AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 25 October 2017

చరిత్రలో నేటి జికె

*🌹స్పెషల్ క్విజ్*🌹

*🌎ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం సందర్భంగా*

*1.ప్రపంచ దేశాల మధ్య శాంతి, సహకారం పెంపొందించేందుకు ఐరాస ఎప్పుడు ఏర్పాటు అయింది?*

*2.united nations అనే పదాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు?*

*3.UNO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?*

*4.UNO పతాకంలోని ఆలివ్ కొమ్మలు దేనికి చిహ్నం?*

*5.UNO అధికార భాషలు ఎన్ని?*

*6.UNO లో 6 వ భాషగా చేరింది ఏ భాష?*

*7.UNO లోని ప్రస్తుత సభ్య దేశాలు ఎన్ని?*

*8.UNO లో 193 వ సభ్యత్వ దేశం?*

*9.ప్రపంచ పార్లమెంట్ గా పరిగణించే uno లోని అంగం?*

*10.శాశ్వత సభ్యదేశాలు ఏ అంగంలో ఉంటాయి?*

*11.వలస పాలనలో ఉన్నదేశాల స్వాతంత్ర్య0 పొందేందుకు కృషి చేసే అంగం?*

*12అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు?*

*13.అంతర్జాతీయ న్యాయమూర్తుల పదవీ కాలం?*

*14.ప్రస్తుత uno అధ్యక్షుడు ఎవరు?*

*15.అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది?ప్రస్తుత cj ఎవరు?*

*🌹జవాబులు.*

1. 1945 అక్టోబర్ 24.
2. ప్రాంక్లిన్ రూజ్వెల్ట్(అమెరికా అధ్యక్షుడు)
3. న్యూయార్క్
4. శాంతి
5. 6(FASCER-ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, చైనీస్, ఇంగ్లీష్, రష్యన్ భాషలు)
6. అరబిక్-1973
7. 193
8. దక్షిణ సూడాన్(జూబ)-2011
9. సాధారణ సభ
10. భద్రతా మండలి(అభిప్రా చైరా-అమెరికా, బ్రిటన్ ఫ్రాన్స్, చైనా, రష్యా)
11. ధర్మ కర్తత్వ మండలి
12. 15.
13. 9 సంవత్సరాలు
14. ఆంటోనియో గుట్రస్(పోర్చుగల్)
15. ది హేగ్ నెదర్లాండ్.
రామి అబ్రహం.

No comments:

Post a Comment