AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 26 October 2017

చరిత్రలో ఈ రోజు ముఖ్యమైన సమాచారం


*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

     *మంచిమాట*

*కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు దూరమైనారని బాధపడకు ఎందుకంటే నీవు ఒక్కనివే జయించగలవని వారు నమ్మినందుకు నీవు సంతోషించు*

*Remember. It's just a bad day. Not a bad life*

 *మంచి పద్యం*

*నీరు లేక జనము నివ్వెర పోకుండ*
*వార్ధి నిండ కుండ వాన నీరు*
*ఆనకట్టకట్టి ఆకలి తీర్చండి*
*ఇలనిదానపురపు వెలుగుబాట*

*భావం:-*

 *ప్రజలు నీళ్ళు లేక ఇబ్బందులకు గురవుతున్నారు.వాన నీరు అంతా సముద్రంపాలు కాకుండా  ఆనకట్టలుకట్టి ఆకలి తీర్చండి*

*♦జి కె టుడే*♦

*1) విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం ?*
*జ:  మదర్ ఇండియా*
*2) భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త  ?*
*జ : పతంజలి*
*3)  భారతదేశంలో మొదటిసారిగా స్థాపించిన పోలీసు మ్యూజియం ?*
*జ: ఘజియాబాద్ (ఉత్తర్‌ ప్రదేశ్)*
*4) ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు ?*
*జ:  కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)*
*5) ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ ?*
*జ: లండన్ (1863)*
*6) ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ?*
*జ:  లండన్ (1890)*
*7) ప్రపంచంలో తొలి గ్రంథం ?*
*జ:  రుగ్వేదం*
*8) భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్?*
*జ: అప్సర (1956)*
*9) తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు?*
*జ: ఇండో - గ్రీకులు*
*10) భారత్‌లో తొలి పత్రిక -?*
*జ:  బెంగాల్ గెజిట్ (1780)*
*11) దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ?*
*జ:  ఆంధ్రప్రదేశ్ (1956)*
*12) ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం ?*
*జ:  ముంబయి*
*13) భారత్‌లో మొదటి మహిళా కళాశాల ?*
*జ:  బెతూన్ కళాశాల, కలకత్తా (1879)*
*14) దేశంలో తొలి చమురు బావి ?*
*జ:  దిగ్బోయ్ (అస్సాం, 1890)*
*15) ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం ?*
*జ: జపాన్ (టోక్యో, 1964)*

*నిష్పత్తి-అనుపాతం*

*ఒకే విదమైన 2 వస్తువులని పోల్చడాన్ని నిష్పత్తి అంటారు.*

*a,b లు 2 వస్తువులు అయిన వాటి మద్య నిష్పత్తి a:b లేదా ab గా సూచిస్తారు.*

*నిష్పత్తి a:b లో a ని పుర్వపదం అని b ని పరపదం అని అంటారు.*

*a:b యొక్క విలోమ నిష్పత్తి =b:a*

*a:b:c యొక్క విలోమ నిష్పత్తి =1a:1b:1c*

*a:b,c:d,e:f ల యొక్క బహుళ నిష్పతి =ab×cd×ef*

*అనుపాతం: 2 నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు.*

*a:b=c:d అయినా ad=bc అగును దీనినె అనుపాతనియమం అంటారు.ad లను అంత్యపదాలు మరియు bc లను మద్యపదాలు అంటారు.*

*4వ అనుపాతం: a:b=c:d అయినా d ని 4 వ అనుపాతం అంటారు d=bca*

*3 వ అనుపాతం: a:b=b:c అయినా c ని 3 వ అనుపాతం అంటారు c=b2a*

*మద్య అనుపాతం:a:b=b:c అయినా b ని మద్య అనుపాతం అంటారు b=√a×c*

*a:b యొక్క వర్గ నిష్పత్తి = a2:b2*

*a:bయొక్క వర్గమూల నిష్పత్తి = √a:√b*

*a:b యొక్క ఘన నిష్పత్తి =a³b³*

Q. a:b=2:3,b:c=4:5 అయిన a:b:c?

A. a:b 2:3
   b:c 4:5
   ⇒ ab:bb:bc ⇒ 8:12:15

Q. a:b=5:7, c:b=3:4 అయిన a:b:c?

A. a:b 5:7
   b:c 3:4
   ⇒ ab:bb:bc ⇒ 5×3:7×3:7×4
         ⇒ 15:21:28

Q. a=2b,b=3c అయిన a:b:c ఎంత?

A.  ab=21
   bc=31
   ⇒a:b=2:1   2:1
  ⇒b:c=3:1   3:1=6:3:1

Q. 3x=5y,y=2z అయిన x:y:z?

A.  xy=53,yz=21
   ⇒x:y = 5:3
   ⇒y:z = 2:1
   ⇒ 10:6:3
    or
     5:3
     2:1=10:6:3

Q. a:b=2:3,b:c=6:5 అయిన a:c?

A.  2:3
    6:5=12:18:15
   ⇒ a=12,b=18,c=15
   ⇒ a:c=12:15
   ⇒ a:c=4:5

Q. a:b=2:3,b:c=3:4,c:d=2:1 అయిన a:b:c:d ?

A.  2:3
    3:4
     2:1 ⇒ 12:18:24:12
      ⇒2:3:4:2
    or
    a:b
      b:c
        c:d ⇒ abc:bcc:bcc:bcd
         =12:18:24:12
         =2:3:4:2

Q. a:12=3:4 అయిన a విలువ ఎంత ?

A.  a×4=12×3
  ⇒ 4a=36
  ⇒a=364
  ⇒ a=9

Q. 6,8,9 ల యొక్క 4 వ అనుపాతం ఎంత?

A.  a:b=c:d ⇒d=bca
  ⇒d=8×96
  ⇒ d=12

Q. 4,6 ల యొక్క 3 వ అనుపాతం ఎంత ?

A.  a:b=b:c ⇒ c=b2a
   c=624
  = 364
  = 9

Q. 8,18 ల యొక్క మద్య అనుపాతం ఎంత?

A.  a:b=b:c   ⇒ b=√a×c
   =√8×18
  =√144
   =12

Q. 2,3 ల యొక్క విలోమ నిష్పత్తి ?

A.  a:b=2:3
   b:a=3:2

Q. 3,4,6 ల యొక్క విలోమ నిష్పత్తి ?

A.  13:14:16
   = 4×1:3×1:2×1 ల కా.సా.గు 12
   =4:3:2

Q. 3:5,10:9,5:4 ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత ?

A.  ab×cd×ef=35×109×54
   =56
  =5:6

Q. 3:5 నిష్పత్తి లో పూర్వపదం 24 అయిన పర పద ఎంత?

A.  3:5 పూర్వ=3,పర=5
   ⇒ 3→24
   5→? 53×24=40

Q. 5:8 నిష్పత్తి లో పర పదం 104 అయిన పూర్వపదం ఎంత?

A.  5:8 , పూర్వపదం =5,పర పదం=8
  ⇒8→104
   5→? 58×104=65

Q. ఒక తరగతిలో విద్యార్ధుల సంఖ్య 60,బాలురు,బాలికల మద్య నిష్పత్తి 3:2 అయిన బాలుర సంఖ్య ఎంత?

A. 3:2 ⇒ 3+2 = 5 బాగాల మొత్తం →60 కావున
  బాలుర సంఖ్య= 35×60=36
 బాలికల సంఖ్య=25×60=24

Q. 120 kg ల బరువు కల్గిన మిశ్రమంలో రాగి మరియు జింక్ ల మధ్య నిష్పత్తి 5:3 అయిన రాగి బరువు?

A.  5:3 మొత్తం బాగాలు 8
  8 బాగాలు120 కావున
   రాగి బరువు=58×120=75kg

Q. ఒక పట్టణం లో ఓటర్ల సంఖ్య 7500, ఇద్దరి మద్య ఓటింగ్ జరిగెను వారు పొందిన ఓట్ల మద్య నిష్పత్తి 16:9 అయిన గెలిచిన వ్యక్తి ఎన్ని ఓట్లు మెజారిటి పొందెను?

A.  16:9 లో మొత్తం బాగాలు 25
వారి ఇద్దరిమద్య ఓట్ల తేడా నిష్పత్తి =16-9=7
 కావున మెజారిటీ=725×7500=2100

Q. ఒక తరగతిలో బాలురు,బాలికల మద్య నిష్పత్తి 3:5 బాలుర సంఖ్య 24 అయిన మొత్తం విద్యార్ధుల సంఖ్య?

A.   3→24 కావున
    8→?
  మొత్తం విద్యార్ధుల సంఖ్య=83×24=64

Q. 750 రూ.లను A,B,C లకు 7:5:3 నిష్పత్తి లో పంచెను అయినా C వాటా?

A. మొత్తం బాగాలు = 7+5+3=15
  15→750 కావున
  3→?
   C వాటా=315×750 =150

Q. 240 రూ.లను A,B లకు పంచవలెను A వాటా B వాటాకి 3 రెట్లు అయినా A వాటా ఎంత?

A.  A:B
  3:1
   A వాటా =34×240=180

Q. 1200 రూ.A,B,C లకు పంచవలెను A వాటా B వాటా కి రెట్టింపు మరియు B వాటా C వాటా కి 3 రెట్లు అయినా A వాటా ఏంత?

A. A:B B:C
   2:1 3:1
  2:1
   3:1
   =6:3:1
   A వాటా = 610×1200 =720

Q. ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు మరియు ఆవులు కలవు తలకాయల సంఖ్య 100,కాళ్ళ సంఖ్య 280 అయిన ఎన్ని కోళ్ళు కలవు.

A.  తలకాయల సంఖ్య 100 కావున
   కోళ్ళ కాళ్ళ సంఖ్య =100×2=200
   ⇒280-200=80
  ఆవులు కాళ్ళ సంఖ్య =100×4 =400
   ⇒280-400=120
  ⇒ 80:120
   40:60 ⇒60:40
  కోళ్ళు సంఖ్య=40

     OR

    200   400
      \   /
      280
      /   \
     120   80
     60   40
   ఆవుల సంఖ్య=60
   కోళ్ళ సంఖ్య=40

Q. ఒక వ్యాపారి వద్ద 2 రకాల గోధుమలు కిలో 12రూ.,20 రూ.ధర కల్గివున్నవి,వాటిని ఏ నిష్పత్తిలో కలిపినా 18 రు. ధర కల్గిన మిశ్రమం లభించెను

A.     12 20
       \ /
      18
      / \
      2 6
      =2:6
      =1:3                     ⇒ కలపవలసిన నిష్పత్తి

​​తెలంగాణా జిల్లాల సమాచారం:​​

​✳ విస్తీర్ణంలో పెద్ద జిల్లా​

​భద్రాద్రి కొత్తగూడెం (8,062 చ.కి.మి)​

​✳విస్తీర్ణంలో చిన్న  జిల్లా​

​హైదరాబాద్ (217 చ.కి.మి)​

​✳ ఎక్కువ జనాభా గల జిల్లా​

 ​హైదరాబాద్​

​✳ తక్కువ జనాభా గల జిల్లా​

 ​రాజన్న సిరిసిల్ల​

​✳ ఎక్కువ అక్షరాస్యత గల  జిల్లా​

​హైదరాబాద్ (83.25%)​

​✳ తక్కువ అక్షరాస్యత గల జిల్లా​

​జోగులాoబ గద్వాల (48.87%)​

​✳ ఎక్కువ మండలాలు గల జిల్లా​

 ​నల్గొండ (31)​

​✳ తక్కువ మండలాలు గల జిల్లా​

​వరంగల్ అర్బన్ (11)​

​✳ ఎక్కువ గ్రామాలు గల జిల్లా​

​సంగారెడ్డి (600)​

​✳ తక్కువ గ్రామాలు గల జిల్లా​

​హైదరాబాద్​

​✳ ఎక్కువ రెవిన్యూ డివిజన్లు కలిగిన జిల్లా​

​రంగారెడ్డి (5)​

​✳ తక్కువ రెవిన్యూ డివిజన్లు కలిగిన జిల్లా​

​రాజన్న సిరిసిల్ల (1)​

​✳ ఎక్కువ కొత్త జిల్లాలుగా విభజనకు గురైన జిల్లా​

​వరంగల్ (5)​

​✳ ఎటువంటి విభజన జరగని జిల్లా​

​హైదరాబాద్​

​✳ ఎక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లా​

​జయశంకర్ భూపాలపల్లి (72.96%)​

​✳ తక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లా​

​కరీoనగర్ (0.16%)​

​✳ ఎక్కువ SC జనాభా కలిగిన జిల్లా​

​రంగారెడ్డి​

​✳ తక్కువ SC జనాభా కలిగిన జిల్లా​

​కొమరం భీo ఆసిఫాబాద్​

​✳ ఎక్కువ ST జనాభా కలిగిన జిల్లా​

 ​భద్రాద్రి కొత్తగూడెం​

​✳ తక్కువ ST జనాభా కలిగిన జిల్లా​

 ​జోగులాoబ గద్వాల​

​✳ ఎక్కువ లింగనిష్పత్తి గల జిల్లా​

​నిర్మల్ (1046)​

​✳ తక్కువ లింగనిష్పత్తి గల జిల్లా​

​జ: వనపర్తి (960)​

Q. ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు మరియు ఆవులు కలవు తలకాయల సంఖ్య 100,కాళ్ళ సంఖ్య 280 అయిన ఎన్ని కోళ్ళు కలవు.


    200   400
      \   /
      280
      /   \
     120   80
     60   40
   ఆవుల సంఖ్య=60
   కోళ్ళ సంఖ్య=40

ఆవుల సంఖ్య  60 ఐన కాళ్ల సంఖ్య=60×4=240,
కోళ్ల సంఖ్య 40 ఐన కాళ్ల సంఖ్య =40×2=80,
అప్పుడు మొత్తం కాళ్ల సంఖ్య=240+80=320#280 కదా

::::Download Today Current Affairs::::::
------TELUGU---------------

https://goo.gl/ziZGJj

♦️అర్థమేటిక్♦️

కాలం-దూరం

దూరం =వేగం × కాలం
* వేగం = దూరంకాలం
* కాలం =దూరంవేగం
* 1 km = 1000 m
* 1 h = 60 min
* 1 min = 60 sec
* km/h ను m/sec లోకి మార్చడానికి
5/18 m/sec తో గుణించాలి
* m/sec ను km/h లోకి మార్చడానికి
18/5 km/h తో గుణించాలి
*సగటు వేగం / సరాసరి వేగం:- ఒక వ్యక్తి x m/sec వేగంతో తన గమ్యస్థానం చేరి తిరిగి y m/sec వేగం తో ప్రయాణించెను అతని సగటు వేగం = 2(x×y)(x+y)
*సపేక్ష వేగం :- రెండు వస్తువులుx m/sec వేగంతో ప్రయాణిస్తున్నాయి అప్పుడు
1 అవి రెండు ఎదురెదురుగా ప్రయాణిచినా వాటి ఉమ్మడి వేగం = x+y
2 అవి రెండు ఒకే దిశలో ప్రయణించినా వాటి ఉమ్మడి వేగం = x-y

Q.ఒక బస్సు యొక్క వేగం 54 km/h దాని వేగంmi/sec ల్లో ఎంత?

A. 54 ×518 = 15 m/sec

Q. ఒక కారు యొక్క వేగం 144 km/h. దాని వేగం m/sec ల్లో ఎంత?

A. 144 ×58=40 m/sec

Q.ఒక బస్సు యొక్క వేగం 20 m/sec. దాని వేగంkm/h ల్లో ఎంత?

A.  20 × 185 =72 km/h

Q.600 m దూరాన్ని 30 sec ల్లో ప్రయాణించిను. అయినా వేగం ఎంత?

A. వేగం = దూరంకాలం
  S = 60030 = 20 m/sec

Q. 1800 మీ దూరాన్ని 2 నిమిషాల్లో ప్రయాణించెను. అయినా వేగం ఎంత?

A. 1800120=15 m/sec

Q. 120 km దూరాన్ని 5 గం ల్లో ప్రయణించెను. అయినా వేగం ఎంత?

A.  1205 = 24km/h

Q. ఒక బస్సు లో కూర్చున్న వ్యక్తి ఒక నిమిషంలో 25 స్తంబాలను దాటినట్టు గమనించెను. ప్రతి 2 స్తంబాల మద్య దూరం 50 m అయినా బస్సు వేగం ఎంత?

A.  కాలం = 60 sec
   దూరం = 25-1=24×50= 1200 m
   వేగం = 120060 = 20 m/sec

Q. ఒక కారు 180 km ల దూరాన్ని 3 గంటల్లో ప్రయణించెను. ఒక సైకిల్ 120 m దూరాన్ని 12 sec ల్లో ప్రయాణించెను అయిన వాటి వేగాల మద్య నిష్పత్తి ఎంత?

A.   కారు వేగం =1803=60km/h
  సైకిల్ వేగం = 12012=10 m/sec
     = 10×185=36 km/h
  వేగాల మద్య నిష్పత్తి = 60:36
         = 5:3

Q. 36 km/h వేగం తో ప్రయాణిస్తూ 1గంట 40 నిమిషాల కాలంలో ఎంత దూరం ప్రయణించెను?

A. 36×518= 10 m/sec
1 గంట 40నిమిషాలు = 6000 sec
దురం =వేగం×కాలం = 10×6000 =60000 m లేదా 60 km

Q. ఒక రైతు 18 km/h వేగంతో ప్రయాణిస్తూ 150 మీ భుజం పొడవు గల చతురస్రాకార తోట చుట్టు తిరిగిరావడానికి ఎంత కాలం పట్టును?

A. 18 ×518 = 5 m/sec
  దూరం = 150 ×4= 600 మీ
  కాలం = 6005
   = 120 sec లేదా 2 నిమిషాలు

Q. ఒక వ్యక్తి యొక్క వేగం 20 km/h కానీ అతను ప్రతి 15 km లు ప్రయాణించిన తర్వాత 5 నిమిషాలు విరామం తీసుకుంటాడు అయినా 60 km ల దూరాన్ని అతను ఎంతకాలం లో చేరును?

A.  T=DV = 6020 =3 గంటలు
   6015 = 4-1=3× 5 =15 నిమిషాలు విరామం తీసుకున్న సమయం
   కావున 3 గంటల15 నిమిషాలు పడుతుంది

Q. ఒక బాలుడు 10 km/h వేగం తో తన పాఠశాలకు చేరి తిరిగి 15 km/h వేగం తో ఇంటికి చేరెను అయినా అతని సగటు వేగం ఎంత?

A.  2(x×y)(x+y)= 2× 10×1510+15
  =30025 =12km/h

Q. ఒక బస్సు 40 వేగంతో తన గమ్యస్థానం చేరి తిరిగు ప్రయాణంలో 50% ఎక్కువ వేగం తో ప్రయాణించెను దారి సరాసరి వేగం ఎంత?

A.  2(x×y)(x+y) = 2 40 × 60100 =48 km/h

Q. 500 km ల ప్రయాణం లో ఒక వ్యక్తి మొదట 250 km ల దూరాన్ని 30 km/h వేగంతోనూ,మిగిలిన దూరాన్ని 20 km/h వేగం తోనూ ప్రయణించెను అయినా అతని సగటు వేగం ఎంత?

A. 2× 30×2050 = 24 km/hr

Q. 600 km ల దూరం లో ఒక వ్యక్తి మొదట 350 km ల దూరాన్ని 70 km/h వేగం తో మిగిలిన దూరాన్ని 50 km/h వేగం తో ప్రయాణిచెను అయినా అతని సగటు వేగం ఎంత?

A. కాలం =దూరంవేగం
   = 35070 + 25050 = 10 గంటలు
   మొత్తం దూరం = 600 km
   సగటు వేగం = 60010 = 60 km/h

Q. A,B,C లు ఒక కారులో యాత్రకు బయలుదేరెను.కారును మొదట ఒక గంట A 50 km/h వేగంతో, తర్వాత 2 గంటలు B 48 km/h వేగంతో, తర్వాత 3 గంటలు C 52 km/h వేగంతో నడిపెను అయినా వారి సగటు వేగం ఎంత?

A.  దూరం = 50 ×1 +48×2 + 52×3
   = 302 km
  కాలం = 1+2+3 = 6 గంటలు
   సగటు వేగం = 3026 =50.33 km/h

Q. ఒక బాలుడు 5 km/h వేగంతో ప్రయాణించినా తన పాఠశాలను 5 నిమిషాల ఆలస్యంగా చేరెను కాని అతను 1 km/h ఎక్కువ వేగం తో ప్రయాణించిన తన పఠశాలకు 5 నిమిషాల ముందుగా చేరును.అయిన పాఠశాల ఎంత దూరంలో కలదు.

A.  (వేగాల లబ్ధంవేగాల తేడా)×కాలంలో తేడా
  5×61×5+560=30×1060 ( నిమిషాలను గంటల్లోకి మార్చుటకు 60 తో బాగించాలి)
   = 5 km

Q.ఒక ఉద్యోగి 12 km/h వేగం తో ప్రయాణించిన తన ఆఫీసుకు 10 నిమిషాలు ఆలస్యంగా చేరెను.కాని అతను 18 km/h వేగంతో ప్రయాణించిన తన ఆఫీసుకు 5 నిమిషాలు ముందుగా చేరును .అయినా అఫీస్ ఎంత దూరం?

A.  12×1818−12×10+560 =2166×1560= 9 km

Q.ఇద్దరు వ్యక్తులు A,B లు 15 km/h, 12km/h వేగంతో ఒక పరుగు పందెంలో పాల్గోన్నారు. A అనే వ్యక్తి B కన్నా 5 నిమిషాలు ముందుగా గమ్యస్థానం చేరెను అయినా పరుగు పదెం ఎంత దూరం?

A. 15×1215−12×560 = 5 km

Q. ఒక బాలుడు 10km/h వేగంతొ తన పాఠశాలను చేరి తిరిగి 15 km/h వేగంతొ ఇంటికి చేరడానికి మొత్తం 3 గంటలు పట్టె

ను అయినా పాటశాల ఎంత దూరం కలదు.

A.  10×1510+15×3 =18 km

Q. ఒక వ్యక్తి తన ప్రయాణం లో ఎక్కడా ఆగకుండా ప్రయణించినా గంటకి 80 km ప్రయాణించెను. అతను ఆగుతూ ప్రయాణించినా గంటకి 60km ప్రయాణించెను.అతను గంటకు ఎంత సమయం ఆగును?

A.  ఆగే సమయం = వేగాల తేడాఎక్కువ వేగం ×60
   = 60× 2080=14 నిమిషాలు

Q. ఇద్దరు వ్యక్తులు 12km/h,18km/h వేగంతో ఎదురెదురుగా ప్రయాణిస్తున్నారు.2 గంటల తర్వాత వారి మద్య దూరమెంత?

A. వేగం = 12+18=30 km/h (ఎదురెదురుగా కావున)
   కాలం = 2 గంటలు
  దూరం =30×2=60 km

Q. ఇద్దరు వ్యక్తులు 12km/h,18km/h వేగంతో ఒకే దిశలో ప్రయాణిస్తున్నారు.2 గంటల తర్వాత వారి మద్య దూరమెంత?

A. వేగం = 18-12=6 km/h (ఒకే దిశలో కావున)
   కాలం = 2 గంటలు
   దూరం =6×2=12km

Current Affairs: Daily GK Update 05th October 2017

1. Kazuo Ishiguro Wins 2017 Nobel Literature Prize

i. Kazuo Ishiguro, “who, in novels of great emotional force, has uncovered the abyss beneath our illusory sense of connection with the world”, has been awarded the 2017 Nobel Prize in Literature, the Swedish Academy announced.
ii. Sixty-four-year-old Mr. Ishiguro was born in Japan and his family moved to the United Kingdom when he was five. His most renowned novel, The Remains of the Day (1989), was turned into film with Anthony Hopkins as the butler Stevens.

Important Takeaways from Above News-

The Swedish Academy in 2016, awarded the Nobel Literature Prize to U.S. counter-culture icon and rock star Bob Dylan.

2. Forbes India Rich List 2017: Mukesh Ambani Richest With $38 Billion

i. Forbes Magazine has released its India Rich List for 2017, with Reliance Industries Limited chairman Mukesh Ambani topping the charts for the 10th consecutive year with a net worth of $38 billion.
ii. Mr Ambani is followed by tech czar Azim Premji who jumped two places with the net worth of $19 billion. Ranked third are the Hinduja brothers who added $3.2 billion to their net worth.
iii. According to Forbes, the combined net worth of the 100 richest Indians stood at $479 billion, a jump of 26% from $374 billion in 2016. Acharya Balkrishna, CEO of  Patanjali Ayurved, figures at No. 19 with net worth of $6.55 billion.

Find Top 10 Indians in The List Here

3. World Teachers’ Day: 05 October

i. World Teachers’ Day is held annually on 5 October since 1994 to commemorate the anniversary of the signing of the 1966 UNESCO/ILO Recommendation concerning the Status of Teachers.
ii. The theme of 2017 World Teachers’ Day is “Teaching in Freedom, Empowering Teachers”. The 1966 Recommendation constitutes the main reference framework for addressing teachers’ rights and responsibilities on a global scale.  The Day is organised by the United Nation's body UNESCO.

Important Takeaways from Above News-

UNESCO stands for United Nations Educational, Scientific and Cultural Organization.

UNESCO is responsible for coordinating international cooperation in education, science, culture and communication.

4. Government Sets up High-Level Committee for Water Management

i. Centre has set up a high-level committee for proper management of water resources in the North-Eastern region. The Committee will be headed by NITI Aayog Vice Chairman Rajiv Kumar.
ii. It will facilitate optimising benefits of appropriate water management in the form of hydro-electric power, agriculture, biodiversity conservation, reduced flood damage erosion, inland water transport, forestry, fishery and eco-tourism.

5. 8th SAARC Speaker, Parliamentarians Conference Started in Sri Lanka

i. The 8th conference of the Association of SAARC Speakers and Parliamentarians (ASSP) will take place from October 4 to 6 at the Hotel Hilton in Colombo, Sri Lanka.  The Association of SAARC Speakers and Parliamentarians was set up in 1992 with the vision to promote friendship and understanding amongst the peoples of South Asia.
ii. The first conference of the ASSP was held in India in 1995 and the last one in Maldives in 2013. The conference was inaugurated by President Maithripala Sirisena Prime Minister Ranil Wickremesinghe.
iii. This year’s Conference will emphasis on Sustainable Development Goals, as the main theme is ‘Association of the SAARC Speakers and Parliamentarians’: a platform for the Parliamentarians of South Asia to work together to reach the 2030 agenda for Sustainable Development.

Important Takeaways from Above News-

The South Asian Association for Regional Cooperation (SAARC) is the regional intergovernmental organization and geopolitical union of nations in South Asia.

It Headquarters in Kathmandu, Nepal.

Its Secretary-General is Arjun Bahadur Thapa.

6. India to be Guest Country at the World Government Summit

i. The World Government Summit announced that India is a guest country in its upcoming gathering. The Annual Gathering is scheduled from February 11 to 13, 2018.
ii. Honorary guests from India will join the notable list of speakers synonymous with the World Government Summit to showcase the country’s emerging economic growth, highlight valuable knowledge, skills, and capabilities and elaborate on the country’s unique culture.

About World Government Summit:

Headquarters: Dubai, United Arab Emirates,

Chairman: Mohamed bin Abdullah Al Gergawi.

7. World Space Week Observed Globally

i. The World Space Week is organized across the World from 4 to 10 October. In 1999, The United Nations General Assembly declared that World Space Week will take place from 4th October to 10th October every year, in commemoration and celebration of two key dates in the advancement of space technology and exploration.
ii. World Space Week theme for 2017 is ‘Exploring New Worlds In Space’. The 4th October 1957 when Sputnik, the first human-made Earth satellite was launched, and October 10th when the Treaty on Principle Governing the Activities of States in the Exploration of Space and Peaceful Uses of Outer Space and other Celestial Bodies including the Moon, was signed.

8. Mongolian Parliament Confirms New Prime Minister

i. The Mongolian Parliament confirmed Ukhnaa Khurelsukh as the country's new Prime Minister. His confirmation comes after Jargaltulga Erdenebat was voted out of office over allegations of corruption and incompetence.
ii. Khurelsukh previously served in the army and joined the parliament as a member in 2000. He is the 30th Prime Minister of Mongolia.

Important Takeaways from Above News-

Ulaanbaatar is the Capital of Mongolia.

9. Zafar Mahmood Abbasi, Pakistan's New Navy Chief

i. Pakistan appointed Vice-Admiral Zafar Mahmood Abbasi as new Chief of Naval Staff. He will replace Admiral Muhammad Zakaullah who will retire on 6 October.
ii. President Mamnoon Hussain approved the appointment of Abbasi on the advice of Prime Minister Shahid Khaqan Abbasi. In Pakistan, all services chiefs are appointed by the president at the recommendation of the prime minister who has final say in such appointments.

10. MobiKwik, IRCTC Rail Connect Partner for Ticket Bookings

i. Digital payments firm MobiKwik announced its partnership with IRCTC Rail connect app, which will allow customers book railway tickets using the former’s payment gateway.
ii. The tie-up is aimed at simplifying payment systems by introducing MobiKwik’s easy-to-use interface for all, which supports payment solution through channels like debit card, credit card, net Banking, ATM Cards and Wallets.

Important Takeaways from Above News-

M. P. Mall is the Chairman & Managing Director of IRCTC.

Bipin Preet Singh Founder CEO & Director of Mobikwik.

11. Reserve Bank of India Opens Branch in Dehradun

i. The Reserve Bank of India opened a branch in the Dehradun city to make transactions of the Uttarakhand State government more convenient.
ii. Uttarakhand Chief Minister Trivendra Singh Rawat inaugurated the RBI's Branch. Earlier, the state government had to do financial transactions through the Kanpur branch of the RBI.

Important Takeaways from Above News-

RBI was established in 1935

It Headquarters in Mumbai.

The 24th and Current Governor of RBI is Dr Urjit Patel.

12. HDFC Life Launched Neo, a Bot for Twitter

i. HDFC Life Insurance Company has launched 'Neo', a servicing bot for Twitter that uses artificial intelligence for customer service. This is the second bot put in operation by HDFC Life, after the launch of SPOK, which was an email bot to answer customer queries.
ii. The Neo bot will be available 24/7 and has the capability to authenticate customers and give frequently sought details, like fund value, sum assured and premium amount.

Important Takeaways from Above News-

HDFC Life has launched Neo with SmartConnect Technologies.

Aditya Puri is the CEO of HDFC Bank.

It headquarters in Mumbai, Maharashtra.

13. India wins its First Ever Wushu World Championship Gold

i. Pooja Kadian became the first ever Indian sportsperson to win a gold medal at the Wushu World Championship in Kazan, Russia.
ii. Kadian, who competed in the women's 75kg Sanda category, defeated Russia's Evgeniya Stepanova in the final. Pooja, a head constable in the CRPF, had earlier won gold in the South Asian Games and silver in the 2013 World Championship.

Important Takeaways from Above News-

The Capital of Russia is Moscow.

The President of Russia is Vladimir Putin

📚 ​​Daily GK Update​​🦋

​06 October 2017​
-----------------------

1. 2017 Nobel Peace Prize Announced

i. The Norwegian Nobel Committee has decided to award the Nobel Peace Prize for 2017 to the International Campaign to Abolish Nuclear Weapons (ICAN) "for its work to draw attention to the catastrophic humanitarian consequences of any use of nuclear weapons and for its ground-breaking efforts to achieve a treaty-based prohibition of such weapons".
ii. The 2017 Peace Prize calls upon nuclear-armed states to initiate negotiations to the gradual elimination of the world’s 15,000 nuclear weapons adding that ICAN has in the past year given the efforts to achieve a world without nuclear weapons a new direction and new vigour.

Important Takeaways from Above News-

The Nobel Peace Prize 2016 was awarded to ​Juan Manuel Santos​ "for his resolute efforts to bring the country's more than 50-year-long civil war to an end".

2. Donald Trump is Most Followed World Leader on Twitter, PM Modi Third

i. Donald Trump is now the world’s most followed leader on Twitter, while Narendra Modi is the third, according to the latest report by Twiplomacy, a Burson Marsteller research project that tracks the use of Twitter by governments and international organisations.
ii. Trump overtook Pope Francis by a few thousand followers to occupy the first place in Twiplomacy’s October report. India’s prime minister Narendra Modi has kept his third place consistently since 2016.

Important Takeaways from Above News-

India’s Foreign Minister, @SushmaSwaraj, is the most followed female world leader in the world with a 9.6 million following on Twitter.

3. Gauri Lankesh, First Indian Journalist to win Anna Politkovskaya Award

i. Journalist-activist Gauri Lankesh, who was shot dead by unknown assailants recently, has been posthumously accorded with the prestigious Anna Politkovskaya Award, instituted by Reach All Women (RAW) in War.
ii. It was honoured to award the annual Anna Politkovskaya Award for women human rights defenders from war and conflict zones jointly to Gauri Lankesh posthumously and to a brave Pakistani activist Gulalai Ismail, who similarly is fighting against Islamic extremism.

Important Takeaways from Above News-

Anna Politkovskaya, a Russian journalist was killed in 2006 in Moscow for her courage to speak out on behalf of the suffering of the civilians in the war in Chechnya.Gauri was awarded Periyar Award posthumously by the Thinkers Forum on September 17 in Bengaluru.

4. Banwarilal Purohit Sworn-in as Governor of Tamil Nadu

i. Tamil Nadu Governor Banwarilal Purohit was sworn-in by Madras High Court Chief Justice Indira Banerjee at the Raj Bhavan in Chennai.
ii. He entered the Maharashtra Assembly for the first time in 1978 from the Nagpur east seat. Mr. Purohit was appointed as Governor of Assam State by the President of India on August 17, 2016.

Important Takeaways from Above News-

Thiru Edappadi K. Palaniswami is the present Chief Minister of Tamil Nadu.

5. HDFC Life, Apollo Munich Team up for Dual Cover

i. HDFC Life Insurance and Apollo Munich Health have come together to launch ‘Click2Protect Health plan’, which provides both life and health cover under a single plan. This plan combines the benefits of HDFC Life’s ‘Click2Protect 3D Plus (term) protection plan’ and Apollo Munich’s ‘Optima Restore health indemnity plan’.
ii. The features of the product include the waiver of future premiums on account of accidental total permanent disability or on the diagnosis of critical illness; and special premium rates for women and non-tobacco users.

Important Takeaways from Above News-

Aditya Puri is the CEO of HDFC Bank.It headquarters in Mumbai, Maharashtra.

6. Tata AIA Life Launches ‘Eazy Connect’

i. Private insurer Tata AIA Life announced the launch of ‘Eazy Connect’, that will extend online customer service to social media platforms.
ii. The chatbot will be available through social media platforms and is developed to respond to the most frequently asked queries.

Important Takeaways from Above News-

Naveen Tahilyani is the CEO and MD of Tata AIA Life.

7. Rio Olympic Committee Chairman Arrested on Corruption Charges

i. Brazilian police arrested the chairman of the country’s Olympic Committee  Carlos Arthur Nuzman as part of a probe into alleged vote-buying to secure Rio’s hosting of the 2016 Games.
ii. Twenty federal police agents swept into Rio de Janeiro’s upscale Leblon neighbourhood to arrest 75-year-old Carlos Nuzman.

8. Vijaya Bank Inks MoU with HPCL for Digital Payments

i. Vijaya Bank has entered into an MoU with Hindustan Petroleum Corporation Ltd (HPCL) for enabling all HPCL retail outlets with BHIM/UPI merchant solutions. This rollout will empower all petrol pump attendants and LPG delivery personnel to accept digital payments.
ii. Customers can make payments by scanning a payment QR code, using BHIM Vijaya or any BHIM app that supports payments via UPI. Both Vijaya Bank and HPCL have inked the pact in line with the GOI initiative to encourage digital payments, especially BHIM/UPI.

Important Takeaways from Above News-

R A Sankaranarayanan is the  MD and CEO of Vijaya Bank.

9. First ASEAN-India Music Festival Begins in New Delhi

i. The first ever ASEAN-India music festival began at Purana Quila in New Delhi. The 3-day festival is being organised by the Ministry of External Affairs, Government of India in collaboration with Culture Ministry to celebrate the 25th year anniversary of ASEAN-India Dialogue Relations.
ii. It will conclude on 8 October 2017. The theme for this commemorative year is ‘Shared Values, Common Destiny’.

Important Takeaways from Above News-

The Association of Southeast Asian Nations (ASEAN) is a regional intergovernmental organisation comprising ten Southeast Asian states.

10. FIFA U-17 World Cup 2017 Started

i. The much-awaited FIFA U-17 World Cup started with four opening day matches to be played in Delhi and Mumbai. The opening matches would be played by teams in Group A and B.
ii. In Delhi, the inaugural match would be played between Group A teams Colombia and Ghana at Jawahar Lal Nehru Stadium, followed by hosts India who would take on Team USA in the second match. In Mumbai, Group B team New Zealand would be taking on Turkey in the first game at DY Patil stadium in Navi Mumbai.

Important Takeaways from Above News-

The Official Mascot of the FIFA U-17 World Cup India 2017 is a clouded leopard called Kheleo.This is the first FIFA tournament hosted by India.The final will be held at the Salt Lake Stadium in Kolkata on 28 October 2017.

No comments:

Post a Comment