*🌍చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 16*🌍
*▪అక్టోబర్ 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 289వ రోజు (లీపు సంవత్సరములో 290వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 76 రోజులు మిగిలినవి.*◾
*⏱సంఘటనలు*⏱
*♦1945: ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడింది.*
*♦1968: 'మెడిసిన్ అండ్ ఫిజియాలజీ' విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద ఖొరానాను నోబెల్ బహుమతి వరించిన రోజు.*
*♦1985: భారతదేశంలో జాతీయ భద్రతాదళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఏర్పాటయింది. ఇందిరా గాంధీ హత్య పర్యవసానంగా దీనిని ఏర్పాటు చేసారు.*
*♦1990: నెల్సన్ మండేలాను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'తో సత్కరించింది.*
*❤జననాలు*❤
*🌷1854: ఆస్కార్ వైల్డ్, ప్రముఖ నవలా రచయిత, కవి. (మ.1900)*
*🌷1916: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (మ.1981)*
*🌷1948: నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, సుప్రసిద్ధ రచయిత.*
*🌷1948: హేమా మాలిని, ప్రముఖ నటి, భరత నాట్యకారిణి.*
*🌷1948: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ రచయిత, విమర్శకులు.*
*మరణాలు*
*🌷1958: తెన్నేటి సూరి, ప్రముఖ తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత మరియు నాటకకర్త. (జ.1911)*
*🔹పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*♦ప్రపంచ ఆహార దినోత్సవం.*
No comments:
Post a Comment