*🌹చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 26🌹*
*🌺◼డిసెంబర్ 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 360వ రోజు (లీపు సంవత్సరములో 361వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 5 రోజులు మిగిలినవి.*
*🌺సంఘటనలు*🌺
*🌹1893: పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడాంగ్ జన్మదినం.*
*🌹1907: భారత జాతీయ కాంగ్రెస్ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు.*
*🌹2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు.*
*🌹2009: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు.*
*🌹1982: టైమ్ మ్యాగజైన్ ఏటా ఇచ్చే 'మ్యాన్ ఆఫ్ ద ఇయర్' పురస్కారాన్ని ఆ ఏడాది 'పర్సనల్ కంప్యూటర్'కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.*
*🌹2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం.*
*🌺జననాలు*🌺
*🌹1893: మావో జెడాంగ్, చైనాలో కమ్యూనిష్టు నాయకుడు.*
*🌹1899: ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.*
*🌹1914: మరళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (మ.2008)*
*🌹1915: జూపూడి యజ్ఞనారాయణ, ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త మరియు కళాకారుడు*
*🍃మరణాలు*🍃
*🌹1986: అంట్యాకుల పైడిరాజు ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (జ.1919)*
*🌹1981: కొమ్మారెడ్డి సావిత్రి, తెలుగు సినీ ప్రపంచంలో మహానటి. (జ.1936)*
*🌹1988: వంగవీటి మోహనరంగా*
*🌹2010: ఏ.వి.సుబ్బారావు, తెలుగు రంగస్థల నటుడు మరియు పద్య గాయకుడు. (జ.1930)*
*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳 *
*🌹జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం*.
No comments:
Post a Comment