AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 7 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 18 2018

Heartfully Presented By

AIMS DARE TO SUCCESS

MADE IN INDIA

⏬Telegram Channel ⬇

https://t.me/AIMSDARETOSUCCESS

💡YouTube Channel 🔗

AIMS DARE TO SUCCESS

https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1

⌛ Web Sites ⏰

👀 For All Competitive Exams Study Material 👀

https://www.aimsdaretosuccess.blogspot.com

👇 For Mathematics Study Material 👇

https://www.aimsdts.blogspot.com

🔦 For Any Queries 🔭

aimsdaretosuccess@gmail.com

If u want to get FREE Study Material Please Add My number 9440345996 in Your All Groups

Joy of sharing is Caring & Helping


*🌞చరిత్రలో ఈ రోజు/జనవరి 18*🌻

🌻సంఘటనలు🌻

1896 - –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది.
1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.
2012: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

👉జననాలు🌹

1881: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త.(మ.1961)
1927: సుందరం బాలచందర్, సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు. (మ.1990)
1950: అదృష్టదీపక్, చరిత్ర అధ్యాపనం, హేతువాది సాహిత్యం, నాటకాలు, సినిమాలు
1952: వీరప్పన్, చందనం చెట్ల స్మగ్లర్
1972: వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు,
1978: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణ పోపట్.

👉మరణాలు🍃

1862: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్.
1959: మీరా బెహన్ (మెడలీన్ స్లేడ్).
1961: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త. గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు."మానవసేవ" పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు. భాషావేత్త.
1973: నారు నాగ నార్య, సాహితీవేత్త. (జ.1903)
1982: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త,చరిత్రకారుడు. (జ.1899)
1996: నందమూరి తారక రామారావు, ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి. (జ. 1923)
2003: హరి వంశ రాయ్ బచ్చన్, ప్రముఖ హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907)

*పండుగలు మరియు జాతీయ దినాలు*
🏧🏧🏧🏧🏧🏧
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" అదృష్టం తనంత తానుగావచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు. నమ్మవద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, స్వంతం చేసుకో! అదే అదృష్టం అంటే. "

                _*జాన్ వాట్సాన్*_
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" నిన్ను విమర్శించిన ప్రతివాడు నీ వ్యతిరేఖ వర్గమే అనుకుంటే నువ్వు మూర్ఖుడివి. ప్రతి విమర్శలో మూడో కోణం కూడా ఉంటుందని ఆలోచించగలిగితే నువ్వు ఆలోచనాపరుడివి. "

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🔊 *టెన్త్‌ పరీక్షలకు 5.6 లక్షల మంది*

♦🌼💫 *సాక్షి, హైదరాబాద్‌: మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వేగవంతం చేసింది. పరీక్ష రాసేందుకు 5,60,395 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వీరి కోసం 2,500కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. కేంద్రాల్లో అవసరమైన బెంచీలు, సదుపాయాల, ఇతర ఏర్పాట్లపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సుధాకర్‌ అధికారులతో సమీక్షించారు. అన్ని సదుపాయాలుండేలా చూడాలని, లోపాలేమైనా ఉంటే తెలపాలని ఆదేశించారు.  ఫర్నీచర్‌ అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని విద్యా శాఖ సూచించింది.* 

👀 *సీసీ కెమెరాల ఏర్పాటు..: *

🔷 *పరీక్షల ఏర్పాట్లలో భాగంగా సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనిపై పాఠశాల విద్య కమిషనర్‌ కిషన్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. గతేడాది మాల్‌ ప్రాక్టీస్‌ ఆరోపణలున్న జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలకు హాజరయ్యేందు కు 11,109 ఉన్నత పాఠశాలలకు చెందిన 5,04,545 మంది రెగ్యులర్‌ విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఒకసారి ఫెయిలైన ప్రైవేటు విద్యార్థులు 35,864 మంది హాజరుకానుండగా, వొకేషనల్‌ విద్యార్థులు 19,986 మంది హాజరయ్యేందుకు ఫీజు చెల్లించారు.  తత్కాల్‌ కింద ఫీజు చెల్లించేందుకు ఇంకా సమయం ఉన్నందున సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశముంది. పరీక్ష కేంద్రాలుగా ప్రైవేటు విద్యా సంస్థల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది.*

🔘 *హైదరాబాద్, రంగారెడ్డిపై ప్రత్యేక దృష్టి.. *

🔶 *పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధిక సంఖ్యలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారు. దీంతో ఈ 2 జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిం చింది. రెగ్యులర్‌ విద్యార్థుల్లో హైదరాబాద్‌ జిల్లా నుంచి 69,871, రంగారెడ్డి జిల్లా నుంచి 43,427 మంది హాజరుకానున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 24,200, సంగారెడ్డిలో 20,807, నల్లగొండలో 20,512, మహబూబ్‌నగర్‌లో 20,063 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించారు.*
🏧🏧🏧🏧🏧🏧
*💥మన విద్యార్థుల ‘సాధన’ అంతంతమాత్రమే*

🔷జాతీయ సాధన సర్వే-2017  ఫలితాల విడుదల 

🔷3, 5, 8 తరగతుల వారి అభ్యసన  సామర్ధ్యాలపై జిల్లాలవారీ  వివరాలిచ్చిన కేంద్రం 

🔷8వ తరగతి గణితంలో మరీ వెనకబాటు 

♦తెలంగాణ విద్యార్థుల ప్రతిభ సగటు కంటే దిగువనే ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ నిర్వహించిన జాతీయ సాధన సర్వే(న్యాస్‌)లో వెల్లడైంది. విద్యార్థుల అభ్యసన  సామర్ధ్యాలను అంచనా వేసి అందుకనుగుణంగా పదో తరగతి నాటికి వారి ప్రతిభను మరింత మెరుగుపరిచేందుకు ఈ సర్వే చేశారు. మాతృభాష, గణితం, సామాన్య-సాంఘిక అనే మూడు సబ్జెక్టుల్లో అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌(ఎస్‌ఎస్‌టీ)లకు వేర్వేరు ప్రశ్నపత్రాలు అందించారు. తెలంగాణ విద్యార్థులు ఇతర సబ్జెక్టులు కంటే మాతృభాషలో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు తేలింది. గణితంలో బాగా వెనుకబడ్డారు. 

♦కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) నవంబరు 13న దేశవ్యాప్తంగా 1.10 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని సుమారు 22 లక్షల మంది 3, 5, 8వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది. దేశంలోని 700 జిల్లాల్లో పరీక్షలు జరపగా జిల్లాల వారీగా విద్యార్థుల సగటు ప్రతిభపై నివేదికలను కేంద్రం విడుదల చేసింది. మూడు, అయిదు తరగతులకు మొత్తం 45 ప్రశ్నలు, 8వ తరగతికి 60 ప్రశ్నలను ఇచ్చారు.

*♦కచ్చితమైన జవాబులు గుర్తించినవారు ఒక శాతం లోపే*
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కో తరగతికి సంబంధించి 48-55 పాఠశాలల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మూడులో 26,037 మంది, 5లో 29,700, 8వ తరగతిలో 37,900 మంది సర్వేలో భాగంగా పరీక్షలు రాశారు. 8వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో ఆదిలాబాద్‌ జిల్లా విద్యార్థులు చివరి స్థానంలో నిలిచారు. గణితం, సైన్స్‌, సాంఘికశాస్త్రంలో సిద్దిపేట, మాతృభాష(తెలుగు తదితర)లో మంచిర్యాల ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లాల్లో సైతం 75 శాతం కంటే కచ్చితమైన జవాబులు గుర్తించిన వారు ఒక శాతం లోపే ఉన్నారు. అత్యధికంగా 30-50 శాతం మధ్య వారే ఉన్నారు.

*♦పైతరగతికి వెళ్లేకొద్దీ ప్రతిభ పతనం* 
విద్యార్థులు పైతరగతికి వెళ్లేకొద్దీ వారి అభ్యసన సామర్ధ్యాలు పడిపోతున్నట్లు స్పష్టమవుతోంది. ఉదాహరణకు 8వ తరగతి గణితంలో 28.60 శాతం ప్రతిభతో చివరి స్థానంలో ఉన్న ఆదిలాబాద్‌ విద్యార్థులు 3వ తరగతిలో గణితం సబ్జెక్టులో 66.84 శాతం, 5వ తరగతిలో 53.38 శాతం కచ్చితమైన జవాబులు గుర్తించడం గమనార్హం. 8వ తరగతిలో కేవలం 39.40 శాతంతో గణితంలో ప్రథమ స్థానంలో నిలిచిన సిద్దిపేట విద్యార్థులు 3, 5లో 75.97, 62.54 శాతం ప్రతిభను చూపడం విశేషం. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి.👇👇
🏧🏧🏧🏧🏧🏧
*నేటి మన టీ వి క్లాస్సెస్*

*తేదీ*:-- *18--01--2018* 
*గురు వారము*

*********************************
*తరగతి*:- *10 వ*

*సబ్జెక్టు*:- *సాంఘీకశాస్త్రం*

*విషయం:-* *తెలంగాణా రాష్ట్రసాధన ఉద్యమం-I*

*సమయం*:- *10.30 ని,,ల నుండి*

          ★★★★★★★

*తరగతి*:- *9 వ*

*సబ్జెక్టు*:- *జీవశాస్త్రం*

*విషయం*:-  *నేల కాలుష్య ప్రభావాలు- పట్టణీకరణ కాలుష్యం*

*సమయం*:- *11.30ని,,

          ★★★★★★★

*తరగతి*:- *8 వ*

*సబ్జెక్టు*:- *భౌతికశాస్త్రం*

*విషయం*:- *నేచరల్ ఫినోమిన లైటింగ్*(ఇం.మీ)

*సమయం*:- *2.00pm

          ★★★★★★★

*తరగతి*:- *7 వ*

*సబ్జెక్టు*:- *హిందీ*

*విషయం*:- *సాహసి సునీత — I* 

*సమయం*:- *2.45 pm 

          ★★★★★★★

*తరగతి*:- *6 వ*

*సబ్జెక్టు*: *గణితం*

*విషయం*:- *రిఫ్లెక్స్ న్ సైమెట్రీ*

*సమయం*:- *3.40 pm
          ★★★★★★★
*🗳ఫిబ్రవరిలో ఎన్నికలెట్లా?*

 *🔼నెలలోనే గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నా.. అది సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ఖరారు నుంచి.. నోటి ఫికేషన్‌ గడువు దాకా అన్నీ కూడా ఇందుకు వీలు కల్పించవని స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ జరిగే అవకాశమే లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ నుంచి ప్రక్రియ ముగిసే వరకు తప్పనిసరిగా 45 రోజుల వ్యవధి ఉండాలి. అంటే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్‌ జారీ చేస్తే తప్ప ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు.*

*▪ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ఖరారు ఏవీ?*

*🔶నోటిఫికేషన్‌ జారీ చేయాలంటే ముందు ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉండాలి. ఇప్పటికీ ఓటర్ల జాబితాలు సిద్ధంగా లేవు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. తుది ఓటర్ల జాబితాలు ఎన్నికల సంఘానికి చేరితే తప్ప నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం లేదు. ఎన్నికలకు ముందు గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఐదేళ్లకోసారి రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్లను మార్చాలి.*  

*❇కొత్త పంచాయతీలతో..: కొత్తగా గ్రామ పంచాయతీల ఏర్పాటు, కొత్త పంచాయతీరాజ్‌ చట్టం చేసే సన్నాహాల్లో ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరి తొలివారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లు పెడతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అనుకున్నట్లుగానే కొత్త చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో కొత్తగా నాలు గు వేల గ్రామ పంచాయతీలు ఏర్పడతాయి. వాటికి నోటిఫికేషన్‌ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే ఫిబ్రవరిలో సగం గడిచిపోతుంది.*

*♦ఎన్నికల ఏర్పాట్లు కూడా కష్టమే*

*🔹దాదాపు 12 వేల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు అంటే పెద్ద తతంగమే ఉంటుంది. సరిపడా బ్యాలెట్‌ బాక్సులు సైతం అందుబాటులో లేవని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు.  అవసరమైన ఎన్నికల సన్నాహాలు పూర్తి కావాలంటే కనీసం రెండు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
*🔊కొత్త పంచాయతీలకు 4,529 ప్రతిపాదనలు*

*🔶రాష్ట్రంలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే 4,529 ప్రతిపాదనలు అందాయి. మరిన్ని ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా అందిన ప్రతిపాదనల్లో సగం వరకూ తండాలు, గూడేలున్నాయి. అదనంగా మరో 4వేల వరకూ కొత్త పంచాయతీలు రావొచ్చని కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ చూచాయగా తెలియజేశారు. 500కు పైగా జనాభా ఉండి, ప్రధాన పంచాయతీ కేంద్రానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తండాలు, గూడేలను ప్రధానంగా పంచాయతీలుగా గుర్తించబోతున్నారు. కొత్త పంచాయతీల వివరాలు ఈ నెల 25న ప్రభుత్వానికి అందనున్నా, అధికారికంగా వెల్లడవ్వడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మెదక్‌ జిల్లాలో 150, సంగారెడ్డి జిల్లాలో 206, సిద్దిపేట జిల్లాలో 72, రంగారెడ్డి జిల్లాలో 229, వికారాబాద్‌ జిల్లాలో 297, మేడ్చల్‌ జిల్లాలో 10 పంచాయతీలకు కొత్తగా ప్రతిపాదనలు అందాయి.*
🏧🏧🏧🏧🏧🏧
*📣ఏప్రిల్ 30 లోగా 2,487 డిగ్రీ లెక్చరర్ల భర్తీ*


*♦ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు*

*💰డిగ్రీ కాలేజీల బలోపేతానికి అధిక నిధులు*

*🏦అన్ని కాలేజీలకు పక్కా భవనాలు*

*🔷వచ్చే ఏప్రిల్ 30లోగా రాష్ట్రంలోని 131 ప్రభు త్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 2,487 డిగ్రీ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయడానికి కళాశాలల విద్యాశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో నాణ్యమైన విద్యాబోధన కోసం అర్హులైన అధ్యాపకులను నియమించాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఇందులో ఇప్పటికే ఖాళీగా ఉన్న 1,273 డీఎల్ పోస్టులతోపాటు గత పదేండ్లలో కొత్త డిగ్రీ కాలేజీలను ప్రారంభించి పోస్టులను మంజూరు చేయకుండా ఉన్న మరో 1,214 పోస్టులను భర్తీ చేయనున్నారు*. 

*⬆మొత్తం పోస్టుల్లో 25 శాతం రెగ్యులర్ పద్ధతిలో, 75 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. రాతపరీక్షల ద్వారా 621 పోస్టులను భర్తీ చేయనున్నట్టు కళాశాలల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. మిగిలిన 1,866 పోస్టులను అర్హులైన జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే ఆయా పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన 889 లెక్చరర్లు పనిచేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం పరిశీలిస్తున్నదని చెప్పారు. ఇవికాకుండా అన్ని కాలేజీలకు పక్కా భవనాలు,స్కిల్ డెవలప్‌మెంట్, అధ్యాపకులకు శిక్షణ, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడు తున్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 2016-17 విద్యాసంవత్సరంలో 29,321 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా 2017-18లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య 30,517కి పెరిగింది. దోస్త్-2017 ద్వారా పారదర్శకంగా నిర్వహించిన ప్రవేశాల ప్రక్రియ ద్వారా వాస్తవ సంఖ్య తెలిసిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.*
🏧🏧🏧🏧🏧🏧
*📣పింఛను ఉపసంహరణ నిబంధనల సడలింపు* 
    
🔊 *దిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) కింద నిధుల పాక్షిక ఉపసంహరణకు నిబంధనలను సడలిస్తూ, పింఛను నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ ఆదేశాలు జారీ చేసింది.*

🔊 *ఈ ప్రకారం.. మూడేళ్లపాటు ఎన్‌పీఎస్‌ చందా కడితే, కార్పస్‌లో 25 శాతం వరకు నిర్దిష్ట అవసరాలకు ఉపసంహరించుకోవచ్చు.*

🔊 *తన చందాకాలంలో, ఈ విధంగా మూడుసార్ల వరకు అనుమతిస్తారు.* 

🔊 *పిల్లల ఉన్నత విద్య- వివాహం, ఇల్లు-ఫ్లాట్‌ కొనుగోలు, నిర్మాణం కోసం నిధులు ఉపసంహరించుకోవచ్చు.* 

🔊 *పూర్వీకుల నుంచి వచ్చింది మినహా ఏదేని నివాసం తనపేరిట, సంయుక్తంగా కలిగి ఉన్నా, కొత్తది కొనుగోలుకు ఈ నిధులు ఉపసంహరించలేరు.* 

🔊 *క్యాన్సర్‌, మూత్రపిండాలు విఫలం కావడం, హృద్రోగం, పక్షవాతం వంటి సందర్భాల్లోనూ తీసుకోవచ్చు*
🏧🏧🏧🏧🏧🏧
*🔥మారథాన్ చరిత్ర🔥*

*🔹మారథాన్ అనేది అధికారికంగా 42.195 కిలోమీటర్లు(26 మైళ్లు మరియు 385 గజాలు)తో ఒక సుదూర పరుగు పందెం, ఇది సాధారణంగా ఒక రహదారి రేసు వలె అమలు చేయబడుతుంది. ఈ రకం పందెం మారథాన్ యుద్ధం (దీని నుండి రేసు పేరు వచ్చింది) నుండి ఒక వార్తాహరుడు, గ్రీకు సైనికుడు ఫెయిడిప్పిడెస్ ఏథెన్స్‌కు పరిగెట్టినట్లు చెప్పే అద్భుతకథకు స్మారకంగా ప్రారంభించబడింది. ఈ అద్భుతకథ యొక్క చారిత్రక రుజువుపై అనుమానాలు ఉంది,[ప్రత్యేకంగా హీరోడోటస్ ఇచ్చిన రుజువులు విభేదిస్తున్నాయి.*

*🔹మారథాన్ అనేది 1896లో అసలైన ఆధునిక ఒలింపిక్ఈవెంట్‌ల్లో ఒకటి, అయితే దూరం 1921 వరకు నిర్ధారించలేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ మారథాన్‌లు నిర్వహించబడుతున్నాయి, వీటిలో పాల్గొనేవారిలో ఎక్కువమంది స్వచ్ఛంద అథ్లెటిక్‌గా చెప్పవచ్చు. భారీస్థాయి మారథాన్‌ల్లో వేలకొలది వ్యక్తులు పాల్గొంటారు.*

*🔹మారథాన్ అనే పేరు ఒక గ్రీకు వార్తాహరుడు ఫెయిడిప్పిడెస్ అద్భుత కథ నుండి తీసుకోబడింది. ఈ అద్భుత కథ ప్రకారం, మారథాన్ యుద్ధంలో (ఈ యుద్ధంలో అతను పాల్గొన్నాడు) పెర్షియన్లను ఓడించినట్లు ప్రకటించమని అతన్ని మారథాన్ యుద్ధభూమి నుండి ఏథెన్స్‌కు పంపబడ్డాడు, ఈ యుద్ధం ఆగస్టు లేదా సెప్టెంబరు 490 BCలో జరిగింది.*

*🔹అతను మొత్తం దూరాన్ని ఎక్కడ ఆగకుండా పరిగెత్తి, రాజాస్థానంలోకి ప్రవేశించి,"Νενικήκαμεν" అరుస్తూ (నెనికెకామెన్, 'మనం గెలిచాము.') కిందపడి మరణించినట్లు చెప్పబడింది*.

*🔹మారథాన్ నుండి ఏథెన్స్‌కు పరిగెత్తినట్లు మొట్టమొదటిగా 1వ శతాబ్దం ADలో ప్లుటార్చ్ యొక్క ఆన్ ది గ్లోరీ ఆఫ్ ఏథెన్స్‌లో సూచించబడింది, వీటిని హెరాక్లిడెస్ పాంటికస్ యొక్క కనిపించకుండా పోయిన రచన నుండి తీసుకున్నట్లు, పరిగెత్తిన వ్యక్తి పేరును ఎర్చియుస్ లేదా ఎక్లెస్ యొక్క థెర్సిపుస్‌గా సూచించబడింది.*

*🔹లూసియాన్ ఆఫ్ సమోసాటా (2వ శతాబ్దం AD) కూడా ఒక కథను రచించాడు, కాని అతని పేరును ఫిలిప్పిడెస్ (ఫెయిడిఫ్పిడెస్ కాదు)గా సూచించాడు.*
🏧🏧🏧🏧🏧🏧
January 2018
-------------------------------
The Hindu Newspaper Editorial Vocabulary For Teaching Exam
Dear Readers, we are providing to you Word List from The HINDU Newspaper to improve your word power. It will help you to enhance your word power as well as you can understand the correct usage of the word.Your reading habit can make all the difference. If you are not able to read a newspaper for Teaching Exam.We will post important words every day from editorial section.

1.Conundrum
Meaning: a confusing and difficult problem or question
Synonym: quandary, dilemma; riddle, puzzle,
Sentence: "one of the most difficult conundrums for the experts"

2.Interminable
Meaning: endless or apparently endless (often used hyperbolically)
Synonym: ceaseless, unceasing, incessant, constant, continual
Antonym: brief, ceasing, ending, ephemeral, halting , intermittent
Sentence: "we got bogged down in interminable discussions"

3.Precocious
Meaning: (of a child) having developed certain abilities or inclinations at an earlier age than is usual or expected.
Synonym: ahead, gifted, talented,
Antonym: backward, slow
Sentence: "a precocious, solitary boy"

4.Peruse
Meaning: read (something), typically in a thorough or careful way.
Synonym: reread; proofread; decipher;
Sentence: "he has spent countless hours in libraries perusing art history books and catalogues"

5.Precarious
Meaning: not securely held or in position; dangerously likely to fall or collapse.
Synonym: uncertain, insecure, unreliable, unsure, unpredictable,
Antonym: safe, secure
Sentence: "a precarious ladder"

6.Preceptor
Meaning: a teacher or instructor., the headmaster or principal of a school
Sentence: a preceptor at a small English boarding school

7.Ostracize
Meaning: exclude from a society or group.
Synonym: repudiate, boycott, blackball, blacklist
Antonym: welcome, accept, befriend, include
Sentence: "she was declared a witch and ostracized by the villagers"

8.Contrite
Meaning: feeling or expressing remorse at the recognition that one has done wrong.
Synonym: remorseful, repentant, penitent, regretful
Antonym: unrepentant, defiant
Sentence: "a contrite tone"

9.Palliative
Meaning: (of a medicine or medical care) relieving pain without dealing with the cause of the condition
Synonym: soothing, alleviating, sedative, calmative, calming
Antonym: aggravate, exacerbate
Sentence: "orthodox medicines tend to be palliative rather than curative"

10. Sanctimonious
Meaning: making a show of being morally superior to other people.
Synonym: self-righteous, holier-than-thou, pious
Sentence: "what happened to all the sanctimonious talk about putting his family first?"
🏧🏧🏧🏧🏧🏧
ఈ రోజు జికె 

1)👉 2015-16 సం.కు గాను ఇందిరాగాంధీ జాతీయ సమగ్రత అవార్డు ఎవరికి లభించింది?
A: *T.M.కృష్ణ*

2)👉 ట్రాస్మార్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డ్ ఎవరికి లభించింది?
A: *నారా చంద్రబాబు నాయుడుకి*

3)👉 2017సం.లో  బుకర్ ప్రైజ్ ఎవరికి లభించింది?
A: *జార్జ్ సాండర్స్*

4)👉 2017 సం.లో. మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఎవరికి లభించింది?
A: *డేవిడ్ గ్రాస్ మెన్*

5)👉 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎవరికి లభించింది?
A: *దేవేంద్ర ఝజారియా, సర్ధార్ సింగ్ లకు*

*NOTE:2017 లో ప్రకటించిన అవార్డులు👆*

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
January 17 is the 17th day of the year in the Gregorian calendar. There are 348 days remaining until the end of the year (349 in leap years). This date is slightly more likely to fall on a Tuesday, Thursday or Sunday (58 in 400 years each) than on Friday or Saturday (57), and slightly less likely to occur on a Monday or Wednesday (56).

Events
38 BC - Octavian divorces his wife Scribonia and marries Livia Drusilla, ending the fragile peace between the Second Triumvirate and Sextus Pompey.
395 - Upon the death of Emperor Theodosius I, the Roman Empire is permanently divided into the Eastern Roman Empire under Arcadius, and the Western Roman Empire under Honorius.
1287 - King Alfonso III of Aragon invades Menorca.
1377 - Pope Gregory XI moves the Papacy back to Rome from Avignon.
1524 - Giovanni da Verrazzano sets sail westward from Madeira to find a sea route to the Pacific Ocean.
1562 - France recognizes the Huguenots by the Edict of Saint-Germain.
1595 - During the French Wars of Religion, Henry IV of France declares war on Spain.
1608 - Emperor Susenyos I of Ethiopia surprises an Oromo army at Ebenat; his army reportedly kills 12,000 Oromo at the cost of 400 of his men.
1648 - England's Long Parliament passes the "Vote of No Addresses", breaking off negotiations with King Charles I and thereby setting the scene for the second phase of the English Civil War.
1773 - Captain James Cook commands the first expedition to sail south of the Antarctic Circle.
1781 - American Revolutionary War: Battle of Cowpens: Continental troops under Brigadier General Daniel Morgan defeat British forces under Lieutenant Colonel Banastre Tarleton at the battle in South Carolina.
1799 - Maltese patriot Dun Mikiel Xerri, along with a number of other patriots, is executed.
1811 - Mexican War of Independence: In the Battle of Calderón Bridge, a heavily outnumbered Spanish force of 6,000 troops defeats nearly 100,000 Mexican revolutionaries.
1852 - The United Kingdom signs the Sand River Convention with the South African Republic.
1873 - A group of Modoc warriors defeats the United States Army in the First Battle of the Stronghold, part of the Modoc War.
1885 - A British force defeats a large Dervish army at the Battle of Abu Klea in the Sudan.
1893 - Lorrin A. Thurston, along with the Citizens' Committee of Public Safety, led the Overthrow of the Kingdom of Hawaii and the government of Queen Liliʻuokalani.
1899 - The United States takes possession of Wake Island in the Pacific Ocean.
1903 - El Yunque National Forest in Puerto Rico becomes part of the United States National Forest System as the Luquillo Forest Reserve.
1904 - Anton Chekhov's The Cherry Orchard receives its premiere performance at the Moscow Art Theatre.
1912 - Captain Robert Falcon Scott reaches the South Pole, one month after Roald Amundsen.
1915 - Russia defeats Ottoman Turkey in the Battle of Sarikamish during the Caucasus Campaign of World War I.
1917 - The United States pays Denmark $25 million for the Virgin Islands.
1918 - Finnish Civil War: The first serious battles take place between the Red Guards and the White Guard.
1929 - Popeye the Sailor Man, a cartoon character created by E. C. Segar, first appears in the Thimble Theatre comic strip.
1941 - Franco-Thai War: French forces inflict a decisive defeat over the Royal Thai Navy.
1943 - World War II: Greek submarine Papanikolis captures the 200-ton sailing vessel Agios Stefanos and mans her with part of her crew.
1944 - World War II: Allied forces launch the first of four assaults on Monte Cassino with the intention of breaking through the Winter Line and seizing Rome, an effort that would ultimately take four months and cost 105,000 Allied casualties.
1945 - World War II: The Vistula-Oder Offensive forces German troops out of Warsaw.
1945 - The SS-Totenkopfverbände begin the evacuation of the Auschwitz concentration camp as Soviet forces close in.
1945 - Swedish diplomat Raoul Wallenberg is taken into Soviet custody while in Hungary; he is never publicly seen again.
1946 - The UN Security Council holds its
🏧🏧🏧🏧🏧🏧
Current Affairs Daily GK Update

The headlines today!!

1. India, Israel ink Nine Pacts on Cyber Security, Other Sectors
 i. India,  and Israel signed nine documents to further the cooperation. These include cooperation in Cybersecurity, cooperation in the field of Petroleum and natural gas, document for the amendment to the air transport agreement, cooperation in film co-production, cooperation in the homoeopathy medicines, co-operation in the field of space science, boosting investment, cooperation in metal-air batteries and cooperation in solar thermal technology. 
 ii. The,  documents were signed in the presence of the two prime ministers. The two leaders also addressed a joint press conference. 

Static/Current Takeaways Important NEWS

Prime Minister of Israel- Benjamin  Netanyahu.President,  of Israel- Reuven  Rivlin.The,  Israeli Shekel is the currency of Israel.

2. Rajyavardhan Rathore launches ‘Khelo India’ Anthem
 i. Sports,  Minister Rajyavardhan Rathore made the announcement during the launch of the official anthem and mascot of Khelo India School Games, beginning January 31.  “Now when an athlete wins a medal at Commonwealth Games, Asian Games and Olympics, the coach gets incentive. 
 ii. The,  video features India's eminent sports personalities such as Sardar Singh, Sunil Chhetri, Devendra Jhajharia, Baichung Bhutia, Pullela Gopichand, Leander Paes, Mary Kom, Akhil Kumar, Sakshi Malik and Saina Nehwal.

Static/Current Takeaways Important NEWS

The anthem also aims to focus on brotherhood, equality, and solidarity in  sports. The,  government of India has approved Rs 1,756 crore for a period of three years for the revamping of 'Khelo India'.Constituency of Rajyavardhan Rathore- Jaipur (Rural), Rajasthan.

3. Digital launch of ‘I4Fund call for proposal’ website at India-Israel Business Summit
 i. The,  ‘I4Fund Call for Proposal’ was announced with the joint launch of the website and the unveiling of the brochure by the two PMs (Narendra Modi and Benjamin Netanyahu). The "India-Israel Industrial R&D and Technological Innovation Fund (I4F)" was announced in July, 2017. 
 ii. Under,  this, the Department of Science and Technology, India and the National Innovation Authority of Israel have established a 40 million US dollar Fund.

4. Exports rise more than 12% Riding on Engineering Goods and Petroleum Products
 i. The,  Country's exports grew by 12 point 36 percent in December 2017 to 27 point 03 billion US dollars on account of strong performance by sectors like engineering goods and petroleum products. 
 ii. According,  to data released by Ministry of Commerce and Industry, exports have been on a positive trajectory since August 2016 to December 2017 with a dip of 1.1 percent in the month of October last year. Exports of engineering goods as well as petroleum products showed an increase of over 25 percent in December.

5. DIPP arm Launches Competition for College Students
 i. Cell,  for IPR Promotion and Management (CIPAM), under the Department of Industrial Policy and Promotion (DIPP), has launched a competition for college and university students to foster a culture of innovation and creativity in the youth. 
 ii. The,  competition - IPrism - invites students to submit films on piracy and counterfeiting under two categories of 30 and 60 seconds. Another category in the competition is for a mobile gaming app on intellectual property (IP). Cash prizes of Rs 4 lakh will be given to the winning teams along with mementos and certificates. 

6. Romanian PM Mihai Tudose Resigns after Losing Party Support
 i. Romania, 's left-wing Prime Minister Mihai Tudose resigned after losing the backing of his party due to internal power struggles, barely seven months after his predecessor suffered the same fate. 
 ii. He,  handed in his resignation after senior members of the ruling Social Democrats (PSD) voted to withdraw their support at a leadership meeting. 

Static/Current Takeaways Important NEWS Capital of Romania-  Bucharest.The,  Romanian leu is the currency of  Romania. President,  of Romania- Klaus Iohannis.

7. PM Modi Inaugurates Project Commencement of Rajasthan's first Oil Refinery in Barmer
 i. Prime,  Minister Narendra Modi has inaugurated the project commencement of the Rajasthan Refinery at Pachpadra in Barmer district. This is the first oil refinery in the state. The 43,000 crore rupee project is a joint venture between HPCL and the Rajasthan government. 
 ii. The,  refinery is expected to be operational in 4 years and the state will have an additional income of 34,000 crore rupees from it. The project is expected to generate thousands of direct and indirect jobs.

Static/Current Takeaways Important  NEWS Governor of Rajasthan- Kalyan  Singh.Chairman,  of Indian Oil- Sanjiv Singh.

8. Indian Oil signs LoI with 2 Israeli Firms
 i. Indian,  Oil Corporation has signed Letters of Intent (LoI) with Phinergy, an Israeli start-up company, and YEDA, a technology spin-off company from Weizmann Research Institute, Israel.
 ii. The,  agreement with Phinergy will allow Indian Oil to work on adoption of advanced energy systems for the Indian market both for mobility and stationary industrial applications. This association could lead to the setting up of manufacturing units for these energy systems initially in India.
🏧🏧🏧🏧🏧🏧
🔲ప్రశ్న: చెముడు ఉన్నవారు క్రమంగా మూగవారవుతుంటారు. అలా ఎందుకు జరుగుతుంది?

జవాబు: మాటలు బాగా నేర్చుకున్నాక, పెద్దయ్యాక, ఏదైనా ప్రమాదవశాత్తూ చెవుడు (deaf) వస్తే వారేమీ క్రమంగా మూగ (dumb) వారు కారు. కేవలం పుట్టుకతోనూ లేదా మాటలు రాని వయసులోనూ చెవుడు వస్తే వారు తప్పకుండా మూగవారవుతారు. ఎందుకంటే ప్రతి మనిషి తన చుట్టుపక్కల ఉన్న సమాజపు, కుటుంబపు, పరిసరాల్లో జరిగే సంభాషణలను వింటూ ఆ వ్యక్తుల ముఖకవళికలను చూడ్డం ద్వారా (మాట్లాడే భాష) నేర్చుకుంటాడు. అచ్చ తెలుగు మాత్రమే మాట్లాడే తల్లిదండ్రుల బిడ్డను పుట్టిన కొన్ని నెలలకే ఒరియా భాష మాత్రమే మాట్లాడే పరిసరాల్లో పెంచితే ఆ బిడ్డ క్రమేపీ ఆ భాషనే మాట్లాడేలా ఎదుగుతాడు.

చెవుడు ఉన్న బిడ్డ తన చుట్టూ ఉన్న శబ్దాలను, భాషను వినలేడు కాబట్టి ఏ విధంగా తన నోటిలోని శబ్ద వ్యవస్థను కదిలిస్తే ఎలాంటి శబ్దాలు పుడతాయో తెలసుకోలేడు. కాబట్టి ఏ భాషా రాని 'బ' 'బ' 'బ' శబ్దాలు (ఇదే అతిసులువైన శబ్దం) మాత్రమే చేయగలడు.

మాట్లాడడం సామాజికాంశం. గొప్ప భాషా పండితుల బిడ్డయినా అడవిలో తప్పిపోయి అక్కడే పెరిగితే మాటలు రాని 'టార్జాన్‌' మాత్రమే కాగలడు.

ముక్కు, వూపిరితిత్తులు, సప్తపథ (pharynx), నాలుక, పళ్లు, దవడలు, పెదాలు, అంగిటి లాంటి అనేక భాగాల సమన్వయంతో చేసే శబ్దాన్ని వినలేకపోతేే వాటి సాయంతో పలకగలిగే శక్తిరాదు.
🏧🏧🏧🏧🏧🏧
 *🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

   *🌷సుభాషిత వాక్కు🌷*

*"నమ్మకం లేనిచోటమనం ఎన్ని చెప్పినా,
  అది అబద్ధంలాగే కనిపిస్తుంది."*

*"Smile is such a moment of life which is different from all relations.*
*Whoever gets it will be happy even if one is alone. And Who does not get is alone even if in a crowd."*

*🔹మంచి పద్యం*🔹

*పోరు చేయనేల పొందనహితమేల*
*పొందు చేసికొనుము పొంద ఫలము*
*పోరు పొందు మధ్య పోల్చి చూడవలెను*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:* *కలహము వలన నష్టము, స్నేహము వలన లాభము, కలుగుతుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకొని మసలుకోవాలి*

*♦నేటి జీ కె*♦

1) *"నవంబరు 2017 లో  అంతర్జాతీయ బాలల  చలన చిత్రోత్సవం ఎక్కడ జరిగింది?*

A: *హైదరాబాద్ లో*

2) *"బారాక్-8 ఎయిర్ మిస్సైల్ ను భారత్ ఏ దేశ  సహకారంతో అభివృద్ధి పరిచింది?*

A:  *ఇశ్రాయేల్*

3) *"20‍17 ప్రపంచ "ఐస్ హాకీ చాంపియన్" ఎవరు?*

A: *స్వీడెన్*

4) *"ఇటీవల మరణించిన  నోబెల్ బహుమతి గ్రహీత లియు జియాబో ఏ దేశానికి చెందినవాడు?*

A: *చైనా*

5) *"62వ ఫిలిం ఫేర్ అవార్డులలో 'ఉత్తమ చిత్రంగా' నిలిచిన చిత్రం ఏది?*

A: *దంగల్*


No comments:

Post a Comment