*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻
*🌷మంచిమాట*🌷
*అపజయము వ్యక్తికి తన పరిమితి తెలియజేసి కన్నులు తెరిపించి ఆలోచింపజేస్తుంది*
*Cry a river. Build a bridge. Get over it*
*🔺మంచి పద్యం*🔺
*ముల్లును మరియొక్క ముల్లుతో తీయొచ్చు*
*అగ్గిని మరియొక్క అగ్గిచేత*
*ఆర్ప సాధ్యమగునె నీరు లేకుండగా*
*చెడును మేలు చేత చెరపగలము*
*🔹భావం:-*
*ముల్లును మరొక ముల్లుతో తీయవచ్చును.కాని నీరు లేకుండా అగ్గిని అగ్గితో ఆర్పలేము.అట్లే చెడును మంచిచేత జయించగలము*
*♦జి కె టుడే*♦
*1) బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు ఎక్క జ్ఞానోదయం పొందాడు ?*
*జ: గయ*
*2) బుద్ధుడు తన మొదటి ప్రసంగాన్ని ( ధర్మ చక్ర పరివర్తనం) ఎక్కడ ఇచ్చాడు ?*
*జ: సారనాధ్ లోని జింకల వనం*
*3) బుద్ధని మొదటి మహిళా శిష్యురాలు ఎవరు ?*
*జ: గౌతమి*
*4) బౌద్ధమతాన్ని నిర్వచించడానికి ఏవి ఉపయోగపడతాయి ?*
*జ: అష్టాంగ మార్గాలు*
*5) గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను తెలిపేవి ఏవి?*
*జ: జాతక కథలు*
*6) స్థూపం, విహారం, చైత్యం – ఇవి వేటికి చిహ్నాలు ?*
*జ: స్థూపం – బుద్ధుని భౌతిక అవశేషాలపై నిర్మించినవి*
*విహారం – బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు*
*చైత్యం – సన్యాసుల ప్రార్థనా మందిరాలు*
*7) బుద్ధుడిని దేవుడిగా భావించిన శాఖ ఏద?*
*జ: మహాయానం*
*8) బుద్ధుడు మానవుడే అని చెబుతూ, అతను ఉపయోగించిన వస్తువులను, ఆయన బోధనలను పూజించినది ఏ శాఖ ?*
*జ: హీనయానం*
*9) బౌద్ధ మతం ఎక్కడ రెండుగా చీలిపోయింది ?*
*జ: కాల అశోకుడు వైశాలిలో నిర్వహించిన బౌద్ధ సంగీతిలో*
*10) అశోకుడు నిర్వహించిన బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది ? దీనికి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు ?*
*జ: పాటలీ పుత్ర లో – మొగలిపుత్తతిస్స అధ్యక్షుడు*

No comments:
Post a Comment