AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday 2 January 2018

SPOKEN ENGLISH

Heartfully Presented By

AIMS DARE TO SUCCESS

MADE IN INDIA

⏬Telegram Channel ⬇

https://t.me/AIMSDARETOSUCCESS

💡YouTube Channel 🔗

AIMS DARE TO SUCCESS

https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1

⌛ Web Sites ⏰

👀 For All Competitive Exams Study Material 👀

https://www.aimsdaretosuccess.blogspot.com

👇 For Mathematics Study Material 👇

https://www.aimsdts.blogspot.com

🔦 For Any Queries 🔭

aimsdaretosuccess@gmail.com

If u want to get FREE Study Material Please Add My number 9440345996 in Your All Groups

Joy of sharing is Caring & Helping

 

SPOKEN ENGLISH 
PART 1
How to introduce yourself – తప్పుల్లేకుండా, తడబడకుండా.ఈ పోటి ప్రపంచంలో మనల్ని మనం market చేసుకుంటూనే ఉండాలి, పర్సనల్ లైఫ్ లో అయినా, ప్రొఫెషనల్ లైఫ్ లో అయినా మనల్ని మనం చక్కగా, ప్రభావితం చేసేట్లుగా  పరిచయం చేసుకోవడం తప్పనిసరి.“Self Introduction is one of the very important marketing tools.”చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, ఇంజినీరింగ్ లు, ఎంబీఏలు, ఎమ్మెస్సిలు చేసిన చాల మంది తప్పులు లేకుండా, అంటే basic grammar mistakes లేకుండా ఇంగ్లిష్ లో తమల్ని తాము introduce చేసుకోలేకపోతున్నారు. సహజంగానే,  ఇది వాళ్ళ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుంది.– Myself  XXXX.– I was completed my engineering last year,– My hobbies is  XXXXఇలాంటి బేసిక్ మిస్టేక్స్ చేస్తూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటే, ఎవరైనా ఎలా ఉద్యోగం ఇస్తారు చెప్పండి. అదీ 10 – 12 సంవత్సరాలు ఇంగ్లిష్ మీడియం లో చదివిన విద్యార్థులు.  వాళ్ళ గ్రామర్ అలా ఉండడం చాలా దురదృష్టకరం.కొంచెం observation, కొంచెం preparation తో ఈ సమస్య ను solve చేసెయ్యొచ్చు.
  1. కిందున్న కొన్ని ఎక్స్ప్రెషన్స్ ని చదవండి.
  1. అందులో మీకు సరిపోయే, మీ introduction కి ఉపయోగపడే, వాక్యాల్ని తీసుకొని చిన్న చిన్న మార్పులతో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ను రాసుకోండి.
  1. మీ ఓపిక ను బట్టి, రెండు మూడు versions of introduction ప్రిపేర్ చేసుకోండి ( ఒకటి సంక్షిప్తంగా, ఇంకొకటి కొంచెం డిటైల్డ్ గా, మరొకటి చాలా డిటైల్డ్ గా. అవసరాన్ని బట్టి ఏదో ఒక version వాడొచ్చు.)
  1. మీరు రాసింది వీలైతే, ఎవరితోనైనా కరెక్ట్ చేయించుకోండి.
  1. స్రిప్ట్ రెడీ అయిన తరువాత , దాన్ని ప్రాక్టిస్  చెయ్యండి. మీరు బాగా ప్రిపేరయ్యి  వచ్చారు అన్న విషయం మిమ్మల్ని interview చేసేవాళ్ళకి తెలియనియ్యనంత నేచురల్ గా మీరు self introduce చేసుకోవాలి.
  1. మన మొదటి లక్ష్యం-  సింపుల్ గా,  కరెక్ట్ గా అంటే,  ఎలాంటి  గ్రామర్ మిస్టేక్స్ లేకుండా, కాన్ఫిడెంట్ గా, క్లారిటీ తో introduce చేసుకోవడం,
  1. దాని తరువాతి లక్ష్యం,  మన స్క్రిప్ట్ కి ఇంకొంచం ఇన్ఫర్మేషన్ ( more on what motivates us , our skills, our aim) add చేసి, రెగులర్ గా ప్రాక్టిస్ effective గా introduce చేసుకోవడం.
ఇంత అవసరమా అనుకుంటున్నారా? ఇంటర్వ్యూలలో “Introduce yourself? ” అన్న మొదటి ప్రశ్నకే సరిగా జవాబివ్వక, మంచి మంచి అవకాశాలు కోల్పోతున్న వందల, వేల ( లక్షల?) మంది లో మనం ఉండకూడదనుకుంటే ఈ మాత్రం preparation అవసరమే.Expressions:
  • I am XXXX.
  • My name is XXXX.
  • ( Imp: Please DO NOT say-
  • Myself XXXX……It is incorrect)


  • I am from XXXX.
  • I am a native of XXXX.
  • I hail from XXXX.
  • I come from XXXX
  • I am from XXXX. Currently, I am staying in ABCD
  • I was born and brought up in XXXX
  • At present , I am studying XXXX in ABCD college/uiniversity.
  • At present, I am studying B.Tech in Mechanical Engineering from XXXXX University.
  • I am pursuing electronics and communication engineering in XYZ college/ABC university
  • I am pursuing Post Graduation from XXXX university
  • I am an engineering graduate from XXXX university.
  • I have completed graduation …….
  • I have just finished my post graduation in Computer Science from XXXX university.
  • I completed  B.Tech in 2014 from XXXX university.
  • I have done an internship with XXXX (Company name).
  • I hold a bachelor’s degree in commerce
  • I hold a master’s degree in computer science.
  • I am 21 years old
  • I am 21…..
  • I am from an agricultural family.
  • I hail from an agricultural family.
  • I belong to an agricultural family.
  • My father’s name is …….
  • My mother’s name is ………..
  • My father is a businessman/a farmer/a government employee/ a private employee/ a labourer/ a retired government employee
  • My mother is a businesswoman/ a farmer/ a house wife/ a home maker/ a domestic engineer/
  • Ours is a nuclear family…… Ours is a joint family.
  • My family consists of four members: my father, my mother, an elder sister and me.
  • There are four members in my family: my father, mother, a younger brother and me.
  • I have two siblings…… a sister and a brother. Both are elder to me.
  • I have an elder brother and a younger sister
  • I have two elder sisters.
  • I am the youngest in my family.
  • I have two brothers and I am the eldest.
  • I have two brothers and I am the youngest.
  • I have an elder sister and a younger brother.
  • My elder sister is married
  • My younger brother is pursuing engineering.
  • I have two younger sisters. The elder of the two is in intermediate and the other is in 10th
  • My hobbies are playing cricket and watching TV.
  • My hobbies are listening to music and reading books.
  • My hobby is watching TV.
  • Playing chess is my favourite hobby.
  • My hobbies are listening to music, reading books and watching movies.
  • I am interested in watching movies and collecting stamps.
  • I am interested in making friends and surfing the internet.
  • I love gardening.
  • I love playing with my pet dog.
  • I love spending time with my friends.
  • I like playing games on mobile….
  • In my free time, I help my father in his business.
  • In my free time, I love watching TV.
  • Playing chess is my favourite pastime.
  • Cooking is my favourite pastime.
  • My strengths are sincerity and hardworking nature.
  • My strength is self-confidence.
  • Strong communication skills and are my greatest strength.
  • tKnowledge in computers is my strength.
  • I have a positive attitude towards life.
  • I am good at marketing.
  • I have a good command over computer networking.
  • I have good analytical skills.
  • I am a team player…..
  • I’m very results-driven
  • I am proud of my communication skills
  • Doing a good job and achieving the desired end result is my primary motivation…..
  • My aim is to get a government job.
  • My aim is to become a government teacher.
  • My aim is to be a successful business woman.
  • I want to become a software engineer
  • I would like to be an IAS officer.

PART 2 
Important Daily Used Words - Numbers - 1
 one ఒక్కటి (okkati)
 two రెండు (rendu)
 three మూడు (moodu)
 four నాలుగు (naalugu)
 five ఐదు (aidhu)

 PART 3 
Important Daily Used Words - Days & Month - 1

 Monday సోమవారము (somavaaramu)
 Tuesday మంగళవారము (mangalavaaramu)
 Wednesday బుధవారము (budhavaaramu)
 Thursday గురువారము (guruvaaramu)
 Friday శుక్రవారము (shukravaaramu)

 PART 4
Important Daily Used Words - Time - 1
 Midnight అర్ధ రాత్రి (ardha raathri)
 Week వారము (vaaramu)
 Noon మధ్యాహ్నం (madhyahanam)
 Afternoon మధ్యానం (madhyaanam)
 Forenoon మధ్యాహ్నానికి ముందు భాగము (madhyahnaniki mundhu bhagamu)

 PART 5
Important Daily Used Words - Profession & Accupation - 1
 Actor నటుడు, వేషగాడు, చేయువాడు (natudu, veshagadu, cheyuvaadu)
 Advocate వకీలు, న్యాయవాది (vakilu, neyayavaadi)
 Agent కర్త, కారకుడు, ప్రతినిధి (kartha, kaarakudu, prathinidhi)
 Architect  ముఖ్య శిల్పి (mukhya shilpi)
 Artist కళాకారుడు (kalaa kaarudu)

 PART 6
Important Daily Used Words - Parts Of Body - 1
 Ring finger ఉంగరపు వ్రేలు (ungarapu virelu)
 Toe కాలి బొటనవ్రేలు (kaali botanavrelu)
 Finger వ్రేలు (vrelu)
 Thumb చేతి బొటనవ్రేలు (chethi botanavrelu)
 Eye కన్ను (kannu)

 PART 7
Important Daily Used Words - Ailments & Body Conditions - 1
 Bile పిత్తము (piththamu)
 Indigestion అజీర్తి (ajiirthi)
 Blind గ్రుడ్డి (gruddi)
 Short sightedness హ్రాస్వ ద్రుష్టి (hraaswa dhrusti)
 Acidity పులుపు (pulupu)

 PART 8
Important Daily Used Words -  Relations - 1
 Guest అతిధి (athidhi)
 Teacher అధ్యాపకుడు (adhyapakudu)
 Mother అమ్మ (amma)
 Tenant కిరాయి (kirayi)
 Preceptor ఉపాధ్యాయుడు (upadyayudu)

 PART 9
Important Daily Used Words - Household Articles - 1
 Cupboard అలమారి (almaari)
 Mortar రుబ్బు రోలు (rubbu rolu)
 Stove పోయి (poyi)
 Thimble చేతి వెల్ల తొడుగు (chethi vella thodugu)
 Iron  ఇస్త్రి (isthri)

 PART 10
Important Daily Used Words - Ornaments & Jewels - 1
 Anklet కడియము (kadiyamu )
 Ring ముంగరము (mungaramu)
 Bracelet కంకణము (kankanamu)
 Bangle గాజులు (gaajulu)
 Chain గొలుసు, దండ (golusu, dhanda)

 PART 11
Important Daily Used Words -  Musical Instruments - 1
 Bell గంట (ganta)
 Harp తీగలతో కూడిన ముక్కోణ ఆకారపు వాధ్యము (thigalatho koodina mukkona aakaarapu vaadhyamu)
 Cymbal తాళం (thaalam)
 Tambourine తంబుర (thamboora)
 Drum డంకా, డోలు (dankaa, dolu )

 PART 12
Important Daily Used Words - Cerals & Eatables - 1
 Pickle ఊరగాయ (ooragaya)
 Grain ధాన్యాలు (dhanyalu)
 Pigeon pea కంది పప్పు (kandhi pappu)
 Flour పిండి (pindi)
 Phaseolus mungo (Blackgram fiber) మినపప్పు (minapappu)

 PART 13
Important Daily Used Words - Animals - 1
 Adder ఒక తెగ విష సర్పము (oka thega visha sarpamu)
 Alligator మొసలి (mosali)
 Ant-eater చిమలను తినే ఒక జంతువు, పిపీలికా బక్షిని (chimalanu thine oka janthuvu, pipilikaa bakshini )
 Antelope జింక, లేడి (jinka, ledi )
 Anthropoid ఆది మానవుడు, మనిషిని పోలిన ఒక జంతువు కోతి (aadhi maanavudu, manishini polina oka janthuvu kothi)

 PART 14
Important Daily Used Words - Birds - 1
 Bat గబ్బిలము (gabbilamu)
 Butterfly సీతాకోకచిలుక (sithakokachiluka)
 Chickenకోడి పిల్ల  (kodi pilla )
 Cock కోడి పుంజు (kodi punju)
 Crane, heron కొంగ (konga)

 PART 15
Important Daily Used Words - Flowers, Fruits & Vegetables - 1
 Almond బాధం (badham)
 Amarnath అమర్నాథ్ (amarnaath)
 Apple ఆపిల్ (aappil)
 Bael fruit మేడి పండు (medi pandu)
 Banana అరటి పండు (arati pandu)

 PART 16
Important Daily Used Words -  Dress - 1
 Cotton ప్రత్తి (praththi)
 Lining లోపలి ముతక కుట్టుగుడ్డ (lopali muthaka kuttugudda)
 Sleeve చేయి (cheyi)
 Bodice లోపల వేసుకునే దుస్తులు (lopala vesukune dhusthulu)
 Hat టోపీ (topi)

 PART 17
Important Daily Used Words - Tools - 1
 Saw ఱoపము (rampamu)
 Loom మగ్గము (maggamu)
 Razor క్షౌరపు కత్తి (kshourapu kaththi)
 Compass దిక్సూచి (diksoochi)
 Spade గడ్డపారా (gaddapaaraa)


PART 18 
Important Daily Used Words - Stationery - 1
 Tracing paper ఉల్లిపొర కాగితం (ullipora kaagitham)
 Newspaper వార్త పత్రిక (vaartha pathrika)
 Almirah అలమారి (alamaari)
 Easy-chair వాలు కుర్చీ (vaalu kurchi)
 Pin గుండు సూది (gundu soodhi)

 PART 19 
Important Daily Used Words - Worms & Insects - 1
 Python కొండచిలువ (kondachiluva)
 Earthworm వానపాము (vaana paamu)
 Bug నల్లి పురుగు (nalli purugu)
 Beetle రెక్క పురుగు (rekka purugu)
 Poison విషం  (visham)

PART 20 
Important Daily Used Words -   Common Words - 1
 Stop it ఆపు / ఆపండి (aapu / aappandi)
 Don't come రాఒధ్ధు / రాక్కండి (raaodhdhu / raakkandi)
 Don't go పోవోద్దు / వేల్లోద్దు (povodhdhu / vellodhdhu)
 Love ప్రేమా (premaa)
 Here ఇక్కడే / ఇక్కడ (ikkade / ikkada)

PART 21 
Important Daily Used Words - Dry Fruits - 1
 ALMOND బాదం, బాదము
 Coconut కొబ్బరి కాయ, కొబ్బరి చెట్టు
 Fig అత్తి చెట్టు, అంజీరము
 Watermelon పుచ్చచెట్టు, పుచ్చపండు
 Pumpkin గుమ్మడికాయ

PART 22 
Important Daily Used Words - Fruits - 1
 Apple ఆపిల్ పండు
 Apricot నేరేడు పండు
 Avocado అవెకాడో పండు
 Banana అరటి పండు
 Berry కాయ, రేగిపండు

PART 23 
Important Daily Used Words - Grains, Pulses And Flours - 1
 brown టెంకాయ పీచు వన్నెగల
 Corn మొక్క జొన్న, ప్రాంతీయ ప్రధాన ఆహార పంచ
 Millet చిరుధాన్యాలు, జొన్నలు
 Wheat గోధుమలు
 Arrowroot పాలగుండ

PART 24 
Important Daily Used Words - Spices - 1
 Alum పటికారము, పటిక
 Aniseed సొంపుగింజ
 Asafoetida ఇంగువ
 Basil leaves తులసి
 Cardamom ఏలకులు, ఏలక్కాయలు

PART 25 
Important Daily Used Words - Vegetables - 1
 Amaranth వాడని పుష్పం
 Asparagus ఆకుకూర, తోటకూర భేదం
 Basil తులసి
 Bean చిక్కుడుకాయ
 Cabbage క్యాబేజీ, మందమతి

PART 26Important Daily Used Words - Numbers - 2
 six ఆరు (aaru)
 seven ఏడు (yedu)
 eight ఎనిమిది (enimidhi)
 nine తొమ్మిది (thommidhi)
 ten పది (padhi)

PART 27Important Daily Used Words - Days & Month - 2
 Saturday శనివారము (shanivaaramu)
 Sunday ఆదివారము (aadhivaaramu)
 January జనవరి (janavari)
 February ఫిబ్రవరి (fibravari)
 March మార్చ్ (march)

PART 28Important Daily Used Words - Time - 2
 Year సంవత్సరము (samvacharamu )
 Summer ఎండాకాలము (endaakaalamu)
 Day రోజు (roju)
 Midday మధ్యహ్నం (madhyhnam)
 Fortnight రెండు వారములు (rendu varamulu)

PART 29Important Daily Used Words - Profession & Accupation - 2
 Astrologer జోతిష్యులు (jothishyulu)
 Astronomer ఖగోళ శాస్త్రజ్ఞుడు (khagola shasthragnudu)
 Auctioneer వేలం పాట పాడువారు (VELAM PAATA PAADU VAARU)
 Author రచయిత (rachaitha)
 Barber మంగలి, క్షరకుడు (mangali, ksharakudu)

PART 30Important Daily Used Words -  Parts Of Body - 2
 Intestine పేగు (pegu)
 Cartilage ఉపాస్తి (upaasthi)
 Lip పెదవి (pedhavi)
 Heel మడమ (madama)
 Shoulder భుజము (bhujamu)

PART 31Important Daily Used Words -  Ailments & Body Conditions - 2
 Diarrhoea  అతిసారము (athisaaramu)
 Hernia వరి బీజము (vari biijamu)
 Tears కన్నీలు (kanniilu)
 Eczema గజ్జి (gajji)
 Yawn ఆవలింత (aavalintha)

PART 32Important Daily Used Words - Relations - 2
 Customer వాడకందారు (vaadakamdhaaru)
 Uncle మామయ్యా (maamayya)
 Aunt అత్తయ్య (aththayya)
 Disciple శిష్యులు (shishyulu)
 Landlord జమిందారు, భూస్వామి (jamindhaaru, bhuswamy)

PART 33Important Daily Used Words -  Household Articles - 2
 Fuel అణు ఇంధనము(anu indhanamu)
 Blanket బొంత (bontha)
 Ladle గరిట (garita)
 Comb దువ్వెన (dhuvvena)
 Tray పల్లెము (pallemu)

PART 34Important Daily Used Words - Ornaments & Jewels - 2
 Earring గొలుసు, దండ (golusu, dhanda)
 Earring పోగులు (pogulu)
 Hair pin జుట్టు క్లిప్పు, తల పిన్ను (juttu klippu, thala pinnu)
 Nose pin ముక్కు పుడక (mukku pudaka )
 Silver వెండి (vendi)

PART 35Important Daily Used Words - Musical Instruments - 2
 Clarion డంకా, డోలు (dankaa, dolu )
 Clarion శంఖారావం (shankharaavam)
 Piano పియానో (piyano)
 Flute వేణువు (venuvu)
 Violin వాయులినము, సంగీతము చేయునది (vaayulinamu, sangithamu cheyunadhi)

PART 36Important Daily Used Words - Cerals & Eatables - 2
 Curry కూర (koora)
 Coffee కాఫీ (kaaphi)
 Ice cream ఐస్ క్రీమ్ (ice cream)
 Cluster bean గోకర కాయ (gokara kaaya)
 Wheat గోదుమ (godhuma)

PART 37Important Daily Used Words - Animals - 2
 Ass  గాడిద (gadidha)
 Baboon ఒకరకమైన పెద్ద కోతి (okarakammaina pedhdha kothi)
 Bandicoot సుందేలుక (sundheluka)
 Bear ఎలుగుబంటి (elugubanti)
 Beast మృగము (mrugamu)

PART 38Important Daily Used Words - Birds - 2
 Crest పైబాగం (paibagam)
 Crow కాకి (kaki)
 Cuckoo కోకిల (kokila)
 Drake, gander మగబాతు (magabaathu)
 Duck బాతు (baathu)

PART 39Important Daily Used Words - Flowers, Fruits & Vegetables - 2
 Bitter gourd కాకర కాయ (kaakara kaaya
 Black berry నల్ల రేగు పండు (nalla regu pandu)
 Bottle gourd సొరకాయ (sorakaaya)
 Brinjal వంకాయ (vankaaya)
 Cabbage క్యాబేజీ (kyabeji)

PART 40Important Daily Used Words - Dress - 2
 Wool  ఉన్ని (unni)
 Cloth గుడ్డ (gudda)
 Shirt షర్టు (angi)
 Cap టోపీ (topi)
 Cashmiraకాష్మీరీ తొడుగు (kaashmiri thodugu)

PART 41Important Daily Used Words - Tools - 2
 Saw ఱoపము (rampamu)
 Loom మగ్గము (maggamu)
 Razor క్షౌరపు కత్తి (kshourapu kaththi)
 Compass దిక్సూచి (diksoochi)
 Spadeగడ్డపారా (gaddapaaraa)

PART 42Important Daily Used Words - Stationery - 2
 Paper కాగితం (kaagitham)
 Thermocol మూత (mootha)
 Card అట్ట (atta)
 Black ink నల్ల సీరా (nalla siraa)
 Dictionary నిగంటువు (nigantuvu)

PART 43Important Daily Used Words -  Worms & Insects - 2
 Glowworm మిణుగురు పురుగు (miruguru purugu)
 Lice  చీడ (cheeda)
 Grass-hopperచిన్న మిడత (chinna midatha)
 Wasp కందిరీగ (kandireega)
 Termite చెదలు (cedalu)

PART 44Important Daily Used Words - Common Words - 2
 Mrs. శ్రీమతి (shrimathi)
 Girl పిల్లా (pillaa)
 How much ఎంతా (enthaa)
 Which ఏది (yedhi)
 Can అవుతుంది (avuthundhi)

PART 45Important Daily Used Words - Fruits - 2
 Coconut కొబ్బరి కాయ, కొబ్బరి చెట్టు
 Gooseberry సీమలో ఉండే ఒక పండు పేరు, ఉన్నత జాతి పండు రకము
 Guava గొయ్యపండు, జామ పండు
 Apple ఆపిల్ పండు
 Kiwi న్యూజిలాండ్ దేశస్థుడు, న్యూజిలాండ్ దేశంలో కనిపించే ఒక ప్రత్యేక పక్షిజాతి

PART 46Important Daily Used Words - Numbers - 3
 eleven పదకొండు(padhakondu
 twelve పన్నెండు (pannendu)
 thirteen పదమూడు (padhamoodu)
 fourteen పధ్నాలుగు (padhnaalugu)
 fifteen పదిహేను (padhihenu)

PART 47Important Daily Used Words - Days & Month - 3
 April  ఏప్రిల్ (april)
 May మే (may)
 June జూన్ (june)
 July జూలై (july)
 August ఆగష్టు (august)

PART 48Important Daily Used Words - Time - 3
 Hour గంట (ganta)
 Month నెల (nela)
 Morning ఉదయం (udhayam)
 Night రాత్రి (raathri)
 Minute నిమిషం (nimisham)

PART 49Important Daily Used Words - Profession & Accupation - 3
 Baker వేగించు, కాల్చు (veginchu, kaalchu)
 Beggar బిచ్చగాడు, బీదవాడు (bichchagaadu, bidhavaadu)
 Blacksmith కుమ్మరివాడు (kummarivaadu)
 Boat man పడవవాడు (padavavaadu)
 Brazier కంచరవాడు (kancharavaadu)

PART 50Important Daily Used Words - Parts Of Body - 3
 Waist  నడుము (nadumu)
 Ear చెవి (chevi)
 Little finger చిటేకేనవ్రెలు (chitekenavrelu)
 Armpit చంక (chanka)
 Elbow మోచేయి (mocheyi)

PART 51Important Daily Used Words - Ailments & Body Conditions - 3
 Stature మనుష్యుని ఎత్తు (manushyuni eththu)
 Vomit వాంతులు (vaanthulu)
 Jaundice కామెర్లు (kamerlu)
 Bronchitis రొమ్ము పడి సెము (rommu padi semu)
 Leprosy కుష్టు (kustu)

PART 52Important Daily Used Words - Relations - 3
 Wife భార్య (bharya)
 Husband భర్త (bhartha)
 Adopted son ధతతు కుమారుడు (dhathathu kumaarudu)
 Grandfather తాతయ్య (thaathayya)
 Grandmother అమ్మమ్మ (ammamma)

PART 53Important Daily Used Words - Household Articles - 3
 Chair కుర్చీ (kurchi)
 Funnel గరాట (garaata)
 Jar జారు (jaru)
 Pastry board రొట్టె పిట (rotte pita )
 Mat చాప (chaapa)

PART 54Important Daily Used Words - Ornaments & Jewels - 3
 Clip పిన్ను (pinnu)
 Jewellery నగలు (nagalu)
 Medal పతకము (pathakamu)
 Earstud చెవి దిద్దు (chevi dhidhdhu )
 Nose ring ముక్కు పుడక ముక్కు కడియం (mukku pudaka, mukku kadiyam)

PART 55Important Daily Used Words - Musical Instruments - 3
 Tabour కంజిర, డమరు (kanjira, damaru)
 Guitar గిటార్ (gitaar)
 Bugle ఈల (eela)
 Whistle ఈల (eela)
 Mouth organ మొర్సింగ్ వాద్యము (morsingh vaadhyamu)

PART 56Important Daily Used Words - Cerals & Eatables - 3
 Ghee నెయ్యి (nneyi)
 Field pea బటాని (battaani)
 Sauce చట్ని  (chatni)
 Gram Flour చెనగ పిండి (cheniga pindi)
 Chapati రొట్టె (rotte)

PART 57Important Daily Used Words - Animals - 3
 Beaver బొచ్చుగల ఒకరకము జంతువు (bochchugala okarakamu janthuvu)
 Bison ఎను బోతూ, అడవి దున్న పోతు (yenu bothu, adavi dhunna pothu)
 Black monkey నల్ల కోతి (nalla kothi)
 Boar మొగ పంది (moga pandhi)
 Python కొండ పాము (konda paamu)

PART 58Important Daily Used Words - Birds - 3
 Eagle, garuda రాబందు, గరుడ (raabandhu, garuda )
 Falcon బైరియను పక్షి (bairiyanu pakshi)
 Fowl కోడి (kodi)
 Hawk రాబందు (raabandhu)
 Hen కోడి (kodi)

PART 59Important Daily Used Words - Flowers, Fruits & Vegetables - 3
 Camomile చామంతి (chamanthi)
 Carrot క్యారెట్ (kyaret)
 Cashewnut జీడి పప్పు (jidi pappu)
 Chilly మిరప కాయ (mirapa kaaya)
 Crysanthamum మందార పువ్వు (mandhaara puvvu)

PART 60Important Daily Used Words - Dress - 3
 Diaper brocade జారి బుటాల గుడ్డ (jaari butaala gudda)
 Border అంచు (anchu)
 Canvas నార గుడ్డ (naara gudda)
 Coat కోటు (kotu)
 Suit సూటు (sootu)

PART 61Important Daily Used Words - Tools - 3
 Axe గొడ్డలి (goddali)
 Scissors కత్తెర (kaththera)
 Gauge అంచనావేయు (anchanaveyyu)
 Dagger కత్తి (kaththi)
 Tooling plane సమతలము చేయు ఆయుధము (samathalamu cheyu aayudhamu)

PART 62Important Daily Used Words - Stationery - 3
 Cryon మైనపు రంగు (mainapu rangu)
 Register  రిజిస్టరు (rijistaru)
 Bench బెంచు, పొడుగు బల్ల (benchu, podugu balla)
 Punching machine రంధ్రము చేయు మిషను (randhramu cheyu mishanu)
 Nib పాళి (paali)

PART 63Important Daily Used Words - Worms & Insects - 3
 Scorpion తేలు (thelu)
 Fly ఈగ (eega)
 Web సాలె గూడు (saale goodu)
 Mosquito దోమ (doma)
 Honey-bee తేనె తీగ (thene teega)

PART 64Important Daily Used Words - Common Words - 3
 Few కొంచం (koncham)
 Very / more చాల / ఎక్కువా (chaala / ekkuvaa)
 Your ని / మీ (ni / mi)
 My నా, నాది (naa, naadhi)
 Inside లోప్పల / లోప్పల్కి (lo'ppala / lo'ppalki)

PART 65Important Daily Used Words - Numbers - 4
 sixteen పదహారు (padhahaaru)
 seventeen పదిహేడు (padhihedu)
 eighteen పద్దెనిమిది (padhenimidhi)
 nineteen పందొమ్మిది (pandhommidhi)
 twenty ఇరవై (iravai )

PART 66Byheart These 19 Words 
1. am - ఉన్నాను 
2. are -  ఉన్నాము,ఉన్నారు, ఉన్నవి 
3. is - ఉన్నాడు,ఉన్నది 
4. was - ఉండెను,ఉండినది 
5. were –    ఉంటిమి,ఉండిరి,ఉండినవి 
6. will be - ఉంటాను, ఉంటాము, ఉంటారు,ఉంటాడు,ఉంటుంది 
7. have been - చాలా సేపటినుండి 
8. has been - చాలాసేపటినుండి 
9. had been - చాలాసేపు10. will have been - చాలాసేపు11. have walked (v3) -ఇప్పుడే నడిచాను12. has walked (v3) - ఇప్పుడే నడిచాడు13. had walked (v3) - అప్పుడే నడిచాను14. will have walked (v3) - ఆ సమయానికి నడచివుంటాను.15. walk - రోజూ/ఇప్పుడు నడుస్తాను16. walks –  రోజూ/ఇప్పుడు నడుస్తాడు17. walked (v2) - (గతంలో)నడిచాను.18. shall walk  ( I/we ) - (భవిష్యత్తులో)నడుస్తాను19. will walk ( you,they,boys,he,she, it,Rama,Sita) - (భవిష్యత్తులో)నడుస్తారు.
PART 67Affirmative Sentences1. I am ( I’m ఐం ) here.          -      నేను ఇక్కడ ఉన్నాను.2.We are ( We’re వియర్ ) here. - మేము ఇక్కడ ఉన్నాము.3.You are ( you’re యోర్ ) here.-  మీరు ఇక్కడ ఉన్నారు/నువ్వు ఇక్కడ ఉన్నావు.4.They are ( They’re దేర్ ) here.- వారు ఇక్కడ ఉన్నారు.5. Boys are here. -                       బాలురు ఇక్కడ ఉన్నారు.6. He is ( He’s హీజ్ ) here. -          అతను ఇక్కడ ఉన్నాడు.7.She is ( She’s  షీజ్ ) here.-        ఆమె ఇక్కడ ఉన్నది.8. It is ( It’s ఇట్స్ ) here.-                అది ఇక్కడ ఉన్నది.9. Rama is here. -                          రాముడు ఇక్కడ ఉన్నాడు.10. Sita is here.-                             సీత ఇక్కడ ఉన్నది.
PART 68Interrogative Sentences1. Am I there?         నేను అక్కడ ఉన్నానా?2. Are We there?    మేము అక్కడ ఉన్నామా?3. Are you there?   మీరు అక్కడ ఉన్నారా? నువ్వు అక్కడ ఉన్నావా?4. Are they there?  వారు అక్కడ ఉన్నారా?5. Are boys there? బాలురు అక్కడ ఉన్నారా?6. Is he there?         అతను అక్కడ ఉన్నాడా?7. Is she there?       ఆమె అక్కడ ఉన్నదా?8. Is it there?           అది అక్కడ ఉన్నదా?9. Is Rama there?   రాముడు అక్కడ ఉన్నాడా?10. Is Sita there?        సీత అక్కడ ఉన్నదా? 11. Where am I?        నేను ఎక్కడ ఉన్నాను?13. Where are we?    మేము ఎక్కడ ఉన్నాము?14. Where are you?   మీరు ఎక్కడ ఉన్నారు?/నువ్వు ఎక్కడ ఉన్నావు?15. Where are they?  వారు ఎక్కడ ఉన్నారు?16. Where are boys? బాలురు ఎక్కడ ఉన్నారు?17. Where is he? అతను ఎక్కడ ఉన్నాడు?18. Where is she? ఆమె ఎక్కడ ఉన్నది?19. Where is it?  అది ఎక్కడ ఉన్నది?20 . Where is Rama? రాముడు ఎక్కడ ఉన్నాడు?21 . Where is Sita?  సీత ఎక్కడ ఉన్నది?
PART 69VocabularyWhy – ఎందుకుnot -  లేదు /కాదుis not – is’t (ఈజంట్)are not – aren’t (ఆరంట్)I am not – I’m not (ఐం నాట్)Negative Sentences- వ్యతిరేకార్ధ వాక్యాలు1.I am (I’m ఐం) not there. నేను అక్కడ లేను.2.We are not (aren’t ఆరంట్) there.మేము అక్కడ లేము.3.You are not (aren’t ఆరంట్) there. మీరు అక్కడ లేరు.4. They are not (aren’t ఆరంట్) there. వారు అక్కడ లేరు.5.Boys are not (aren’t ఆరంట్) there. బాలురు అక్కడ లేరు.6.He is not ( is’t ఈజంట్) there. అతను అక్కడ లేడు.7.She is not ( is’t ఈజంట్) there. ఆమె అక్కడ లేదు.8.It is not ( is’t ఈజంట్) there. అది అక్కడ లేదు.9.Rama is not ( is’t ఈజంట్) there. రాముడు అక్కడ లేడు.10. Sita is not ( is’t ఈజంట్) there. సీత అక్కడ లేదు.Negative Interrogative sentences – వ్యతిరేకార్ధ ప్రశ్నరూప వాక్యాలు.11.Am I not here?  నేను ఇక్కడ లేనా?12.Aren’t (ఆరంట్) we here? మేము ఇక్కడ లేమా?13.Aren’t (ఆరంట్) you here? మీరు ఇక్కడ లేరా?14.Aren’t (ఆరంట్) they here? వారు ఇక్కడ లేరా?15.Aren’t (ఆరంట్) boys here? బాలురు ఇక్కడ లేరా?16.Isn’t (ఈజంట్) he here? అతను ఇక్కడ లేడా?17.Isn’t (ఈజంట్) she here? ఆమె ఇక్కడ లేదా?18.Isn’t (ఈజంట్) it here? అది ఇక్కడ లేదా?19.Isn;t (ఈజంట్) Rama here? రాముడు ఇక్కడ లేడా?20.Isn’t (ఈజంట్) Sita here? సీత ఇక్కడ లేదా?21.why am I not there? నేను ఎందుకు అక్కడ లేను?22. Why aren’t (ఆరంట్) we there? మేము ఎందుకు అక్కడ లేము?23.Why aren’t (ఆరంట్) you there? మీరెందుకు అక్కడ లేరు?24.Why aren’t (ఆరంట్) they there? వారెందుకు అక్కడ లేరు?25.Why aren’t (ఆరంట్) boys there? బాలురు ఎందుకు అక్కడ లేరు?26.Why isn’t (ఈజంట్) he there? అతనెందుకు అక్కడ లేడు?27.Why isn’t (ఈజంట్) she there? ఆమె ఎందుకు అక్కడ లేదు?28.Why isn’t (ఈజంట్) it there? అది ఎందుకు అక్కడ లేదు?29.Why isn’t (ఈజంట్) Rama there? రాముడు ఎందుకు అక్కడ లేడు?30.Why isn’t (ఈజంట్) Sita there? సీత ఎందుకు అక్కడ లేదు?
PART 70Present Continuous Tense-Affirmative SentencesPresent continuous tense – జరుగుచున్న వర్తమాన కాలముAffirmative Sentences – సాధారణ వాక్యాలు1.I am ( I’m ఐం )walking.నేను నడుస్తున్నాను.2.We are (we’re వియర్ ) walking. మేము నడుస్తున్నాము.3.You are ( You’re యోర్ ) walking. మీరు నడుస్తున్నారు./నువ్వు నడుస్తున్నావు.4.They are ( They’re దేర్ ) walking. వారు నడుస్తున్నారు.5.Boys are walking. బాలురు నడుస్తున్నారు.6. He is ( He’s హీజ్ ) walking. అతను నడుస్తున్నాడు.7.She is ( She’s షీజ్ ) walking.ఆమె నడుస్తున్నది.8.It is ( It’s ఇట్స్ ) walking. అది నడుస్తున్నది.9.Rama is walking. రాముడు నడుస్తున్నాడు.10.Sita is walking. సీత నడుస్తున్నది.
Interrogative Sentences – ప్రశ్నరూప వాక్యాలు11.Am I walking? నేను నడుస్తున్నానా?12.Are we walking? మేము నడుస్తున్నామా?13.Are you walking? మీరు నడుస్తున్నారా?/ నువ్వు నడుస్తున్నావా?14.Are they walking? వారు నడుస్తున్నారా?15.Are boys walking? బాలురు నడుస్తున్నారా?16.Is he walking? అతను నడుస్తున్నాడా?17.Is she walking? ఆమె నడుస్తున్నదా?18.Is it walking? అది నడుస్తున్నదా?19.Is Rama walking? రాముడు నడుస్తున్నాడా?20.Is Sita walking? సీత నడుస్తున్నదా?21.What am I doing now? నేను ఇప్పుడు ఏమి చేస్తున్నాను?22.What are we doing now? మేము ఇప్పుడు ఏమి చేస్తున్నాము?23.What are you doing now? మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?/నువ్వు ఇప్పుడు ఏమి చేస్తున్నావు?24.What are they doing now? వారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?25.What are boys doing now? బాలురు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?26.What is he doing now? అతను ఇప్పుడు ఏమి చేస్తున్నాడు?27.What is she doing now? ఆమె ఇప్పుడు ఏమి చేస్తున్నది?28.what is it doing now? అది ఇప్పుడు ఏమి చేస్తున్నది?29.What is Rama doing now? రాముడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు?30.what is Sita doing now? సీత ఇప్పుడు ఏమి చేస్తున్నది? A few sentences – కొన్ని వాక్యాలు31. He might be coming here.అతను బహుశ ఇక్కడకు  వస్తూఉంటాడు.32. He is able to walk now.అతను ఇప్పుడు నడవ గలుగుతూ ఉన్నాడు.33. It is raining now.ఇప్పుడు వాన పడుతున్నది.34. It is raining cats and dogs.కుంభ వ్రష్టి కురుస్తున్నది.34. What you are doing is wrong.నువ్వు చేసేది తప్పు.35. What I am telling is correct.నేను చెప్పేది నిజము.36. What she is saying is proper.ఆమె చెప్పేది సమంజసము.37. What are you? నీ వ్రుత్తి ఏమిటి?38. What is he? అతని వ్రుత్తి ఏమిటి?39. What are your parents? నీ తల్లిదండ్రులు ఏమి చేస్తుంటారు?40. Where is your lover residing? నీ ప్రియురాలు ఎక్కడ నివసిస్తున్నది?41. He is beating about the bush. అతను డొంకతిరుగుడు సమాధానం చెప్పుచున్నాడు.42. What are the to and fro charges? రాను పోను చార్జీలు ఎంత?43. What are the ins and outs of this case? ఈ కేసులో నిగూఢమైన రహస్యాలు ఏమిటి?44. He is born with silver spoon in mouth. ఇతను బాగా డబ్బున్నవాళ్ళ ఇంట్లో జన్మించాడు.45. He is walking slowly. అతను నెమ్మదిగా నడుస్తున్నాడు.46. She is running fast. ఆమె వేగంగా పరిగెత్తుతున్నది.47. The curry is tasteful. కూర రుచికరమైనది.48.You are as strong as Bhima.నువ్వు భీముని వలే బలవంతునివి.49. Besides helping me, he is helping my brother.నాకు సహాయం చేస్తూ ఉండడమే గాక,అతను నా సోదరునికి కూడ సాయం చేస్తున్నాడు.50. As the king so the people. రాజువలెనే ప్రజలు.
PART 71Present Continuous Tense-Negative SentencesPresent continuous tense - జరుగుచున్న వర్తమాన కాలముNegative sentences- వ్యతిరేకార్ధ వాక్యాలు.1.I am not (I’m not ఐం నాట్ ) walking. నేను నడవట్లేదు.2.We are not (aren’t ఆరంట్ ) walking. మేము నడవట్లేదు.3.You are not (aren’t ఆరంట్ ) walking. మీరు నడవట్లేదు./నువ్వు నడవట్లేదు.4.They are not (aren’t ఆరంట్ ) walking. వారు నడవట్లేదు.5.Boys are not (aren’t ఆరంట్ ) walking. బాలురు నడవట్లేదు.6.He is not (isn’t ఈజ్oట్) walking. అతను నడవట్లేదు.7.She is not (isn’t ఈజ్oట్) walking. ఆమె నడవట్లేదు.8.It is not (isn’t ఈజ్oట్) walking. అది నడవట్లేదు.9.Rama is not (isn’t ఈజ్oట్) walking. రాముడు నడవట్లేదు.10.Sita is not (isn’t ఈజ్oట్) walking. సీత నడవట్లేదు.Negative Interrogative sentences – వ్యతిరేక ప్రశ్నరూప వాక్యాలు11.Am I not walking? నేను నడవట్లేదా?12.Aren’t we walking? మేము నడవట్లేదా?13.Aren’t you walking? మీరు నడవట్లేదా? /నువ్వు నడవట్లేదా?14.Aren’t they walking? వారు నడవట్లేదా?15.Aren’t boys walking? బాలురు నడవట్లేదా?16.Isn’t he walking? అతను నడవట్లేదా?17.Isn’t she walking? ఆమె నడవట్లేదా?18.Isn’t it walking? అది నడవట్లేదా?19. Isn’t Rama walking? రాముడు నడవట్లేదా?20. Isn’t Sita walking? సీత నడవట్లేదా? There are 23 helping verbs – సహాయక క్రియలు 23 ఉన్నవి.1. Am -I am running.నేను పరిగెత్తుతున్నాను.2. Is - He is walking. అతను నడుస్తున్నాడు.3. Are - We are laughing. మేము నవ్వుతున్నాము.4. Was - I was walking in the morning. నేను ఉదయం నడుస్తూ ఉంటిని.5. Were - We were walking in the morning. మేము  ఉదయం నడుస్తూ ఉంటిమి.6. Being - I am being advised today.ఈ రోజున నాకు సలహా ఇస్తూ ఉన్నారు.7. Been - I have been scolded. నన్ను ఇప్పుడే తిట్టారు.8. Be - I shall be eating a mango tomorrow. రేపు నేను ఒక మామిడి పండు తింటూ ఉంటాను.9. Have - I have eaten a mango. నేను ఇప్పుడే ఒక మామిడి పండు తిన్నాను.10.Has - He has written a letter. అతను ఇప్పుడే ఒక ఉత్తరము వ్రాశాడు.11.Had - I had eaten a mango yesterday before you came there. నిన్న నువ్వు అక్కడికి వచ్హేముందే నేను ఒక మామిడి పండు   తినేశాను.12.Do - Do you go there?  నీవు (ఇప్పుడు) అక్కడికి వెళ్తావా?13.Does - Does he read here today? అతను ఈరోజు ఇక్కడ చదువుతాడా?14.Did - Did he go there yesterday? అతను నిన్న అక్కడికి వెళ్ళాడా?15.Shall - Shall I take it? నేను దాన్ని తీసుకోనా?16.Should - You should come here now. నువ్వు ఇప్పుడు ఇక్కడకి తప్పక రావాలి.17.Will - He will come here tomorrow. అతను రేపు ఇక్కడకు వస్తాడు.18.Would - Would you mind opening the window? ఆ కిటికీ తెరవటానికి మీరేమీ అనుకోరుగా?19.May - He may help me. అతను నీకు సహాయం చేయవచ్హును.20 Might - He might be coming here. అతను (బహుశ) ఇక్కడకి వస్తూ ఉంటాడు.21.Must - You must go there. నువ్వు తప్పనిసరిగా అక్కడకు వెళ్ళాలి.?22.Can - I can beat him alone .నేను ఒంటరిగానే అతనిని కొట్టగలను.23.Could - I could write my exam well. నా పరీక్ష నేను బాగా వ్రాయగలిగాను.
PART 72Simple Present Tense-Affirmative SentencesAffirmative sentences – సాధారణ వాక్యాలు.1. I laugh. – నేను (ఇప్పుడు/రోజూ) నవ్వుతాను.2. We laugh.- మేము (ఇప్పుడు/రోజూ) నవ్వుతాము.3. You laugh. – మీరు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారు./ నువ్వు (ఇప్పుడు/రోజూ) నవ్వుతావు.4. They laugh.- వారు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారు.5. Boys laugh. బాలురు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారు.6. He laughs. అతను (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడు.7. She laughs. – ఆమె (ఇప్పుడు/రోజూ) నవ్వుతుంది.8. It laughs. అది (ఇప్పుడు/రోజూ) నవ్వుతుంది.9. Rama laughs. రాముడు (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడు.10.sita laughs.- సీత (ఇప్పుడు/రోజూ) నవ్వుతుంది.Interrogative Sentences  – ప్రశ్నార్ధక వాక్యాలు11.Do I laugh? – నేను (ఇప్పుడు/రోజూ) నవ్వుతానా?12.Do we laugh? – మేము (ఇప్పుడు/రోజూ) నవ్వుతామా?13.Do you laugh? – మీరు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారా?/నువ్వు (ఇప్పుడు/రోజూ) నవ్వుతావా?14.Do they laugh? – వారు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారా?15.Do boys laugh? – బాలురు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారా?16.Does he laugh? – అతను (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడా?17.Does she laugh? – ఆమె (ఇప్పుడు/రోజూ) నవ్వుతుందా?18.Does it laugh? – అది (ఇప్పుడు/రోజూ) నవ్వుతుందా?19.Does Rama laugh? – రాముడు (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడా?20.Does Sita laugh? – సీత (ఇప్పుడు/రోజూ) నవ్వుతుందా?Simple Present Tense – సామాన్య వర్తమాన కాలము.
PART 73Simple Present Tense-Negative SentencesNegative Sentences – వ్యతిరేకార్ధ వాక్యాలు.1.I do not (don’t ) walk. – నేను (ఇప్పుడు/రోజూ) నడవను.2.We do not ( don’t) walk – మేము (ఇప్పుడు/రోజూ)  నడవము.3.You do not (don’t) walk – మీరు (ఇప్పుడు/రోజూ)  నడవరు./నువ్వు (ఇప్పుడు/రోజూ)   నడవవు.4.They do not (don’t) walk – వారు (ఇప్పుడు/రోజూ)  నడవరు.5.Boys do not (don’t) walk – బాలురు (ఇప్పుడు/రోజూ)  నడవరు.6.He does not ( doesn’t ) walk – అతను ( ఇప్పుడు/రోజూ ) నడవడు.7.She does not (doesn’t) walk – ఆమె  ( ఇప్పుడు/రోజూ ) నడవదు.8.It does not ( doesn’t) walk – అది  ( ఇప్పుడు/రోజూ ) నడవదు.9.Rama does not (doesn’t) walk – రాముడు  ( ఇప్పుడు/రోజూ ) నడవడు.10.Sita does not ( doesn’t) walk – సీత  ( ఇప్పుడు/రోజూ ) నడవదు.Negative Interrogative sentences - వ్యతిరేక ప్రశ్నరూప వాక్యాలు11. Don’t I walk?  – నేను ( ఇప్పుడు /రోజూ ) నడవనా?12. Don’t we walk? – మేము ( ఇప్పుడు /రోజూ )  నడవమా?13. Don’t you walk? – మీరు ( ఇప్పుడు /రోజూ )  నడవరా? / నువ్వు ( ఇప్పుడు /రోజూ )   నడవవా?14. Don’t they walk? – వారు ( ఇప్పుడు /రోజూ )   నడవరా?15.Don’t boys walk? – బాలురు ( ఇప్పుడు /రోజూ )  నడవరా?16.Doesn’t he walk? – అతను ( ఇప్పుడు/ రోజూ ) నడవడా?17.Doesn’t she walk? – ఆమె ( ఇప్పుడు/ రోజూ )   నడవదా?18.Doesn’t it walk? – అది ( ఇప్పుడు/ రోజూ )  నడవదా?19.Doesn’t Rama walk? – రాముడు ( ఇప్పుడు/ రోజూ )  నడవడా?20.Doesn’t Sita walk? – సీత ( ఇప్పుడు/ రోజూ )   నడవదా?A few sentences – కొన్ని వాక్యాలు21. go – వెళ్ళుing – చూam – ఉన్నానుI am going there – నేను అక్కడకి వెళ్తున్నాను.22. Can – గలనుdo -  చేయుI can do . నేను చేయగలను.23. Could  – గలిగానుwrite  -  వ్రాయుI could write a letter – నేను ఒక ఉత్తరము వ్రాయగలిగాను.24. able to – ( చేయ ) గలుగుచూam  –   ఉన్నానుI am able to write a love  letter –   నేను ఒక ప్రేమ  ఉత్తరము వ్రాయగలుగు చున్నాను.25. was – ఉంటినిyesterday -  నిన్నI was able to write a leave letter yesterday? – నేను నిన్నఒక లీవు లెటర్ వ్రాయగలుగుతూ ఉంటిని.  PART 74Simple Past Tense-Affirmative Sentences Affirmative sentences1. I walked there yesterday - నేను నిన్న అక్కడకి వెళ్ళాను.2. We walked there yesterday - మేము నిన్న అక్కడకి వెళ్ళాము.3.You walked there yesterday - మీరు నిన్న అక్కడకి వెళ్ళారు.4.They walked there yesterday - వారు నిన్న అక్కడకి వెళ్ళారు.5.Boys walked there yesterday - బాలురు నిన్న అక్కడకి వెళ్ళారు. 6.He walked there yesterday - అతను నిన్న అక్కడకి వెళ్ళాడు.7.She walked there yesterday - ఆమె నిన్న అక్కడకి వెళ్ళింది.8.It walked there yesterday - అది నిన్న అక్కడికి వెళ్ళింది.9.Rama walked there yesterday - రాముడు నిన్న అక్కడకి వెళ్ళాడు.10.Sita walked there yesterday - సీత నిన్న అక్కడకి వెళ్ళింది.Interrogative sentences11.Did I walk there yesterday? నేను నిన్న అక్కడకి వెళ్ళానా?12.Did we walk there yesterday? మేము నిన్న అక్కడకి వెళ్ళామా?13.Did you walk there yesterday? మీరు నిన్న అక్కడకి వెళ్ళారా?14.Did they walk there yesterday? వారు నిన్న అక్కడకి వెళ్ళారా?15.Did boys walk there yesterday? బాలురు నిన్న అక్కడకి వెళ్ళారా?16.Did he walk there yesterday? అతను నిన్న అక్కడకి వెళ్ళాడా?17.Did she walk there yesterday? ఆమె నిన్న అక్కడికి వెళ్ళిందా?18.Did it walk there yesterday?    అది నిన్న అక్కడికి వెళ్ళిందా?19.Did Rama walk there yesterday? రాముడు నిన్న అక్కడికి వెళ్ళాడా?20.Did Sita walk there yesterday? సీత నిన్న అక్కడికి వెళ్ళిందా?  PART 75Simple Past Tense-Negative SentencesNegative Sentences - వ్యతిరేకార్థ వాక్యాలు1.I did not ( didn,t ) walk yesterday. నేను నిన్న నడవలేదు.2.We didn’t walk yesterday.            మేము నిన్న నడవలేదు.3.You didn’t walk yesterday.           మీరు నిన్న నడవలేదు.4.They didn’t walk yesterday.          వారు నిన్న నడవలేదు.5.Boys didn’t walk yesterday.          బాలురు నిన్న నడవలేదు.  6.He didn’t walk yesterday.             అతను నిన్న నడవలేదు.7.She didn’t walk yesterday.           ఆమె నిన్న నడవలేదు.8.It didn’t walk yesterday.               అది నిన్న నడవలేదు.9.Rama didn’t walk yesterday.        రాముడు నిన్న నడవలేదు.10.Sita didn’t walk yesterday.         సీత  నిన్న నడవలేదు.Negative interrogative sentences - వ్యతిరేకార్థ ప్రశ్నరూప వాక్యాలు1.Didn,t I walk yesterday?            నిన్న నేను నడవలేదా?2.Didn.t we walk yesterday?       నిన్న మేము నడవలేదా?3.Didn’t you walk yesterday?       నిన్న మీరు నడవలేదా?4.Didn’t they walk yesterday?      నిన్న వారు నడవలేదా?5.Didn’t boys walk yesterday?     నిన్న బాలురు నడవలేదా?6.Didn.t he walk yesterday?        నిన్న అతను నడవలేదా?7.Didn’t she walk yesterday?      నిన్న ఆమె నడవలేదా?8.Didn’t it walk yesterday?          నిన్న అది నడవలేదా?9.Din’t Rama walk yesterday?     నిన్న రాముడు నడవలేదా?10.Didn’t Sita walk yesterday?     నిన్న సీత నడవలేదా?A few sentences - కొన్ని వాక్యాలు1,May – జరగ వచ్హుI may go there tonight.నేను ఈరాత్రికి అక్కడకు వెళ్ళవచ్హు.2.Must - తప్పనిసరిగాI must go there tomorrow - రేపు నేను తప్పనిసరిగా అక్కడకు వెళ్తాను.3.should - తప్పనిసరిగాI should eat it now - ఇప్పుడు నేను దానిని తప్పక తింటాను.4. ought to - విధిగాYou ought to respect your parents - నువ్వు విధిగా నీ తల్లిదండ్రులను గౌరవించాలి.5. Might - (బహుశ) జరగవచ్హుHe might pass the examination – (ఏమో) అతను పరీక్షలో ఉత్తీర్నుడు గావచ్హును.6. Might be - (ఒక పని ) జరుగుతూ ఉండవచ్హుHe might be sleeping there - అతను (బహుశ) అక్కడ నిద్రపోతూ ఉంటాడు?7. Junior (to) - చిన్నవాడుHe is junior to me - అతను నాకంటే చిన్నవాడు.8.Senior (to) - పెద్దవాడుI am senior to him - నేను అతనికంటే పెద్దవాడిని.9. Inferior (to) - తక్కువవాడుHe is inferior to me - అతను నాకంటే తక్కువవాడు10. Superior (to) - పెద్దవాడుI am superior to him - అతనికంటే నేను పెద్దవాడిని.11. He has superiority complex - అతనికి తాను చాలాగొప్పవాడిననే భావం ఉంది.12. She has inferiority complex –  ఆమెకు తాను చాలాతక్కువదానిననే భావం ఉంది.13. Have to - చేయాలిI have to go there - నేను అక్కడకు వెళ్ళాలి.14.He has to give me money – అతను నాకు డబ్బు ఇవ్వాలి. 15.Had to - చేయాల్సి వచ్హిందిI had to eat there last night - గతరాత్రి నేను అక్కడ తినాల్సివచ్హింది.16.Will have to - చేయవలసి ఉంటుందిI will have to go to Vijayawada tomorrow – రేపు నీను విజయవాడ వెళ్ళవలసి ఉంటుంది.17. going to - చేయబోవుటI am going to give you money - నేను నీకు డబ్బు ఇవ్వబోవుచున్నాను.18. About to - చేయబోవుట I am about to give you money - నేను నీకు డబ్బు ఇవ్వబోవుచున్నాను.19. Shall I take leave of you? - నేను నీనుంచి సెలవు తీసుకోనా?20. Shall I go there? - నేను అక్కడకు వెళ్ళనా?21. Shall we make a move ? - మనము కదులుదామా?22.You shall come here tomorrow - రేపు నీవు తప్పక ఇక్కడకు రావాలి.23. He shall go there tonight - ఈరాత్రికి అతను తప్పక అక్కడకి వెళ్ళాలి.24. Shall she marry me? - ఆమె తప్పక నన్ను పెళ్ళిచేసుకుంటుందా?25. I want it.అది నాకు కావాలి.26.Do you want it? - అది నీకు కావాలా?27. Need - అవసరంI need it. అది నాకు అవసరం.28. I don’t need it.అది నాకు అవసరం లేదు.29. Do you need a job? - నీకు ఒక ఉద్యోగం అవసరమా?30. I know nothing - నాకు ఏమీ తెలియదు.31. I don’t know anything - నాకు ఏమీ తెలియదు.32. I didn’t go anywhere - నేను ఎక్కడకూ వెళ్ళలేదు.33.I went nowhere. నేను ఎక్కడకూ వెళ్ళలేదు.34. He knows nothing - అతనికి ఏమీ తెలియదు.35. He doesn’t know anything - అతనికి ఏమీ తెలియదు.36. I make you laugh - నేను నిన్ను నవ్విస్తాను.37. Does he make me laugh? - అతను నన్ను నవ్విస్తాడా?38. He makes you laugh - అతను నిన్ను నవ్విస్తాడు.39. He went somewhere - అతను ఒక చోటకి వెళ్ళాడు.40. I can go anywhere - నేను ఎక్కడకైనా వెళ్ళగలను.41. He did something - అతను ఏదో/కొంత చేశాడు.42. Somebody came there yesterday - నిన్న అక్కడకి ఎవరో వచ్హారు.43. Everyone knows it - అది ప్రతిఒక్కడకీ తెలుసు.44. Nobody took it. దాన్ని ఎవరూ తీసుకోలేదు.45. He went every where - అతను ప్రతిచోటకూ వెళ్ళాడు.  PART 76Simple Future Tense-Affirmative SentencesAffirmative Sentences – సాధారణ వాక్యాలు1.I will ( I’ll ఐల్ ) walk tomorrow.   రేపు నేను నడుస్తాను.         2.We will ( we’ll వీల్ ) walk tomorrow.  రేపు మేము నడుస్తాము.3.You will ( you’ll యూల్ ) walk tomorrow.  మీరు రేపు నడుస్తారు.4.They will ( They’ll దేల్ ) walk tomorrow.  వారు రేపు నడుస్తారు.5.Boys will walk tomorrow. బాలురు రేపు నడుస్తారు.6.He will ( He’ll హీల్ ) walk tomorrow.  అతను రేపు నడుస్తాడు. 7.She will( She’ll షీల్ ) walk tomorrow.  ఆమె రేపు నడుస్తుంది. 8.It will  ( It’ll ఇటిల్ ) walk tomorrow.   అది రేపు నడుస్తుంది.9.Rama will walk tomorrow. రాముడు రేపు నడుస్తాడు10.Sita will walk tomorrow. సీత రేపు నడుస్తుంది.Interrogative Sentences –  ప్రశ్నార్థక వాక్యాలు.11.Shall I walk tomorrow ?            రేపు నేను నడుస్తానా?12.Shall we walk tomorrow ?         రేపు మేము నడుస్తామా?                                                                                                                                                 13.Will you walk tomorrow ?         రేపు మీరు నడుస్తారా? 14.Will they walk tomorrow ?        రేపు వారు నడుస్తానా?15.Will boys walk tomorrow ?       రేపు బాలురు నడుస్తారా?16.Will he walk tomorrow ?           రేపు అతను నడుస్తాడా?  17.Will she walk tomorrow ?         రేపు ఆమె నడుస్తుందా?18.Will it walk tomorrow ?             రేపు అది నడుస్తుందా?19.Will Rama walk tomorrow ?      రేపు రాముడు నడుస్తాడా? 20.Will Sita walk tomorrow ?         రేపు సీత నడుస్తుందా?IMPERATIVE SENTENCES :1. Sir, please explain the lesson.2. Do or die.3. Get into the hell after your death.4. Go to your grandfather.5. Make money with nothing.6. Krishna, recite this poem for me.7. Venu! help me tomorrow.8. Lalitha! solve this problem.9. Friends, listen to me.10. Rank well in the examinations.Imperative Sentences Classified :1. Commandsi. Get out.ii. Shut upiii. Quit my room.iv. Sit Down.v. Go straight.2. Orders i. Go and get me water.ii. Shoot the enemy.iii. Bring my bycle at once.iv. Stand in a line.v. Keep quiet.3. Requests  i. Please sing a song.ii. Kindly allow her in.iii. Please get seated.iv. Please listen to me.v. Kindly shut the door.4. Pleadingsi Advise me Mr. Lawyer.ii. Help me get acquitted.iii. Allow me to plead please.iv. Render Service to the poor.v. Help the needy.5. Suggestionsi Read well.ii. Work hard.iii. Marry only once.iv. Be regular.v. Do not postpone your work.ADDITIONS TO REMARKSప్రత్యుపపాదనలు Statement  - Apples are dear. Oranges are also dear.Addition      - Apples are dear. So are oranges.Statement -  James watt was an inventor .Edison was also an inventor .Addition    -  James watt was an inventor.So was Edison.Statement - She knows Tamil . Her husband also knows.Addition  -   She knows Tamil. So does her husband.Statement - She knows Tamil .Her children also know . Addition  -  She knows Tamil. So do her children.Statement - She wrote poetry . He also wrote poetry. Addition  -   She wrote poetry.  so did he.Statement - I can do it . You can also do it . Addition  -   I can do it. so can you.Statement - He hasn’t any time. I have no time too . Addition  -  He hasn’t any time . Nor have I.Statement -You did not pay him .I too did not pay him . Addition  -  You did not pay him . Nor did I .  PART 77Simple Future Tense-Negative Sentences1. I won’t walk tomorrow –             రేపు నేను నడవను.2. We won’t walk tomorrow –         రేపు మేము నడవము.3. You won’t walk tomorrow. –       రేపు మీరు నడవరు.4. They won’t walk tomorrow    -    రేపు వారు నడవరు.5. Boys won’t walk tomorrow. –      రేపు బాలురు నడవరు.6. He won’t walk tomorrow    -       రేపు అతను నడవడు.7. She won.t walk tomorrow  -       రేపు ఆమె నడవదు.8. It won’t walk tomorrow      -       రేపు అది నడవదు.9. Rama won’t walk tomorrow –     రేపు రాముడు నడవడు.10.Sita won’t walk tomorrow  -     రేపు సీత నడవదు.Negative Interrogative Sentences - ప్రశ్నరూప వ్యతిరేకార్ధ వాక్యాలు1. Won’t I walk tomorrow?            రేపు నేను నడవనా?2. Won’t we walk tomorrow?         రేపు మేము నడవమా?3. Won’t you walk tomorrow?        రేపు మీరు నడవరా?4. Won’t they walk tomorrow?       రేపు వారు నడవరా?5. Won’t boys walk tomorrow?      రేపు బాలురు నడవరా?6. Won’t he walk tomorrow?          రేపు అతను నడవడా?7. Won’t she walk tomorrow?        రేపు ఆమె నడవదా?8. Won’t it walk tomorrow?            రేపు అది నడవదా?9. Won’t Rama walk tomorrow?     రేపు రాముడు నడవడా?10.Won’t Sita walk tomorrow?      రేపు సీత నడవదా?
PART 78Past Continuous-Affirmative SentencesAffirmative sentences - సాధారణ వాక్యాలు1.I was playing Cricket yesterday.                నిన్న నేను క్రికెట్ ఆడుతూ ఉంటిని. 2.We were playing Cricket yesterday.           నిన్న మేము క్రికెట్ ఆడుతూ ఉంటిమి.  3.You were playing Cricket yesterday.          నిన్న మీరు క్రికెట్ ఆడుతూ ఉండిరి.4.They were playing Cricket yesterday.         నిన్న వారు  క్రికెట్ ఆడుతూ ఉండిరి.5.Boys were playing Cricket yesterday.        నిన్న బాలురు క్రికెట్ ఆడుతూ ఉండిరి.6.He was playing Cricket yesterday.             నిన్న అతడు క్రికెట్ ఆడుతూ ఉండెను.7.She was playing Cricket yesterday.           నిన్న ఆమె క్రికెట్ ఆడుతూ ఉండెను.   8.It was playing Cricket yesterday.               నిన్న అది  క్రికెట్ ఆడుతూ ఉండెను. 9.Rama was playing Cricket yesterday.        నిన్న రాముడు క్రికెట్ ఆడుతూ ఉండెను. 10. Sita was playing Cricket yesterday.        నిన్న సీత  క్రికెట్ ఆడుతూ ఉండెను.Interrogative Sentences   ప్రశ్నార్ధక వాక్యాలు 11.Was I playing Cricket yesterday?            నిన్న నేను క్రికెట్ ఆడుతూ ఉంటినా? 12.Were we playing Cricket yesterday?       నిన్న మేము క్రికెట్ ఆడుతూ ఉంటిమా? 13. Were you playing Cricket yesterday?     నిన్న మీరు క్రికెట్ ఆడుతూ ఉంటిరా?14.Were they  playing Cricket yesterday?    నిన్న వారు క్రికెట్ ఆడుతూ ఉండిరా? 15.Were boys  playing Cricket yesterday?   నిన్న బాలురు క్రికెట్ ఆడుతూ ఉండిరా? 16.Was he  playing Cricket yesterday?        నిన్న అతను క్రికెట్ ఆడుతూ ఉండెనా?17.Was she  playing Cricket yesterday?      నిన్న ఆమె క్రికెట్ ఆడుతూ ఉండెనా?18. was it  playing Cricket yesterday?          నిన్న అది క్రికెట్ ఆడుతూ ఉండెనా?19. was Rama  playing Cricket yesterday?   నిన్న రాముడు క్రికెట్ ఆడుతూ ఉండెనా?20. Was Sita  playing Cricket yesterday?     నిన్న సీత క్రికెట్ ఆడుతూ ఉండెనా?
PART 79

Important Daily Used Words - Days & Month - 4

 September సెప్టెంబర్ (september)
 October అక్టోబర్ (october)
 November నవంబర్ (november)
 December డిసెంబర్ (december)

PART 80

No comments:

Post a Comment