AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో నేటి జికె


*Selection Grade Agriculture Market Committee (AMC) Chairperson గౌరవ వేతనం 2000 నుండి ఎంతకు పెంచనున్నారు?*

*Ans:25000 Per Month✅*

*Special Grade Agriculture Market Committee (AMC) Chairperson గౌరవ వేతనం 1500 నుండి ఎంతకు పెంచనున్నారు?*

*Ans:20000 Per Month✅*

*Grade One Agriculture Market Committee (AMC) Chairperson గౌరవ వేతనం 1000 నుండి ఎంతకు పెంచనున్నారు?*

*Ans:15000 Per Month✅*

*కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులకు 14 Companies తో జరిగిన ఒప్పందాల మొత్తం విలువ ఎంత?*

*Ans: 3000 కోట్లు✅**

*కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడుల ఆహ్వాననికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన Slogan?*

*Ans: Farm to Fashion✅*


*తెలంగాణ లో Hyderabad తరవాత Outer Ring Road ఏర్పరచుకొనున్న నగరం?*

*Ans: Warangal✅*

*వరంగల్ Outer Ring Road కోసం కేటాయయించిన మొత్తం విలువ?*

*Ans: 669 కోట్లు✅*

*వరంగల్ Outer Ring Road లో State Agency ఎన్ని Km రోడ్ నిర్మిచనుంది?*

*Ans: 45Km✅*

*10,000 మందికి ఉపాధి అవకాశాలు కలగజేయనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎక్కడ ప్రారంభం కానుంది?*

*Ans: Geeskunda Mandal, Warangal✅**

*వరంగల్ Outer Ring Road కోసం కేటాయయించిన మొత్తం విలువలో ఎంత భూ సేకరణ పరిహారం గా చెలించనున్నారు?*

*Ans: 167.95 కోట్లు✅*

*వరంగల్ Outer Ring Road 74Km లో  29 Km రోడ్ ను నిర్మిచనున్న సంస్థ?*

*Ans: NHAI✅

*జోడ్ ఘాట్ లో నిర్వహించిన  కొమరం భీం 77వ స్మరకార్థం వేడుకలలో ఏ వర్గాల మధ్య అశాంతి చేలారెగింది?*

*Ans: రాజ్ గోండు, లంబడాలు✅*

*2001 జనాభా లెక్కలు ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో రాజ్ గోండు, లంబాడా జనాభా ?*

*Ans : 78% Raj Gondu,* *22% Lambadas*
*మొత్తం జనాభా 4.16 లక్షలు*

*పరిపాలన ఫలాలను వేగంగా ప్రజలకు చేరవేయటానికి ఎన్ని రెవిన్యూ రేంజ్ లను ఏర్పాటు చేయనున్నారు?*

*Ans:10✅*

*3 జిల్లాలకు ఒక Revenue Range✅*

*కొత్తగా ఏర్పరచనున్న రెవిన్యూ రేంజ్ బాధ్యత వహించే Sr.IAS ఆఫీసర్ ఏ ర్యాంక్ హోదాను కలిగి ఉంటారు?*

*Ans: Special Chief Secretary✅*

*తెలంగాణ లో కురుస్తున్న విస్తార వర్షాల కారణం గా ఆవులు, గొర్రెలు, మేకలు ఆరోగ్య రీత్యా వచ్చే సమస్యల్ని ఏ Toll Free Number ద్వారా స్వీకరిస్తున్నారు?*

*Ans:1962✅*

*ఏ గ్రామంలోని WaterFallని Promote చేయడానికి కరీంనగర్ Collector , స్థానిక ప్రజలతో కలసి Trekking నిర్వహించారు?*

*Ans: Raikal , Saidapur Mandal✅*

*National Vector Borne Disease Program గణాంకాల ప్రకారం తెలంగాణ లో నమోదు అయినా Suspected Dengue Cases ఎన్ని?*

*Ans: 1929✅*

*ఏ పరీక్షలను Dengue Fever నిర్దారణ కొరకు భారత ప్రభుత్వం పాటిస్తున్నది?*

*Ans:*
*NS1 Antigen Test*
*IgM Antibody Test*

*National Vector Borne Disease Program గణాంకాల ప్రకారం తెలంగాణ లో గత సంవత్సరం నమోదు అయినా Suspected Dengue Cases ఎన్ని?*

*Ans: 4037✅*

*National Vector Borne Disease Program గణాంకాల ప్రకారం Hyderabad లో నమోదు అయినా Suspected Dengue Cases ఎన్ని?*

*Ans: 446✅*

*National Vector Borne Disease Program గణాంకాల ప్రకారం తెలంగాణ లో ఏ జిల్లాలో అధికంగా Suspected Dengue Cases నమోదు అవుతున్నాయి?*

*Ans: ఖమ్మం జిల్లా, 577 Cases✅*

*తెలంగాణ రాష్ట్రం లోని గ్రామ పంచాయతీలు ODF status పొందటానికి Deadline ఎప్పటి వరకు నిర్దారించారు?*

*Ans: 2018,October 2nd✅*

*ఇప్పటి వరకు IHHL , Individual Household Latrine Project కోసం వెచ్చించినా ఖర్చు?*

*Ans:250 కోట్లు✅*

*మూసీ నది కుడి, ఎడమ కాలువల ఆధునీకరణకు ఎంత మొత్తం ఖర్చు చేయనున్నారు?*

*Ans: 65 కోట్లు✅*

*ఇటీవల తెలంగాణాలో 2017 సంవత్సరానికి గాను అనుమతించిన 3944 Cracker Licences అత్యధిక Licences పొందిన జిల్లా?*

*Ans: RangaReddy , 1178✅*

*ఇటీవల తెలంగాణాలో 2017 సంవత్సరానికి గాను అనుమతించిన 3944 Cracker Licences తక్కువ Licences పొందిన జిల్లా?*

*Ans: Nizamabad, 167✅*

*Global Entrepreneurship Summit 2017 ని Nov 28 నుండి 30 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు?*

*Ans: Hyderabad✅*

*భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న GES 2017 కి ఎంత మంది ఆహ్వానితులు హాజరు అవుతారని అంచనా?*

*Ans: 1500✅*

*GES 2017 ని విజయవంతం చేయటానికి GHMC Beggars Rehabilitation Centres ఏ చట్టం ప్రకారం అమలు చేయనుంది?*

*Ans: AP Prevention Of Beggars Act, 1977✅*

*GES 2017 ని విజయవంతం చేయటానికి GHMC Male Beggars Rehabilitation Centre ఎక్కడ ఏర్పాటు చేయనుంది?*

*Ans: చంచల గూడా✅*

*GES 2017 ని విజయవంతం చేయటానికి GHMC Female Beggars Rehabilitation Centre ఎక్కడ ఏర్పాటు చేయనుంది?*

*Ans: చెర్లపల్లి✅*

No comments:

Post a Comment