*🌍చరిత్రలో ఈరోజు /అక్టోబర్ 10*🌍
*◾అక్టోబర్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 283వ రోజు (లీపు సంవత్సరములో 284వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 82 రోజులు మిగిలినవి.*
*⏱సంఘటనలు⏱*
*🌻1964: 18వ వేసవి ఒలింపిక్ క్రీడలు టోక్యోలో ప్రారంభమయ్యాయి.*
*🌻1959: భారత ప్రధాననమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దేశములోని మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి వరంగల్‌లో శంకుస్థాపన చేశారు.*
*🌻1971: ప్రపంచపు అతిపెద్ద దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ (15 విభాగాలతో, 972 పేజీలతో, ఏడున్నర పౌండ్ల బరువుతో) వెలువడింది.*
*🌻1990: వరంగల్లు సమీపంలో ఒక రైలు బోగీకి నక్సలైట్లు నిప్పంటించిన సంఘటనలో 60 మందికి పైగా మరణించారు.*
*❤జననాలు*❤
*🌹1731: హెన్రీ కేవిండిష్,బ్రిటిష్ తత్వవేత్త మరియు సైద్ధాంతిక రసాయన మరియు భౌతిక శాస్త్రవేత్త. (మ.1810)*
*🌹1872: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (మ.1920)*
*🌹1906: ఆర్.కె.నారాయణ్, ప్రముఖ భారతీయ ఆంగ్ల నవలా రచయిత (మ.2001).*
*🌹1908: ముదిగొండ లింగమూర్తి, పాత తరానికి చెందిన నటుడు..*
*🌹1914: భావరాజు నరసింహారావు, ప్రముఖ నాటక రచయిత, ప్రచురణకర్త మరియు నటుడు. (మ.1993)*
*🌹1918: గుత్తికొండ నరహరి, తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985).*
*🌹1922: మేడిచర్ల ఆంజనేయమూర్తి, బాలల కథల, గేయ రచయిత.*
*🌹1927: నేదునూరి కృష్ణమూర్తి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (మ.2014)*
*🌹1922: నర్రా మాధవరావు, నిజాం విమోచన పోరాటయోధుడు*
*🌹1922: మేడిచర్ల ఆంజనేయమూర్తి, ప్రముఖ తెలుగు రచయిత.*
*🌹1933: సదాశివ పాటిల్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.*
*🌹1944: ఎల్.ఆర్.స్వామి, సుప్రసిద్ధ రచయిత మరియు అనువాదకుడు.*
*🌹1945: జయప్రకాశ్ రెడ్డి, ప్రముఖ తెలుగు నటుడు.*
*🌹1945: కళ్ళు చిదంబరం, ప్రముఖ తెలుగు హాస్య నటుడు. (మ.2015)*
*🌹1947: ఎమ్. చంద్రసేనగౌడ్, ప్రముఖ రంగస్థల నటి*
*🌹1950: మాడా వెంకటేశ్వరరావు, ప్రముఖ తెలుగు నటుడు. (మ.2015)*
*🌹1954: రేఖ, బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న ఒక భారతీయ నటి. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందినది.*
*🌹1960: మల్లికార్జునరావు, ప్రముఖ తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు. (మ.2008)*
*🌹1960: యర్రా రఘు బాబు, ప్రముఖ తెలుగు సినీ నటుడు.*
*🌹1968: ఆలీ (నటుడు), తెలుగు సినిమా హాస్యనటుడు.*
*🌹1970: గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్య నటుడు.*
*🌹1973: ఎస్. ఎస్. రాజమౌళి, తెలుగు చలనచిత్ర దర్శకుడు.*
*🍃మరణాలు🍃*
*♦1958: గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత. (జ.1892)*
*♦1982: సుద్దాల హనుమంతు జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు. (జ.1908)*
*♦1985: యూలి బోరిస్వోవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు. (జ.1920 జూలై 11)*
*♦2011: జగ్జీత్ సింగ్, ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. (జ.1941)*
*🇮🇳పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🌹 జాతీయ తపాలా దినోత్సవం.*
*🌹ప్రపంచ మానసిక ఆరోగ్య దినం.*
*🌹ప్రపంచ నిర్వాసితుల రోజు.*
సెప్టెంబరు నెల కరెంట్ ఎపైర్స్ (Economy, Sci-tech, Awards)
👇👇👇👇👇👇👇👇👇👇👇
http://www.tlm4all.com/2017/10/september-2017-current-affairs-vol-1.html?m=1
సెప్టెంబరు నెల కరెంట్ ఎపైర్స్ 2
(Geography, Polity, History, Games)
👇👇👇👇👇👇👇👇👇👇👇
http://www.tlm4all.com/2017/10/september-2017-current-affairs-vol-2.html?m=1
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
NCERT/SCRT వారు రూపొందించిన లెర్నింగ్ అవుట్కమ్స్ POSTERS/MODULES తరగతుల వారిగా సబ్జెక్టు వారిగా ఈ క్రీంది లింక్ ఉన్నాయి..
👇👇👇👇👇👇👇👇👇👇👇
http://www.tlm4all.com/2017/10/learning-outcomes-posters-modules.html?m=1
*పోస్ట్ ఆఫీస్ జాబ్స్ 2017.*
*ఇక్కడ నొక్కండి-->* https://goo.gl/6ugBYq
*మొత్తం పోస్టులు:* 3963
*అర్హతలు:* 10th
*వయో పరిమితి:* 18-40 years
*ఎంపిక విధానం:* Merit List, ఇంటర్వ్యూ
*చివరి తేదీ:* 20.10.2017
*అప్లై నౌ-->* https://goo.gl/6ugBYq
1) రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న భూమి కొనుగోలు పథకం దేనికి ఉద్దేశించినది ?
ఎ) బి.సిలకు భూమి పంపిణీ
బి) *నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు పంపిణీ*✅
సి) మైనారిటీలకు భూమి పంపిణీ
డి) పైవేవీ కావు
2) నిరుపేద జీవనోపాదులను పెంపోందించడం కోసం ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో ఇటీవల ప్రవేశపెట్టిన పథకం ఏది ?
ఎ) గ్రామజ్యోతి
బి) గ్రామక్రాంతి
సి) మిషన్ కాకతీయ
డి) *తెలంగాణ పల్లె ప్రగతి*✅
3) మనఊరు-మన ప్రణాళికలకు అనుబంధంగా రాష్ట్రప్రభుత్వం ఇటివల ప్రారంభించిని కార్యక్రమం ఏది ?
ఎ) హరితహరం
బి) మిషన్ కాకతీయ
సి) *గ్రామజ్యోతి*✅
డి) వాటర్ గ్రీడ్ పథకం
4) ఏ పథకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కోతుల ప్రస్తావన చేశారు ?
ఎ) *హరితహారం*✅
బి) గ్రామజ్యోతి
సి) మిషన్ భగీరథ
డి) మిషన్ కాకతీయ
5) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని సంకల్పించారు ?
ఎ) 8212
బి) 54000
సి) 9300
డి) *46500*✅
6) సద్దిమూట పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఎవరి కోసం 5 రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించారు ?
ఎ) విద్యార్థులు
బి) *రైతులు*✅
సి) కార్మికులు
డి) ఉద్యోగస్తులు
7) తెలంగాణ రాష్ట్రంలోని వాటర్ గ్రీడ్ ప్రాజెక్టును ఏమని పిలుస్తున్నారు ?
ఎ) *మిషన్ భగీరథ*✅
బి) మిషన్ కాకతీయ
సి) మిషన్ కృష్ణ
డి) మిషన్ గోదావరి
8) తెలంగాణ ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్ పేరు ఏమిటి ?
ఎ) సహాయ
బి) పునరావాస
సి) *ఆసరా*✅
డి) బరోసా
9) వ్యవసాయ మరియు రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ను ఏమంటారు ?
ఎ) ఈ-మార్కెట్
బి) ఈ-చౌపాల్
సి) ఈ-మండీ
డి) *ఈ-నామ్*✅
10) 5000 ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల ప్రాజెక్టును ఏమంటారు ?
ఎ) సెమీ-మీడియం ప్రాజెక్టు
బి) *మైనర్ ప్రాజెక్టు*✅
సి) మీడియం ప్రాజెక్టు
డి) మేజర్ ప్రాజెక్టు
11) రాతికట్టడంతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు పేరు ఏమిటి ?
ఎ) *నాగార్జునసాగర్*✅
బి) ప్రకాశం బ్యారేజి
సి) దామోదర ప్రాజెక్టు
డి) నర్మదా ప్రాజెక్టు
12) నిజాంసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉన్నది ?
ఎ) *మంజీర*✅
బి) తపతి
సి) కృష్ణ
డి) కావేరి
13) తెలంగాణ రాష్ట్రంలో దళిత మహిళలకు భూమి పంపిణీ పథకం కింద ఎన్ని ఎకరాలు భూమి లభిస్తుంది ?
ఎ) 2 ఎకరాలు
బి) 10 ఎకరాలు
సి) *3 ఎకరాలు*✅
డి) 5 ఎకరాలు
14) కళ్యాణ లక్ష్మీ పథకంలో కొత్తగా చేర్చబడిన వారు ఎవరు ?
ఎ) షెడ్యూల్డ్ కులాలు
బి) మైనార్టీలు
సి) *వెనుకబడిన తరగతులు*✅
డి) షెడ్యూల్డ్ తెగలు
15) ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2016 ఆగస్టు 7వ తేదీన ఏ జిల్లాలో మిషన్ భగీరథ యొక్క తొలిదశను ప్రారంభించాడు ?
ఎ) రంగారెడ్డి-చెవెళ్ళ
బి) వరంగల్
సి) *సిద్ధిపేట-గజ్వేల్*✅
డి) నల్గొండ-చౌటుప్పల్
16) హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రూపశిల్పి ఎవరు ?
ఎ) *శ్రీధరన్*✅
బి) నారాయణరావు
సి) శ్రీధర్ రెడ్డి
డి) ఎన్.వి.ఎస్.రెడ్డి
17) నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది ?
ఎ) పెడగాజీ
బి) లిథాలజీ
సి) ఎడపాలజీ
డి) *పెడాలజీ*✅
18) కేంద్ర ప్రభుత్వం ఈ-పంచాయితీ ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా ఏ జిల్లాలో ప్రారంభించారు ?
ఎ) నల్గొండ
బి) మెదక్
సి) *యదాద్రి భువనగిరి*✅
డి) సూర్యపేట
19) తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఏ జిల్లాలో కలదు ?
ఎ) మెదక్
బి) *మేడ్చల్*✅
సి) రంగారెడ్డి
డి) వికారాబాద్
20) 2016-17 గాను బడ్జెట్ లో దేనికి ఎక్కువ నిధులు కేటాయించారు ?
ఎ) రెవెన్యూ వ్యయం
బి) పన్నెంతర ఆదాయం
సి) ప్రణాళికేతర పద్దు వ్యయం
డి) *ప్రణాళిక పద్దు వ్యయం*✅
21) 2016-17 బడ్జెట్ లో రూ.738 కోట్లు దేనికి కేటాయించారు ?
ఎ) మైనారిటీ వర్గాలకు
బి) షాది ముబారక్ పథకాలు
సి) *కల్యాణలక్ష్మీ*✅
డి) మున్సిపాలిటీ సంస్కరణలు
22) వితంతువులకు అమలు చేస్తున్న ఆసరా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
ఎ) *జీవనాధారం*✅
బి) చేయూత
సి) భరోసా
డి) భద్రత
23) తెలంగాణలో ఇటీవల ప్రారంభించబడిన గ్రామజ్యోతి పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి ?
ఎ) స్వచ్ఛ తెలంగాణ సాధించడం
బి) అన్ని గ్రామాలకు విద్యుద్ధీకరించడం
సి) ఎస్సి, ఎస్టీ ఇళ్లను విద్యుద్ధీకరించడం
డి) *స్వయం సమృద్ధిని సాధించడం*✅
24) ప్రస్తుతం ఆరోగ్య లక్ష్మీగా పేర్కోంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు ?
ఎ) ఆరోగ్య మాత
బి) ఆరోగ్య ఇందిర
సి) *ఇందిరమ్మ అమృత హస్తం*✅
డి) పైవేవీకావు
25) వృద్ధులకు అమలుచేస్తున్న ఆసరా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
ఎ) ఆలంబన
బి) *రక్షణ*✅
సి) భద్రత
డి) చేయూత
26) ఆహర భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 2015 జనవరి 3
బి) 2015 ఫిబ్రవరి 1
సి)2015 ఫిబ్రవరి 3
డి) *2015 జనవరి 1*✅
27) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోయే సచివాలయానికి ఆర్కిటెక్ట్ ఎవరు ?
ఎ) ప్రవీణ్ మొహతా
బి) పిలూమోడీ
సి) *హఫీజ్ కాంట్రాక్టర్*✅
డి) సతీష్ గుజ్రాల్
28) తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం సెక్షన్ ఎవరికి అందిస్తున్నది ?
ఎ) కల్లుగీత కార్మికులకు
బి) వితంతువులకు
సి) వృద్ధాప్యంలో ఉన్న వారికి
డి) బీడీ కార్మికులకు
1) బి,సి,డి మాత్రమే
2) *ఎ,బి,సి,డి*✅
3) ఎ,బి,సి మాత్రమే
4) ఎ,బి మాత్రమే
33) తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినది ?
ఎ) 14%
బి) 10%
సి) 13%
డి) *12%*✅
30) తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ కు వైస్ ఛైర్మన్ ఎవరు ?
ఎ) *వి. ప్రశాంత్ రెడ్డి*✅
బి) ఆర్.విద్యాసారగ్ రావ్
సి) కె.వి. రమణాచారి
డి) కె. తారక రామరావ్
30) తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో స్థూల రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తి (GSDP)లో వ్యవసాయ రంగం వాటా ఎంత ?
ఎ) 20 శాతం కన్నా తక్కువగా కొనసాగుతుంది
బి) సేవా రంగం కన్నా తక్కువ
సి) క్రమంగా పెరుగుతుంది
డి) *పారిశ్రామిక రంగం కన్నా ఎక్కువ*✅
*సుభాషిత వాక్కు*
*"వంద మంది శత్రువుల కన్నా....*
*ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి."!*
*"Everyone who achieves success in a great venture solves each problem as they came.”*
*మంచి పద్యం*
*మంచి వారి చెలిమి మదిని నింపగలదు*
*చెడ్డమనసులోన చెలిమి నింపు*
*చెలిమి గొప్ప తనము చెప్పు అందరికిని*
*ఇలనిదానపురపు వెలుగుబాట*
*భావం*:-
*మంచివారి స్నేహం మనసునుంచుకొని చెడ్డవారిని స్నేహంతో మార్చాలి. స్నేహం గొప్పతనం అందరికి తెలపాలి*
*♦నేటి జీ.కె♦*
*▪నిర్మాణం -ప్రాంతం*
*1) చార్మినార్ - హైదరాబాద్*
*2) ఎలిఫెంటా గుహలు - ముంబాయి*
*3) అజంతా గుహలు - ఔరంగాబాద్*
*4) ఎల్లోరా గుహలు - ఔరంగాబాద్*
*5) అక్బర్ సమాధి - సికింద్రా (ఆగ్రా దగ్గరలో)*
*6) ఆనందభవన్ - అలహాబాద్* *(నెహ్రూ నివాసం -ఉత్తరప్రదేశ్)*
*7) బిర్లా ప్లానెటోరియం - కోల్ కతా*
*8) బీబీకా మక్బారా - ఔరంగాబాద్*
*9) అమర్ నాథ్ గుహ - కాశ్మీర్*
*10) బ్లాక్ పగోడా -కోణార్క్ - ఒడిశా (సూర్యదేవాలయం)*
*11)👉 భారత అణు బాంబ్ పితామహుడు ఎవరు?*
జ: *రాజా రామన్న.*
*12)👉 ఇస్రో అభివృద్ధి చేస్తున్న "AVATAR" అనేది ఒక....?*
జ: *పునర్వినియోగ అంతరిక్ష విమానం.*
*13)👉 ఇస్రో ఇప్పటి వరకు ఎన్ని PSLV రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది?*
జ: *38.*
*14)👉 104 వ జాతీయ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏమిటి?*
జ: *సైన్స్ & టెక్నాలజీ ఫర్ నేషనల్ డవలప్ మెంట్.*
*15)👉 KIRAN ( Knowledge Involvement in Research Advancement through Nutring) అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం ఏమిటి?*
జ: *మహిళా శాస్త్రవేత్తల ప్రోత్సాహక కార్యక్రమం.*
*16)👉 పారీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు?*
జ: *జైపూర్.*
*17)👉 హుస్సేన్ సాగర్ ను ఎప్పుడు నిర్మించారు?*
జ: *1562.*
*18)👉 "గాడ్స్ ఓన్ కంట్రీ" అని ఏ రాష్ట్రానికి పేరు.?*
జ: *కేరళ.*
*19)👉 "గేట్ వే ఆఫ్ ఇండియా" నమూనా సృష్టికర్త ఎవరు?*
జ: *జార్జి విట్టెట్.*
*20)👉పోరుబందర్ లో గాంధీజీ జన్మించిన ఇంటిని ఏమని పిలుస్తారు?*
జ: *కీర్తి మందిర్.*
🍃 *Total 86 Education Books*
1. Advanced Social Psychology 1MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxWjlDaEVKUUJHSDg
2. ASSESSMENT FOR LEARNING 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxdkdQN3dxN3ZacEk
3. Assessment in Counselling and Guidance 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxVFJCWVpQUTBlRkk
4. CHILDHOOD AND GROWING UP 1MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxTUNrazYzRFpSdms
5. Cognitive Psychology, Learning and Memory 1MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxNHl2VnBBeE50aXc
6. Computer in Education 13MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxdlItWjFzV0wxcG8
7. CONTEMPORARY INDIA AND EDUCATION 3MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxcTJyWWREMmNMaE0
8. Counselling Psychology 1MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxOGJ0VWF2Y0dJN0U
9. Counselling Psychology 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxa2h1N25ZbWZRNUE
10. CRITICAL UNDERSTANDING OF ICT 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxaTFWZ0dmMWdjYTg
11. Curriculum and Instruction 15MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxVUk0ZG1iNU9ua1U
12. Developmental Psychology 5MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxSFZVbC1KMXZtWUU
13. Distance Education 13MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxbnE1SGNEN29wR3M
14. Educating Children With Learning Problems 6MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxRUgyRngtY1BFMFU
15. Education and Society 4MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxMTBYbld3cVp0MDg
16. Educational Evaluation 15MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxdHJqckkyRHcwNWc
17. Educational Technology 13MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxQ29MUF9PbzhNaUU
18. ENVIRONMENTAL EDUCATION 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxY2djLU1EUmxQeGM
19. Environmental Psychology 17MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxZm8yMWlnaVBZa0k
20. Experimental Learning 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxUmdoQ25Ndl96ZUE
21. Forensic Psychology 1MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxdk1QN1FMWUdvSjA
22. Fundamental of Research Methodology and Statistics MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxRTRVRkk3dVYzUTA
23. GENDER, SCHOOL, SOCIETY AND INCLUSIVE SCHOOL 1MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxWkw4NGI3RDdSM2c
24. General Psychology 6MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxYVRTYk5leEtUazA
25. Guidance and Counselling 14MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxSm5ERUNtTG1KalU
26. HEALTH AND PHYSICAL EDUCATION 1MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxc09yaDIwbFdxVmM
27. Human Resource Development (HRD) 1MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxOU0zZUY0aHhpa3M
28. Industrial and Organisational Psychology 5MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxTjJhNUtjajNyMWs
29. Interventions in Counseling MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxV1IwQ3A2aTVST0E
30. KNOWLEDGE AND CURRICULUM 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxR1RWOThvTDNwTXc
31. LEARNING AND TEACHING 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxN2VqOFVYTnB5V2M
32. Life Span Psychology MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxUDM4R05rU01raWM
33. Motivation and Emotion 5MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxdFB4M3Z0UXNIdWs
34. Neuropsychology 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxT2lPWllKcm1felU
35. Organisational Behaviour (OBY) MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxQlFLTUtMRkU2M1k
36. Organizational Development (OD) 4MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxNDNJNUNWT0NWOHc
37. Personality Theories and Assessment MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxWTZxNHhxdXh3dFE
38. Personality Theory and Research 20MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxTFZQaDhaalpzUnM
39. Philosophy 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxZzVWUGdwSVJtbG8
40. Psychological Theories and Psychotherapy 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxTU90T2toLUxPcEU
41. Ps
ychology of Learning and Development 12MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxR1JCb0U3N1Rzd0U
42. Psychopathology 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxS3NqdE5fVEpxN2M
43. Psychopathology 6MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxX0QySVFuNllac0E
44. Psychotherapeutic Methods 1MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxS3BJWndMMlBpSWc
45. Research Methods in PsychologyIndex 6MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxTGJ4V3hQWFRxdTQ
46. Research Methods MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxeEE3Wnd6VjBySUE
47. School Psychology 1MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxNnN3OWwxWDNjZUU
48. Social Psychology 24MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxeTdMaWN0eVBlVjg
49. Social Psychology KB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxWjNCNTVEbENjZ2s
50. Social Research Methods 5MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxQk5yOWpXdUlGbWM
51. Statistics in Psychology 3MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxNk5uUmxodE5SZ1k
52. Statistics in Psychology 5MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxWTZNSU9CX1JaOHc
53. Teacher and School 14MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxSHhTTnRGeXZIVkE
54. Theories of Personality MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxRWY2QzU0T0VwR1k
55. संवृद्धि और विकास को सुगम बनाना 7MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxWmthbVF6ZG5SQXc
56. समकालीन भारतीय समाज और शिक्षा 7MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxc3VVSDdDOWQ4MjA
57. शैक्षिक मूल्यांकन 14MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxb2lRelA1Mk5zaTQ
58. शैक्षिक प्रोद्योगिकी 10MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxUGt1TGdaV21XUGM
59. शिक्षार्थी अवबोध 9MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxWUREckJzMUhUbFU
60. शिक्षा मे भारतीय प्रयोग 5MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxX3l2blgtU1Q4Znc
61. शिक्षा में कम्प्यूटर 10MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxVFkxMUIwejhzZ1k
62. शिक्षा और समाज 17MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxYjFWUUtyZ3BkTm8
63. शिक्षा ओर समाज 4MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxRU03d2pVQllnU2c
64. शिक्षा ओर विकास 3MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxMFhyam5pT2pkQ0E
65. शिक्षा अवबोध 3MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxREh2TEstb291aE0
66. शाला व समुदाय 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxeUttQ2NlLUlxZDA
67. विकास और अधिगम का मनोविज्ञान 16MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxVE90cTBiVlZLajA
68. भाषा एवं प्रारंभिक साक्षरता 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxalRmek9KdTV6Q2M
69. बेहतर विद्यालय हेतु नेतृत्व 9MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxWkJwVmlsUzdWbmM
70. बाल विकास और सीखना 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxc0tRMXVCbHVHUjQ
71. बच्चों के सामाजिक संवेगात्मक विकास में मार्गदर्शन 5MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxRTluWU9JZmNFN28
72. प्रारंभिक विद्यालयी बच्चे को समझना 2MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxTksyUkcxSm0xRWM
73. प्राथमिक विद्यालय का बालक एक अध्ययन 7MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxZ2hDN05JOURVOWs
74. प्रमुख शिक्षक बतौर विद्यालय प्रमुख 14 MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxUmEwdFdqRnM5aTA
75. पाश्चात्य शेक्षिक विचार व विचारक 4MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxQmJYQXJhVkJYWHM
76. पाठ्यचर्या तथा अनुदेश 17MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxejNMUFZxbTl6MGc
77. निर्देशन तथा उपबोधन 17MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxSU9HRDZOWnRDaTA
78. दूर शिक्षा 39MB
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxZnNfeDRtRWFOZUk
*79. ज्ञान शिक्षाक्रम व शिक्षण शास्त्र MB*
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxelBKWXl3RGpMR0E
*80. जीवन अलंकरण एवं आत्मविश्वास 2MB*
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxbEg1RGF4U0VnODg
*81. अध्यापन–अधिगम तथा मूल्यांकन 2MB*
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxSlg1d2RoaFRzYjg
*82. अध्यापक और समाज 17MB*
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxeUNwTHM2SlgwMGs
*83. अधिगम के लिए मार्गदर्शन 6MB*
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxRXNHR011T3JWaFU
*84. Paper 1 NET Question Papers (2004-2016) with Answer 19MB*
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxdmNHbUt1R1UzMzQ
*85. Paper 2 Combined PDF UGC NET Education Paper with Answer (December 2004 to June 2015) 12MB*
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxTVZtQXZpSkdfMjg
*86. Paper 3 Combined PDF UGC NET Education Paper with Answer (December 2004 to June 2015) 7MB*
https://drive.google.com/open?id=0Bwk5FIsI0ctxc1JLRzc1eURrb1k
1) కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుట వలన ఏ సమస్య వచ్చును ?
ఎ) నీటి సమస్య
బి) *గ్లోబల్ వార్మింగ్*✅
సి) ఎరువులు
డి) ఏదీకాదు
2) బయోమ్ అనగా ఏమిటి ?
ఎ) *వృక్ష జంతు జాతులు ఉండే భాగం*✅
బి) భూమి ఉపరితల భాగం
సి) భూమిపై గల నీరు
డి) ప్రాణుల విసర్జన పదార్థాలు
3) కాలుష్యం అనగా అర్థం ఏమిటి ?
ఎ) పర్యావరణానికి శాశ్వతమైన నష్టం కలిగించడం
బి) పర్యావరణానికి తాత్కాలికమైన నష్టం కలిగించడం
సి) *కాలుష్యం కలుగజేసే పదార్థం*✅
డి) పైవన్నీ
4) విపత్తు తీవ్రత సాధారణంగా దేనిని బట్టి అంచనా వేస్తారు ?
ఎ) ఆస్తి నష్టం
బి) *ప్రాణ లేక ఆస్తి నష్టాలు*✅
సి) ప్రాణ నష్టం
డి) వైవేవీకావు
5) సహజ విపత్తులను ఎదుర్కొనడంలో ప్రాథమిక బాధ్యత దీనికి ఉంటుంది ?
ఎ) రాష్ట్రం
బి) జిల్లా పరిపాలన
సి) కేంద్రం
డి) *స్థానిక ప్రభుత్వం*✅
6) తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు ?
ఎ) జూపల్లి కృష్ణారావు
బి) కొప్పుల ఈశ్వర్
సి) *జోగు రామన్న*✅
డి) అజ్మీరా చందూలాల్
7) ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో పర్యావరణంతో సంబంధం లేనిది ఏది ?
ఎ) హరితహారం
బి) *ఆసరా*✅
సి) జలహారం
డి) స్వచ్ఛ తెలంగాణ
8) ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలంగాణలో ఏ ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది ?
ఎ) *ప్రాణహిత*✅
బి) అలీసాగర్
సి) కిన్నెరసాని
డి) మంజీర
9) అడవులను నరికివేయడం వల్ల విడుదలయ్యే హరితగృహ వాయు శాతం ఎంత ?
ఎ) 3 శాతం
బి) 20 శాతం
సి) 16 శాతం
డి) *15 శాతం*✅
10) సునామీ అనేది ఎలాంటి విపత్తు ?
ఎ) మానవకారక
బి) జీవ సంబంధ
సి) *భౌగోళిక*✅
డి) పైవన్నీ
11) వాతావరణంలో అత్యధికంగా ఉన్న జడవాయువు ఏది ?
ఎ) *ఆర్గాన్*✅
బి) నియాన్
సి) కార్బన్ డై ఆక్సైడ్
డి) అమ్మోనియా
12) వాతావరణంలో ఆమ్లజని శాతం ఎంత ?
ఎ) 0.3%
బి) 78%
సి) *21%*✅
డి) 3%
13) దేశంలో ఉద్యానవన, వన్య ప్రాణి సంస్థ (Flora & Fauna) ఎక్కడ కలదు ?
ఎ) *మధ్యప్రదేశ్*✅
బి) ఒడిస్సా
సి డెహ్రాడూన్
డి) హైదరాబాద్
14) జలకాలుష్య నివారణ నియంత్రణ చట్టం ఏర్పాటు చేసిన సంవత్సరం ?
ఎ) 1972
బి) 1989
సి) 1981
డి) *1974*✅
15) క్రింది వాటిలో ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పరచేది ?
ఎ) కర్బణ కణములు
బి) *CFCs (క్లోరోప్లోరో కార్బన్ లు)*✅
సి) హైడ్రో కార్బన్ లు
డి) ఎసైల్ నైట్రేట్
16) ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కరువులకు గురి అయ్యే ప్రదేశం ఏది ?
ఎ) గుంటూరు
బి) విశాఖపట్నం
సి) *అనంతపూర్*✅
డి) శ్రీకాకుళం
17) అలల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్ట్రజ్ఞుడు పేరు ఏమిటి ?
ఎ) ఎంగ్
బి) ఫ్రెస్నెల్
సి) *హగ్గిన్స్*✅
డి) న్యూటన్
18) వరదలు సంభవించటానికి ప్రధాన కారణం ఏమిటి ?
ఎ) *భారీ వర్షపాతం*✅
బి) తుఫానులు
సి) అధిక ఉష్ణోగ్రత
డి) గాలిలో తేమ
19) ఈ క్రింది వానిలో ప్రకృతి సిద్ధ విపత్తు ఏది ?
ఎ) అంతర్యుద్ధం
బి) *కరువు*✅
సి) యుద్ధం
డి) ఉగ్రవాదము
20) జాతీయ విపత్తు నివారణ దినం ఏది ?
ఎ) అక్టోబర్ 31
బి) అక్టోబర్ 30
సి) అక్టోబర్ 28
డి) *అక్టోబర్ 29*✅
21) ఇండియా వాతావరణం
ఎ) *ట్రాపికల్ మాన్సూన్ వాతావరణం*✅
బి) పోలార్ వాతావరణం/రకం
సి) హాట్ డిజార్ట్ వాతావరణం
డి) మెడిటేరియన్ వాతావరణం/రకం
22) విపత్తు అనే మాట ఏ భాష నుండి వచ్చింది ?
ఎ) లాటిన్
బి) గ్రీక్
సి) *ఫ్రెంచ్*✅
డి) అరబిక్
23) వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును ?
ఎ) ఐనోస్పియర్
బి) స్ట్రాటోస్పియర్
సి) *ట్రోపోస్పియర్*✅
డి) మెసోస్పియర్
24) కేంద్ర జల కమీషన్ కింద జాతీయ నీటి అకాడమీ ఎక్కడ ఉంది ?
ఎ) కాలికట్
బి) ముంబై
సి) హైదరాబాద్
డి) *పూణె*✅
25) ఓజోన్ పొర ఏ ఆవరణలో ఉంటుంది ?
ఎ) *స్ట్రాటో ఆవరణం*✅
బి) ప్రోటో ఆవరణం
సి) థర్మోస్పియర్
డి) ఐనో ఆవరణం
26) చెట్లను నరకడం వలన గాలిలో దేని శాతం పెరుగును ?
ఎ) ఆక్సిజన్
బి) *కార్బన్ డై ఆక్సైడ్*✅
సి) కార్బన్ మోనాక్సైడ్
డి) నీటిఆవిరి
27) ధ్వని కాలుష్య దుష్పరిమాణాలను క్రింది వాటిలో గుర్తించండి ?
ఎ) రక్తపోటు హెచ్చుగా ఉండుట
బి) శ్వాస ఆగిపోవుట
సి) చెవి యొక్క వినికిడి శక్తి తగ్గిపోవడం
డి) ఏదీకాదు
1) ఎ మరియు బి
2) ఎ,బి మరియు సి
3) *ఎ మరియు సి*✅
4) బి మాత్రమే
28) ప్రపంచ పర్యావరణ దినం ?
ఎ) జూన్-8
బి) *జూన్-5*✅
సి) జూన్-6
డి) జూన్-7
29) వరదలు వేటివల్ల కలుగుతాయి ?
ఎ) తీవ్రమైన గాలులు
బి) చెరువుల నుండి నీరుపైకి రావడం
సి) చెరువులకు గండ్లు
డి) *అధిక వర్షపాతం*✅
30) జాతీయ విపత్తుల నిర్వహణ ఆథారిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు ?
ఎ) కాబినెట్ సెక్రటరీ
బి) హోంమంత్రి
సి) *ప్రధానమంత్రి*✅
డి) రాష్ట్రపతి
31)👉 "ఇండియన్ హవానా" అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
జ: *ఆంధ్రప్రదేశ్*
32)👉 "జాతీయ మొక్కజొన్న పరిశోధనా కేంద్రం" ఎక్కడ కలదు?
జ: *న్యూ ఢిల్లీ*
33)👉 "ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు" ఎవరు?
జ: *జిమ్ యాంగ్ కిమ్*
34)👉 "ఇండిపెండెంట్ లేబర్ పార్టీని" స్థాపించింది ఎవరు?
జ: *డా"B.R. అంబేద్కర్*
35)👉 "1857 ద గ్రేట్ రెబెల్లియన్" గ్రంథకర్త ఎవరు?
జ: *అశోక్ మెహతా*
*Download Today Current Affairs Both Telugu & English*
*10/10/2017 కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకోండి.....36 ప్రశ్నలు*
*To Download all CA Today*
*👇👇Click (కింద నొక్కండి)*
*( మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు పక్కన్న వస్తున్నా ప్ర-క.ట/న. మిద నొక్కండి సైట్ ఓపెన్ అయ్యాక) For Telugu-Click on తెలుగు*
https://goo.gl/QhSHRv
*మీరు పిడిఎఫ్ రూపం లో సేవ్ చేసుకోవచ్చు.*
*ఏమిన కంటెంట్ కావాలంటే మీరు :*
Useful information
1. *PAN* - permanent account number.
2. *PDF* - portable document format.
3. *SIM* - Subscriber Identity Module.
4. *ATM* - Automated Teller machine.
5. *IFSC* - Indian Financial System Code.
6. *FSSAI(Fssai)* - Food Safety & Standards Authority of India.
7. *Wi-Fi* - Wireless fidelity.
8. *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth.
9. *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle.
10. *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution.
11. *COMPUTER* - Common Oriented Machine. Particularly United and used under Technical and Educational Research.
12. *VIRUS* - Vital Information Resources Under Siege.
13. *UMTS* - Universal Mobile Telecommunicati ons System.
14. *AMOLED* - Active-matrix organic light-emitting diode.
15. *OLED* - Organic light-emitting diode.
16. *IMEI* - International Mobile Equipment Identity.
17. *ESN* - Electronic Serial Number.
18. *UPS* - Uninterruptible power supply.
19. *HDMI* - High-Definition Multimedia Interface.
20. *VPN* - Virtual private network.
21. *APN* - Access Point Name.
22. *LED* - Light emitting diode.
23. *DLNA* - Digital Living Network Alliance.
24. *RAM* - Random access memory.
25. *ROM* - Read only memory.
26. *VGA* - Video Graphics Array.
27. *QVGA* - Quarter Video Graphics Array.
28. *WVGA* - Wide video graphics array.
29. *WXGA* - Widescreen Extended Graphics Array.
30. *USB* - Universal serial Bus.
31. *WLAN* - Wireless Local Area Network.
32. *PPI* - Pixels Per Inch.
33. *LCD* - Liquid Crystal Display.
34. *HSDPA* - High speed down-link packet access.
35. *HSUPA* - High-Speed Uplink Packet Access.
36. *HSPA* - High Speed Packet Access.
37. *GPRS* - General Packet Radio Service.
38. *EDGE* - Enhanced Data Rates for Globa Evolution.
39. *NFC* - Near field communication.
40. *OTG* - On-the-go.
41. *S-LCD* - Super Liquid Crystal Display.
42. *O.S* - Operating system.
43. *SNS* - Social network service.
44. *H.S* - HOTSPOT.
45. *P.O.I* - Point of interest.
46. *GPS* - Global Positioning System.
47. *DVD* - Digital Video Disk.
48. *DTP* - Desk top publishing.
49. *DNSE* - Digital natural sound engine.
50. *OVI* - Ohio Video Intranet.
51. *CDMA* - Code Division Multiple Access.
52. *WCDMA* - Wide-band Code Division Multiple Access.
53. *GSM* - Global System for Mobile Communications.
54. *DIVX* - Digital internet video access.
55. *APK* - Authenticated public key.
56. *J2ME* - Java 2 micro edition.
57. *SIS* - Installation source.
58. *DELL* - Digital electronic link library.
59. *ACER* - Acquisition Collaboration Experimentation Reflection.
60. *RSS* - Really simple syndication.
61. *TFT* - Thin film transistor.
62. *AMR*- Adaptive Multi-Rate.
63. *MPEG* - moving pictures experts group.
64. *IVRS* - Interactive Voice Response System.
65. *HP* - Hewlett Packard.
*Do we know actual full form of some words???*
66. *News paper =*
_North East West South past and present events report._
67. *Chess =*
_Chariot, Horse, Elephant, Soldiers._
68. *Cold =*
_Chronic Obstructive Lung Disease._
69. *Joke =*
_Joy of Kids Entertainment._
70. *Aim =*
_Ambition in Mind._
71. *Date =*
_Day and Time Evolution._
72. *Eat =*
_Energy and Taste._
73. *Tea =*
_Taste and Energy Admitted._
74. *Pen =*
_Power Enriched in Nib._
75. *Smile =*
_Sweet Memories in Lips Expression._
76. *etc. =*
_End of Thinking Capacity_
77. *OK =*
_Objection Killed_
78. *Or =*
_Orl Korec (Greek Word)_
79. *Bye =*♥
_Be with you Everytime._
*share these meanings as majority of us don't know*👌👌
1. దేశంలోని తొలి ప్లాస్టిక్ రహిత నగరం ఏది?
జ. తిరువనంతపురం
2. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా శశికళ నాలుగేళ్లపాటు జైలు శిక్ష అనుభవించడానికి కారణమైన ఆ కేసును కోర్టులో సృష్టించిన వ్యక్తి?
జ. డా. సుబ్రహ్మణ్యస్వామి
3. సందేళ 17 ఫిబ్రవరి నెలలో ప్రపంచంలో తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించిన దేశం ఏది?
జ. సౌదీ అరేబియా
4. ప్రపంచంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమాన సర్వీస్ ఏది?
జ. ఖతార్ ఎయిర్వేస్
5. రాష్ట్రంలో సాగయ్యే వరిపంటను క్షేత్రస్థాయిలో అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ దేశంలో ఒప్పందం కుదుర్చుకుంది?
జ. ఫిలిప్పైన్స్
6. భారతదేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్ యూనియన్ ఎక్కడ ఉంది?
జ. పశ్చిమబెంగాల్
7. ఈ మధ్యకాలంలో మున్సిపల్ ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్ కల్పిస్తే ఏ రాష్ట్రంలో ఆందోళనలు జరిగాయి?
జ. నాగాలాండ్
8. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
జ. అస్సాం
9. గుండె రక్తనాళాలు మూసుకు పొతున్న పరిస్థితుల్లో ఉండకూడదా కుండా నిరోధించేందుకు ఉపయోగించే centre ధరలను జాతీయ అవసరల నియంత్రణ సంస్థ ఎంత శాతం వరకు తగ్గించింది?
జ. 85%
10.2017 చ సంతోషకర దేశాల నివేదికలో భారత్ ఎన్నవ స్థానంలో ఉన్నది?
జ. 122
No comments:
Post a Comment