్రిల్‌ 21-30: వరల్డ్‌ అమెచ్యూర్‌ చాంపియన్‌షిప్‌ (ఇటలీ)
ఏప్రిల్‌ 1-10: ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌ (థాయ్‌లాండ్‌)
మే 25-జూన్‌ 3: ఆసియా జూ. బాలికల చాంపియన్‌షిప్‌ (మంగోలియా)
జూలై 7-25: వరల్డ్‌ టీమ్‌ చెస్‌ (జర్మనీ)
సెప్టెంబర్‌ 4-16: వరల్డ్‌ జూ. బాలికల చాంపియన్‌షిప్‌ (టర్కీ)
సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 6: చెస్‌ ఒలింపియాడ్‌ (జార్జియా)
అక్టోబర్‌ 19-నవంబర్‌ 1: వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్స్‌ (గ్రీస్‌)
నవంబర్‌ 9-28: వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ (లండన్‌)
నవంబర్‌ 17-30: వరల్డ్‌ సీనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ (స్లొవేనియా)
నవంబర్‌: మహిళల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (రష్యా)
నవంబర్‌ 2-12: ఆసియా సీనియర్స్‌ చాంపియన్‌షిప్‌ (ఫిలిప్పీన్స్‌)

ఆర్చరీ
ఫిబ్రవరి 14-19: వరల్డ్‌ ఇండోర్‌ ఆర్చరీ (ఆమెరికా)
ఏప్రిల్‌ 23-29: ప్రపంచకప్‌ స్టేజ్‌ 1 (షాంఘై)
మే 21-26: ప్రపంచకప్‌ స్టేజ్‌ 2 (అంటాల్యా, టర్కీ)
జూన్‌ 19-24: ప్రపంచకప్‌ స్టేజ్‌ 3 (సాల్ట్‌లేక్‌ సిటీ, అమెరికా)
జూలై 17-22: ప్రపంచకప్‌ ఫైనల్‌ (బెర్లిన్‌)
ఆగస్టు 13-19: వరల్డ్‌ ఆర్చరీ మాస్టర్స్‌ చాంపియన్‌షిప్‌ (స్విట్జర్లాండ్‌)
సెప్టెంబర్‌ 4-9: వరల్డ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ (ఇటలీ)
వెయిట్‌ లిఫ్టింగ్‌
ఏప్రిల్‌ 20-30: ఆసియా యూత్‌, జూ. చాంపియన్‌షిప్‌ (ఉజ్బెకిస్థాన్‌)
జూలై 6-14: వరల్డ్‌ జూ. చాంపియన్‌షిప్‌ (ఉజ్బెకిస్థాన్‌)
సెప్టెంబర్‌ 20-23: వరల్డ్‌ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌ (పోలెండ్‌)
నవంబరు: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (తుర్క్‌మెనిస్థాన్‌)

రెజ్లింగ్‌
ఫిబ్రవరి 28-మార్చి 4: ఆసియా రెజ్లింగ్‌ (కిర్గిస్థాన్‌)
మార్చి 17-18: మహిళల ఫ్రీ స్టయిల్‌ వరల్డ్‌ కప్‌ (జపాన్‌)
ఏప్రిల్‌ 7-8: పురుషుల ఫ్రీ స్టయిల్‌ వరల్డ్‌కప్‌ (అమెరికా)
జూలై 3-8: వరల్డ్‌ క్యాడెట్‌ రెజ్లింగ్‌ (క్రొయేషియా)
సెప్టెంబర్‌ 5-9: వరల్డ్‌ యూనివర్సిటీ రెజ్లింగ్‌ (బ్రెజిల్‌)
సెప్టెంబర్‌ 18-23: వరల్డ్‌ జూ. చాంపియన్‌షిప్‌ (స్లొవేకియా)
అక్టోబర్‌ 2-7: వరల్డ్‌ వెటరన్స్‌ రెజ్లింగ్‌ (రష్యా)
అక్టోబర్‌ 22-28: వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ (హంగేరి)
డిసెంబర్‌ 1-2: పురుషుల గ్రీకో-రోమన్‌ వరల్డ్‌కప్‌ (ఇరాన్‌)

బ్యాడ్మింటన్‌
జనవరి 30-ఫిబ్రవరి 4: ఇండియా ఓపెన్‌
ఫిబ్రవరి 6-11: ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌
ఫిబ్రవరి 20-25: స్విస్‌ ఓపెన్‌
మార్చి 7-11: బ్రెజిల్‌ ఇంటర్నేషనల్‌
మార్చి 14-18: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌
ఏప్రిల్‌ 10-15: ఇండోనేసియా ఇంటర్నేషనల్‌ సిరీస్‌
ఏప్రిల్‌ 17-22:మలేసియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌
ఏప్రిల్‌ 24-29: ఆసియా బ్యాడ్మింటన్‌ (చైనా)
మే 8-13: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌
మే 20-27: థామస్‌-ఉబెర్‌ ఫైనల్స్‌ (బ్యాంకాక్‌)
జూన్‌ 19-24: కెనడా ఓపెన్‌
జూన్‌ 26-జూలై 1: మలేసియా ఓపెన్‌
జూలై 3-8: ఇండోనేసియా ఓపెన్‌
జూలై 10-15: థాయ్‌లాండ్‌ ఓపెన్‌
జూలై 14-18: ఆసియా జూ. టీమ్‌ టోర్నీ
జూలై 17-22: సింగపూర్‌ ఓపెన్‌
జూలై 19-22: ఆసియా జూ. చాంపియన్‌షిప్స్‌
జూలై 24-29: జపాన్‌ మాస్టర్స్‌
జూలై 24-29: రష్యా ఓపెన్‌
జూలై30-ఆగస్టు5 :వరల్డ్‌చాంపియన్‌షిప్స్‌ (చైనా)
ఆగస్టు 7-12: వియత్నాం ఓపెన్‌
ఆగస్టు 28-సెప్టెంబర్‌ 2: స్పానిష్‌ ఓపెన్‌
సెప్టెంబర్‌ 4-9: హైదరాబాద్‌ ఓపెన్‌
సెప్టెంబర్‌ 11-16: జపాన్‌ ఓపెన్‌
సెప్టెంబర్‌ 12-15: బెల్జియన్‌ ఇంటర్నేషనల్‌
సెప్టెంబర్‌ 18-23: చైనా ఓపెన్‌
సెప్టెంబర్‌ 25-30: కొరియా ఓపెన్‌
అక్టోబర్‌ 2-7: చైనీస్‌ తైపీ ఓపెన్‌
అక్టోబర్‌ 9-14: డచ్‌ ఓపెన్‌
అక్టోబర్‌ 16-21: డెన్మార్క్‌ ఓపెన్‌
అక్టోబర్‌ 23-28: ఫ్రెంచ్‌ ఓపెన్‌
అక్టోబర్‌ 23-28: ఇండోనేసియా చాలెంజ్‌
అక్టోబర్‌ 30-నవంబరు 4: మకావు ఓపెన్‌
నవంబరు 5-18: వరల్డ్‌ జూ.
చాంపియన్‌షిప్‌ (కెనడా)
నవంబరు 6-11: చైనా మాస్టర్స్‌
నవంబరు 6-11: మలేసియా ఇంటర్నేషనల్‌ సిరీస్‌
నవంబరు 13-18: హాంకాంగ్‌ ఓపెన్‌
నవంబరు 20-25: సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌
నవంబరు 27-డిసెంబరు 2: కొరియా మాస్టర్స్‌

అథ్లెటిక్స్‌
ఫిబ్రవరి 1-3: ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ (టెహ్రాన్‌, ఇరాన్‌)
మార్చి 2-4: వరల్డ్‌ ఇండోర్‌ చాంపియన్‌షిప్‌ (బర్మింగ్‌హామ్‌)
ఏప్రిల్‌ 5-6: సౌత్‌ ఈస్ట్‌ ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌ (బ్యాంకాక్‌)
ఏప్రిల్‌ 7: వరల్డ్‌ యూనివర్సిటీ క్రాస్‌ కంట్రీ (స్విట్జర్లాండ్‌)
మే 5,6: వరల్డ్‌ రేస్‌ వాకింగ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ (చైనా)
జూన్‌ 7-10: ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ (గిఫు, జపాన్‌)
జూలై 10-15: వరల్డ్‌ అండర్‌-20 చాంపియన్‌షిప్‌ (ఫిన్లాండ్‌)

టెన్నిస్‌
జనవరి 1-6: ఖతార్‌ ఓపెన్‌
జనవరి 1-జనవరి 7: మహారాష్ట్ర ఓపెన్‌
జనవరి 1-8: బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌
జనవరి 7-13: సిడ్నీ ఇంటర్నేషనల్‌
జనవరి 15-18: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
ఫిబ్రవరి 26-మార్చి 4: బ్రెజిల్‌ ఓపెన్‌
మార్చి 5-18: ఇండియన్‌ వేల్స్‌ ఓపెన్‌
మార్చి 19-31: మియామి ఓపెన్‌
ఏప్రిల్‌ 6-7: డేవిస్‌కప్‌లో భారత్‌ రెండోరౌండ్‌ మ్యాచ్‌
ఏప్రిల్‌ 6-8: డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ క్వార్టర్‌ఫైనల్‌
ఏప్రిల్‌ 15-22: మోంటెకార్లో మాస్టర్స్‌
మే 5-12: మాడ్రిడ్‌ ఓపెన్‌
మే 13-20: రోమ్‌ ఇంటర్నేషనల్‌
మే 27-జూన్‌ 10: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
జూలై 2-15: వింబుల్డన్‌ చాంపియన్‌షిప్‌
ఆగస్టు 6-12: రోజర్స్‌ కప్‌
ఆగస్టు 12-19: సిన్సినాటి ఓపెన్‌
ఆగస్టు 27-సెప్టెంబర్‌ 9: యూఎస్‌ ఓపెన్‌
సెప్టెంబర్‌ 14-16: డేవిస్‌కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ సెమీస్‌
అక్టోబర్‌ 1-7: చైనా ఓపెన్‌
అక్టోబర్‌ 7-14: షాంగై మాస్టర్స్‌
అక్టోబర్‌ 29-నవంబర్‌ 4: పారిస్‌ మాస్టర్స్‌
నవంబర్‌ 11-18: ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌
నవంబర్‌ 23-25: డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ఫైనల్‌
ఫార్ములా వన్‌
మార్చి 25: ఆస్ర్టేలియా గ్రాండ్‌ ప్రీ
ఏప్రిల్‌ 8: బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రీ
ఏప్రిల్‌ 15: చైనా గ్రాండ్‌ ప్రీ
ఏప్రిల్‌ 29: అజర్‌బైజాన్‌గ్రాండ్‌ ప్రీ
మే 13: స్పెయిన్‌ గ్రాండ్‌ ప్రీ
మే 27: మొనాకో గ్రాండ్‌ ప్రీ
జూన్‌ 10: కెనడా గ్రాండ్‌ ప్రీ
జూన్‌ 24: ఫ్రెంచ్‌ గ్రాండ్‌ ప్రీ
జూలై 1: ఆస్ర్టియా గ్రాండ్‌ ప్రీ
జూలై 8: బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ
జూలై 22: జర్మనీ గ్రాండ్‌ ప్రీ
జూలై 29: హంగేరి గ్రాండ్‌ ప్రీ
ఆగస్టు 26: బెల్జియం గ్రాండ్‌ ప్రీ
సెప్టెంబర్‌ 2: ఇటలీ గ్రాండ్‌ ప్రీ
సెప్టెంబర్‌ 16: సింగపూర్‌ గ్రాండ్‌ ప్రీ
సెప్టెంబర్‌ 30: రష్యా గ్రాండ్‌ ప్రీ
అక్టోబర్‌ 7: జపాన్‌ గ్రాండ్‌ ప్రీ
అక్టోబర్‌ 21: యూఎస్‌ గ్రాండ్‌ ప్రీ
అక్టోబర్‌ 28: మెక్సికో గ్రాండ్‌ ప్రీ
నవంబర్‌ 11: బ్రెజిల్‌ గ్రాండ్‌ ప్రీ
నవంబర్‌ 25: అబుదాబి గ్రాండ్‌ ప్రీ

ఫుట్‌బాల్‌
ఫిబ్రవరి 1-11: ఏఎఫ్‌సీ ఫుట్‌సాల్‌ చాంపియన్‌షిప్‌ (చైనీస్‌ తైపీ)
జూన్‌ 14-జూలై 15: ఫిఫా వరల్డ్‌ కప్‌ (రష్యా)
ఆగస్టు 5-24: ఫిఫా అండర్‌-20 మహిళల వరల్డ్‌ కప్‌ (ఫ్రాన్స్‌)
నవంబర్‌ 13-డిసెంబర్‌ 1: ఫిఫా అండర్‌-17 మహిళల
వరల్డ్‌ కప్‌ (ఉరుగ్వే)
డిసెంబర్‌ 12-22: ఫిఫా క్లబ్‌ వరల్డ్‌ కప్‌ (యూఏఈ)

బాక్సింగ్‌
ఏప్రిల్‌-జూన్‌: ఆసియా యూత్‌ కాన్ఫెడరేషన్‌ బాక్సింగ్‌
(థాయ్‌లాండ్‌)
సెప్టెంబర్‌ 2-7: వరల్డ్‌ యూనివర్సిటీ బాక్సింగ్‌ (రష్యా)
ఆగస్టు: వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌
నవంబర్‌: మహిళల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (న్యూఢిల్లీ)
టేబుల్‌ టెన్నిస్‌
ఫిబ్రవరి 2-4: వరల్డ్‌ జూ. సర్క్యూట్‌ ఫైనల్స్‌ (లక్సెంబర్గ్‌)
ఫిబ్రవరి 22-25: టీటీ టీమ్‌ వరల్డ్‌ కప్‌ (లండన్‌)
ఏప్రిల్‌ 6-8: ఆసియా కప్‌ (జపాన్‌)
ఏప్రిల్‌ 29-మే 6: వరల్డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ (స్వీడన్‌)
సెప్టెంబర్‌ 28-30: మహిళల వరల్డ్‌ కప్‌ (చైనా)
అక్టోబర్‌ 19-21: పురుషుల వరల్డ్‌ కప్‌ (పారిస్‌)
అక్టోబర్‌ 23-31: వరల్డ్‌ క్యాడెట్‌ చాలెంజ్‌ (జపాన్‌)
డిసెంబరు 2-9: వరల్డ్‌ జూ.చాంపియన్‌షిప్‌ (ఆస్ట్రేలియా)

షూటింగ్‌
మార్చి 1-12: వరల్డ్‌కప్‌ రైఫిల్‌, పిస్టల్‌,
షాట్‌గన్‌ టోర్నీ (మెక్సికో)
మార్చి 14-18: వరల్డ్‌ యూనివర్సిటీ
షూటింగ్‌ (కౌలాలంపూర్‌)
మార్చి 19-29: జూ. వరల్డ్‌కప్‌ రైఫిల్‌,
పిస్టల్‌, షాట్‌గన్‌ టోర్నీ (సిడ్నీ)
ఏప్రిల్‌ 20-30: వరల్డ్‌కప్‌ రైఫిల్‌, పిస్టల్‌,
షాట్‌గన్‌ టోర్నీ (ద. కొరియా)
మే 22-29: వరల్డ్‌ కప్‌ రైఫిల్‌,
పిస్టల్‌ టోర్నీ(జర్మనీ)
జూన్‌ 5-16: వరల్డ్‌కప్‌ షాట్‌గన్‌ టోర్నీ (మాల్టా)
జూన్‌ 23-29: జూ. వరల్డ్‌ కప్‌ రైఫిల్‌,
పిస్టల్‌, షాట్‌గన్‌, (జర్మనీ)
జూలై 9-19: వరల్డ్‌కప్‌ షాట్‌గన్‌ టోర్నీ (అమెరికా)
ఆగస్టు 31-సెప్టెంబర్‌ 15: వరల్డ్‌ షూటింగ్‌
చాంపియన్‌షిప్‌ (దక్షిణ కొరియా)
డిసెంబర్‌ 7-2: ఎయిర్‌ గన్‌ గ్రాండ్‌ ప్రీ (బెల్ర్గేడ్‌)

మెగా ఈవెంట్స్‌
ఏప్రిల్‌ 4-15: కామన్వెల్త్‌ క్రీడలు (గోల్డ్‌కోస్ట్‌, ఆస్ట్రేలియా)
జూన్‌ 14-జూలై 15: ఫిఫా వరల్డ్‌ కప్‌ (రష్యా)
ఆగస్టు 18-సెప్టెంబర్‌ 2: ఆసియా క్రీడలు (జకర్తా, ఇండోనేసియా)
అక్టోబర్‌ 6-18: యూత్‌ ఒలింపిక్స్‌ (బ్యూనస్‌ ఎయిర్స్‌, అర్జెంటీనా)

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌
బెంగళూరు టాప్‌గన్స్‌ -ముంబై రాకెట్స్‌
రా. 7.30 నుంచి
స్టార్‌స్పోర్ట్స్‌ 1 లో...

బిగ్‌బాష్‌ లీగ్‌
అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ - బ్రిస్బేన్‌ హీట్‌
మధ్యాహ్నం 1.30 నుంచి
సోనీ సిక్స్‌లో..
న్యూజిలాండ్‌ - వెస్టిండీస్‌
రెండో టీ-20
ఉ. 11.30 నుంచి
స్టార్‌స్పోర్ట్స్‌ సెలెక్ట్‌-1లో...

No comments:

Post a Comment