*🌎చరిత్రలో ఈ రోజు/జనవరి 5*🌎
*🕘సంఘటనలు*🕘
☔1896: విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు ఆస్ట్రేలియా దినపత్రికలో ప్రచురితమయినది.
☔1940: FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్" వద్ద ప్రదర్శితమైనది.
☔1914: ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత, హెన్రీ ఫోర్డ్, తొలిసారిగా, తన సిబ్బందికి, కనీస వేతనం (మినిమం వేజ్ స్కేలు), రోజుకి 5 డాలర్లుగా ప్రవేశ పెట్టాడు.
☔1957: భారత
దేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.
☔1971: మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది - ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య.
☔2009: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.
*❣జననాలు*❣
☔1592: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (మ.1666)
☔1893: పరమ
హంస యోగానంద, భారతదేశంలో ప్రముఖ గురువు. (మ.1952)
☔1902: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)
☔1927: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (మ.2002)
☔1936: కె.ఎస్.ఆర్.
దాస్, తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012)
☔1942: వేగుంట మోహనప్రసాద్, ప్రముఖ కవి, రచయిత. (మ.2011)
☔1955: మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
☔1973: ఉదయ్ చోప్రా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు.
☔1986: దీపిక పడుకొనే, భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి.
*మరణాలు*
☔1531: బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (జ.1483)
☔1985: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899)
☔2007: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త. (జ.1918)
☔2015: గణేష్ పాత్రో, ప్రముఖ నాటక, సినీ రచయిత. (జ.1945)
*జాతీయ దినాలు*
☔ జాతీయ పక్షి దినోత్సవం(అమెరికా)
☔ప్రపంచ పాల దినోత్సవం
*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏
*🌷సుభాషిత వాక్కు🌷*
*"కోపం తెర లాంటిది తీసేస్తే పోతుంది కానీ బాధ గాయంలాంటిది మానిపోయినా మచ్చ అలాగే ఉంటుంది"*
*"I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel."*
*♦మంచి పద్యం*
*ఏమి గొంచు వచ్చె తానేమి గొనిపోవు*
*బుట్టువేళ నరుడు గిట్టువేళ*
*ధనములెచటికేగు దానెచ్చటికేగు*
*విశ్వదాభిరామ వినురవేమ!*
*❗భావం :*
*మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకునిరాడు, చనిపోయేటప్పుడు ఏమీ తీసుకుని పోలేడు. సంపదలెటుపోతాయో, తానెటుపోతాడో కదా!*
*నేటి జీ కె*
*దేశాలు అధికారిక పుస్తకాలు*
1. *ఆరెంజ్ బుక్స్-నెదర్లాండ్స్*
2. *ఎల్లో బుక్స్-ఫ్రాన్స్*
3. *గ్రీన్ బుక్స్-ఇటలీ,ఇరాన్*
4. *బ్లూ బుక్స్-బ్రిటన్*
5. *వైట్ బుక్స్-పోర్చుగీస్,చైనా*
6. *గ్రే బుక్స్-జపాన్,బెల్జియం*
7. *శ్వేతపత్రం-ఇండియా,ఇతర దేశాలు-*
No comments:
Post a Comment