AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు నవోదయ ఎంట్రన్స్


*నవోదయ ఎంట్రన్స్-2018*

జవహర్ నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

*అర్హత* : ప్రస్తుతం 5వ తరగతి చదువుతుండాలి.
*ప్రారంభ తేదీ*: 15.10.2017
*చివరి తేదీ* : 25.11.2017
*హాల్ టికెట్స్ డౌన్లోడ్* : జనవరి 15,2018 నుండి
*పరీక్ష తేదీ*: 10.02.2018

*అప్లై చేయడానికి వెళ్లే ముందు*
🌸 డిజిటల్ లేదా సీఎస్సి కేంద్రాల నుండి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని ప్రధానోపాధ్యాయునిచే నింపి సంతకం చేయించి తీసుకురావలెను.
🌸 తల్లి లేదా తండ్రి లేదా సరక్షకుని సంతకం.
🌸 ఒక మొబైల్ ఫోన్ తో రావాలి(OTP కోసం)

అప్లికేషన్స్ డిజిటల్ సేవ & సీఎస్సి కేంద్రాలలో తీసుకోబడును.
  🌾 *నిరుపేదలైన విద్యార్థిని,విద్యార్థులకు సమాచారం అందించించి సహకరించగలరు.*
🌾 *దీని ద్వారా సీటు పొందిన విద్యార్థులకు ఉచిత విద్య,హాస్టల్ వసతి దొరుకుతుంది.*

No comments:

Post a Comment