AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 11


*🌍చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 11*🌍

*◾అక్టోబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 284వ రోజు (లీపు సంవత్సరములో285వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 81 రోజులు మిగిలినవి.*

*⏱సంఘటనలు⏱*

*🌷1980: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య ప్రమాణ స్వీకారం చేసాడు.*

*🌷1988: జనతా దళ్ అనే ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ దీనికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.*

*🌷1827: అఫ్జల్ ఉద్దౌలా, హైదరాబాదు పరిపాలకులలో ఐదవ నిజాం. ఇతడు 1857నుండి 1869 వరకు పరిపాలించాడు. (మ.1869)*

*🌷1902: జయప్రకాశ్‌ నారాయణ్, భారత్‌లోఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి. (మ.1979)*

*🌷1942: అమితాబ్ బచ్చన్, సినిమా నటుడు.*

*🌷1947: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (మ.2013)*

*🌷1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.*

*🌷1972: సంజయ్ బంగర్, భారత క్రికెట్ జట్టుమాజీ క్రీడాకారుడు.*

*🍃మరణాలు*🍃

*🌷2015: మనోరమ, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. (జ.1937)*

*🇮🇳పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*♦అంతర్జాతీయ బాలికల దినోత్సవం.*

*♦అంతర్జాతీయ పేపర్ బాయ్ దినం.*

ఈ రోజు జికె

*1)👉 "సిటీ ఆఫ్ లేక్స్" అని ఏ నగరాన్ని అంటారు?*

A: *ఉదయ్ పూర్.*

*2)👉 "ఖుష్ మహల్" ఎక్కడ కలదు?*

A: *వరంగల్*

*3)👉 "గాయత్రి మంత్రం" ఏ వేదంలో కలదు?*

A: *ఋగ్వేదంలో.*

*4)👉 "అసతోమా సద్గమయా- తమసోమా జ్యోతీర్గమయా" అనే మంత్రాన్ని ఏ ఉపనిషత్ నుండి స్వీకరించారు?*

A: *బృహదారణ్యకోపనిషత్తు.*

*5)👉 "స్వస్థక్" గుర్తు దేనికి సంకేతం?*

A: *శుభం, సర్వాభివృద్ధి.*
                   
*6)👉 "కోటప్ప కొండ" ప్రసిద్ధి చెందిన ఒక ........ ఆలయం.*

A: *శివాలయం.*

*7)👉 అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించు వాయువు ఏది?*

A: *కార్బన్ డై ఆక్సైడ్.*

*8)👉 ఆచార్య M.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పాటైంది?*

A: *1964.*

*9)👉 మాంచెస్టర్  ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?*

A: *అహ్మాదాబాద్.*

*10)👉 దులీప్ ట్రోపీ ఏ క్రీడకు చెందినది?*

A: *క్రికెట్.*

🙏 ఈ రోజు జికె వరల్డ్ జాగ్రఫీ 🙏

*1⃣ భూమధ్యరేఖ మండలం ఎన్ని ఖండాల మీదుగా పోతుంది.?*

*జ: 3 ఖండాలు*

*2⃣ భూమధ్యరేఖ ప్రాంతంలో పెరిగే అడవులను ఏమంటారు.?*

*జ: సెల్వాలు*

*3⃣ ప్రపంచంలో "గంధాన్ని" అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది.?*

*జ: మెక్సికో*

*4⃣ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఏ ప్రాంతంలో నమోదు అవుతోంది.?*

*జ: అజీజియా (లిబియా)*

*5⃣ భూమధ్య రేఖకు దగ్గరలో ఉన్న అతిపెద్ద నగరం ఏది.?*

*జ: సింగపూర్*

*6⃣ "పిగ్మీలు" ఏ ప్రాంతంలో నివసిస్తారు.?*

✅ *కాంగో*

*7⃣ భూమిలో సొరంగాల ద్వారా నీటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రవహింపజేసే విధానాన్ని ఏమంటారు.?*

*జ: కనాట్*

*8⃣ "తృణ మండలాలు" అని వేటిని అంటారు.?*

*జ: గడ్డి పెరిగే ప్రాంతాలను*

*9⃣ "కామెరూన్ శిఖరం" ఏ ఖండంలో ఉంది.?*

*జ: ఆఫ్రికా ఖండం*

*🔟 భూమధ్యరేఖ మండలంలో ఏటా సగటు వర్షపాతం సుమారుగా.?*

 *జ: 160 నుంచి 350 సెం.మీ.*

No comments:

Post a Comment