AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు ఏఈఓలు జాబ్


*🍃వ్యవసాయశాఖలో 851 ఏఈవోలు🍃*

*🌷తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్‌మెంట్‌లోని సబార్డినేట్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.*

*వివరాలు: ఈ పోస్టులను పాతజిల్లాలవారీగా భర్తీచేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి.*

*-మొత్తం పోస్టుల సంఖ్య: 851 (జనరల్ అభ్యర్థులకు-544, మహిళా అభ్యర్థులకు-307)*

*విద్యార్హతలవారీగా ఖాళీలు:*

*-డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్-340 పోస్టులు.. వీటిలో ఓసీ (జనరల్-96, మహిళలు-48), బీసీ ఏ (జనరల్-16, మహిళలు-9), బీసీ బీ (జనరల్-18, మహిళలు-12), బీసీ సీ (జనరల్-4, మహిళలు-1), బీసీ డీ (జనరల్-15, మహిళలు-9), బీసీ ఈ (జనరల్-12, మహిళలు-7), ఎస్సీ (జనరల్-34, మహిళలు-17), ఎస్టీ (జనరల్-8, మహిళలు-9).*

*-జిల్లాలవారీగా ఖాళీలు: ఆదిలాబాద్-30, కరీంనగర్-31, వరంగల్-36, ఖమ్మం-30, రంగారెడ్డి-31, మహబూబ్‌నగర్-86, మెదక్-48, నల్లగొండ-35, నిజామాబాద్-13*

*డిప్లొమా/బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్-88 పోస్టులు.. వీటిలో ఓసీ (జనరల్-25, మహిళలు-15), బీసీ ఏ (జనరల్-6, మహిళలు-3), బీసీ బీ (జనరల్-5, మహిళలు-1), బీసీ సీ (జనరల్-2), బీసీ డీ (జనరల్-2, మహిళలు-3), బీసీ ఈ (జనరల్-1, మహిళలు-3), ఎస్సీ (జనరల్-5, మహిళలు-4), ఎస్టీ (జనరల్-5).*

*జిల్లాలవారీగా ఖాళీలు: ఆదిలాబాద్-9, కరీంనగర్-7, వరంగల్-8, ఖమ్మం-9, రంగారెడ్డి-8, మహబూబ్‌నగర్-22, మెదక్-13, నల్లగొండ-8, నిజామాబాద్-4*
*బీఎస్సీ అగ్రికల్చర్-345 పోస్టులు.. వీటిలో ఓసీ (జనరల్-103, మహిళలు-52), బీసీ ఏ (జనరల్-18, మహిళలు-7), బీసీ బీ (జనరల్-20, మహిళలు-9), బీసీ సీ (జనరల్-4, మహిళలు-1), బీసీ డీ (జనరల్-16, మహిళలు-6), బీసీ ఈ (జనరల్-10, మహిళలు-5), ఎస్సీ (జనరల్-33, మహిళలు-15), ఎస్టీ (జనరల్-16, మహిళలు-5).*

*-జిల్లాలవారీగా ఖాళీలు: ఆదిలాబాద్-28, కరీంనగర్-31, వరంగల్-37, ఖమ్మం-35, రంగారెడ్డి-30, మహబూబ్‌నగర్-90, మెదక్-47, నల్లగొండ-35, నిజామాబాద్-12*

*-బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ )-78 పోస్టులు.. వీటిలో ఓసీ (జనరల్-24, మహిళలు-11), బీసీ ఏ (జనరల్-1, మహిళలు-8), బీసీ బీ ( మహిళలు-2), బీసీ సీ (జనరల్-1), బీసీ డీ ( మహిళలు-1), బీసీ ఈ (మహిళలు-1), ఎస్సీ (జనరల్-8, మహిళలు-9), ఎస్టీ (మహిళలు-4).*

*జిల్లాలవారీగా ఖాళీలు: ఆదిలాబాద్-6, కరీంనగర్-7, వరంగల్-8, ఖమ్మం-7, రంగారెడ్డి-7, మహబూబ్‌నగర్-21, మెదక్-11, నల్లగొండ-8, నిజామాబాద్-3*

*అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు లేదా సంస్థ నుంచి.. కింది వాటిలో ఏదైనా కోర్సులో ఉత్తీర్ణత అయి ఉండాలి.*

1) బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్ (మూడు/నాలుగేండ్ల కోర్సు)లో ఉత్తీర్ణత.
2) అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
3) అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌లో డిప్లొమా (సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ ప్రొటెక్షన్, ఆర్గానిక్ ఫార్మింగ్)లో ఉత్తీర్ణత.
4) బ్యాచిలర్ సైన్స్ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

*గమనిక: ప్రకటించిన ఖాళీలను పైన పేర్కొన్న విద్యార్హతల ఆధారంగా 4:1:4:1 నిష్పత్తిలో భర్తీచేస్తారు.*

*-వయస్సు: 2017 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. జనాభా గణన విభాగంలో 6 నెలలపాటు పనిచేసినవారు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌ఎన్‌సీ ఇన్‌స్ట్రక్టర్‌కు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్లవరకు సడలింపు ఉంటుంది.*

-పే స్కేల్: రూ. 22,460-66,330/-
-ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ. 200/-, ఎగ్జామినేషన్ ఫీజు రూ. 80
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-ఆబ్జెక్టివ్ రాతపరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది.
-పేపర్-1 (జనరల్ స్టడీస్-150 మార్కులు) పేపర్-2 (సంబంధిత సబ్జెక్ట్ -150 మార్కులు)
-ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలను ఇస్తారు.
-ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం- 150 నిమిషాలు.

*-జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్ట్ తెలుగు/ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ (డిప్లొమా లెవల్) వారికి సంబంధిత సబ్జెక్ట్ పేపర్ ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది.*

*దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా*

*-ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31*

*-ఆబ్జెక్టివ్ పరీక్ష: నవంబర్ 22*

*వెబ్‌సైట్:*


 www.tspsc.gov.in

No comments:

Post a Comment