*🔺సుభాషిత వాక్కు*
*శత్రువు ఒక్కడైనా ఎక్కువే*
*మిత్రులు వందైనా తక్కువే*
*-వివేకానంద*
*Talented enemy is better than foolish friend*
*మంచి పద్యం*
*పల్లెటూరు నందు పచ్చదనములుండు*
*పట్టణముల యందు బాధలుండు*
*పాట్లు పడుతు జనులు పాన మొదులు కంటె*
*ఊరి నుండి పరము జేరు మేలు*
*🔹భావం*:_
*పల్లెలో పచ్చదనం, బస్తీలో బాధలుంటాయి.బాధలు పడుతూ ప్రాణాలను పోగొట్టుకునే దానికన్నా , ఉన్న ఊరునందుండి ప్రాణాలు విడుచుట మేలు*
*♦నేటి జీ.కె♦*
*1) తెలంగాణలో ఎన్ని భారజల ప్లాంట్లు ఉన్నాయి?*
*జ: ఒకటి. ( మణుగూరు)*
*2) ట్విట్టర్ ను కనుగొన్నది ఎవరు?*
*జ: జాక్ డోర్సి.*
*3) నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?*
*జ: ఉత్తరప్రదేశ్.*
*4) భారత్ తొలిసారిగా అణుపరీక్షలను ఎప్పుడు నిర్వహించారు?*
*జ: 1974.*
*5) యునెస్కో డైరక్టర్ జనరల్ గా ఎవరు ఎన్నికయ్యారు ?*
*జ: ఆద్రే అజౌలే (ఫ్రాన్స్)*
No comments:
Post a Comment