AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 25 October 2017

చరిత్రలో ఈ రోజు జికె


*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

    *🌷సుభాషిత వాక్కు*

*"మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు...!"*

*“In every success story, you will find someone who has made a courageous decision.”*

   *🌷మంచి పద్యం*

*సిన్మ చూసి విద్య చెరపకు మానవా*
*విద్య నేర్చి సిన్మ వదిలివేయి*
*విద్య నుండి సిన్మ విడదీయవలెనురా*
*ఇలనిదానపురపు వెలుగుబాట*

*🔹భావం*:-

*సినిమాలే సర్వస్వం అంటూ చదువును మరువ వద్దు. చదువు నీ జీవితాన్ని బాగుచేస్తుంది. సినిమా చెడగొడుతుంది.*

*♦నేటి జీ.కె*♦

*1) విటమిన్లకు ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? పాలిష్ బియ్యాన్ని తినడం వల్ల ఏ వ్యాధి వస్తుందని నిరూపించారు?*

*జ: ఫంక్, బెరి బెరి వ్యాధి వస్తుందని 1912లో నిరూపించాడు.*

*2) మొదటిసారి కనుగొన్న విటమిన్ ఏది? ఇది ఏ పండ్లలో ఉంటుంది?*

*జ: C విటమిన్. నిమ్మ, ఉసిరి*

*3) B12 విటమిన్ దేని నివారణలో ఉపయోగిస్తారు?*

*జ: బ్లడ్ క్యాన్సర్ నివారణకు*

*4) Q విటమిన్ దేనికి ఉపయోగిస్తారు?*

*జ: రక్తం గడ్డకట్టడానికి*

*5) విటమిన్లు ఎన్ని రకాలు? అవి ఏంటి?*

*జ: 2 రకాలు.*

*(1) నీటిలో కరిగే విటమిన్లు : B కాంప్లెక్స్, C విటమిన్*

*(2) కొవ్వులో కరిగే విటమిన్లు : A D E K*

*6) క్యాన్సర్ నిరోధించే విటమిన్లు ఏవి?*

*జ: A C E*

No comments:

Post a Comment