AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 25 October 2017

చరిత్రలో నేటి జికె


🐥 IPPAI Power Award 2017 లో ఇన్నోవేషన్ విభాగంలో అవార్డు సాధించిన తెలంగాణ Distribution Company?

Ans: TSSPDCL✅

🐥 ఇటీవల తెలంగాణలో పశుగ్రాసం సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్న జిల్లాలు ఎన్ని?

Ans: 4✅

అసిఫాబాద్
ఆదిలాబాద్
నిర్మల్
మంచిర్యాల

🐥 ఉలి ఆకారంలో ఉన్న దంత రకం
కుంతకాలు ✅
రదనికలు
అగ్ర చర్వణకాలు
చర్వణకాలు

🐥 పండ్ల రసాలు నిల్వ చేయడానికి ఉపయోగించేది
సాలిసిక్ ఆమ్లం
కాల్షియం ప్రోపియోనేట్
సోడియం ప్రోపియనేట్
సోడియం మెటాబైసల్ఫేట్✅

🐥 మొక్కలో మాత్రమే ఉండి జంతువుల్లో లోపించినవి
హరిత రేణువు
కన కవచం
రిక్తిక
అన్ని✅

🐥 సెల్యులోజ్ ను జీర్ణం చేసుకోగలిగేవి
బాక్టీరియా ✅
వైరస్
సీలెంటిరేట్స్
పైవన్నీ

🐥 శాకాహార జీవులలో అసలైన జీర్ణకోశం
జాలకం
ప్రథమ అమాశయం
తృతీయ అమాశయం
చతుర్థ అమాశయం✅

🐥 ఆమ్లాన్ని తటస్థీకరణం చేసేది
బైకార్బోనేట్ ✅
మెగ్నీషియం
మాంగనీసు
ఫాస్పరస్

🐥 ఆంత్రరసంలో ఉండే ఎంజైమ్
ట్రిప్సిన్
ట్రిప్సినోజెన్
కైమో ట్రిప్సినోజెన్
ఎంటిరో కైనేజ్✅

🐥 అసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు పశుగ్రాసం సదుపాయం కల్పనకు అటవీ శాఖ హెక్టార్ కి వేచిస్తున్నా ఖర్చు ?

Ans: 3000 రూపాయలు✅

🐥 పారా ఒలింపిక్స్ పాల్గొనున్న క్రీడాకారులు ప్రోత్సహించడానికి AM Foundation రూపొందించిన కార్యక్రమం?

Ans: Mission100✅

🐥 అసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు అటవీ శాఖ ఏ Tiger Reservoir నుండి పశుగ్రాసం సదుపాయం కల్పిస్తుంది?

Ans: Kawal Tiger Reservoir✅

🐥 18th Regulators & Policy Makers Retreat సందర్భంగా IPPAI Power Award 2017 పురస్కారాన్ని ఎక్కడ నిర్వహించారు?

Ans: బెల్గావి, కర్ణాటక✅

🐥 2020 టోక్యో లో జరగనున్న పారా ఒలింపిక్స్ పాల్గొనున్న క్రీడాకారులు ప్రోత్సహించడానికి 40 లక్షలు Para Equipment అందజేసిన Foundation?

Ans: Aditya Mehta Foundation✅

🐥 2020 టోక్యో లో జరగనున్న పారా ఒలింపిక్స్ పాల్గొనున్న ఎంత మంది క్రీడాకారులుకు ప్రోత్సహించడానికి Foundation ఆర్థిక సహాయం చేయనుంది?

Ans: 15✅

🐥 18th Regulators & Policy Makers Retreat సందర్భంగా IPPAI Power Award 2017 పురస్కారాన్ని ఎక్కడ నిర్వహించారు?

Ans: బెల్గావి, కర్ణాటక✅

🐥 5th Global Official Dignity Awards , న్యూ యార్క్ లో Dignitary Man Of Asia Award గ్రహీత ఎవరు?

Ans: పొన్నాల లక్ష్మయ్య గారు✅

🐥 Selection Grade Agriculture Market Committee (AMC) Chairperson గౌరవ వేతనం 2000 నుండి ఎంతకు పెంచనున్నారు?

Ans:25000 Per Month✅

🐥 Special Grade Agriculture Market Committee (AMC) Chairperson గౌరవ వేతనం 1500 నుండి ఎంతకు పెంచనున్నారు?

Ans:20000 Per Month✅

🐥 Grade One Agriculture Market Committee (AMC) Chairperson గౌరవ వేతనం 1000 నుండి ఎంతకు పెంచనున్నారు?

Ans:15000 Per Month✅

🐥 కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులకు 14 Companies తో జరిగిన ఒప్పందాల మొత్తం విలువ ఎంత?

Ans: 3000 కోట్లు✅

🐥 కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడుల ఆహ్వాననికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన Slogan?

Ans: Farm to Fashion✅

No comments:

Post a Comment