AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 26 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 07


*🌍చరిత్రలో ఈ రోజు / అక్టోబర్ 07*🌍

*▪అక్టోబర్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 280వ రోజు (లీపు సంవత్సరములో 281వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 85 రోజులు మిగిలినవి.▪*

*⏱సంఘటనలు⏱*

*🌻1737: 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాలును ముంచెత్తగా, దాదాపు 3 లక్షల మంది మరణించారు.*

*🌻1952 : పంజాబు రాష్ట్రానికి రాజధానిగా చండీగఢ్ ఎంపిక.*

*❤జననాలు❤*


*🌹1885: నీల్స్ బోర్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1962)*

*🌹1900: గంటి జోగి సోమయాజి, ప్రముఖ తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి మరియు కులపతి, కళాప్రపూర్ణ. (మ.1987)*

*🌹1900: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్ మరియు నాజీ పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడు. (మ.1945)*

*🌹1901: మసూమా బేగం, సుప్రసిద్ధ సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (మ.1990)*

*🌹1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, సాహితీ పరిశోధకుడు, కవి, నాటకకర్త, దర్శకుడు, ప్రయోక్త, కథకుడు మరియు ఉత్తమ అధ్యాపకుడు.*

*🌹1945: అట్లూరి సత్యనాథం, కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం) లో విశిష్టాచార్యునిగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.*

*🍃మరణాలు🍃*

*♦1940: కూచి నరసింహం, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)*

*♦1975: డి.వి.గుండప్ప, ప్రముఖ కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (జ.1887)*

*♦1976: పి. చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (జ.1904)*

*♦2007: పి.యశోదారెడ్డి, ప్రముఖ రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929)*

*1) మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం ?*

 *జ:  రాగి*

*2) దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం ?*

*జ:  చామ్రవట్టం (కేరళ)*

*3) భారత్‌లో తొలి నాగరికత ?*

*జ: సింధు*

*4) భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం ?*

*జ: ముంబయి (1885)*

*5) తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ?*

*జ: జనతా ప్రభుత్వం (1977 - 79)*

*6) మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు ?*

*జ:  కుక్క*

*7) మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం -?*

*జ:  న్యూజిలాండ్ (1893)*

*8) తొలి క్లోన్‌డ్ జంతువు ?*

*జ:  డాలీ అనే గొర్రె (1996)*

*9) భారత్‌లో తొలిసారిగా భారజల ఉత్పత్తిని ప్రారంభించిన కేంద్రం ?*

*జ:  నంగల్ (పంజాబ్)*

*10) భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా?*

*జ: పాలక్కడ్ (కేరళ)*

*September-2017 Month current Affairs in Telugu*

👉 Sep-17 current Affairs Vol-1 (Economy,Sci-tech, Awards)
http://www.tlm4all.com/2017/10/september-2017-current-affairs-vol-1.html?m=1
👉 Sep-17 current Affairs Vol-2 (Geography, polity, History, Games)
http://www.tlm4all.com/2017/10/september-2017-current-affairs-vol-2.html?m=1

*సాక్షి,ఈనాడు,ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ మొదలగు..ఎడ్యుకేషన్ పేపర్స్*

*❗కంపెటిటర్లుకు అద్భుతమైన కానుక ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగష్టు, సెప్టెంబర్ :2017 వచ్చే దినపత్రికలో స్టడీ మెటీరియల్స్ పేజీలు❗*

https://drive.google.com/folderview?id=0B0mPae4VqP6HSDBMOEdWZDFRRGc

*అర్థమేటిక్*

*రైళ్లు*🚞🚞🚞

*x మీటర్లు పొడవుగల రైలు y మీటర్లు పొడవైన వంతెన లేదా సోరంగం లేదా మరొక రైలుని దాటడానికి ప్రయాణించవలసిన దూరం = x+y మీటర్లు*

*x మీటర్లు పొడవుగల రైలు,మైలురాయిని,స్తంభాన్ని,చెట్టును,మనిషిని దాటడానికి ప్రయాణించవలసిన దూరం = x మీటర్లు*

1⃣600 m పొడవు గల రైలు ఒక టెలిఫోన్ స్తంబాన్ని 40 sec దాటును. అయినా దాని వేగం ఎంత?

🅰 వేగం = దూరంకాలం
   = 60040 =15 m/sec

2⃣. 300 m పొడవు గల రైలు నిలబడివున్న వ్యక్తి 24 sec ల్లో దాటేను. దాని వేగం ఎంత?

🅰.  30024 = 252 = 12.5 m/sec

3⃣. 500 m పొడవు గల రైలు 300 m పొడవైన ప్లాట్ ఫాం ని 40 sec ల్లో దాటేను.అయినా వేగం ఎంత?

🅰 500+300 =800 m
  వేగం = 80040 = 20 m/sec

4⃣450 m పొడవుగల రైలు 54 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక టెలిఫోన్ స్తంబాన్ని ఎంతకాలంలో దాటును?

🅰 D =450 m
   V = 54 × 518 = 15 m/sec
   T = 45015= 30sec

5⃣ఒక రైలు 72 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక మైలు రాయిని 25 sec ల్లో దాటును. అయినా రైలు పొడవు ఎంత?

🅰 72 × 518 = 20 m/sec
   దూరం = 20 × 25 = 500 m

6⃣ఒక రైలు 72 km/h వేగంతో ప్రయాణిస్తూ 250 m పొడవు ప్లాట్ ఫారాన్ని 26 sec ల్లో దాటెను అయినా రైలు పొడవు?
🅰 72×518 = 20 m/h
  20×26 = 520-250=270 m

7⃣. 240 m పొడవున్న రైలు ఒక స్తంభాన్ని 24 sec ల్లో దాటేను. అయినా 650 m పొడవున్న ప్లాట్ పారాన్ని ఎంతకాలం లో దాటును?

🅰  S= 24024 =10 m/sec
   T=650+24010 =89 sec

8⃣ ఒక రైలు ఒక స్తంబాన్ని 15 sec లోనూ,100 మి పొడవున్న ప్లాట్ ఫారాన్ని 25 sec ల్లో దాటేను.అయినా రైలు పొడవు ఎంత?
🅰 25-15 = 10sec
   10010 =10 m/sec
   D = 10 ×15 = 150 m

9⃣ ఒక రైలు 120 m పొడవున్న ప్లాట్ ఫారాన్ని 15 sec ల్లోనూ 162 m పొడవున్న ప్లాట్ ఫారాన్ని 18 sec లో దాటేను.అయినా రైలు పొడవు ఎంత?

🅰 120 - 162 =42 m
   18 - 15 = 3 sec
  V = 423 = 14 m/sec
   D = 14×15 =210 -120 = 90m
1⃣0⃣600 m పొడవు గల రైలు 60 km/h వేగం ప్రయాణిస్తూ తన ఎదురుగా 12 km/h వేగంగా ప్రయాణిస్తున్న వ్యక్తిని ఎంత కాలంలో దాటును ?

🅰 D = 600 m
  S = 60+12 = 72 × 518 = 20 sec

1⃣1⃣. ఒక రైలు 45km/h వేగంతో ప్రయాణిస్తూ తన ఎదురుగా 9km/hవేగం తో ప్రయాణిస్తున్న వ్యక్తిని 30 sec ల్లో దాటేను. అయినా రైలు పొడవెంత?

🅰 S= 45+9 = 54 km/h × 518 = 15 m/sec
   T =30sec
  దూరం =15×30 = 450 m

1⃣2⃣. 500 m పొడవు గల రైలు 65 km/h వేగం తో ప్రయాణిస్తూ తన ఎదురుగా ప్రయాణిస్తున్న వ్యక్తిని 25sec ల్లో దాటెను.అయినా మనిషి వేగం ఎంత?

🅰   దూరం = 500m
   వేగం = 50025 = 20 m/sec ×185 = 72 - 65 = 7 km/h

*Download Today Current Affairs Both Telugu & English*

*ఈరోజు కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకోండి.....*

*Click (కింద నొక్కండి)👇*

https://goo.gl/P7HRUS

 *మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు పక్కన్న వస్తున్నా ప్ర.క.ట.న. మిద నొక్కండి సైట్ ఓపెన్ అయ్యాక) For Telugu-Click on తెలుగు*

https://goo.gl/P7HRUS

👆👆👆👆👆
*మీరు పిడిఎఫ్ రూపం లో సేవ్ చేసుకోవచ్చు.*

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pck9idVhtQmNiR0k
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*TS FOREST OFFICER INFORMATION*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
http://smartprep.in/tspsc-forest-beat-officers-fbo-exam-complete-study-material-in-telugu-pdfs-download/
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
 *TSPSC FOREST BEAT OFFICERS COMPLETE STUDY MATERIALS*
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pbnVRZ2NSWnRIZ00

👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*GS MATERIALS*
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

 https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pMEJKUnpoVDFzN1U

👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*TS INFORMATION NEW FILES UPLOADED*
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

  *సుభాషిత వాక్కు*

*"మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం...!"*

*“Behind every adversity is an opportunity. If you lament over the adversity, you will miss the opportunity.”*

     *🌻మంచి పద్యం*

*పాఠశాల యందు బతుకు పాఠం నేర్చి*
*విరుల వెలుగు నిమ్ము విద్యతోనె*
*వెలుగు రేఖలన్ని వేరొకనికి నివ్వు*
*ఇలనిదానపురపు వెలుగుబాట*

*భావం*:-🌻

*బడిలో బ్రతుకు పాఠాలు నేర్చుకొని, జీవితం కాంతివంతము గావించుకొని, ఆ వెలుగులు ఇతరులకు పంచు*

*♦నేటి జీ.కె*♦

*1) మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం ?*
*జ:  ముంబయి, కలకత్తాల మధ్య (1927)*

*2) ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా ?*

*జ: రాజా హరిశ్చంద్ర (1913)*

*3) ప్రపంచంలో మొదటి టాకీ సినిమా ?*

*జ: ది జాజ్ సింగర్ (1927)*

*4) భారత్‌లో మొదటి టాకీ సినిమా ?*

*జ:  ఆలం ఆరా (1931)*

*5) పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం ?*

*జ: స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్*

*6) భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం ?*

*జ:  టాటా ఐరన్, స్టీల్ కంపెనీ (1907)*

No comments:

Post a Comment