*🌎 చరిత్రలో ఈ రోజు / అక్టోబర్ 24*🌎
*◾అక్టోబర్ 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 297వ రోజు (లీపసంవత్సరములో298వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 68 రోజులు మిగిలినవి.*◾
*⏱సంఘటనలు*⏱
*♦The United Nations Secretariat Building*
*♦1945: ఐక్యరాజ్య సమితి స్థాపన*
*♦1919: న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ పతనమై మహా ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది.*
*♦1964: జాంబియా స్వాతంత్ర్యం పొందింది.*
*❤జననాలు*❤
*🔹1927: పుల్లెల శ్రీరామచంద్రుడు, ప్రముఖ సంస్కృత పండితుడు. (మ.2015)*
*🔹1930: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (మ.2014)*
*🔹1933: చామర్తి కనకయ్య కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (మ.2010)*
*🔹1953: నర్రా విజయలక్ష్మి, అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘీక నాటకాల్లో పాత్రధారణ గావించారు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు.*
*🔹1965: ఇయాన్ బిషప్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .*
*🍃మరణాలు*🍃
*🌷1985: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (జ.1899)*
*🌷1994: ఇస్మత్ చుగ్తాయ్, ప్రముఖ ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (జ.1915)*
*🌷2010: చెరుకూరి లెనిన్, ధనుర్ విద్యా శిక్షకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు.*
*🌷2015: మాడా వెంకటేశ్వరరావు, ప్రముఖ తెలుగు నటుడు. (జ.1950)*
*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*♦1945 - ఐక్యరాజ్య సమితి దినోత్సవము*.
*🔹ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం.*
*♦ఇండో - టిబెటియన్ సరిహద్దు దళాల అవతరణ దినోత్సవం.*
*🔹ప్రపంచ పోలియో రోజు.*

No comments:
Post a Comment