AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 8 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 31 2018

🌹*చరిత్రలో ఈ రోజు/జనవరి 31*🌹

*సంఘటనలు*

1943: రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీసైన్యాలు రష్యా లోని స్టాలిన్‌గ్రాడ్ వద్ద రష్యాసైన్యానికి లొంగిపోయాయి.
1953: శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు1953లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు ఎస్.నారాయణ అయ్యంగార్ మరియు వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 1953 జనవరి 31లో ప్రచురించబడింది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా 1900 సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడింది. చూడు  :పి.శంకరనారాయణ

1963: నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది.
1972: నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
2009: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్|కు చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.

*జననాలు*🌿

1763: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (మ.1839)
1895: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త
1905: కందుకూరి రామభద్రరావు, ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. (మ.1976)
1927: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013)
1974: రక్ష, భారత సినీ నటి.
1974: వనమాలి, వర్థమాన సినీ గీత రచయిత.

*మరణాలు*🍃

1626: సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, గోల్కొండను పరిపాలించిన కుతుబ్‌షాహీ వంశమునకు చెందిన ఆరవ చక్రవర్తి.
1666: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (జ.1592)
1969: మెహర్ బాబా, అవతార్, (జ.1894)
1972: మహేంద్ర, నేపాల్ రాజు.
1973: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త .
2003: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి
2009: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు (జ.1933).

*పండుగలు మరియు జాతీయ దినాలు*💐

*310 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ🌴*

Posted On: Tuesday,January 30,2018

                  హైద‌రాబాద్‌: గిరిజన, బీసీ సంక్షేమశాఖల్లో 310 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది టీఎస్‌పీఎస్సీ. గిరిజన సంక్షేమశాఖలో 4 గ్రేడ్‌ 1- హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి, అలాగే, గిరిజన సంక్షేమశాఖలో 87 గ్రేడ్‌ 2 - వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, బీసీ సంక్షేమశాఖలో 219 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

: 📝♦ *నామినల్‌ రోల్స్‌లో తప్పుల సవరణకు అవకాశం *

🌀🌺 *సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ వివరాల్లో పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 3లోగా సవరించాలని ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించింది. విద్యార్థుల పేరు, తల్లిదండ్రుల పేరు, కమ్యూనిటీ, పుట్టిన తేదీ, మీడియం తదితర వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ను వెబ్‌సైట్‌లో ((www.bsetelangana.org) ఉంచామని పేర్కొంది. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని సరైన వివరాలతో ఫిబ్రవరి 3, సాయం త్రం 5లోగా డీఈవో కార్యాలయాల్లో ఇవ్వాలని హెచ్‌ఎంలకు సూచించారు.

*🔷కేజీబీవీల్లో ఇక ఇంటర్‌ వరకు విద్య*

♦ దేశవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఇంటర్‌ వరకు విద్యను అందించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యనందించేందుకు కేంద్ర మానవవనరుల శాఖ తనవంతు ఆర్థికవాటాను భరిస్తోంది. తెలుగు రాష్ట్రాలు మాత్రం సొంత నిధులతో 10వ తరగతి వరకు విద్య అందిస్తున్నాయి.

♦ బాలికావిద్యపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఛైర్మన్‌గా కేంద్రం ఉప సంఘాన్ని నియమించగా.. పలు సిఫారుసులతో తుది నివేదికను ఆయన ఈ నెల 16న కేంద్రానికి సమర్పించారు. ఈ క్రమంలో పలు అంశాలపై అభిప్రాయాలను, అభ్యంతరాలను చెప్పాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది. అందులో ఒకటి కేజీబీవీల్లో 12వ తరగతి వరకు విద్యనందించడం. దీనిపై దిల్లీలో మంగళవారం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మానవవనరుల శాఖ సమావేశం నిర్వహించింది. 

♦ఈ సమావేశానికి తెలంగాణ నుంచి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేజీబీవీల్లో 12వ తరగతి వరకు పొడిగించడంపై అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రతి వెనకబడిన బ్లాక్‌కు కనీసం ఒక కేజీబీవీ ఏర్పాటు చేస్తామని కేంద్ర అధికారులు సృష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బ్లాకులకు బదులు...మండలాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 475, ఏపీలో 352 కేజీబీవీలున్నాయి. వాటిల్లో ఇంటర్‌ వరకు విద్యనందిస్తే ఆ మేరకు కేంద్రం తనవంతు వాటా నిధులను మంజూరు చేయనుంది.

♦ అంతేకాకుండా సర్వశిక్షాఅభియాన్‌, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ) పథకాలను విలీనం చేసి ఒకటే పథకంగా చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోనూ గ్రంథాలయాల ఏర్పాటు, ఆటవస్తువులకు రూ.3 వేల చొప్పున అందించనున్నారు.

*🍀గ్రూపు ఇన్సూరెన్స్‌కు 7.6శాతం వడ్డీ*

🔷గ్రూపు ఇన్సూరెన్స్‌ కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జమ చేస్తున్న డబ్బుకు చెల్లించాల్సిన వార్షిక వడ్డీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గ్రూపు ఇన్సూరెన్స్‌కు 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2017 డిసెంబరు 31 వరకు 7.8ు చొప్పున, 2018 జనవరి 1 నుంచి 2018 మార్చి 31 వరకు 7.6ు చొప్పున వార్షిక వడ్డీని జమ చేయనున్నట్లు వివరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

*♦ఎస్సెస్సీ పరీక్షల నామినల్ రోల్స్ సవరణకు అవకాశం* 

🔷 మార్చిలో జరుగనున్న ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల నామినల్ రోల్స్‌లో సవరణలు చేసుకోవడానికి ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ అవకాశం కల్పించారు. నామినల్ రోల్స్‌ను www. bsc.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచామని చెప్పారు. వాటిలో విద్యార్థుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించి తప్పులు ఉంటే సరి చేసుకొనేందుకు ఫిబ్రవరి 2వరకు గడువు ఇచ్చామన్నారు.

🔊 *మార్చి వరకు రీయింబర్స్‌మెంట్‌*

♦ *సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు వైద్య చికిత్స ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది మార్చి వరకు ఉద్యోగులు, పింఛన్‌దారుల రీయింబర్స్‌మెంట్‌ విధానం కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల వైద్య చికిత్స ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ విధానం 2017 డిసెంబర్‌ 31తో గడువు ముగిసింది.*

🔷 *2018 జనవరి 1 నుంచి ఉద్యోగుల వైద్య సేవల పథకం (ఈహెచ్‌ఎస్‌) ఆధ్వర్యంలోనే ఉద్యోగులకు, పింఛన్‌దారులకు వైద్య సేవలను కొనసాగించాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వెల్‌నెస్‌ సెంటర్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రీయింబర్స్‌మెంట్‌ విధానంతోపాటు ఈహెచ్‌ఎస్‌ కూడా సమాంతరంగా కొనసాగుతాయని ఉత్తర్వులో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 14 వెల్‌నెస్‌ సెంటర్లలో వైద్య సేవలు, వ్యాధి నివారణ పరీక్షలు, ఔషధాల పంపిణీ జరుగుతుందని తెలిపింది.*
*__________________________________*

*రీయింబర్స్‌మెంట్‌, ఈహెచ్‌ఎస్‌ మరో 2 నెలలు!*

 🔷డిసెంబరుతోనే ముగిసిన గడువు

 🔷ఉద్యోగుల డిమాండ్‌ మేరకు పొడిగింపు

 🔷ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

♦ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పింఛనుదారులకు అందిస్తోన్న రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స)ను సమాంతరంగా మరో రెండు నెలల పాటు పొడిగించారు. వాస్తవానికి గత డిసెంబరు 31నే ఈ పథకం గడువు ముగిసింది.

♦ ప్రభుత్వం తాజాగా దాన్ని మరో 2 నెలల పాటు పొడిగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించేందుకు ఈహెచ్‌ఎ్‌సను 2016 డిసెంబరు 17న ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి ముందు ఉద్యోగులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.2 లక్షల వరకు ఇచ్చేవారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని సర్కారు నిర్ణయించింది. కానీ, ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి ప్రస్తుతం కొన్ని శాఖల ఉద్యోగులు మాత్రమే వచ్చారు. అన్ని శాఖల ఉద్యోగులు దీని పరిధిలోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను తొలగించాలని ప్రభుత్వ ఉద్యోగులు కూడా కోరుతున్నారు.

♦ రీయింబర్స్‌మెంట్‌ స్థానంలో ఈహెచ్‌ఎ్‌సను తీసుకురావాలని నిర్ణయించిన సర్కారు.. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఓపీ సేవలు, ఉచిత మందులను అందించాలనుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను అందజేసింది. 200ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. కానీ, ఇప్పటివరకు మూడు చోట్ల మినహా జిల్లాల్లో వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటే పూర్తికాలేదు. దీంతో రీయింబర్స్‌మెంట్‌ మరియు ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని సమాంతరంగా కొనసాగించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ మేరకు సర్కారు దీన్ని మరో రెండు నెలలపాటు పొడిగించింది. ఇక ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8,32,085 మంది ఉద్యోగులు; 3,06,125 మంది పింఛనుదారులు, 32,210 మంది జర్నలిస్టులు నమోదయ్యారు.
🏧🏧🏧🏧🏧🏧
🎯ఒకే గొడుగు కిందకు విద్యా పథకాలు !*

*1⃣దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ విద్యాపథకాలను ఒకే గొడుగు కిందకు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పాఠశాల విద్య, మాధ్యమిక విద్యాభివృద్ధికి వేర్వేరు పథకాలు నిర్వహిస్తున్నారు. వాటిని ఒకే గొడుగు కిందకు తేవాలన్న అంశంపై రాష్ర్టాల విద్యాశాఖ అధికారుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సమావేశం నిర్వహించింది. సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక సర్వశిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), టీచర్ ఎడ్యుకేషన్ తదితర పథకాలు ఒకదానిలో మరొకటి విలీనం కానున్నాయి.*

🔊రీయింబర్స్‌మెంట్‌, ఈహెచ్‌ఎస్‌ మరో 2 నెలలు!*

 *♦డిసెంబరుతోనే ముగిసిన గడువు*

 *🔶ఉద్యోగుల డిమాండ్‌ మేరకు పొడిగింపుఉత్తర్వులు జారీ చేసిన సర్కారు*

*♦రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పింఛనుదారులకు అందిస్తోన్న రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స)ను సమాంతరంగా మరో రెండు నెలల పాటు పొడిగించారు. వాస్తవానికి గత డిసెంబరు 31నే ఈ పథకం గడువు ముగిసింది. ప్రభుత్వం తాజాగా దాన్ని మరో 2 నెలల పాటు పొడిగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించేందుకు ఈహెచ్‌ఎ్‌సను 2016 డిసెంబరు 17న ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి ముందు ఉద్యోగులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.2 లక్షల వరకు ఇచ్చేవారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని సర్కారు నిర్ణయించింది. కానీ, ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి ప్రస్తుతం కొన్ని శాఖల ఉద్యోగులు మాత్రమే వచ్చారు. అన్ని శాఖల ఉద్యోగులు దీని పరిధిలోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను తొలగించాలని ప్రభుత్వ ఉద్యోగులు కూడా కోరుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌ స్థానంలో ఈహెచ్‌ఎ్‌సను తీసుకురావాలని నిర్ణయించిన సర్కారు.. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఓపీ సేవలు, ఉచిత మందులను అందించాలనుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను అందజేసింది. 200ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. కానీ, ఇప్పటివరకు మూడు చోట్ల మినహా జిల్లాల్లో వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటే పూర్తికాలేదు. దీంతో రీయింబర్స్‌మెంట్‌ మరియు ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని సమాంతరంగా కొనసాగించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ మేరకు సర్కారు దీన్ని మరో రెండు నెలలపాటు పొడిగించింది. ఇక ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8,32,085 మంది ఉద్యోగులు; 3,06,125 మంది పింఛనుదారులు, 32,210 మంది జర్నలిస్టులు నమోదయ్యారు.*

🔘టీఆర్టీ వాయిదా పడదు*

 *🔊రెండు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌*

 *🌍13 పరీక్షలు ఆన్‌లైన్‌లో,మిగతా 3 ఆఫ్‌లైన్‌లో!వారంలో టీజీటీ ఫలితాలు*

*🔶త్వరలోగ్రూప్‌-4నోటిఫికేషన్‌:ఘంటా చక్రపాణి*

*🔊310 వార్డెన్‌ పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌*

*📋🖊ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ)ను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. టీఆర్టీ వాయిదా పడుతుంద న్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఫిబ్రవరి 24 నుంచి జరిగే టీఆర్టీ షెడ్యూల్‌ను 2 రోజుల్లో విడుదల చేస్తామన్నారు. సిద్దిపేటలో మంగళవారం చక్రపాణి విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నియామక పరీక్షను తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చేనెల 24 నుంచి మార్చి 3వ తేదీ వరకు 16రకాల టీఆర్టీ పరీక్షలు జరుగుతాయన్నారు. కంప్యూటర్ల కొరత వల్ల 25 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఏ పరీక్షనైనా రాతపరీక్ష(ఆఫ్‌లైన్‌) ద్వారా నిర్వహించే అవకాశం ఉందన్నారు. అంటే 13 పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. మిగిలిన మూడింటిని రాతపరీక్ష ద్వారా నిర్వహిస్తామన్నారు.*

*📝అర్హత ఆధారంగా ఒక అభ్యర్థికి ఎన్నిపరీక్షలైనా రాసేఅవకాశం కల్పించామన్నారు. గురుకులాల టీజీటీ పరీక్షా ఫలితాలను ఈ వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. 2018లోనూ వివిధ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిందన్నా రు. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలకు కసరత్తు జరుగుతోందని, ప్రభుత్వం నుంచి కూడా ఖాళీల జాబితా వచ్చిందన్నారు. ఈ ప్రక్రియ 2 నెలల్లోనే పూర్తవుతుందన్నారు. హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చామని, త్వరలో గ్రూప్‌-4 సహా, వీఆర్‌వో, వీఏవో, పంచాయతీరాజ్‌లో కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయన్నారు. అలాగే వైద్య, ఆరోగ్య శాఖలో మునుపెన్నడూ లేనివిధంగా ఖాళీలను భర్తీచేస్తామని, మరోసారి గురుకులాల నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఫలితాలను త్వరలో విడుదల చేస్తామన్నారు. ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడినట్టు ఆధారాలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చునని చక్రపాణి సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలన్నీ కోర్టు కేసుల్లో ఉంటున్నాయనే ఆరోపణలు నమ్మొద్దని, గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ప్రక్రియ మాత్రమే కోర్టు కేసులో ఉందని, అది కూడా త్వరలో పరిష్కారం అవుతుందన్నారు. తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీఎ్‌సపీఎస్సీ ఏర్పాటయ్యాక ప్రభుత్వం 33 వేల ఉద్యోగాల భర్తీ బాధ్యతను అప్పగిస్తే 20 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.*

*🔹310 వార్డెన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌*

*🔶రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల పాఠశాల్లో 310 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గిరిజన సంక్షేమశాఖలో 4 గ్రేడ్‌-1 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, 87 గ్రేడ్‌-2 వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు కాగా బీసీ గురుకులాల్లోని గ్రేడ్‌-2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు 219 ఉన్నాయి. రోస్టర్‌ పాయింట్లు, జిల్లాల వారీగా పోస్టుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు టీఎ్‌సపీఎస్సీ సెక్రటరీ వాణీప్రసాద్‌ తెలిపారు.*
🏧🏧🏧🏧🏧🏧
🔊 *310 హాస్టల్‌ వెల్ఫేర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌*

♻ *సాక్షి, హైదరాబాద్‌: గిరిజన, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న 310 గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్‌–1 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–4, గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–87, బీసీ సంక్షేమ శాఖలో గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–219 పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తులను ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలను  www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.*
🏆 ♦🎖🎖♦🏆 
 *__________________________________*

🖥📜 *ఆన్‌లైన్ సెలవు దరఖాస్తు విధానం వద్దు*

♦♻ *హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉపాధ్యాయులకు మంజూరు చేసే సెలవు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పీ సరోత్తంరెడ్డి ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ సెలవు దరఖాస్తు విధానం గందరగోళంగా ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ పునరాలోచన చేసి, సెలవు దరఖాస్తుల విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని విద్యాశాఖను కోరారు.*

🏆 🎖 *🎖🏆 
 _________________________________

*⭕ ఈనాడు ,ఆంధ్రజ్యోతి , సాక్షి ,వార్త , ఆంధ్రభూమి స్టడీ పేజీలు ❗*

*⭕ ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగష్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబరు గత సంవత్సరం మొత్తం తొమ్మిది నెలల కరేంట్ ఎపైర్స్ ఈ క్రింది లింక్ లో ఉన్నాయి....❗*

                 *‼ Link ‼*

https://drive.google.com/folderview?id=0B7LClxscmBNmRU04cE1TaTFCRFE
🏧🏧🏧🏧🏧🏧 *🔰*Daily English*

*🔥THE HINDU VOCABULARY*🔥
           
1.Turmoil - *a state of confusion, uncertainty, or disorder,hurlyburly,tumult,fray*

2.Rift - *a serious disagreement that separates two people who have been friends and stops their friendship continuing,rima,fissura,cranny,nick*

3.Full-blown - *completely developed,ripe,adult,matured*

4.Dissension - *arguments and disagreement, especially in an organization, group, political party, etc*

5.Perception - *a belief or opinion, often held by many people and based on how things seem*

6.Drastic - (especially of actions) *severe and sudden or having very noticeable effects*

7.Aberration - *a temporary change from the typical or usual way of behaving*

8.Fester - *if an argument or bad feeling festers, it continues so that feelings of hate or lack of satisfaction increase*

9.Posterity - *the people who will exist in the future*

10.Discomfited - *to make someone feel uncomfortable, especially mentally*
🏧🏧🏧🏧🏧🏧
ఈ రోజు జికె  1)👉 ఇటీవల మరణించిన వెంపటి రవిశంకర్ ఏ రంగంలో ప్రసిద్ధులు?
A: *కూచిపూడి నృత్యం*

2)👉 శివసేన పార్టీ అధ్యక్షునిగా తిరిగి ఎవరు ఎన్నికైనారు?
A: *ఉద్ధవ్ థాకరే*

3)👉 యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఐ క్రియేట్ ఇంక్యుబేటర్ ను ఏ రాష్ట్రం లో ఏర్పాటు చేశారు?
A: *గుజరాత్*

4)👉 ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిచే భూమి పూజ చేయబడ్డ గౌరవెల్లి ప్రాజెక్ట్ ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు?
A: *సిద్దిపేట జిల్లా*

5)👉 2018 రిపబ్లిక్ దినోత్సవానికి ఏ కూటమికి చెందిన దేశ అధ్యక్షులు హాజరయ్యారు?
A: *ఆసియన్*
                🍃✌🌺
🍃 *ఈ రోజు  *తామ్ర* *వర్ణంలో* *సూపర్* *_మూన్_* *150*  *ఏళ్ల* *తర్వాత* *అద్భుతం* 🔭🔭🔭

 💥మిత్రులారా ఈసంవత్సరం (2018) లో ఆకాశంలో (ఖగోళంలో) అనేక సంఘటనలు చోటుచేసుకోనున్నాయి. ఈ రోజు 31/01/2018  భూమికి దగ్గరగా చంద్రుడు అందుకే *సూపర్* *మూన్* , ఈ నెలలో ఇది రెండో పౌర్ణమి అదే *బ్లూమూన్* *డే* , అదేరోజు *సంపూర్ణ* *చంద్రగ్రహణం.ఈ* మూడు ఒకేసారి రావడం150 ఏళ్ల తర్వాతనే మెదటి సారి.అలాగే  సాధారణం కన్నా14% పెద్దగా 30% ప్రకాశవంతంగా చందమామ కనిపిస్తుంది.అది(గ్రహణం) చంద్రోదయ సమయం నుండే ప్రారంభమగుటచే,మేఘాలు అడ్డు రావడం వల్ల చంద్రుని యొక్క పెద్దఆకారాన్ని స్పష్టంగా చూడలేకపోవచ్చు. కానీ సాయంత్రం 6.21నుండి రాత్రి  7.37 వరకు చంద్ర గ్రహణం దక్షిణ ఆసియాలోని భారతదేశం, శ్రీలంకలతో పాటు అన్ని సార్క్ దేశాల్లో ని ప్రజలు,  ఆస్ట్రేలియా, అమెరికా వాసులు నేరుగా చూడవచ్చును.తర్వాత రెండు గంటల పాటు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడును. ఇట్టి విషయాలపై విద్యార్ధులకు అవగాహన కలిగిద్దాం శాస్త్రవిజ్ఞానంపై నమ్మకం పెంచుదాం.🔭🔭🔭       
                                                 
         🍃✌🌺.
*✍నేటి మన టీ వి క్లాస్సెస్*

*తేదీ*:-- *31--01--2018* 
*బుధ వారము*

*********************************

*తరగతి*:- *10 వ*

*సబ్జెక్టు*:- *జీవశాస్త్రం*

*విషయం:-* *సంగ్రణాత్మక మూల్యాంకనం - II*

*సమయం*:- *2.45 pmనుండి*

          ★★★★★★★

*తరగతి*:- *9 వ*

*సబ్జెక్టు*:- *సాంఘీకశాస్త్రం*

*విషయం*:-  *విపత్తుల నిర్వహణ - II*

*సమయం*:- *3.40pm*

          ★★★★★★★

*తరగతి*:- *8 వ*

*సబ్జెక్టు*:- *గణితం*

*విషయం*:- *లాస్(&&&)ఆఫ్ ఎక్సుపోనెంట్ -II*

*సమయం*:- *10.30 ని,,*

          ★★★★★★★

*తరగతి*:- *7 వ*

*సబ్జెక్టు*:-  *సాంఘీకశాస్త్రం*

*విషయం*:- *రాష్ట్ర శాసనసభ చట్టాల అమలు  - II*          

*సమయం*:- *11.30ని,,* 

          ★★★★★★★

*తరగతి*:- *6 వ*

*సబ్జెక్టు*:  *తెలుగు*

*విషయం*:- *వ్యాకరణము - *

*సమయం*:- *2.00 pm

          ★★★★★★★
🔊 *310 హాస్టల్‌ వెల్ఫేర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌*

♻ *సాక్షి, హైదరాబాద్‌: గిరిజన, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న 310 గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్‌–1 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–4, గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–87, బీసీ సంక్షేమ శాఖలో గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–219 పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తులను ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలను  www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.*
🏧🏧🏧🏧🏧🏧
*🎯ఒకే గొడుగు కిందకు విద్యా పథకాలు !*

*1⃣దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ విద్యాపథకాలను ఒకే గొడుగు కిందకు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పాఠశాల విద్య, మాధ్యమిక విద్యాభివృద్ధికి వేర్వేరు పథకాలు నిర్వహిస్తున్నారు. వాటిని ఒకే గొడుగు కిందకు తేవాలన్న అంశంపై రాష్ర్టాల విద్యాశాఖ అధికారుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సమావేశం నిర్వహించింది. సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక సర్వశిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), టీచర్ ఎడ్యుకేషన్ తదితర పథకాలు ఒకదానిలో మరొకటి విలీనం కానున్నాయి.*
🏧🏧🏧🏧🏧🏧
🔊 *పకడ్బందీగా ప్రాక్టికల్స్‌ *

❇  *సర్వంసిద్ధం చేసిన ఇంటర్‌ బోర్డు*

♦  *1 నుంచి 21 వరకు నిర్వహణ *

🌀 *3,33,480 మంది విద్యార్థులు*

🍥 *1,632 కేంద్రాలు ఏర్పాటు*

🌼♦ *నవతెలంగాణ* *బ్యూరో - హైదరాబాద్‌*
*తెలంగాణలో ప్రాక్టికల్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేనెల 1 నుంచి 21వ తేదీ వరకు జరిగే ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ఇంటర్‌ బోర్డు సర్వంసిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎ అశోక్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, గురుకులాలు, ప్రయివేటు జూనియర్‌ కాలేజీల్లో 3,33,480 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు*. 

🏆🎯 *ఇందులో ఎంపీసీ-1,66,364 మంది, బైపీసీ-91,745 మంది, జాగ్రఫీ-422 మంది, ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరం-40,365 మంది, ద్వితీయ సంవత్సరం- 34,584 మంది చొప్పున 3,33,480 మంది ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,632 కేంద్రాల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో జనరల్‌లో 1,468, ఒకేషనల్‌లో 164 కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వసతులు, అనుభవమున్న జూనియర్‌ కాలేజీలను ప్రాక్టికల్స్‌ నిర్వహణకు కేంద్రాలుగా ఎంపిక చేశామని పేర్కొన్నారు*. 

🔮⏳ *6,410 ఎగ్జామినర్లను గుర్తించామని తెలిపారు. ప్రయివేటు జూనియర్‌ కాలేజీల్లోని ప్రాక్టికల్‌ కేంద్రంలో డిపార్ట్‌మెంటల్‌ అధికారి పరిశీలకునిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను నియమించామని, ఉన్నతస్థాయి కమిటీని, జిల్లా పరీక్షల కమిటీలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఇంటర్‌ బోర్డు నుంచి రాష్ట్రస్థాయి పరిశీలకులుగా అధికారులు జిల్లాలకు వెళ్లి ప్రాక్టికల్స్‌ను పరిశీలిస్తారని పేర్కొన్నారు. గతేడాది నుంచి ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.*

🔘🔺  *ప్రాక్టికల్‌* *ప్రారంభానికి* *అరగంట ముందు ఎగ్జామినర్లకు వన్‌టైం పాస్‌వర్డ్‌* *వస్తుందని, దాని ఆధారంగా ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. పరీక్ష పూర్తయిన తర్వాత అదేరోజు విద్యార్థుల మార్కులను, జవాబు పత్రాలను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరచాలని తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌ విధానంపై* *ఎగ్జామినర్లకు జిల్లా స్థాయిలో ఇంటర్‌ బోర్డు అవగాహన కలిగించిందని పేర్కొన్నారు. విద్యార్థుల హాల్‌టికెట్లు సంబంధిత కాలేజీలకు ఇప్పటికే పంపించామని తెలిపారు.*
🏧🏧🏧🏧🏧🏧
🚸🚸 *గురుకుల విద్యార్థులకు బూట్లు, క్రీడాదుస్తులు*

🍥 *సర్కారుకు పాఠశాల  విద్యాశాఖ ప్రతిపాదనలు *

♦ *2.50 లక్షల మందికి ప్రయోజనం*

🔶 *రూ.18 కోట్ల వ్యయం అంచనా*

🌺🌼💠 *ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థల విద్యార్థులకు బూట్లు, క్రీడాదుస్తులను అందించాలని ఆ శాఖ కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలలు, తెలంగాణ రెసిడెన్షియల్‌ సొసైటీ విద్యాసంస్థల్లోని వసతిగృహాల్లో ఉండే బాలికలు సుమారు 1.05 లక్షల మందికి ఇటీవలే 15 వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్లను అందించారు. ఇటీవలే అన్ని విద్యాసంస్థల్లో ఉమ్మడి ఆహార పదార్థాల జాబితాను అమల్లోకి తెచ్చారు. కేజీబీవీల్లో బెడ్లు సరఫరా చేశారు. ఈ సారి వసతిగృహాల్లో ఉండే వారితోపాటు మొత్తం విద్యార్థులు దాదాపు 2.50 లక్షల మందికి ఒక జత బూట్లు, ఒక జత క్రీడాదుస్తులు (ట్రాక్‌ సూట్‌) అందించాలని విద్యాశాఖ కమిషనర్‌ నిర్ణయించారు*. 

♻🌼 *ఇందుకోసం రూ.18 కోట్లు (ఒక్కో విద్యార్థికి రూ.720 చొప్పున) అవసరమవుతాయని అంచనా వేశారు. కొత్త విద్యాసంవత్సరం నుంచి వాటిని అందించాలని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి దస్త్రాన్ని పంపించారు. కేజీబీవీలు, తెలంగాణ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో అందరికీ హాస్టల్‌ సౌకర్యం ఉండగా.. ఆదర్శ పాఠశాలల్లో వంద మంది బాలికలకు మాత్రమే హాస్టల్‌ వసతి ఉంది.*
🏧🏧🏧🏧🏧🏧
🔊 *టీఆర్టీ వాయిదా పడదు*

2⃣  *రెండు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌*

 🖥 *13 పరీక్షలు ఆన్‌లైన్‌లో, మిగతా 3 ఆఫ్‌లైన్‌లో!*

📜 * వారంలో టీజీటీ ఫలితాలు*

♦ *త్వరలో గ్రూప్‌-4*

*నోటిఫికేషన్‌: ఘంటా చక్రపాణి*

🔶 *310 వార్డెన్‌ పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌* 

📜📜📜📜📜📜📜📜📜📜

🌼♻ *సిద్దిపేట, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ)ను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. టీఆర్టీ వాయిదా పడుతుంద న్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఫిబ్రవరి 24 నుంచి జరిగే టీఆర్టీ షెడ్యూల్‌ను 2 రోజుల్లో విడుదల చేస్తామన్నారు. సిద్దిపేటలో మంగళవారం చక్రపాణి విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నియామక పరీక్షను తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చేనెల 24 నుంచి మార్చి 3వ తేదీ వరకు 16రకాల టీఆర్టీ పరీక్షలు జరుగుతాయన్నారు. కంప్యూటర్ల కొరత వల్ల 25 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఏ పరీక్షనైనా రాతపరీక్ష(ఆఫ్‌లైన్‌) ద్వారా నిర్వహించే అవకాశం ఉందన్నారు. అంటే 13 పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. మిగిలిన మూడింటిని రాతపరీక్ష ద్వారా నిర్వహిస్తామన్నారు.*

🍥💠 *అర్హత ఆధారంగా ఒక అభ్యర్థికి ఎన్నిపరీక్షలైనా రాసేఅవకాశం కల్పించామన్నారు. గురుకులాల టీజీటీ పరీక్షా ఫలితాలను ఈ వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. 2018లోనూ వివిధ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిందన్నా రు. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలకు కసరత్తు జరుగుతోందని, ప్రభుత్వం నుంచి కూడా ఖాళీల జాబితా వచ్చిందన్నారు. ఈ ప్రక్రియ 2 నెలల్లోనే పూర్తవుతుందన్నారు. హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చామని, త్వరలో గ్రూప్‌-4 సహా, వీఆర్‌వో, వీఏవో, పంచాయతీరాజ్‌లో కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయన్నారు. అలాగే వైద్య, ఆరోగ్య శాఖలో మునుపెన్నడూ లేనివిధంగా ఖాళీలను భర్తీచేస్తామని, మరోసారి గురుకులాల నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఫలితాలను త్వరలో విడుదల చేస్తామన్నారు. ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడినట్టు ఆధారాలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చునని చక్రపాణి సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలన్నీ కోర్టు కేసుల్లో ఉంటున్నాయనే ఆరోపణలు నమ్మొద్దని, గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ప్రక్రియ మాత్రమే కోర్టు కేసులో ఉందని, అది కూడా త్వరలో పరిష్కారం అవుతుందన్నారు. తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీఎ్‌సపీఎస్సీ ఏర్పాటయ్యాక ప్రభుత్వం 33 వేల ఉద్యోగాల భర్తీ బాధ్యతను అప్పగిస్తే 20 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.*

🚸🌀 *310 వార్డెన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌:*

♦ *రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల పాఠశాల్లో 310 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గిరిజన సంక్షేమశాఖలో 4 గ్రేడ్‌-1 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, 87 గ్రేడ్‌-2 వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు కాగా బీసీ గురుకులాల్లోని గ్రేడ్‌-2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు 219 ఉన్నాయి. రోస్టర్‌ పాయింట్లు, జిల్లాల వారీగా పోస్టుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు టీఎ్‌సపీఎస్సీ సెక్రటరీ వాణీప్రసాద్‌ తెలిపారు.*
🏧🏧🏧🏧🏧🏧
🔊 *ఐదేండ్లుగా ఖాళీగా ఉన్న పోస్టుల రద్దుకు యోచన*

♻ *వేలసంఖ్యలో ఉన్న ఉద్యోగ ఖాళీలకు చరమగీతం..*

📜 *మెమొరాండం జారీ చేసిన కేంద్ర ఆర్థికశాఖ*

🌼♦ *న్యూఢిల్లీ: ఐదేండ్లకు పైగా భర్తీ కాకుండా మిగిలిపోయిన ఉద్యోగ ఖాళీల రద్దుకు కార్యాచరణ చేపట్టాలని ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు పోస్టుల రద్దుకు సంబంధించి తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కోరుతూ ఈ నెల 16న ఒక మెమొరాండం జారీ చేశామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇప్పటికే కొన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖలు స్పందించాయని తెలిపింది. అయితే కొన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖలు మాత్రం సమగ్ర నివేదికను కాకుండా తాము కోరిన సమాచారాన్ని ముక్కలు ముక్కలుగా ఇచ్చాయని పేర్కొంది. అందువల్ల ఐదేండ్లకుపైగా ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, వాటి రద్దుకు సంబంధించి ఒక సమగ్ర నివేదికను పంపాలని ఆయా మంత్రిత్వ శాఖలు/విభాగాలకు చెందిన ఆర్థిక సలహాదారులు, జాయింట్ సెక్రటరీలను (పరిపాలన)ను కోరినట్టు తెలిపింది*. 

🌀♦ *ఈ ఆదేశాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కూడా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలపై ఓ సమగ్ర నివేదికను రూపొందించాలని తన పరిధిలోని అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పారామిలిటరీ దళాల అధిపతులు, వాటి అనుబంధ సంస్థలను ఆదేశించింది. ఒక ప్రాథమిక అంచనా ప్రకారం ఐదేండ్లు లేదా అంతకన్నా ఎక్కువకాలం నుంచి కేంద్ర ప్రభుత్వం పరిధిలో కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలున్నాయని ఓ అధికారి వెల్లడించారు.*
🏧🏧🏧🏧🏧🏧
♻♦ *గ్రూపు ఇన్సూరెన్స్‌కు 7.6శాతం వడ్డీ*

🍥 *హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): గ్రూపు ఇన్సూరెన్స్‌ కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జమ చేస్తున్న డబ్బుకు చెల్లించాల్సిన వార్షిక వడ్డీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గ్రూపు ఇన్సూరెన్స్‌కు 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2017 డిసెంబరు 31 వరకు 7.8ు చొప్పున, 2018 జనవరి 1 నుంచి 2018 మార్చి 31 వరకు 7.6ు చొప్పున వార్షిక వడ్డీని జమ చేయనున్నట్లు వివరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.*
🏧🏧🏧🏧🏧🏧
📝💰 *రీయింబర్స్‌మెంట్‌, ఈహెచ్‌ఎస్‌ మరో 2 నెలలు!*

♦  *డిసెంబరుతోనే ముగిసిన గడువు*

🔷 *ఉద్యోగుల డిమాండ్‌ మేరకు పొడిగింపు*

🔶 *ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు*

🦋🌺 *హైదరాబాద్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పింఛనుదారులకు అందిస్తోన్న రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స)ను సమాంతరంగా మరో రెండు నెలల పాటు పొడిగించారు. వాస్తవానికి గత డిసెంబరు 31నే ఈ పథకం గడువు ముగిసింది. ప్రభుత్వం తాజాగా దాన్ని మరో 2 నెలల పాటు పొడిగిస్తూ జీవో జారీ చేసింది.*

🍥  *ప్రభుత్వం ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించేందుకు ఈహెచ్‌ఎ్‌సను 2016 డిసెంబరు 17న ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి ముందు ఉద్యోగులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.2 లక్షల వరకు ఇచ్చేవారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని సర్కారు నిర్ణయించింది.*

❇ *కానీ, ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి ప్రస్తుతం కొన్ని శాఖల ఉద్యోగులు మాత్రమే వచ్చారు. అన్ని శాఖల ఉద్యోగులు దీని పరిధిలోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను తొలగించాలని ప్రభుత్వ ఉద్యోగులు కూడా కోరుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌ స్థానంలో ఈహెచ్‌ఎ్‌సను తీసుకురావాలని నిర్ణయించిన సర్కారు.. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఓపీ సేవలు, ఉచిత మందులను అందించాలనుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను అందజేసింది. 200ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. కానీ, ఇప్పటివరకు మూడు చోట్ల మినహా జిల్లాల్లో వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటే పూర్తికాలేదు. దీంతో రీయింబర్స్‌మెంట్‌ మరియు ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని సమాంతరంగా కొనసాగించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ మేరకు సర్కారు దీన్ని మరో రెండు నెలలపాటు పొడిగించింది. ఇక ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8,32,085 మంది ఉద్యోగులు; 3,06,125 మంది పింఛనుదారులు, 32,210 మంది జర్నలిస్టులు నమోదయ్యారు.*

No comments:

Post a Comment