AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 26 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 08


*🌍చరిత్రలో ఈ రోజు / అక్టోబర్ 08*🌍

*◾అక్టోబర్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 281వ రోజు (లీపు సంవత్సరములో 282వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 84 రోజులు మిగిలినవి.*▪

*⏱సంఘటనలు*⏱

*♦2009 : 2009 అక్టోబరు 8న, ఒబామా మాథ్యూ, షెపర్డ్ మరియు జేమ్స్ బైర్డ్, Jr. హేట్ ప్రతీకార నేరాల నిరోధక చట్టంపై సంతకం చేశారు*

*♦1993: దక్షిణాఫ్రికాలో జాతివివక్ష అంతమవడంతో దానిపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్యసమితి ఎత్తివేసింది.*

*❤జననాలు❤*

*1891: భోగరాజు నారాయణమూర్తి, ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త. (మ.1940)*

*◾1895: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. (మ.1952)*

*◾1902: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త మరియు విశ్వవిద్యాలయ సంచాలకులు. (మ.1961)*

*◾1918: పేకేటి శివరాం, ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.2006)*

*◾1918: బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980)*

*◾1935: ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (మ.1997)*

*◾1950: చివుకుల ఉపేంద్ర, అమెరికా లోని ఫ్రాంక్లిన్‌టౌన్‌షిప్‌కు డెప్యూటీ మేయర్‌గా, 2000లో మేయర్‌గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతి.*

*◾1977: మంచు లక్ష్మి, భారతీయ సినీ, టెలివిజన్ నటి మరియు నిర్మాత,*

*◾1981: దాసరి మారుతి, తెలుగు సినీ దర్శకుడు.*

*🍃మరణాలు🍃*

*🌹1936: ప్రేమ్‌చంద్, భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. (జ.1880)*

*🌹1963: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (జ.1907)*

*🌹1976: కందుకూరి రామభద్రరావు, ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. (జ.1905)*

*🌹2008: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త సంఘ సేవకురాలు మరియు చిత్రకారిణి. (జ.1917)*

*🇮🇳పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*♦ భారత వైమానిక దళ దినోత్సవం.*

*♦రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ దినోత్సవం.*

▪▪▪▪▪▪▪▪▪
📕 *పంచాంగం..ఆదివారం, 08.10.17*

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

ఆశ్వయుజ మాసం

తిథి బ.తదియ సా.7.25 వరకు

తదుపరి చవితి

నక్షత్రం భరణి రా.7.10 వరకు

తదుపరి కృత్తిక

వర్జ్యం ..లేదు

దుర్ముహూర్తం సా.4.07 నుంచి 4.55 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభసమయాలు..లేవు

అట్ల తదియ

రాష్ట్రీయం
1) 75శాతం మట్టిపనులు ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జీఎస్టీని ఎంతకు తగ్గించారు ?
జ: 12 నుంచి 5శాతానికి
(నోట్: రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రూ.1.25లక్షల కోట్ల విలువైన సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులకు ఉపశమనం కలగనుంది )
2) ప్రపంచ పర్యాటక యాత్రలు నిర్వహించే సంస్థల సంఘం ‘స్కల్’ 78 వ అంతర్జాతీయ ప్రపంచ సదస్సు హైదరాబాద్ లో ఎక్కడ జరుగుతోంది ?
జ: ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్
3) రాష్ట్రంలో స్టార్టప్ లకు చేయూత ఇచ్చేందుకు ఎన్ని యూనివర్సిటీల్లో ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ, పరిశ్రమలు, ఐటీశాఖలకు చెందిన ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది ?
జ: ఐదు యూనివర్సిటీల్లో
( నోట్: JNTU, ఉస్మానియా, కాకతీయ, RGUKT, JNAFAU )
4) సుద్దాల హనుమంతు – జానకమ్మ జాతీయ పురస్కారాన్ని 2017కి ఎవరికి ప్రకటించారు ?
జ: ప్రజాకవి గోరటి వెంకన్న

MUDASSIR HUSSSIN MOHAMMAD:
University Grants Commission (UGC) has decided to exempt all candidates who obtained an MPhil degree on or before July 10, 2009 from clearing the National Eligibility Test (NET) to qualify for a lecturer’s job.

The decision, taken at the UGC’s 472nd meeting recently, comes as a huge relief for MPhil degree holders. The UGC had last year said that for the post of assistant professor it is mandatory to qualify NET. This regulation had invited strong protests from a cross-section of the academic community and also led to multiple litigations in various high courts, including the Madras high court.

At its meeting, the UGC noted that the UGC Regulations of 2009/2010 “are prospective and not retrospective in nature,” and therefore resolved that “all candidates having MPhil degree on or before July 10, 2009 shall remain exempted from the requirement of NET for the purpose of appointment as lecturer/assistant professor.”

A copy of the minutes of the meeting furnished to a Delhi-based applicant under the Right to Information Act revealed that similar exemption shall be applicable to all candidates who have obtained a PhD degree on or before December 31, 2009. Candidates, who had registered themselves for PhD degree on or before July 10, 2009 and are subsequently awarded PhD degree, shall also enjoy the exemption from NET. The new exemption might just fill various vacancies in universities across the country that is facing serious faculty crunch.

[Source: Times of India]

*Download Today Current Affairs Both Telugu & English*

*10/10/2017  కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకోండి.....*

*1) 2011 లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరం యొక్క స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ?*
*...................... Answer:*

 https://goo.gl/P7HRUS

*20)సీమోన హలెప్ వరల్డ్ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం వహించిన ఎన్నో క్రీడాకారిణి ?*
*......................Answer:*

https://goo.gl/P7HRUS

*To Download all CA Today*

*👇Click (కింద నొక్కండి)👇👇*

https://goo.gl/P7HRUS

 *( మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు పక్కన్న వస్తున్నా ప్ర-క.ట/న. మిద నొక్కండి సైట్ ఓపెన్ అయ్యాక) For Telugu-Click on తెలుగు*

https://goo.gl/P7HRUS

👆👆👆👆👆👆
*మీరు పిడిఎఫ్ రూపం లో సేవ్ చేసుకోవచ్చు.*

*కంటెంట్ కావాలంటే  మీరు :*

 admin@tspscbits.com or

*Whatsapp: ,9059157400 కి వాట్సాప్  చేయగలరు.*

*✍ పేపర్ 2 జనరల్ మ్యాథ్స్ మోడల్ పేపర్ 1 పార్ట్ 2 :*

 https://youtu.be/PV9EUSipftE          
*ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి ప్రిపేర్ అవుతున్నారా? మీరు మ్యాథ్స్ చెయ్యలేకపోతున్నారా?       అయితే ఈ విడియోలు మీకు బాగా ఉపయోగ పడతాయి. నాన్ మ్యాథ్స్ అభ్యర్తులకి చాలా బాగా ఉపయోగపడుతుంది.                       ఎటువంటి ఫార్ములాను ఉపయోగించకుండ తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలను చెయ్యడం ఎలా ? అయితే ఈ కింద ఉన్న విడియో చుడండి.*

 *పేపర్ 2 జనరల్ మ్యాథ్స్        మాడల్ పేపర్ 1 పార్ట్ 1 :*

 https://youtu.be/cWmbT8h_bTo      

*పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ యొక్క మోడల్ పేపర్ పార్ట్ 1 :*

 https://youtu.be/Wds1An5pnXI

 *పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ యొక్క మోడల్ పేపర్ పార్ట్ 2 :*
 https://youtu.be/KPtNVg_O98E  

*ఇవే కాకుండా పేపర్ 2 మ్యాథ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ లో ఇచ్చిన ప్రతి టాపిక్ పై వీడియో చేసాము. ఆ వీడియోస్ చూడాలి అంటే ఈ కింద ఉన్న లింక్స్ పై క్లిక్ చెయ్యండి.*

 *త్రికోణమితి వీడియో కొరకు ఈ లింక్ నొక్కండి:*

https://youtu.be/56hhZ_XPWH4

*క్షేత్ర గణితం పార్ట్ 1 :*

https://youtu.be/56hhZ_XPWH4

*క్షేత్రగణితం పార్ట్ 2 :*

 https://youtu.be/3rbMYTPloGw

*క్షేత్రగణితం పార్ట్ 3 :*

https://youtu.be/AnRXBHyESok  

*బారువడ్డి సింపుల్ ట్రిక్స్:*

https://youtu.be/_xjHx5dKSN4

*చక్రవడ్డీ(compound interest) సింపుల్ ట్రిక్స్:*

https://youtu.be/oaaf08IaDwc            
*లాభాలు నష్టాలు(profit and loss) :*

https://youtu.be/gQJebac1yd4

*శాతాలు(Percentage problems) పార్ట్ 1 :*

 https://youtu.be/xRDG6RrSYFQ

*శాతాలు (Percentage Problems) పార్ట్ 2 :*

https://youtu.be/RGuFgYXJJdc

*కాలము పని(Tiem and work) :*

 https://youtu.be/IZMeRB-8Obw

*సంఖ్యాక శాస్త్రం(statistics tricks) :*

 https://youtu.be/DmKEGY4hMTI


*త్రికోణమితి(Tigonometry Tricks)*

https://youtu.be/56hhZ_XPWH4      

*నిష్పత్తి అనుపాతం (Ratio Proportion Tricks) పార్ట్ 1 :*
  https://youtu.be/EmUXMvwsfzw

*నిష్పత్తి అనుపాతం (Ratio Proportion Tricks) పార్ట్ 2 :*
https://youtu.be/upebhWLVOSo

*Problems on Ages Part 1 :*
https://youtu.be/FuD7Xeu5uTM

*Problems on Ages Tricks Part 2 :*

https://youtu.be/ivMuS5D04cc  

*మీరు  కాని లేదా మీ ఫ్రెండ్స్ గాని గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ వుతున్నారా అయితే ఈ విడియోలు వారికి చాలా ఉపయోగపడతాయి.*

                           సగటు

సగటు = రాశుల మొత్తంరాశుల సంఖ్య
రాశుల మొత్తం = సగటు×రాశుల సంఖ్య

Q.7,12,13,18,20, ల యొక్క సగటు ఎంత?

A.  7+12+13+18+205 = 705 = 14

Q. ఒక పరీక్షలోని 6 సబ్జెక్టుల్లొ ఒక విద్యార్ధికి వరుసగా 48,54,66,42,72,84 మర్కులు పొందెను. అయినా అతని సగటు మర్కులు ఎన్ని?

A.  48+54+66+42+72+846 = 3666 = 61

Q. ఒక క్రికెట్ బ్యాట్స్ మన్ వరుసగా 5 మ్యాచుల్లో 13,24,57,36,45 పరుగులు చేసెను. అతని సగటు పరుగులు ఎన్ని?

A.  13+24+57+36+455 = 1755 = 35

Q. 11,13,17,a,24 ల యొక్క సగటు 16. అయినా a విలువ ఎంత?

A.  11+13+17+a+245 = 16
  65a = 16×5
  65a = 80
   a = 15

Q. x-3,x-1,x+2,x+5,x+7 యొక్క సగటు 15.అయినా x విలువ ఎంత?

A.  (x−3)+(x−1)+(x+2)+(x+5)+(x+7)5= 15
   5x+10 = 15×5
   x = 13

Q. ఒక కుటుంబంలోని 5గురు సభ్యుల యొక్క సగటు వయస్సు 24 సం..రాలు అయినా వారి మొత్తం వయస్సు ఎంత?

A.  24×5 = 120 సం..రాలు

Q. ఒక కుటుంబంలోని 6గురు సభ్యుల యొక్క సగటు వయస్సు 35 సం.రాలు వారిలో 65 సం.రాలు,45సం.రాలు వయస్సు కలిగిన ఇద్దరు మరణించేను.అయినా మిగిలిన వారి సగటు వయస్సు ఎంత?

A.  6×35 = 210
  45+65 = 110-210 = 100
  = 1004 = 25 సం..రాలు

Q. ఒక గొర్రె యొక్క సగటు ధర 1200రూ.అయిన 18000 రూ.లకు ఎన్ని గొర్రెలు లబించెను?

A.  180001200 = 15 గొర్రెలు

Q. కోళ్ళు,5 బాతుల ధర కలపి 2100 రూ. ఒక బాతు సగటు ధర 300 రూ.అయినా ఒక కోడి సగటు ధర ఎంత?

A.  బాతు →300×5 = 1500-2100 = 600
  ఒక కోడి ధర → 6003 = 200 రూ

Q. సంఖ్యల యొక్క సగటు 18. వాటిలో మూడు సంఖ్యలు 13,15,17.అయినా మరొక సంఖ్య ఎంత?

A.  13+15+17 = 45
   18×4 = 72 (నాలుగు సంఖ్యల మొత్తం)
   = 72−45 = 27

Q. సంఖ్యల యొక్క సగటు 24. వాటిలో 3 సంఖ్యలు 19,21,25 మిగిలిన రెండు సంఖ్యల మద్య నిష్పత్తి 3:2 అయినా వాటిలో పెద్ద సంఖ్య?

A.  19+21+25 = 65
   24×5 = 120
  = 120-65 = 55
   3:2 ⇒ పెద్ద సంఖ్య = 35×55 = 33

Q. సంఖ్యల యొక్క సగటు 22. వాటిలో మొదటి మూడు సంఖ్యల యొక్క సగటు 19,చివరి మూడు సంఖ్యల యొక్క సగటు 24. అయిన మూడవ సంఖ్య ఎంత?

A.  5 సంఖ్యల యొక్క మొత్తం = 5×22 = 110
   మొదటి మూడు సంఖ్యల మొత్తం = 3×19 = 57
   చివరి మూడు సంఖ్యల యొక్క మొత్తం = 3×24 = 72
   మూడవ సంఖ్య = 57+72 = 129−110 = 19

Q. సంఖ్యల యొక్క సగటు 25. వాటిలో మొదటి 7 సంఖ్యల యొక్క సగటు 20. అయినా మిగిలిన సంఖ్యల సగటు ఎంత?

A.   12×25 = 300
   7×20 = 140
   మిగిలిన సంఖ్యల సగటు = 300−140 =1605 = 32

Q. ఒక కమిటిలోని 8 మంది సభ్యుల యొక్క సగటు వయస్సు 40 సం.రాలు వారిలో నుండి 50 సం.రాలు వయస్సు కలిగిన సభ్యుడు వెళ్ళిపోయి,కొత్తసభ్యుడు చేరడం వలన సగటు వయస్సు 2 సం.రాలు తగ్గెను.అయినా కొత్త సభ్యుడి వయస్సు ఎంత?

A. 8×40 = 320-50 =270
  8×38 = 304-270 = 34 సం..రాలు
  లేదా
  8×2 = 16
  50−16 = 34 సం..రాలు

Q. 12 మంది సభ్యుల కలిగిన కమిటిలో నుండి 35 సం..రాలు వయస్సు కలిగిన వ్యక్తి వెళ్ళిపోయి,కొత్త వ్యక్తి రావడం వలన సగటు వయస్సు ఒక సంవత్సరం పెరిగెను.అయినా కొత్త సభ్యుడి వయస్సు ఎంత?

A.  12×1 = 12
   35+12 = 47 సంవత్సరాలు.

Q. 1 కిలో కి 6 మామిడి పండ్లు వచ్చెను వాటిలో 120 గ్రాములు బరువు కలిగిన పండును మార్చడం వలన సగటు బరువు 5 గ్రాములు పెరిగెను.అయినా కొత్త పండు బరువు ఎంత?

A. 6×5 = 30
  120+30 = 150 గ్రాములు

Q. ఒక తరగతిలో 15 మంది విద్యార్ధుల యొక్క సగటు వయస్సు 12 సంవత్సరాలు వారి టీచర్ వయస్సు కలపడంవలన సగటు వయస్సు 1 సం పెరిగెను.అయినా టీచర్ వయస్సు ఎంత?

A.  15×12 = 180
  16×13 = 208
   208−180 = 28 సంవత్సరాలు

Q. A,B ల యొక్క సగటు వయస్సు 20 సంవత్సరాలు వారి వయస్సుల మద్య నిష్పత్తి 5:3 అయినా A వయస్సు ఎంత?

A.  20×2 = 40
   ∵ 5:3 ∴ A వయస్సు = 58×40 = 25 సంవత్సరాలు
   ⇒ B వయస్సు = 38×40 = 15 సంవత్సరాలు

Q. 5 సంవత్సరాల క్రితం వివాహం అయినప్పుడు బార్యాబర్తల సగటు వయస్సు 24 సంవత్సరాలు.ప్రస్తుతం వారి కుమారుడు వయస్సుతో కలపి సగటు వయస్సు 20 సంవత్సరాలు.అయినా కుమారుడి వయస్సు ఎంత?

A.   ప్రస్తుతం బార్యాబర్తల మొత్తం వయస్సు = 24×2+10 = 48+10 = 58
  కుమారుడి వయస్సు = 20×3 = 60 ⇒ 60-58 = 2 సంవత్సరాలు.

Q. ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల యొక్క సగటు జీతం 1200రూ, 15 మంది సూపర్ వైజర్ల సగటు జీతం 4000 రూ కాని వారందరి సగటు జీతం 1600 రూ. అయినా కార్మికుల సంఖ్య ఎంత?

A.    1200   4000
      \ /
     1600
      / \
    2400   400
   2400:400 = 6:1 ⇒ 61×15 = 90 మంది

Q. ఒక తరగతిలో 36 మంది విద్యార్ధుల యొక్క సగటు బరువు 40 kg. 50kg సగటు బరువు కల్గిన కొంతమంది చేరటం వలన ఆ తరగతి యొక్క సగటు బరువు 2kg లు పెరిగెను. అయినా కొత్తగా చేరిన విద్యార్ధుల సంఖ్య ఎంత?

A.    40   50
     \ /
     42
     / \
    8   2
  8:2 = 4:1 ⇒ 14×36 = 9

Q. ఒక తరగతిలో 60 మంది విద్యార్ధుల సగటు మార్కులు 46, వారిలో పాస్ అయిన విద్యార్ధుల సగటు 56,ఫేయిల్ అయిన విద్యార్ధుల సంఖ్య 32,అయినా పాస్ అయిన వారి సంఖ్య ఎంత?

A.    56   32
      \ /
      46
      / \
     14  10
   7:5 ⇒ 712×60 = 35

http://iksa.in/upsc/download-kurukshetra-magazine-free-archives/2431/

1. వస్తు సేవల పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన 4 బిల్లును లోక్ సభ మూజువాణి ఓటుతో ఎప్పుడు ఆమోదించింది?
జ. 2017 మార్చి 29
2. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆనంద సూచి పేరిట ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది?
జ. ఆంధ్ర ప్రదేశ్
3. సంపద పథకం దేనికి సంబంధించింది?
జ. ఆహారశుద్ధి రంగం
4. "సాగరమాత స్నేహం-2018" పేరుతో తొలిసారిగా ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించిన దేశాలు ఏవి?
జ. చైనా, నేపాల్
5. పునీత యాత్ర భాగ్య పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు?
జ. కర్ణాటక
6. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న దంపతులు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు అని ఏ రాష్ట్రం ప్రకటించింది?
జ. అస్సాం
7. ఐక్యరాజ్యసమితి పట్టణ పేదరిక నిర్మూలన కమిటీకి అధ్యక్షురాలిగా ఎవరిని నియమించారు?
జ. షీలా పటేల్
8. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా నిర్మించిన సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ చిత్ర దర్శకుడు ఎవరు?
జ. జేమ్స్ ఏర్సికిన్
9. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న పథకం ఏది?
జ. రాఫ్తార్
10. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజారోగ్యానికి సంబంధించి ఈ ఏడాదికిగాను ఎంచుకున్న థీమ్ ?
జ. డిప్రెషన్

No comments:

Post a Comment