AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 13


*🌍చరిత్రలో ఈరోజు/అక్టోబర్ 13*🌍

*▪అక్టోబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 286వ రోజు (లీపు సంవత్సరములో287వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 79 రోజులు మిగిలినవి.*

*⏱సంఘటనలు⏱*

*♦1679: పెను తుపానులో కృష్ణా జిల్లామచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.*

*❤జననాలు*❤

*🌹1923: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు. (మ.2012)*

*🌹1936: వీణాపాణి, ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. (మ.1996)*

*🌹1956: సిరికొండ మధుసూధనాచారి, తెలుగుదేశం పార్టీ నాయకుడు.*

*🌹1993: హనుమ విహారి, ఆస్ట్రేలియాలో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు సభ్యుడు.*

*🍃మరణాలు🍃*

*🌷1911: సోదరి నివేదిత, వివేకానందుడిబోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (జ.1867)*

*🌷1987: కిషోర్ కుమార్, సుప్రసిద్ద హిందీ సినీ నటుడు, గాయకుడు. (జ.1929)*

*🌷2006: హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (జ.1924)*

*🌍పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*

*♦అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం.*

*🥚ప్రపంచ గుడ్డు దినోత్సవం.*

No comments:

Post a Comment