AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 14


*🌍చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 14🌍*

*▪అక్టోబర్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 287వ రోజు (లీపు సంవత్సరములో288వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 78 రోజులు మిగిలినవి.◾*

*⏱సంఘటనలు⏱*

*🌷1912: హెచ్.సి.హెడా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు*

*🌷1956: నాగపూరులో అంబేద్కర్ రెండు లక్షల మంది అనుచరులతో సహా బౌద్ధమతంస్వీకరించాడు.*

*🌷1977: జ్యోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా నియామకం.*

*🌷1985: అస్సాం గణ పరిషత్ స్థాపించబడింది.*

*🌷1994: బొగద సొరంగానికి నిర్మాణపు పనులు మొదలుపెట్టారు.*

*🌷1998: అమర్త్యసేన్‌కు ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది.*

*❤జననాలు*❤

*♦1643: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (మ.1712)*

*♦1877: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధినిసంపాదకుడు. (మ.1937)*

*♦1909: సూరి భగవంతం, ప్రముఖ శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనలలో ఆద్యుడు. (మ.1989)*

*♦1981: గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ జట్టుక్రీడాకారుడు.*

*🍃మరణాలు🍃*

*🌷1969: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్ మరియు ఛాయాగ్రహకుడు. (జ.1886)*

*🌷1982: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, ప్రముఖ తెలుగు పండిత కవి. (జ.1897)*

*🌷2004: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు మరియు భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (జ.1920)*

*🌷2011: జాలాది రాజారావు, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1932)*

*🌷2013: టి.వెంకటేశ్వరరావు, బెజవాడ కార్పొరేషన్ మొదటి మేయర్, పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రముఖ ప్రాత వహించాడు.*

*🔹పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*♦ప్రపంచ ప్రమాణాల దినోత్సవం.*

No comments:

Post a Comment