AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 8 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 28 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 28 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదన1933ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
లాలా లజపతిరాయ్1865భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (మ.1928)
గిడుగు వెంకట సీతాపతి1885ప్రసిద్ధ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965)
రాజారామన్న1929భారత అణు శాస్త్రవేత్త. (మ.2004)
పండిట్ జస్రాజ్1930హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.
వినోద్ ఖోస్లా1955ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బీరం మస్తాన్‌రావు2014రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
గౌరు తిరుపతిరెడ్డి2016ప్రముఖ వాస్తునిపుణుడు (జ.1935)
అరిందమ్ సేన్‌గుప్తా2016ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.
🏧🏧🏧🏧🏧🏧
💥 *రాష్ట్ర టిఆర్టీ అభ్యర్థులకు ముఖ్య గమనిక....*

🤜 *రేపు తేదీ:29-01-2018 నాడు సోమవారం వారం రోజున (ఫిర్యాదుల దినం) 31 జిల్లాల టిఆర్టీ నిరుద్యోగులు మీ సంబంధిత "కలెక్టర్లుకు,డి.ఇ.ఓ లకు" వినతి పత్రాలు సమర్పించాలి.*
*అధిక సిలబస్ కారణంగా,నిరుద్యోగులు చాలా మాటికి కోర్టుల చుట్టు 2 నెలలు తిరిగారు.*
*ఈ క్రమంలో అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురై అయి చదవలేక పోయారు.*
*ఇట్టి క్రమంలో టిఆర్టీ ని "రెండు నెలల వరకు వాయిదా" వేయాలని (మే లో నిర్వహించే విధంగా) జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి వినితి పత్రాలు సమర్పించాలని మనవి చేస్తున్నాము.*

*మరియు పర్సెంటేజ్ 45,50%కన్నా తక్కువ,TTC సెకండ్ ఇయర్ ఉన్న అభ్యర్థులకు TRTలో అప్లై చేసుకోడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ మరియు MLA,మంత్రులకు వినతి పత్రాల సమర్పించండి.*

👉 *తేదీ:29-01-2018 నాడు 2 గంటలకు మహా ర్యాలీ ఓయూ కేంద్రంగా నిరసన చేద్దాము.*
*ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుండి ncc గేట్ వరకు శాంతియుత ర్యాలీ అందరూ తప్పకుండా రండి.*

🤝 *ఈ sms ప్రతి నిరుద్యోగి ప్రతి నిరుద్యోగికి చేరే వరకు షేర్ చేయండి.*
*ర్యాలీని విజయవంతం చేయండి.*

మీ:--
*వి.భీంరావు నాయక్.BA,LLM.OU*
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్.

*టిఆర్టీ అభ్యర్థుల సంఘం*
   *బి.ఎడ్.,& డి.ఎడ్*
   *తెలంగాణ రాష్ట్రం*
cell:9989938831,9985609731.
🏧🏧🏧🏧🏧🏧
*🏸ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ విజేత ఫెదరర్*

🏸ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్  విజేతగా స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 

🏸ఫైనల్లో క్రొయాటిన్ ఆటగాడు మారిన్ సిలిక్‌తో పోటీ పడ్డ ఆయన 6-2 6-7(5) 6-3 3-6 6-1 స్కోరుతో టోర్నీని సొంతం చేసుకున్నాడు. 

🏸దీంతో 6వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోగా.. 

*🏸ఈ విజయంతో మొత్తం 20 గ్రాండ్ స్లామ్‌లను సొంతం చేసుకున్న మొదటి ఆటగాడిగా(పురుషులలో) రికార్డు సృష్టించాడు.*

No comments:

Post a Comment