*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*
*🔹సుభాషిత వాక్కు*
_*"సంతోషం మనిషి తీరు అవుతుందేకాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు...!"*
*“The size of your success is measured by the strength of your desire, the size of your dream and how you handle disappointment along the way.”*
*🌷మంచి పద్యం*🌷
*అంతరంగ మందు అన్యాయమును కల్గి*
*బాహ్య మందు నరుడు బాగుచూప*
*దీనిహరియు మెచ్చడెట్లు చూచినగాని*
*ఇలనిదానపురపు వెలుగుబాట*
*భావం*:-
*మనిషిలోపల చెడు ఆలోచనలు కలిగి బయటికి మంచిగా నటిస్తారు. దీనిని దేవుడు మెచ్చుకోడు*
*♦నేటి జీ.కె*♦
*1) బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రం తీర రేఖను కలిగిన రాష్ట్రం ఏది ?*
*జ: తమిళనాడు*
*2) భారత్ యొక్క సముద్ర ప్రాదేశిక జలాలలు ఎన్నిక మైళ్ళు ?*
*జ: 12 నాటికల్ మైళ్ళు ( 1నాటికల్ మైల్ – 1852 కిమీ)*
*3) అంతర్జాతీయ సరిహద్దు, సముద్ర తీరం లేని రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు. అలాంటి రాష్ట్రాలు దేశంలో ఏవి ?*
*జ: 5 ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, హర్యానా, తెలంగాణ*
*4 భూపరివేష్టిత కేంద్ర పాలితప్రాంతాలు ఏవి ?*
*జ: న్యూఢిల్లీ, చండీగఢ్*
*5)దేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది ?*
*జ: ఉత్తర ప్రదేశ్ ( 9)*
No comments:
Post a Comment