ప్రపంచంలో మొదట నిర్వహించిన అందాల పోటీలు | : | కార్నిత్,గ్రీస్ (క్రీ.పూ.700) |
భారతదేశంపై దండెత్తిన తొలి యూరోపియన్ | : | అలెగ్జాండర్ ద గ్రేట్ (క్రీ.పూ.326) |
దేశంలో మొదటి పోస్టాఫీసు | : | కోల్‌కతా (1727) |
దేశంలో తొలి పత్రిక | : | బెంగాల్ గెజిట్ (1780) |
దేశంలో తొలి టెలిగ్రాఫ్ లైను | : | కోల్‌కతా-డైమండ్ హార్బర్ల మధ్య (1851) |
దేశంలో మొదటి రైల్వే లైను | : | ముంబాయి నుంచి థానే వరకు (1853) |
ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ | : | లండన్ (1863) |
భారతదేశంలో మొదటి మహిళా కళాశాల | : | బెతూన్ కళాశాల, కోల్‌కతా (1879) |
భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం | : | ముంబాయి (1885) |
దేశంలో తొలి చమురు బావి | : | దిగ్బోయ్, అసోం (1890) |
ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ | : | లండన్ (1890) |
మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం | : | న్యూజిలాండ్ (1893) |
దేశంలో విద్యుదీకరించిన తొలి నగరం | : | బెంగళూరు (1906) |
దేశంలో మొదటి ఉక్కు కర్మాగారం | : | టాటా ఐరన్ అండ్ స్టీల్ (జెంషెడ్పూర్,1907) |
దేశంలో తొలి ఎలక్ట్రిక్ రైలు | : | ముంబాయి నుంచి వి.టి.కుర్లా వరకు (1925) |
ప్రపంచంలో మొదటి టాకీ మూవీ | : | ద జాజ్ సింగర్ (1927) |
భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు | : | ముంబాయి నుంచి (1927) |
భారతదేశంలో మొదటి మూకీ చిత్రం | : | రాజా హరిశ్చంద్ర (1931) |
భారతదేశంలో మొదటి టాకీ చిత్రం | : | అలం అరా (1931) |
భారత తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ | : | ఇంగ్లండ్‌లో (1932) |
మొదటి ఆటం బాంబు | : | లిటిల్ బాయ్ (1945) |
ప్రపంచంలో తొలిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం | : | భారత్ (1952) |
దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం | : | ఆంధ్ర ప్రదేశ్ (1956) |
భారత్‌లో మొదటి అణు రియాక్టర్ | : | అప్సర (1956) |
కక్ష్యలో ప్రవేశపెట్టిన తొలి ఉపగ్రహం | : | స్పుత్నిక్, రష్యా (1957) |
భారత్‌లో మొదటి సినిమా స్కోప్ చిత్రం | : | ప్యార్ కి ప్యాస్ (1961) |
ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం | : | జపాన్, టోక్యో (1964) |
తొలి కమ్యూనికేషన్ శాటిలైట్ | : | ఎర్లీ బర్డ్ (1965) |
భారత్‌లో మొదటి అణు పరీక్ష | : | పోఖ్రాన్, రాజస్థాన్ (1974) |
భారత్ మొదటి ఉపగ్రహం | : | ఆర్యభట్ట (1975) |
దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం | : | జనతా ప్రభుత్వం (1977-79) |
మొదటి కాంపాక్ట్ డిస్క్ తయారీ | : | సోనీ, ఫిలిప్స్ తయారు చేశాయి (1978) |
భారత మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం | : | ఆపిల్ (1981) |
బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ | : | డా.అమితా పటేల్ (1992) |
ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా జన్మించిన తొలి జంతువు | : | డాలీ అనే గొర్రె (1996) |
భారత్‌లో తొలి మహిళా విశ్వవిద్యాలయం | : | ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ, పుణె |
మొదటి యాంటిబయాటిక్ మందు | : | పెన్సిలిన్ |
భారత్‌లో తొలి సైన్స్ సిటీ | : | కోల్‌కతా |
భారత్ తొలిసారిగా ప్రయోగించిన ఉపగ్రహాలు | : | భాస్కర-1, భాస్కర-2 |
భారత్ ప్రయోగించిన మొదటి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ | : | పీఎస్ఎల్వీ-2 |
ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం | : | ముంబాయి |
భారత్‌ను సందిర్శించిన తొలి చైనా యాత్రికుడు | : | పాహియాన్ |
తొలిసారిగా భారత్‌లో బంగారు నాణేలు ప్రవేశపెట్టిన వారు | : | ఇండో-గ్రీకులు |
ప్రపంచంలోనే తొలి గ్రంథం | : | రుగ్వేదం |
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ | : | రజియా సుల్తానా |
దేశంలో శాసనాలు వేయించిన తొలి వ్యక్తి | : | అశోకుడు |
మనిషికి మొదటగా మచ్చికైన జంతువు | : | కుక్క |
మానవుడు మొదటిగా ఉపయోగించిన లోహం | : | రాగి |
భారత్‌లో తొలి నాగరికత | : | సింధు |
భారత్‌లో బీమా చేసిన తొలి చిత్రం | : | తాల్ |
విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం | : | మదర్ ఇండియా |
భారత్‌లో మొదటి పోలీసు మ్యూజియం | : | ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్) |
దేశంలో మొదటి సారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం | : | పంజాబ్ |
మొట్ట మొదటి పూర్తి నిడివి గల కార్టూన్ చిత్రం | : | స్నోవైట్ అండ్ సెవన్ డ్వార్ఫ్స్ |
భారత్‌లో సౌర శక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం | : | చోగ్లామ్‌సార్ (జమ్ము-కాశ్మీర్) |
దేశంలో మొదట ఉత్పత్తిని ప్రారంభించిన బారజల ఉత్పత్తి కేంద్రం | : | నంగల్ (పంజాబ్) |
దేశంలో మొదటి ఐటీ జిల్లా | : | పాలక్కాడ్ (కేరళ) |
దేశంలో తొలి ఇ-నెట్వర్క్ | : | మణుప్పరం (కేరళ) |
దేశంలో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా | : | పాలక్కాడ్ (కేరళ) |
దేశం వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం | : | చామ్రట్టం (కేరళ) |
దేశంలో వైర్లెస్ కనెక్టివిటీ కలిగిన తొలి నగరం | : | మైసూర్ (కర్ణాటక) |
No comments:
Post a Comment