AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు జికె


*1) జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు?*

*జ: గ్రెగర్ మెండల్ (బఠాణీ మొక్కల గురించి అధ్యయనం)*

*2) DNA నిర్మాణాన్ని ఎవరు కనిపెట్టారు?*

*జ: జేమ్స్ వాట్సన్ , ఫ్రాన్సిస్ క్రిక్.*

*3) గోల్డెన్ రైస్ ని ఏ దేశం అభివృద్ది చేసింది?*

*జ: చైనా*

*4) BT విత్తనాలను ఎవరు సృష్టించారు?*

*జ: అమెరికాకు చెందిన మోనోశాంబో, మహారాష్ట్రకి చెందిన మహికో కంపెనీలు*

*5) అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జీవిని పోలిన జీవిని సృష్టించడాన్ని ఏమంటారు?*

*జ: క్లోనింగ్.*

*6) క్లోనింగ్ పితామహుడు ఎవరు?*

*జ: స్కాట్లాండ్ కి చెందిన జియాన్ విల్మట్.*

*7) క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన తొలి జీవి ఏది?*

*జ: డాలీ(గొర్రెపిల్ల).*

*8) ప్రపంచంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబి ఎవరు?*

*జ: లూయిస్ బ్రౌన్.*

*9) భారతదేశపు తొలి టెస్ట్ ట్యూబ్ బేబి ఎవరు?*

*జ: ఇందిరా హర్ష.*

*10) డిజిటల్ ఇండియాను ఎప్పుడు ప్రారంభించారు?*

*జ: 2014 ఆగష్టు నెలలో*

*11) డిజిటల్ ఇండియా వీక్ ను ఎప్పుడు ఎవరు ప్రారంభించారు?*

*జ: 2015 జులై 1న ప్రధాని నరేంద్రమోది*

*🌍ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర సాంస్కృతిక సంస్థ ( యునెస్కో )*🌍

*🌷యునెస్కో ఏర్పాటైన సంవత్సరం?*

*జ.1946 నవంబర్*

 *🌷16యునెస్కో ప్రధాన కేంద్రం ఎక్కడ వుంది?*

*జ.పారిస్  (" ఫ్రాన్స్"*)

*🌷యూనెస్కోలో ఎన్ని సభ్యదేశాలు ఊన్నాయి?*

*జ.194 శాశ్వత*

*🌷యూనెస్కోలో ఎన్ని  అనుబంధ దేశాలు ఊన్నాయి?*

*జ.8*

*🌷యూనెస్కోలో సిబ్బంది ఎందురు?*

*జ.170 దేశాలకు చెందిన2000 మంది*

*🌷యునెస్కో విధులు*

*జ.ప్రపంచ వారసత్వ కట్టడాలు, ప్రదేశాల పరిరక్షణ,*

*🌷అంతర్జాతీయ శాంతికి తోడ్పడటం,విద్య,శాస్త్ర, సాంస్కృతిక కార్యకలపాలద్వారా దారిద్రాన్ని నిర్ములించడం*

*🌷యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌గా ఆద్రే అజౌలే ఎన్నిక*

*🌷ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) డైరెక్టర్‌ జనరల్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఆద్రే అజౌలే ఎన్నికయ్యారు.*

*🌷మొత్తం 30 ఓట్లకు గాను 28 ఓట్లు ఆమెకు అనుకూలంగా వచ్చాయి.*

*🌷 ఖతార్‌కు చెందిన హమద్‌ బిన్‌ అబ్దులజిజ్‌ ఆల్‌ కవారి కనీస పోటీ ఇవ్వలేకపోయారు.*

*🌷28) ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర సాంస్కృతిక సంస్థ ( యునెస్కో ) నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన అగ్రరాజ్యం ఏది ?*

*జ: అమెరికా ( వచ్చే ఏడాది డిసెంబర్ 31 నుండి అమలులోకి వస్తుంది )*

*(నోట్: పాలస్తీనాకి సభ్యత్వం ఇవ్వడంతో పాటు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా యునెస్కో పనిచేస్తోందనేది అమెరికా ఆరోపణ)*

*🌷అమెరికా గతంలో యునెస్కో నుంచి ఎప్పుడు వైదొలిగింది. అప్పట్లో US ప్రెసిడెంట్ ఎవరు ?*

*జ: 1984 లో – అప్పటి ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్*

No comments:

Post a Comment