AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday, 26 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 09


*🌍చరిత్రలో ఈ రోజు/ అక్టోబర్ 09*🌍

*▪అక్టోబర్ 9, గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 282వ రోజు (లీపు సంవత్సరములో 283వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 83 రోజులు మిగిలినవి*

*❤జననాలు*❤

*♦1945: అంజద్ అలీఖాన్, ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు.*

*♦1945: విజయ కుమారతుంగా, ప్రముఖ శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (మ.1988)*

*♦1974: వి. వి. వినాయక్, ప్ర‌ముఖ‌ తెలుగు సినిమా దర్శకుడు.*

*🍃మరణాలు🍃*


*1562: గాబ్రియల్ ఫెలోపియో, ప్రపంచ ప్రసిద్ధిచెందిన శరీర నిర్మాణ శాస్త్రవేత్త మరియు వైద్యుడు.*

*🌹1967: చే గెవారా, దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు. (జ.1928)*

*🌹1974: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత ప్రముఖ రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (జ.1928)*

*🌹2000: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత మరియు తబలా, హార్మోనియం విద్యాంసుడు. (జ.1924)*

*🌹2013: శ్రీహరి, తెలుగు సినిమా నటుడు, ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా మారిన‌ నటుడు. (జ.1964)*

*🇮🇳పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*♦ప్రపంచ పోస్ట్ ఆఫీస్ దినోత్సవం.*

*♦న్యాయ సేవా దినం.*

*♦జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం.*

*♦తపాలా దినోత్సవం*

No comments:

Post a Comment