AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 26 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 04


*🌍చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 04*🌍

*▪(అక్టోబరు 4 నుండి దారిమార్పు చెందింది)*
*అక్టోబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 277వ రోజు (లీపు సంవత్సరములో 278వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 88 రోజులు మిగిలినవి.▪*

*⏱సంఘటనలు*⏱

*♦1934: అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది.*

*❤జననాలు❤*

*♦1911: కమలాకర కామేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. (జ.1998)*

*♦1912: కుంకలగుంట సైదులు, మద్రాసు, విజయవాడ ఆకాశవాణిలో నాదస్వరవిద్వాంసుడు.*

*♦1920: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, ప్రముఖ హేతువాది మరియు వామపక్షవాది. (మ.2013)*

*♦1957: గాజుల సత్యనారాయణ, తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష రచయిత.*

*♦1977: సంఘవి, కన్నడ మరియు తెలుగు సినిమా నటి.*

*🍃మరణాలు🍃*

*🌹1904 : ఫ్రెడెరిక్ ఆగష్ట్ బార్తోల్డి, అమెరికా దేశంలో ఉన్న స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్లో చెక్కిన సింహం విగ్రహము విగ్రహ శిల్పి (జ.1834)*

*🌹1947: మాక్స్ ప్లాంక్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858)*

*🌹2015: ఏడిద నాగేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. (జ.1934)*

*🇮🇳పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*

*♦- ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం.*

No comments:

Post a Comment