*🌍చరిత్రలో ఈ రోజు/ అక్టోబర్ 06*🌍
*▪అక్టోబర్ 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 279వ రోజు (లీపు సంవత్సరములో 280వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 86 రోజులు మిగిలినవి.▪*
*⏱సంఘటనలు*⏱
*♦1860: ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు*
*♦1927: 'ది జాజ్ సింగర్' అనే తొలి టాకీ సినిమా (శబ్ద చిత్రం) ని వార్నర్ బ్రదర్స్ (అమెరికా) లో విడుదల చేసారు.ఒకటి, రెండుపాటలు, కొన్ని మాటలు మాత్రమే ఉన్నాయి.*
*♦1963: హైదరాబాదులో నెహ్రూ జంతుప్రదర్శనశాల ప్రారంబించబడింది.*
*❤జననాలు❤*
*🌹1896: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (మ.1978)*
*🌹1908: ఈశ్వరప్రభు, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.*
*🌹1942: బి.ఎల్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు.*
*🌹1943: రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.*
*🌹1946: వినోద్ ఖన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (మ.2017)*
*🌹1958: పనబాక లక్ష్మి, భారత పార్లమెంటు సభ్యురాలు.*
*🍃మరణాలు🍃*
*🌻1892: అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఆంగ్ల కవి. (మ.1892)*
*🌻1967: సి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (జ.1898)*
*🌻2012: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.1927)*
*🌻2014: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (జ.1930)*
*🇮🇳పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*♦వరల్డ్ స్మైల్ డే.*
*♦ప్రపంచ గృహ వసతి దినం.*
No comments:
Post a Comment