AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో నేటి జికె


*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

*🌍నేటి సూక్తి👌*

*🌷ఎప్పుడూ నిరాశ తో నిరుత్సాహం తోజీవిం చేవారు ఏ పనినీ సాధించలేరు.*

*The person who lives in despair and depression can't achieve any thing*

*🌍మంచి పద్యం🌍*

*♦విత్తంబు విద్య కులము*
*న్మత్తులకు మదంబొసంగు:* *మాన్యులకున్ స*
*ద్ర్వుత్తి  నొసంగున్ వీనిని*
*జిత్తంబున నిడి మెలంగఁ జెలఁగు కుమారా!*

*🌿భావము🌿*

*♦ధనము కలిగి ఉండుట,విద్య కలిగి ఉండటం,మంచి వంశమునందు జనించుట అను లక్షణములు దుర్మార్గులకు గర్వమునూ,సజ్జనులకు మంచి నడవడికనూ కలుగజేయును.కావున అది గురుతు పెట్టుకుని నిగర్వి గా ఉండవలెనని భావము.*

*♦ఈరోజు జి.కె .♦*

*1 . భూగోళం లో ఏ అర్ధ భాగం లో నీటి శాతం ఎక్కువ?*

*జ.దక్షిణార్ధ గోళం*

*2 . భారతదేశం లోని అతి పెద్ద ఉప్పు నీటిసరస్సు ఏది?*

*జ.సాంబార్ _రాజస్థాన్*

*3.నాగావళి నదికి మరో పేరు?*

*జ.లాంగుళ్య.*

*4.డా ల్ఫిన్ నోస్ కొండలు ఏశ్రేణి లోభాగం ?*

*జ.యారాడ కొండలు*

*5. రాజస్థాన్ లోని మక్రానా దేనికి ప్రసిద్ది ?*

*జ. పాలరాయి*

No comments:

Post a Comment