AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 26 October 2017

చరిత్రలో ఈ రోజు ముఖ్యమైన సమాచారం


వృక్షశాస్త్రంలో వృక్షాల మారు పేర్లు
» ఇండియన్ గూస్ బెర్రి - ఉసిరి
» ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా - మామిడి
» హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా - వేప
» నడిచే ఫెర్న్ - ఆడియాంటమ్ కాండేటమ్
» ది ఫాదర్ ఆఫ్ ఫారెస్ట్ - సెక్వోయిడెండ్రాన్ జైగాంటియస్
» నిన్న, నేడు, రేపు చెట్టు - బ్రూన్‌ఫెల్సియా హోపియానా
» జోకర్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్‌డం - మైకో ప్లాస్మా
» పండ్లలో రాజు - మామిడి
వివిధ రకాల కొయ్యలు - వాటి ఉపయోగాలు
కొయ్య ఉపయోగం
సాలిక్స్ క్రికెట్ బ్యాట్ తయారీకి
గ్రేవియా లాటిపోలియా క్రికెట్ స్టంప్స్, బాల్ తయారి
ఐవరీ ఫామ్
బిలియర్డ్ బాల్ తయారి
మోరుస్ ఆల్బ హాకీ స్టిక్స్
క్వెర్కస్ సూబిర్ బాటిల్ కార్క్
వివిధ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు - వాటి పేర్లు
» నీటిలో పెరిగే మొక్కలు - హైడ్రోఫైట్స్
» క్షార ఉప్పు నీటిలో పెరిగే మొక్కలు - హాలోఫైట్స్
» ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలు - ఆగ్జలోఫైట్స్
» మంచులో పెరిగే మొక్కలు - క్రయోఫైట్స్
» నీడలో పెరిగే మొక్కలు - సియోఫైట్స్
» బంజరు భూముల్లో పెరిగే మొక్కలు - చెర్సోఫైట్స్
» రాళ్లపై పెరిగే మొక్కలు - లిథోఫైట్స్
» రాళ్ల సంధులో పెరిగే మొక్కలు - చాస్మోఫైట్స్
» ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు - గ్జెరోఫైట్స్
» ఇసుక నేలలో పెరిగే మొక్కలు - సామోఫైట్స్
» మధ్యరక వాతావరణంలో పెరిగే మొక్కలు - మిసోఫైట్స్
» కాంతిలో పెరిగే మొక్కలు - హీలియాఫైట్స్
» ఇతర మొక్కలపై పెరిగే మొక్కలు - ఎపిఫైట్స్

RRB (Railway Recruitment Board) Assistant LOCOPILOT and Technician Vacancies

Total Number of Vacancies: 23,801
RRB-wise vacancy details:
1. RRB/ Ahmedabad: 455
2. RRB/ Ajmer: 645
3. RRB/ Allahabad: 1321
4. RRB/ Bangalore: 890
5. RRB/ Bhopal: 625
6. RRB/ Bhubaneswar: 745
7. RRB/ Bilaspur: 1341
8. RRB/ Chandigarh: 961
9. RRB/ Chennai: 1423
10. RRB/ Gorakhpur: 95
11. RRB/ Guwahati: 445
12. RRB/ Jammu Srinagar: 812
13. RRB/ Kolkata: 1786
14. RRB/ Malda: 178
15. RRB/ Mumbai: 3624
16. RRB/ Muzaffarpur: 878
17. RRB/ Patna: 1371
18. RRB/ Ranchi: 2210
19. RRB/ SECUNDERABAD: 3210
20. RRB/ Siliguri: 445
21. RRB/ Thiruvananthapuram: 341

Educational Qualification: ITI approved by NCVT/ SCVT or
Diploma or
B.Tech except CSE,CIVIL branches

Apply online :15/11/2017
Last date        :01/12/2017
EXam date:    :Januray to March 2018 plz inform it to all your frenz

🌐🦁🐯➖➖➖➖➖➖➖➖
*నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం..*
         (World Animal Day)
➖➖➖➖➖➖➖➖🐘🦍🐾
*☆ వన్యప్రాణి అంటే మానవుడు మచ్చిక చేసుకోని జంతువులను వన్య ప్రాణులుగా అభివర్ణిస్తారు. ఈ వన్యప్రాణులను సంరక్షించ వలెను. దీనికి అనేక కారణాలున్నాయి.*

*వాటిలో ముఖ్యమైనవి:*
 ఎ) వాటి ఉత్పాదనలను జ్ఞానయుతం గా వాడుకోవచ్చును.
బి) వీటిని సంఖ్యాపరంగా పర్యావరణం సమతుల్యతలో వుంచవచ్చును.

*☆ ఈ వన్య ప్రాణులను సంరక్షించడం కోసం ప్రత్యేకమైన సంస్థలు వెలిశాయి. అవి ప్రకృతి వనరుల సంరక్షణ గురించి అంతర్జాతీయ యూనియన్‌ (ఐయుసిఎన్‌) మరియు ప్రపంచ వన్య ప్రాణుల నిధి (wwf)అనేవి.*

*☆ వన్యప్రాణులసంరక్షణ రెండు దశలలో చేస్తారు:*
1).భూమిపైన గలభౌతికపరిసరాలను, మొక్కల సమాజాన్ని కాపాడటం,
2). జన్యువు వైవిధ్యం జాగ్రత్తపరచడానికి అన్ని జాతుల మొక్కలను, జంతువులను కాపాడుట.
*☆ అనేక దేశాల వారు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియచేయడానికి వన్యప్రా ణులను జాతీయ జంతువులుగా గుర్తించారు. ఉదా: భారతదేశం-పులి, ఆస్ట్రేలియా-కంగారు వన్యప్రాణుల విలువకు కారణాలు అనేకం. వాటిలో కొన్ని దంతాలు, మాంసం, పరిమళ ద్రవ్యం, ఔషధాలకోసం వాటిని సంహరించడం, అడవుల నరికివేత, ఆనకట్టలు రిజర్వాయర్‌ ల నిర్మాణం, అడవులలో మంటలు, పర్యావరణం కాలుష్యం ఇన్ని కారణాల వలన అనేక జాతులు అంతరించిపోయినవి. భూమి సగటున రోజుకు ఒక జాతిని కోల్పోతుంది.*

*☆ అంతర్జాతీయ యూనియన్‌ వారు అంతరించి పోయే అవకాశం వున్న జీవులన్నింటి నుండి ఒక పట్టికను తయారు చేసి దానిని ''రెడ్‌ డేటా బుక్‌''లో ప్రచురించడం జరిగింది.*

*☆ అంతర్జాతీయ యూనియన్‌వారు ఈ సమసిపోయే వన్య ప్రాణులను రెండుగా వర్గీకరించారు:*

☆ వన్యప్రాణి సంరక్షణ విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మెతక వైఖరి కారణంగా అరుదైన జంతువులు అంతరించిపోతున్నా యని జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న అరుదైన జంతువుల ను భవిష్యత్ తరాలకు అందించాలంటే ప్రతి ఒక్కరిలోనూ అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

*☆ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న జనాభాతో పాటు మనిషి ఆధునిక పోకడల కారణంగా అడవులు అన్యాక్రాంతమవు తున్నాయి. ఒకప్పుడు విశాలంగా ఎక్కడ చూసినా పచ్చదనంతో కళకళలాడే అటవీ ప్రాంతాలు రానురాను కుచించుకుపోయి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దీంతో అరుదైన జీవ, జంతుజాలా లు క్రమంగా కనుమరుగైపోతు న్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి తూట్లూపొడుస్తూ అటవీ ప్రాణుల వేట యధేచ్ఛగా జరుగుతోంది. దుప్పిలు, అడవి పందులు, కుందేళ్ళు, నెమళ్ళు తదితర జంతుజాలాన్ని నిర్ధాక్షిణ్యంగా వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. కొన్ని జంతువుల చర్మాలకు డిమాండ్‌ పెరగడంతో వాటిని భూస్వాములు, అధికారులకు అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పక్షుల వేట సరేసరి. ఏడాది పొడవునా రక్షిత విదేశీ పక్షులను, అరుదైన జాతి పిట్లను చంపి సమీప సంతల్లో బహిరంగంగానే అమ్ముతుం డటం తెలిసిందే. ఈ తరహా అక్రమ వేటను, జంతు మాంస విక్రయాల ను అరికట్టి మూగ జీవాల ప్రాణాలు కాపాడాల్సిన వన్యమృగ సంరక్షణ విభాగం, అటవీ శాఖ, మూగ జీవాల సంరక్షణ సంఘాలు చోద్యం చూస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దిగువ స్థాయి సిబ్బంది వేటగాళ్ళ తో కుమ్మక్కై వారిని రక్షించే ప్రయత్నం చేయడములేదని తెలుస్తోంది. ఇందుకు తగిన ప్రతిఫలం అందాల్సిన వారికే క్రమం తప్పకుండా అందుతుండటమే ఈ ఉదాసీనతకు కారణమ ని భావిస్తున్నారు.*

☆  చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీప్రాంతంలో కనిపించే అరు దైన జంతువులు కనుమరుగై పోతున్నాయి. దేశంలోనే అరుదైన జంతువు ''పునుగుపిల్లి'' తోపాటు అడవికోళ్ళు, కొండగొర్రెల సంరక్షణ కూడా ఇక్కడే చేపడుతున్నారు.

*☆  గతంలో అంతరించిపోయే దశకు చేరుకున్న అడవికోళ్లు, కొండగొర్రెలను రక్షించి వాటి ఉత్పత్తిని పెంచి సంరక్షిస్తున్నారు.*

☆ దేశంలో పకృతి సిధ్దంగా ఉన్న అతిపెద్ద జూపార్కుల్లో మెదటిస్ధానంలో ఉన్న తిరుపతి ఎస్వీ జూపార్క్ వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. జంతువుల పరిరక్షణపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పిస్తూ అరదైన జంతుజాలాన్ని కాపాడుతోంది. జంతుప్రేమికు లు కూడా జంతువులను దత్తత తీసుకుని, వాటి సంరక్షణకు అయ్యే ఖర్చును భరిస్తున్నారు.ఇప్పటికైనా వన్యప్రాణి సంరక్షణ విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి వీడి అరుదైన జంతువులను కాపాడాల ని జంతుప్రేమికులు కోరుతున్నారు.

*☆ ప్రపంచంలోని ఎన్నో రకాల జీవకోటికి ఆశ్రయం ఇస్తున్న గ్రహం భూమి. మన దేశంలో పులులు, ఏనుగులు వన్య మృగాలు గణనీయంగా తగ్గుతున్నాయని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణి చట్టాలను గట్టిగా అమలు పర్చాలని, జంతు బలులు నిషేధించాలని కోరుతున్నారు.*

*★ వరల్డ్‌ యానిమల్‌ డే యాక్ట్ ప్రకారం జంతువుల ఆకలి, దాహాలు తీర్చాలి, వాటికి ఎటువంటి అసౌకర్యం, బాధ కలిగించరాదు. వ్యాధులు గాయాల నుండి కాపాడాలి. జంతువులను క్రూరమైన హింస యాతనల నకు గురి చేయరాదు. వర్షం, చలి, ఎండల నుండి కాపాడాలి అంటూ ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం.*

అక్టోబర్4
🌐🏛శాసనసభ

ప్రతి రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది. దీన్ని శాసనసభ లేదా విధానసభ అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండానూ, 60 కంటే తక్కువ కాకుండా స్థానాలు ఉండాలి.

👉తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175, తెలంగాణలో 119 స్థానాలున్నాయి.

👉 సభా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించేందుకు సభాపతి, ఉపసభాపతులను సభ్యుల నుంచి ఎన్నుకుంటారు.

👨‍👨‍👧సభ్యుల అర్హతలు
భారత పౌరుడై ఉండాలి.
25 ఏళ్ల వయసు ఉండాలి.

👉శాసన మండలి
రాష్ట్రాల శాసన వ్యవస్థలలో రెండో సభను ‘శాసన మండలి’ అంటారు. ప్రస్తుతం ఉన్న 29 రాష్ట్రాల్లో కేవలం ఏడింటిలోనే రెండో సభ ఉంది.

💐 ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీరు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ.
👉శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షంగా ఎన్నికవుతారు. ఇది శాశ్వత సభ. మండలిని రద్దు చేయడం సాధ్యం కాదు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు.

👨‍👨‍👧సభ్యుల అర్హతలు
భారత పౌరుడై ఉండాలి.
30 ఏళ్ల వయసు ఉండాలి.

🌸ఆంధ్రప్రదేశ్

 👉శాసనసభ స్థానాలు- 175
👉శాసనమండలి స్థానాలు- 50
👉లోక్‌సభ స్థానాలు- 25
👉రాజ్యసభ స్థానాలు- 11
🌸గవర్నర్- ఈఎస్‌ఎల్ నరసింహన్
🍃ముఖ్యమంత్రి- నారా చంద్రబాబునాయుడు
💐శాసనసభ స్పీకర్- కోడెల శివప్రసాద్
🍀డిప్యూటీ స్పీకర్- మండలి బుద్ధ ప్రసాద్
🌿శాసనమండలి చైర్మన్- ఎ. చక్రపాణి
☘డిప్యూటీ చైర్మన్- సతీశ్ కుమార్ రెడ్డి

🌩తెలంగాణ

 👉శాసనసభ స్థానాలు- 119
👉శాసనమండలి స్థానాలు- 40
👉పార్లమెంట్ స్థానాలు- 17
👉రాజ్యసభ స్థానాలు- 7
🌿గవర్నర్- ఈఎస్‌ఎల్ నరసింహన్
🌸ముఖ్యమంత్రి- కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
👉శాసనసభ స్పీకర్- సి. మధుసూదనాచారి
👉డిప్యూటీ స్పీకర్- పద్మా దేవేందర్ రెడ్డి
🍀శాసనమండలి చైర్మన్- స్వామిగౌడ్
👉డిప్యూటీ చైర్మన్- నేతి విద్యాసాగర్

🏛అసెంబ్లీ భవన నిర్మాణం

 🌸హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవనాన్ని 1913లో నిర్మించారు.
👉ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్‌హాల్.

 💫1905లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ 40వ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు ఈ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరించారు.
👉ఈ భవన నిర్మాణం పూర్తవడానికి ఎనిమిది ఏళ్ల సమయం పట్టింది.
👉 పర్షియన్, రాజస్థానీ శైలుల మేళవింపుతో ఈ భవనాన్ని ప్రత్యేక వాస్తుశిల్పకళా నిపుణులు డిజైన్ చేశారు.
🏛1980లో పాత అసెంబ్లీ భవనానికి ఆనుకొని నూతన భవనాన్ని నిర్మించారు. నూతన భవనం కూడా పాత భవనం మాదిరిగా ఉంటుంది. రెండింటిలో ఏది పాతదో, ఏది కొత్తదో కనిపెట్టడం కష్టం.

👨‍👨‍👧తొలి సమావేశాలు..

🐿ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు 1956 డిసెంబర్ 3న ప్రారంభమయ్యాయి.
👉తొలి స్పీకర్‌గా అయ్యదేవర కాళేశ్వరరావు,
👤డిప్యూటి స్పీకర్‌గా కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవహరించారు.
⏱ఆ సమయంలో సభలో 245 మంది సభ్యులుగా ఉండేవారు.
🌹ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు 140,
💐 హైదరాబాద్ రాష్ట్ర ఎమ్యెల్యేలు 105 మంది.

🐇ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2014, జూన్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్‌గా నా దెండ్ల మనోహర్

*నిష్పత్తి-అనుపాతం*

*ఒకే విదమైన 2 వస్తువులని పోల్చడాన్ని నిష్పత్తి అంటారు.*

*a,b లు 2 వస్తువులు అయిన వాటి మద్య నిష్పత్తి a:b లేదా ab గా సూచిస్తారు.*

*నిష్పత్తి a:b లో a ని పుర్వపదం అని b ని పరపదం అని అంటారు.*

*a:b యొక్క విలోమ నిష్పత్తి =b:a*

*a:b:c యొక్క విలోమ నిష్పత్తి =1a:1b:1c*

*a:b,c:d,e:f ల యొక్క బహుళ నిష్పతి =ab×cd×ef*

*అనుపాతం: 2 నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు.*

*a:b=c:d అయినా ad=bc అగును దీనినె అనుపాతనియమం అంటారు.ad లను అంత్యపదాలు మరియు bc లను మద్యపదాలు అంటారు.*

*4వ అనుపాతం: a:b=c:d అయినా d ని 4 వ అనుపాతం అంటారు d=bca*

*3 వ అనుపాతం: a:b=b:c అయినా c ని 3 వ అనుపాతం అంటారు c=b2a*

*మద్య అనుపాతం:a:b=b:c అయినా b ని మద్య అనుపాతం అంటారు b=√a×c*

*a:b యొక్క వర్గ నిష్పత్తి = a2:b2*

*a:bయొక్క వర్గమూల నిష్పత్తి = √a:√b*

*a:b యొక్క ఘన నిష్పత్తి =a³b³*

Q. a:b=2:3,b:c=4:5 అయిన a:b:c?

A. a:b 2:3
   b:c 4:5
   ⇒ ab:bb:bc ⇒ 8:12:15

Q. a:b=5:7, c:b=3:4 అయిన a:b:c?

A. a:b 5:7
   b:c 3:4
   ⇒ ab:bb:bc ⇒ 5×3:7×3:7×4
         ⇒ 15:21:28

Q. a=2b,b=3c అయిన a:b:c ఎంత?

A.  ab=21
   bc=31
   ⇒a:b=2:1   2:1
  ⇒b:c=3:1   3:1=6:3:1

Q. 3x=5y,y=2z అయిన x:y:z?

A.  xy=53,yz=21
   ⇒x:y = 5:3
   ⇒y:z = 2:1
   ⇒ 10:6:3
    or
     5:3
     2:1=10:6:3

Q. a:b=2:3,b:c=6:5 అయిన a:c?

A.  2:3
    6:5=12:18:15
   ⇒ a=12,b=18,c=15
   ⇒ a:c=12:15
   ⇒ a:c=4:5

Q. a:b=2:3,b:c=3:4,c:d=2:1 అయిన a:b:c:d ?

A.  2:3
    3:4
     2:1 ⇒ 12:18:24:12
      ⇒2:3:4:2
    or
    a:b
      b:c
        c:d ⇒ abc:bcc:bcc:bcd
         =12:18:24:12
         =2:3:4:2

Q. a:12=3:4 అయిన a విలువ ఎంత ?

A.  a×4=12×3
  ⇒ 4a=36
  ⇒a=364
  ⇒ a=9

Q. 6,8,9 ల యొక్క 4 వ అనుపాతం ఎంత?

A.  a:b=c:d ⇒d=bca
  ⇒d=8×96
  ⇒ d=12

Q. 4,6 ల యొక్క 3 వ అనుపాతం ఎంత ?

A.  a:b=b:c ⇒ c=b2a
   c=624
  = 364
  = 9

Q. 8,18 ల యొక్క మద్య అనుపాతం ఎంత?

A.  a:b=b:c   ⇒ b=√a×c
   =√8×18
  =√144
   =12

Q. 2,3 ల యొక్క విలోమ నిష్పత్తి ?

A.  a:b=2:3
   b:a=3:2

Q. 3,4,6 ల యొక్క విలోమ నిష్పత్తి ?

A.  13:14:16
   = 4×1:3×1:2×1 ల కా.సా.గు 12
   =4:3:2

Q. 3:5,10:9,5:4 ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత ?

A.  ab×cd×ef=35×109×54
   =56
  =5:6

Q. 3:5 నిష్పత్తి లో పూర్వపదం 24 అయిన పర పద ఎంత?

A.  3:5 పూర్వ=3,పర=5
   ⇒ 3→24
   5→? 53×24=40

Q. 5:8 నిష్పత్తి లో పర పదం 104 అయిన పూర్వపదం ఎంత?

A.  5:8 , పూర్వపదం =5,పర పదం=8
  ⇒8→104
   5→? 58×104=65

Q. ఒక తరగతిలో విద్యార్ధుల సంఖ్య 60,బాలురు,బాలికల మద్య నిష్పత్తి 3:2 అయిన బాలుర సంఖ్య ఎంత?

A. 3:2 ⇒ 3+2 = 5 బాగాల మొత్తం →60 కావున
  బాలుర సంఖ్య= 35×60=36
 బాలికల సంఖ్య=25×60=24

Q. 120 kg ల బరువు కల్గిన మిశ్రమంలో రాగి మరియు జింక్ ల మధ్య నిష్పత్తి 5:3 అయిన రాగి బరువు?

A.  5:3 మొత్తం బాగాలు 8
  8 బాగాలు120 కావున
   రాగి బరువు=58×120=75kg

Q. ఒక పట్టణం లో ఓటర్ల సంఖ్య 7500, ఇద్దరి మద్య ఓటింగ్ జరిగెను వారు పొందిన ఓట్ల మద్య నిష్పత్తి 16:9 అయిన గెలిచిన వ్యక్తి ఎన్ని ఓట్లు మెజారిటి పొందెను?

A.  16:9 లో మొత్తం బాగాలు 25
వారి ఇద్దరిమద్య ఓట్ల తేడా నిష్పత్తి =16-9=7
 కావున మెజారిటీ=725×7500=2100

Q. ఒక తరగతిలో బాలురు,బాలికల మద్య నిష్పత్తి 3:5 బాలుర సంఖ్య 24 అయిన మొత్తం విద్యార్ధుల సంఖ్య?

A.   3→24 కావున
    8→?
  మొత్తం విద్యార్ధుల సంఖ్య=83×24=64

Q. 750 రూ.లను A,B,C లకు 7:5:3 నిష్పత్తి లో పంచెను అయినా C వాటా?

A. మొత్తం బాగాలు = 7+5+3=15
  15→750 కావున
  3→?
   C వాటా=315×750 =150

Q. 240 రూ.లను A,B లకు పంచవలెను A వాటా B వాటాకి 3 రెట్లు అయినా A వాటా ఎంత?

A.  A:B
  3:1
   A వాటా =34×240=180

Q. 1200 రూ.A,B,C లకు పంచవలెను A వాటా B వాటా కి రెట్టింపు మరియు B వాటా C వాటా కి 3 రెట్లు అయినా A వాటా ఏంత?

A. A:B B:C
   2:1 3:1
  2:1
   3:1
   =6:3:1
   A వాటా = 610×1200 =720

Q. ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు మరియు ఆవులు కలవు తలకాయల సంఖ్య 100,కాళ్ళ సంఖ్య 280 అయిన ఎన్ని కోళ్ళు కలవు.

A.  తలకాయల సంఖ్య 100 కావున
   కోళ్ళ కాళ్ళ సంఖ్య =100×2=200
   ⇒280-200=80
  ఆవులు కాళ్ళ సంఖ్య =100×4 =400
   ⇒280-400=120
  ⇒ 80:120
   40:60 ⇒60:40
  కోళ్ళు సంఖ్య=40

     OR

    200   400
      \   /
      280
      /   \
     120   80
     60   40
   ఆవుల సంఖ్య=60
   కోళ్ళ సంఖ్య=40

Q. ఒక వ్యాపారి వద్ద 2 రకాల గోధుమలు కిలో 12రూ.,20 రూ.ధర కల్గివున్నవి,వాటిని ఏ నిష్పత్తిలో కలిపినా 18 రు. ధర కల్గిన మిశ్రమం లభించెను

A.     12 20
       \ /
      18
      / \
      2 6
      =2:6
      =1:3     
⇒ కలపవలసిన నిష్పత్తి=1:3

Q. 100మందికి 30 రోజులకు సరిపడే ఆహరం కలదు 10 రోజుల తర్వాత 20 మంది వెళ్ళిపోయెను.మిగిలిన ఆహరం వారికి ఎన్ని రోజులు వచ్చును.

A. 10 రోజుల తర్వాత 20 మంది వెళ్ళిపోగా 80 మిగిలినారు
  100×20=80×x
     x=200080
     x=25

*_తెలంగాణ  జాగ్రఫీ_*

*1) వేసవి కాలంలో తెలంగాణ ప్రాంతంలో కురిసే మ్యాంగో షవర్స్ కి కారణం ఏమిటి.?*
*జ: క్యుములో నింబస్ మేఘాలు*
*2)  సిల్క్ అంచుతో గల నూలు చీరలు ఉత్పత్తి చేసే చేనేత కేంద్రం ఏది.?*
*జ: గద్వాల్*
*3)  మెదక్ జిల్లా లోని ఏ ప్రదేశంలో "బయోటెక్ సెజ్" ఏర్పాటు చేశారు.?*
*జ: కాకరపట్ల*
*4) సుగంధ నూనె తయారీలో వాడే "రూసా గడ్డి" ఏ జిల్లాలో దొరుకుతుంది.?*
*జ: నిజామాబాద్*
*5) తెలంగాణలో అధిక బొగ్గు నిల్వలను కలిగిన ప్రాంతం ఏది.?*
*జ: ప్రాణహిత గోదావరి లోయ ప్రాంతం*
*6) రాష్ట్రంలో ఏ ప్రాంతం చీరలను గొల్లభామ చీరలు అంటారు.?*
*జ: సిద్ధిపేట*
*7) ఏ పుణ్యక్షేత్రాన్ని "ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్" అంటారు.?*
*జ: జోగులాంబ*
*8) తెలంగాణ ప్రాంతంలో డ్యామ్‌లు విసృతంగా నిర్మించకపోవడానికి భౌగోళిక కారణం ఏమిటి.?*
*జ: కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల*
*9) రాష్ట్రంలో మొట్టమొదటి చక్కెర ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు.?*
*జ: బోధన్*
*10)  "బిర్లా ప్లానిటోరియాన్ని" ఏ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు.?*
*జ: జపాన్*

*తొలి వ్యక్తులు, తొలి సారిగా ప్రారంభాలు*

» ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ - లండన్ (1863)
» ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ - లండన్ (1890)
» ప్రపంచంలో తొలి గ్రంథం - రుగ్వేదం
» భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్ - అప్సర (1956)
» తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు - ఇండో - గ్రీకులు
» భారత్‌లో తొలి పత్రిక - బెంగాల్ గెజిట్ (1780)
» దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ (1956)
» ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం - ముంబయి
» భారత్‌లో మొదటి మహిళా కళాశాల - బెతూన్ కళాశాల, కలకత్తా (1879)
» దేశంలో తొలి చమురు బావి - దిగ్బోయ్ (అస్సాం, 1890)
» ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం - జపాన్ (టోక్యో, 1964)
» మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు - కుక్క
» మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం - రాగి
» దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం - చామ్రవట్టం (కేరళ)
» భారత్‌లో తొలి నాగరికత - సింధు
» భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం - ముంబయి (1885)
» తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం - జనతా ప్రభుత్వం (1977 - 79)
» మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం - న్యూజిలాండ్ (1893)
» తొలి క్లోన్‌డ్ జంతువు - డాలీ అనే గొర్రె (1996)
» భారత్‌లో తొలిసారిగా భారజల ఉత్పత్తిని ప్రారంభించిన కేంద్రం - నంగల్ (పంజాబ్)
» భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా - పాలక్కడ్ (కేరళ)
» భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం - చోగ్లామ్‌సార్ (జమ్ము, కాశ్మీర్)
» తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా - మలప్పురం (కేరళ)
» భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం - మైసూర్ (కర్ణాటక)
» భారత్‌లో మొదటి సమాచార సాంకేతికత ఉన్న జిల్లా - పాలక్కడ్ (కేరళ)
» భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్ - అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)
» భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం - బెంగళూరు (1906)
» భారత్‌లో తొలి మహిళా విశ్వవిద్యాలయం - ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ (పుణె)
» మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్ - పెన్సిలిన్
» భారత్‌లో మొదటి అణు పరీక్ష - పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974)
» భారత్‌లో తొలి సైన్స్ నగరం - కలకత్తా
» భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం - ఆర్యభట్ట (1975)
» కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం - స్పుత్నిక్ (రష్యా - 1957)
» ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ - రజియా సుల్తానా
» భారత్‌లో మొదటి రైల్వే లైను - ముంబయి నుంచి థానే (1853)
» ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను - కలకత్తా, డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)
» శని గ్రహంపైకి పంపిన తొలి స్పేస్ క్రాఫ్ట్ - కేసినీ హ్యుగిన్స్ (2004)
» భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం - ఆపిల్ (1981)
» భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ - PSLVC - 2
» భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం - కలకత్తా (1727)
» మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం - ముంబయి, కలకత్తాల మధ్య (1927)
» ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా - రాజా హరిశ్చంద్ర (1913)
» ప్రపంచంలో మొదటి టాకీ సినిమా - ది జాజ్ సింగర్ (1927)
» భారత్‌లో మొదటి టాకీ సినిమా - ఆలం ఆరా (1931)
» పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం - స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
» భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం - టాటా ఐరన్, స్టీల్ కంపెనీ (1907)
» విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం - మదర్ ఇండియా
» భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త - పతంజలి
» భారతదేశంలో మొదటిసారిగా స్థాపించిన పోలీసు మ్యూజియం - ఘజియాబాద్ (ఉత్తర్‌ ప్రదేశ్)
» ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు - కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)

*మానవుల శ్వాస క్రియ*

» ఉచ్ఛ్వాస, నిశ్వాసాలనే శ్వాసక్రియ అంటారు.
» ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియను శ్వాసక్రియా రేటు అంటారు.
 వయసు    నిమిషానికి శ్వాసక్రియా రేటు
అప్పుడే పుట్టిన పిల్లలు    32 సార్లు
5 ఏళ్ల‌ పిల్లలు    26 సార్లు
25 ఏళ్ల‌ వారు    15 సార్లు
50 ఏళ్ల‌ వారు    18 సార్లు
» ఆరోగ్య మానవుడిలో శ్వాసక్రియా రేటు 18 సార్లు.
» శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ చర్య, ఒక శక్తిమోచక చర్య, విచ్ఛిన్న క్రియ.
» శ్వాసక్రియ అన్ని రకాల బ్యాక్టీరియాలు, జంతువులు, మొక్కల్లో జరుగుతుంది కానీ వైరస్‌లలో జరగదు.
» మానవుడిలో శ్వాసక్రియ అనేది ఒక అసంకల్పిత, అనియంత్రిత చర్య.
» మానవుడిలో శ్వాసక్రియ మొదడులోని మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది.
» వాయు శ్వాసక్రియను జరిపే జీవులకు ఉదాహరణ ఉన్నత స్థాయి జీవులు, మొక్కలు.
» అవాయు శ్వాస క్రియను జరిపే జీవులకు ఉదాహరణ క్లాస్ట్రీడియం, ఈస్ట్ లాంటి సూక్ష్మ జీవులు.

​Daily GK Update ~04th October 2017​

1. Government Names Rajnish Kumar as SBI's Next Chairman

i. The Government named Rajnish Kumar as the new chairman of State Bank of India, for a three-year term. Kumar will succeed Arundhati Bhattacharya.
ii. At present, Rajnish Kumar is one of the managing directors of SBI. The Banks Board Bureau (BBB) had interviewed four managing directors for the post at the end of June and had recommended a name to the government. The government had extended Bhattacharya’s tenure for a year, with effect from October 7, 2016.

Important Takeaways from Above News-

SBI is headquartered in Mumbai, Maharashtra.

2. Fourth Bi-monthly Monetary Policy Statement Released by RBI

i. On the basis of an assessment of the current and evolving macroeconomic situation at its meeting, the Monetary Policy Committee (MPC) decided to keep the policy repo rate under the liquidity adjustment facility (LAF) unchanged at 6.0 percent.
ii. Consequently, the Reverse Repo Rate (RRR) under the LAF remains at 5.75 percent, and the Marginal Standing Facility (MSF) rate and the Bank Rate at 6.25 percent. The projection of real Gross Value Added (GVA) growth for 2017-18 has been revised down to 6.7 percent from the August 2017 projection of 7.3 percent, with risks evenly balanced.

Important Takeaways from Above News-

Dr Urjit Patel is the 24th Governor of RBI.RBI Headquarters in Mumbai.

3. 2017 Nobel Prize in Chemistry Announced

i. The Royal Swedish Academy of Sciences has decided to award the Nobel Prize in Chemistry 2017 to Jacques Dubochet, Joachim Frank and Richard Henderson "for developing cryo-electron microscopy for the high-resolution structure determination of biomolecules in solution".
ii. About three winners-
1. Jacques Dubochet is from University of Lausanne, Switzerland
2. Joachim Frank is from Columbia University, New York, USA
3. Richard Henderson is from MRC Laboratory of Molecular Biology, Cambridge, UK.

Important Takeaways from Above News-

The 2017 Nobel medicine prize went to three Americans- Jeffrey C. Hall, Michael Rosbash and Michael W. Young.The 2017 Nobel Physics Prize has been awarded to Rainer Weiss, Barry C. Barish and Kip S. Thorne for the Laser Interferometer Gravitational-wave Observatory.

4. First US Crude Oil Shipment Arrives in Paradip

i. The first US crude oil cargo of 1(point)6 million barrels bought by Indian Oil Corporation from the US reached Paradip Port, Odisha. Indian Oil will process the crude at its East-Coast base refineries, located at Paradip, Haldia, Barauni and Bongaigaon.
ii. Indian Oil, which became the first Indian public sector refiner to source US crude has placed a cumulative order 3.9 million barrel from the US.

Important Takeaways from Above News-

Naveen Patnaik is the Present CM of Odisha.

5. Chairman NHAI Launches New Website and PMIS Mobile App

i. The Chairman of National Highways Authority of India Shri Deepak Kumar launched a world-class, new multilingual website of the organization. He also launched a Project Monitoring Information System (PMIS) Moblie App that will facilitate close, in-house monitoring of NHAI projects on a mobile phone.
ii. To ensure timely delivery of its projects, the NHAI is now digitally monitoring them through a state-of-the-art Project Monitoring Information System (PMIS).

Important Takeaways from Above News-

Mr Nitin Gadkari is the Cabinet minister of Road Transport and Highways.

6. Soumya Swaminathan, New Deputy Director General at WHO

i. The World Health Organization (WHO) appointed Soumya Swaminathan one of two Deputy Directors General. This is the first time such a post has been ever created within the organisation. The position is also the highest post held by an Indian in the WHO.
ii. Dr Swaminathan is currently the Director General of the Indian Council of Medical Research (ICMR). She has been appointed as Deputy Director General for Programmes and Ms Jane Ellison, who was Special Parliamentary Adviser to the UK’s Chancellor of the Exchequer, has been appointed as a Deputy Director General for Corporate Operations (DDC).

Important Takeaways from Above News-

Tedros Adhanom Ghebreyesus is the WHO’s Director General.WHO Headquarters in Geneva, Switzerland.

7. Karnataka Launches mid-day Meals Scheme for Pregnant Women

i. The Karnataka government launched the Rs. 302-crore Mathru Poorna scheme, aimed at providing free mid-day meals to pregnant and lactating women in rural areas.
ii. The meals, which will be provided in Anganwadi centres, will include an egg, rice, pulses, vegetables, and milk. This is aimed at reducing child malnutrition and in turn curb infant mortality.

Important Takeaways from Above News-

The Governor of Karnataka is Vajubhai Rudabhai Vala.The Chief Minister of Karnataka is Siddaramaiah.

8. Country’s First ITI for Divyangans in Assam

i. Foundation stone for the first ever Industrial Training Institute for the Divyangans exclusively was laid at Dibrugarh ITI Complex at Borboruah, Dibrugarh by Assam Chief Minister Sarbananda Sonowal.
ii. As per the guidelines of National Council for Vocational Training, the ITI will have sixty seats for three different trades with 20 seats per trade. The three different trades included in the curriculum are Computer Operator and Programming Assistant, Cutting and Sewing Technology and Hair & Skin Care.

Important Takeaways from Above News-

Prof. Jagdish Mukhi is the new Governor of Assam.

9. Russia Launches ‘World’s Biggest & Most Powerful’ Nuclear Icebreaker

i. Russia has launched the world's largest nuclear-powered icebreaker ship in a bid to expand its strategic presence in the resource-rich, terrain of the Arctic.
ii. The massive vessel, named Sibir (Siberia), was developed as part of a huge push by the Rosatom State Atomic Energy Corporation to open up crucial shipping lanes in the icy Northern Sea Route.

Important Takeaways from Above News-

The Capital of Russia is Moscow. The President of Russia is Vladimir Putin.

10. GDP to Hit $6 trillion by 2027 on Digital Leap: Morgan Stanley Report

i. India is likely to be the world’s fastest-growing large economy in the next 10 years, driven by digitisation, favourable demographics, globalisation and reforms, according to the Morgan Stanley report.
ii. According to the global financial services major, the trend line in India’s annual GDP growth has been accelerating to 6.9 percent in 2000s, from 5.8 percent in the 1990s.

Important Takeaways from Above News-

Morgan Stanley expects digitisation will provide an enhancement of 50-75 bps to GDP growth and forecast that India will grow to a 6-trillion-dollar economy and achieve upper-middle income status by 2026-27.

11. Bangladesh Signs $4.5-bn Loan Deal With India

i. Bangladesh signed a $4.5 billion third line of credit (LoC) agreement with India for its infrastructure and social sector development. The agreement was signed in the presence of Finance Minister Arun Jaitley and his Bangladeshi counterpart A M A Muhith.
ii. Economic Relations Division Secretary Kazi Shofiqul Azam signed the deal on behalf of Bangladesh while Managing Director of the Export-Import Bank of India (Exim) David Rasquinha signed for India.

Important Takeaways from Above News-

Sheikh Hasina is the PM of Bangladesh.Abdul Hamid is the President of Bangladesh.

12. Param Shah Appointed as FICCI UK Director

i. The apex industry body, Federation of Indian Chambers of Commerce and Industry (FICCI) announced the appointment of Param Shah as the new Director for the United Kingdom (UK) operations.
ii. Shah will succeed Pratik Dattani whose tenure with FICCI ended recently.

13. Airtel Gets Approval for Tigo Merger

i. Bharti Airtel has received Ghana’s National Communications Authority’s approval for the merger between Bharti Ghana (Airtel) and Millicom Ghana (Tigo), subject to certain conditions.
ii. This merger will result in an entity which will be the second largest mobile network operations in the country.

Important Takeaways from Above News-

Accra is the Capital of Ghana.Ghanaian cedi is the Currency of Ghana.

14. Important Cabinet Approvals- 04th October 2017

i. The Union Cabinet chaired by

Prime Minister Shri Narendra Modi has given the following set of approvals. The full list of Cabinet Approvals is given as follows.
ii. The Cabinet has approved-

The Extradition Treaty between India and Lithuania- The Treaty would provide a legal framework for seeking extradition of terrorists, economic offenders and other criminals from and to Lithuania,The MoU between India and Switzerland on Technical Cooperation in Rail Sector,MoU on Upgradation of the Women’s Police Training Centre at Yamethin, Myanmar,Cabinet approved the renaming of Kandla Port as Deendayal Port.

15. 2018 Commonwealth Games Baton Arrived in New Delhi

i. The Queen's Baton for the 2018 Commonwealth Games arrived in New Delhi, India. The 2018 Commonwealth Games will be held in Australia. The Baton was received by Indian Olympic Association (IOA) joint secretary Rakesh Gupta and it will travel to Agra.
ii. It will then be taken to Nainital in Uttarakhand on October 5. The main CWG Baton Relay event will be held on October 8 at the Major Dhyan Chand National Stadium.

Important Takeaways from Above News-

The Baton reached India from Pakistan. From India, the Baton will be taken to Bangladesh on October 9.The 2017 Commonwealth Youth Games was the sixth edition of the Commonwealth Youth Games held in South Africa.

1. ఆంధ్రప్రదేశ్ లో విపత్తు నిర్వహణ సాధికారిక సంస్థ ఎక్కడ కలదు?
జ. కుంచనపల్లి గుంటూరు జిల్లా
2. మావోయిస్టులను అణిచివేసేందుకు ఇటీవల రాజ్నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన వ్యూహం ఏది?
జ. సమాధానం
3. ఇటీవల ఆర్థిక సంవత్సరంలో జనవరి నుండి డిసెంబరు గా మార్పు చేసుకున్న రాష్ట్రం ఏది?
జ. మధ్యప్రదేశ్
4. 2022 లో ఎక్కడ జరిగే ఆసియా క్రీడల్లో వీడియో గేములను ప్రత్యేక క్రీడగా ప్రవేశపెట్టనున్నారు?
జ. చైనా
5. ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా గుర్తింపు పొందిన జిల్లా ఏది?
జ. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
6. పొదుపులోఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాలు దేశంలో ఎన్నో స్థానంలో నిలిచారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి సంతోష్ గన్గ్వార్ వెల్లడించారు వెల్లడించారు?
జ. మొదటి స్థానంలో
7. ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన ప్రపంచ ప్రయాణ పర్యాటక పోటీతత్వ జాబితా లో భారత్ ఏ స్థానంలో నిలిచింది?
జ. 40
8. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులపై నియమించిన కమిటీ ఏది?
జ. అశోక్ లావాసా
9. ఇటీవల ధన్వంతరి పురస్కారాలు అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు?
జ. డి.నాగేశ్వర రెడ్డి
10. ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ఇండియన్ ఐడల్ - 9 లో విజేతగా నిలిచిన వారు ఎవరు?
జ: L.V.రేవంత్

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pVE9GbGVlbTJVNDg

*Previous months educational papers*

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pME8yNElTdWIwcWc

*TELUGI AND ENGLISH MEDIUMS AVAILABLE FOR ALL COMPITATIVE EXAMS*

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pQ0tieUxLaXVmem8

*OCTOBER'S AP MAGAZINE ADDED*

http://www.andhrapradeshmagazine.org/download-magazine-telugu/

👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*DOWNLOAD LAST ONE YEAR AP MAGAZINES IN BOTH MEDIUMS*

​​తెలంగాణా జిల్లాల సమాచారం:​​

​✳ విస్తీర్ణంలో పెద్ద జిల్లా​
జ: ​భద్రాద్రి కొత్తగూడెం (8,062 చ.కి.మీ)​
​✳విస్తీర్ణంలో చిన్న  జిల్లా​
జ: ​హైదరాబాద్ (217 చ.కి.మీ)​
​✳ ఎక్కువ జనాభా గల జిల్లా​
జ: ​హైదరాబాద్​
​✳ తక్కువ జనాభా గల జిల్లా​
జ: రాజన్న సిరిసిల్ల​
​✳ ఎక్కువ అక్షరాస్యత గల  జిల్లా​
జ: హైదరాబాద్ (83.25%)​
​✳ తక్కువ అక్షరాస్యత గల జిల్లా​
జ: ​జోగులాoబ గద్వాల (48.87%)​
​✳ ఎక్కువ మండలాలు గల జిల్లా​
జ: ​నల్గొండ (31)​
​✳ తక్కువ మండలాలు గల జిల్లా​
జ: వరంగల్ అర్బన్ (11)​
​✳ ఎక్కువ గ్రామాలు గల జిల్లా​
జ: ​సంగారెడ్డి (600)​
​✳ తక్కువ గ్రామాలు గల జిల్లా​
జ: హైదరాబాద్​
​✳ ఎక్కువ రెవిన్యూ డివిజన్లు కలిగిన జిల్లా​
జ: ​రంగారెడ్డి (5)​
​✳ తక్కువ రెవిన్యూ డివిజన్లు కలిగిన జిల్లా​
జ: రాజన్న సిరిసిల్ల (1)​
​✳ ఎక్కువ కొత్త జిల్లాలుగా విభజనకు గురైన జిల్లా​
జ: ​వరంగల్ (5)​
​✳ ఎటువంటి విభజన జరగని జిల్లా​
జ: ​హైదరాబాద్​
​✳ ఎక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లా​
జ: ​జయశంకర్ భూపాలపల్లి (72.96%)​
​✳ తక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లా​
జ: కరీoనగర్ (0.16%)​
​✳ ఎక్కువ SC జనాభా కలిగిన జిల్లా​
జ: ​రంగారెడ్డి​
​✳ తక్కువ SC జనాభా కలిగిన జిల్లా​
జ: కొమరం భీo ఆసిఫాబాద్​
​✳ ఎక్కువ ST జనాభా కలిగిన జిల్లా​
జ: భద్రాద్రి కొత్తగూడెం​
​✳ తక్కువ ST జనాభా కలిగిన జిల్లా​
 ​జ: జోగులాంబ గద్వాల​
​✳ ఎక్కువ లింగనిష్పత్తి గల జిల్లా​
జ: ​నిర్మల్ (1046)​
​✳ తక్కువ లింగనిష్పత్తి గల జిల్లా​
​జ: వనపర్తి (960)​

*నిష్పత్తి-అనుపాతం*

*ఒకే విదమైన 2 వస్తువులని పోల్చడాన్ని నిష్పత్తి అంటారు.*

*a,b లు 2 వస్తువులు అయిన వాటి మద్య నిష్పత్తి a:b లేదా ab గా సూచిస్తారు.*

*నిష్పత్తి a:b లో a ని పుర్వపదం అని b ని పరపదం అని అంటారు.*

*a:b యొక్క విలోమ నిష్పత్తి =b:a*

*a:b:c యొక్క విలోమ నిష్పత్తి =1a:1b:1c*

*a:b,c:d,e:f ల యొక్క బహుళ నిష్పతి =ab×cd×ef*

*అనుపాతం: 2 నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు.*

*a:b=c:d అయినా ad=bc అగును దీనినె అనుపాతనియమం అంటారు.ad లను అంత్యపదాలు మరియు bc లను మద్యపదాలు అంటారు.*

*4వ అనుపాతం: a:b=c:d అయినా d ని 4 వ అనుపాతం అంటారు d=bca*

*3 వ అనుపాతం: a:b=b:c అయినా c ని 3 వ అనుపాతం అంటారు c=b2a*

*మద్య అనుపాతం:a:b=b:c అయినా b ని మద్య అనుపాతం అంటారు b=√a×c*

*a:b యొక్క వర్గ నిష్పత్తి = a2:b2*

*a:bయొక్క వర్గమూల నిష్పత్తి = √a:√b*

*a:b యొక్క ఘన నిష్పత్తి =a³b³*

*GSRAO@*

Q. a:b=2:3,b:c=4:5 అయిన a:b:c?

A. a:b 2:3
   b:c 4:5
   ⇒ ab:bb:bc ⇒ 8:12:15

Q. a:b=5:7, c:b=3:4 అయిన a:b:c?

A. a:b 5:7
   b:c 3:4
   ⇒ ab:bb:bc ⇒ 5×3:7×3:7×4
         ⇒ 15:21:28

Q. a=2b, b=3c అయిన a:b:c ఎంత?

A.  ab=21
   bc=31
   ⇒a:b=2:1   2:1
  ⇒b:c=3:1   3:1=6:3:1

Q. 3x=5y,y=2z అయిన x:y:z?

A.  xy=53,yz=21
   ⇒x:y = 5:3
   ⇒y:z = 2:1
   ⇒ 10:6:3
    or
     5:3
     2:1=10:6:3

Q. a:b=2:3,b:c=6:5 అయిన a:c?

A.  2:3
    6:5=12:18:15
   ⇒ a=12,b=18,c=15
   ⇒ a:c=12:15
   ⇒ a:c=4:5

Q. a:b=2:3,b:c=3:4,c:d=2:1 అయిన a:b:c:d ?

A.  2:3
    3:4
     2:1 ⇒ 12:18:24:12
      ⇒2:3:4:2
    or
    a:b
      b:c
        c:d ⇒ abc:bcc:bcc:bcd
         =12:18:24:12
         =2:3:4:2

Q. a:12=3:4 అయిన a విలువ ఎంత ?

A.  a×4=12×3
  ⇒ 4a=36
  ⇒a=364
  ⇒ a=9

Q. 6,8,9 ల యొక్క 4 వ అనుపాతం ఎంత?

A.  a:b=c:d ⇒d=bca
  ⇒d=8×96
  ⇒ d=12

Q. 4,6 ల యొక్క 3 వ అనుపాతం ఎంత ?

A.  a:b=b:c ⇒ c=b2a
   c=624
  = 364
  = 9

Q. 8,18 ల యొక్క మద్య అనుపాతం ఎంత?

A.  a:b=b:c   ⇒ b=√a×c
   =√8×18
  =√144
   =12

Q. 2,3 ల యొక్క విలోమ నిష్పత్తి ?

A.  a:b=2:3
   b:a=3:2

Q. 3,4,6 ల యొక్క విలోమ నిష్పత్తి ?

A.  13:14:16
   = 4×1:3×1:2×1 ల కా.సా.గు 12
   =4:3:2

Q. 3:5,10:9,5:4 ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత ?

A.  ab×cd×ef=35×109×54
   =56
  =5:6

Q. 3:5 నిష్పత్తి లో పూర్వపదం 24 అయిన పర పద ఎంత?

A.  3:5 పూర్వ=3,పర=5
   ⇒ 3→24
   5→? 53×24=40

Q. 5:8 నిష్పత్తి లో పర పదం 104 అయిన పూర్వపదం ఎంత?

A.  5:8 , పూర్వపదం =5,పర పదం=8
  ⇒8→104
   5→? 58×104=65

Q. ఒక తరగతిలో విద్యార్ధుల సంఖ్య 60,బాలురు,బాలికల మద్య నిష్పత్తి 3:2 అయిన బాలుర సంఖ్య ఎంత?

A. 3:2 ⇒ 3+2 = 5 బాగాల మొత్తం →60 కావున
  బాలుర సంఖ్య= 35×60=36
 బాలికల సంఖ్య=25×60=24

Q. 120 kg ల బరువు కల్గిన మిశ్రమంలో రాగి మరియు జింక్ ల మధ్య నిష్పత్తి 5:3 అయిన రాగి బరువు?

A.  5:3 మొత్తం బాగాలు 8
  8 బాగాలు120 కావున
   రాగి బరువు=58×120=75kg

Q. ఒక పట్టణం లో ఓటర్ల సంఖ్య 7500, ఇద్దరి మద్య ఓటింగ్ జరిగెను వారు పొందిన ఓట్ల మద్య నిష్పత్తి 16:9 అయిన గెలిచిన వ్యక్తి ఎన్ని ఓట్లు మెజారిటి పొందెను?

A.  16:9 లో మొత్తం బాగాలు 25
వారి ఇద్దరిమద్య ఓట్ల తేడా నిష్పత్తి =16-9=7
 కావున మెజారిటీ=725×7500=2100

Q. ఒక తరగతిలో బాలురు,బాలికల మద్య నిష్పత్తి 3:5 బాలుర సంఖ్య 24 అయిన మొత్తం విద్యార్ధుల సంఖ్య?

A.   3→24 కావున
    8→?
  మొత్తం విద్యార్ధుల సంఖ్య=83×24=64

Q. 750 రూ.లను A,B,C లకు 7:5:3 నిష్పత్తి లో పంచెను అయినా C వాటా?

A. మొత్తం బాగాలు = 7+5+3=15
  15→750 కావున
  3→?
   C వాటా=315×750 =150

Q. 240 రూ.లను A,B లకు పంచవలెను A వాటా B వాటాకి 3 రెట్లు అయినా A వాటా ఎంత?

A.  A:B
  3:1
   A వాటా =34×240=180

Q. 1200 రూ.A,B,C లకు పంచవలెను A వాటా B వాటా కి రెట్టింపు మరియు B వాటా C వాటా కి 3 రెట్లు అయినా A వాటా ఏంత?

A. A:B B:C
   2:1 3:1
  2:1
   3:1
   =6:3:1
   A వాటా = 610×1200 =720

Q. ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు మరియు ఆవులు కలవు తలకాయల సంఖ్య 100,కాళ్ళ సంఖ్య 280 అయిన ఎన్ని కోళ్ళు కలవు.

A.  తలకాయల సంఖ్య 100 కావున
   కోళ్ళ కాళ్ళ సంఖ్య =100×2=200
   ⇒280-200=80
  ఆవులు కాళ్ళ సంఖ్య =100×4 =400
   ⇒280-400=120
  ⇒ 80:120
   40:60 ⇒60:40
  కోళ్ళు సంఖ్య=40

     OR

    200   400
      \   /
      280
      /   \
     120   80
     60   40
   ఆవుల సంఖ్య=60
   కోళ్ళ సంఖ్య=40

Q. ఒక వ్యాపారి వద్ద 2 రకాల గోధుమలు కిలో 12రూ.,20 రూ.ధర కల్గివున్నవి,వాటిని ఏ నిష్పత్తిలో కలిపినా 18 రు. ధర కల్గిన మిశ్రమం లభించెను

A.     12 20
         \  /
      18
      /  \
      2  6
      =2:6
      =1:3     
⇒ కలపవలసిన నిష్పత్తి = 1 : 3.

🕸🕸🕸🕸🕸🕸🕸
1. *PAN* - permanent account number.
2. *PDF* - portable document format.
3. *SIM* - Subscriber Identity Module.
4. *ATM* - Automated Teller machine.
5. *IFSC* - Indian Financial System Code.
6. *FSSAI(Fssai)* - Food Safety & Standards Authority of India.
7. *Wi-Fi* - Wireless fidelity.
8. *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth.
9. *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle.
10. *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution.
11. *COMPUTER* - Common Oriented Machine. Particularly United and used under Technical and Educational Research.
12. *VIRUS* - Vital Information Resources Under Siege.
13. *UMTS* - Universal Mobile Telecommunicati ons System.
14. *AMOLED* - Active-matrix organic light-emitting diode.
15. *OLED* - Organic light-emitting diode.
16. *IMEI* - International Mobile Equipment Identity.
17. *ESN* - Electronic Serial Number.
18. *UPS* - Uninterruptible power supply.
19. *HDMI* - High-Definition Multimedia Interface.
20. *VPN* - Virtual private network.
21. *APN* - Access Point Name.
22. *LED* - Light emitting diode.
23. *DLNA* - Digital Living Network Alliance.
24. *RAM* - Random access memory.
25. *ROM* - Read only memory.
26. *VGA* - Video Graphics Array.
27. *QVGA* - Quarter Video Graphics Array.
28. *WVGA* - Wide video graphics array.
29. *WXGA* - Widescreen Extended Graphics Array.
30. *USB* - Universal serial Bus.
31. *WLAN* - Wireless Local Area Network.
32. *PPI* - Pixels Per Inch.
33. *LCD* - Liquid Crystal Display.
34. *HSDPA* - High speed down-link packet access.
35. *HSUPA* - High-Speed Uplink Packet Access.
36. *HSPA* - High Speed Packet Access.
37. *GPRS* - General Packet Radio Service.
38. *EDGE* - Enhanced Data Rates for Globa Evolution.
39. *NFC* - Near field communication.
40. *OTG* - On-the-go.
41. *S-LCD* - Super Liquid Crystal Display.
42. *O.S* - Operating system.
43. *SNS* - Social network service.
44. *H.S* - HOTSPOT.
45. *P.O.I* - Point of interest.
46. *GPS* - Global Positioning System.
47. *DVD* - Digital Video Disk.
48. *DTP* - Desk top publishing.
49. *DNSE* - Digital natural sound engine.
50. *OVI* - Ohio Video Intranet.
51. *CDMA* - Code Division Multiple Access.
52. *WCDMA* - Wide-band Code Division Multiple Access.
53. *GSM* - Global System for Mobile Communications.
54. *DIVX* - Digital internet video access.
55. *APK* - Authenticated public key.
56. *J2ME* - Java 2 micro edition.
57. *SIS* - Installation source.
58. *DELL* - Digital electronic link library.
59. *ACER* - Acquisition Collaboration Experimentation Reflection.
60. *RSS* - Really simple syndication.
61. *TFT* - Thin film transistor.
62. *AMR*- Adaptive Multi-Rate.
63. *MPEG* - moving pictures experts group.
64. *IVRS* - Interactive Voice Response System.
65. *HP* - Hewlett Packard.

*Do we know actual full form of some words???*
66. *News paper =*
_North East West South past and present events report._
67. *Chess =*
_Chariot, Horse, Elephant, Soldiers._
68. *Cold =*
_Chronic Obstructive Lung Disease._
69. *Joke =*
_Joy of Kids Entertainment._
70. *Aim =*
_Ambition in Mind._
71. *Date =*
_Day and Time Evolution._
72. *Eat =*
_Energy and Taste._
73. *Tea =*
_Taste and Energy Admitted._
74. *Pen =*
_Power Enriched in Nib._
75. *Smile =*
_Sweet Memories in Lips Expression._
76. *etc. =*
_End of Thinking Capacity_
77. *OK =*
_Objection Killed_
78. *Or =*
_Orl Korec (Greek Word)_
79. *Bye =*♥
_Be with you Everytime._

*share these meanings as majority of us don't know*👌👌👌👌👌👌👌👌

*🌻అర్థమేటిక్*🌻

*♦లాభ-నష్టాలు♦*

*లాభం = అమ్మిన ధర - కొన్న ధర*

*నష్టం = కొన్న ధర-అమ్మిన ధర*

*లాభం% = 100× లాభంకొన్నధర*

*నష్టం% = 100×నష్టంకొన్నధర*

*రాయితీ ని వస్తువు యొక్క ముద్రించిన ధర పై మత్రమే లెక్కించవలెను*

*ఒక వస్తువును కొన్నధర రూ. c, అమ్మిన ధర రూ. s అనుకోండి. నష్టశాతం = l % అయితే వీటి మధ్య సంబంధం*

s = c*100−l100 or c = 100*s100−l*

*ఒక వ్యాపారి రెండు వస్తువులను విడివిడిగా ఒకే ధరకు అమ్మాడు. మొదటిదానిపై x % లాభం, రెండో దానిపై x % నష్టం వచ్చింది. మొత్తంమీద అతడికి నష్టం (ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడూ నష్టమే ఉంటుంది).*

Q. ఒక పుస్తకాన్ని 120 రూ. కొనుగోలు చేసి 150 రూ.కి అమ్మెను అయిన లాభ శాతం ఎంత?

A. 150-120=30
  100×30120=25%

Q. ఒక పెన్ ను 4.50 రూ లకు కొనుగోలు చేసి 6 రూ లకు అమ్మిను అయినా లభ శతం ఎంత?

A.   1 రూ =100 పైసలు
   లాభం = 50 పైసలు
  లాభ శాతం= 100×150450=33.3%

Q. ఒక సైకిల్ ను 900 రూ లకు కొనుగోలు చేసి 300 రూ ల తో రిపేర్ చేయించి 1500 రూ లకు అమ్మెను.అయిన లాభ శాతం ఎంత?

A.  సైకిల్ కొన్న ధర+రిపేర్ ఖర్చు =900+300=1200 రూ
   అమ్మిన వెల =1500 రూ
  లాభం =300 రూ
  లాభ శాతం = 100×3001200=25%

Q. ఒక పండ్ల వ్యాపారి డజను మామిడి పండ్లను 15 రూ లకు కొనుగోలు చేసి ఒక్కక్కటి 1.50 రూ కు అమ్మిన లాభ శాతం ఎంత?

A.  కొన్న వెల =15 రూ
  అమ్మిన వెల =12×1.5=18 రూ
  లాభ శాతం = 100×315=20%

Q. ఒక గడియారాన్ని 300 రూ లకు కొనుగోలు చేసి 240 రూ లకు అమ్మెను అయిన నష్ట శాతం?

A. నష్ట శాతం = 100×60300=20%

Q. ఒక పుస్తకాని 150 రూ లకు అమ్మడం వల్ల 30రూ లాభం కలదు అయిన లాభ శాతం?

A. లాభ శాతం = 100×30120=25%

Q. ఒక పుస్తకాని 60 రూ లకు అమ్మడం వల్ల 15 రూ నష్టం కలదు అయిన నష్ట శాతం?

A. నష్ట శాతం = 100×1575=20%

Q. ఒక వ్యాపారి 5 రూ లకు 6 పెన్నులు కొనుగోలు చేసి 6 రూ లకు 5 పెన్నులు అమ్మెను అయిన లాభ శాతం ఎంత?

A.  6 5
   5 6 ⇒ 6×6 - 5×5 = 11
   లాభ శాతం = 100 × 1125= 44%

Q. 10 రూ లకు 11 పుస్తకాలు కొని 11రూ లకు 10 పుస్తకాలు అమ్మెను అయిన లాభ శాతం?

A.  11 10
  10 11 ⇒10×10 - 11×11 = 21
  లాభ శాతం = 100× 21100 = 21%

Q. ఒక పుస్తకాన్ని 270 రూ లకు అమ్మడం వల్ల 10% నష్టం కలదు అయినా దాని కొన్న ధర?

A. 90→270
  100→? ⇒ 270× 10090 = 300 రూ

Q. ఒక కుర్చీని 1040 రూ లకు అమ్మడం వల్ల 20% నష్టం కలదు అయిన దాన్ని కొన్న ధర?

A. 80% → 1040
  100 → ? ⇒ 1040 × 10080 = 1300 రూ

Q. ఒక రేడియోని 720 రూ లకు అమ్మడం వలన 20 శాతం లాభం కలదు అయినా దాని కొన్న ధర ఎంత?

A. 120 -> 720
   100 -> ? ⇒ 100 × 720120 = 600 రూ

Q. 24 పుస్తకాలు కొన్నధర 30 పుస్తకాలు అమ్మినధరకి సమానం అయిన నష్ట శాతం?

A.  30-24 = 6
  నష్ట శాతం = 100 × 630 = 20%

Q. 40 నారింజ పండ్లు కొన్న ధర 30 నారింజ పండ్లు అమ్మిన ధరకు సమానం అయిన లభ శాతం?

A.  40-30 = 10
  లాభ శాతం = 100 × 1030 = 33.33%

Q. ఒక వ్యాపారి వరుసగా 2 రాయితీలు 30%,10% ఇచ్చెను అయిన మొత్తం ఎంత శాతం రాయితీ ఇచ్చెను?

A. 100× 70100 ×90100 = 63
  ⇒ 100-63 = 37%

Q. ఒక మోసకారి వ్యాపరి తన వస్తువులను కొన్నధరకె అమ్ముతాడు కానీ 25% లాభం రావడానికి 1kg బరువుకు బదులు ఎంత బరువును ఉపయోగించవలెను.

A.  125% → 1000 గ్రా
   100% → ?
   1000×100125=800 గ్రా

Q. ఒక వ్యాపారి తన వస్తువుపై 20% ఎక్కువ ధరని ముద్రించి 10% రాయితీ ప్రకటించెను అయినా లాభ శాతం ఎంత?

A.  100× 20100 × 90100 = 108
  108-100 = 8%

Q. ఒక వ్యాపారి తన వస్తువుపై 10% రాయితీ ఇచ్చెను. 17% లాభం కలదు.అయినా తన వస్తువుపై ఎంత శాతం ఎక్కువ ధరను ముద్రించెను.

A. 100× y100 × 90100 = 117
   y = 130
   130-100=30%

Q. A అనే వ్యక్తి ఒక గడియారాన్ని కొనుగోలు చేసి 20% లాభంతో B కి అమ్మెను. B అనే వ్యక్తి 10% నష్టం తో C కి అమ్మెను.C అనే వ్యక్తి 540 రూ చెల్లించెను అయినా A కొన్నధర ఎంత?

A.  y × 120100 × 90100 = 540
   y= 500

No comments:

Post a Comment