AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 20


*🌎చరిత్రలో ఈ రోజు /అక్టోబర్ 20🌎*

*◾అక్టోబర్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 293వ రోజు (లీపు సంవత్సరములో294వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 72 రోజులు మిగిలినవి.▪*

*🕘సంఘటనలు🕘*

*🔺1774: భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేస్తూ కొత్తచట్టం. బ్రిటన్‌ పాలకుల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు.*

*🔺1920: సెన్సార్‌ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్‌ జారీ చేసింది.*

*🔺1947: భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు.*

*🔺1962: పంచశీల ఒప్పందానికి విరుద్ధంగా చైనాభారత్‌పై దాడి చేసింది.*

*❤జననాలు❤*

*♦1930: లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (మ.2017)*

*♦1938: రాజబాబు, ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983)*

*♦1951: కందుకూరి శ్రీరాములు, నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి.*

*🍃మరణాలు🍃*

*🌷1990: కోన ప్రభాకరరావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (జ.1916)*

*🌷2012: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937)*

*🌷2010: పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాతుపడ్డాడు. (జ.1919)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*

*♦ప్రపంచ గణాంక దినోత్సవం.*

*♦ప్రపంచ ఆస్టియో పోరోసిస్ ( ఎముకల సంబంధ వ్యాధి ) రోజు.*

No comments:

Post a Comment