*🌎చరిత్రలో ఈరోజు/అక్టోబర్ 23*🌎
*◾సెప్టెంబర్ 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 266వ రోజు (లీపు సంవత్సరములో 267వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 99 రోజులు మిగిలినవి.*◾
*⏱సంఘటనలు*⏱
*♦2009: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2 మరియు మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.*
*♦2009 నుంచి, HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్' గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది, '*
*❤జననాలు*❤
*🔹1886: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (మ.1966)*
*🔹1893: బులుసు అప్పన్నశాస్త్రి, ప్రముఖ తర్కశాస్త్ర పారంగతులు.*
*🔹1902: స్థానం నరసింహారావు, ప్రసిద్ధ రంగస్థల నటుడు. (మ.1971)*
*🔹1914: ఒమర్ అలీ సైఫుద్దీన్ 3, బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986)*
*🔹1917: అసీమా చటర్జీ, ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)*
*🔹1922: ఈమని శంకరశాస్త్రి, ప్రసిద్ధ వైణికుడు. (మ.1987)*
*🔹1926: బాచు అచ్యుతరామయ్య రంగస్థల నటుడు, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు.*
*🔹1934: పేర్వారం జగన్నాధం, ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు విద్యావేత్త. (మ.2008)*
*1939: కందుల వరాహ నరసింహ శర్మ, రచయిత.*
*🔹1943: తనుజ, ఒక భారతీయ నటి*
*🔹1985: అంబటి రాయుడు, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.*
*🍃మరణాలు*🍃
*🌷1939: సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1856)*
*🌷1973: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1904)*
*🌷1974: జయచామరాజ వడయార్ బహదూర్, మైసూర్ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919)*
*🌷1996: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (జ.1960)*
*🌷2010: కె.బి. తిలక్, స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926)*
*🌷2010: భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త మరియు సామాజిక శాస్త్రవేత్త. (జ.1915)*
No comments:
Post a Comment