AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 25 October 2017

తెలంగాణ జికె

*♦తెలంగాణ స్పెషల్♦*

*🔹రాష్ట్ర పక్షి:*

 *పాలపిట్ట(శాస్త్రీయనామం - కొరాషియస్ బెంగాలెన్సిస్)*

*🔹రాష్ట్ర జంతువు:*

 *HBమచ్చల జింక (శాస్త్రీయనామం - ఆక్సిస్ ఆక్సిస్)*

*🔹రాష్ట్ర వృక్షం:*

*జమ్మిచెట్టు (శాస్త్రీయనామం-ప్రోసోఫిస్‌సినరేరియా)*

*🔹రాష్ట్ర పుష్పం:*

*తంగేడు (శాస్త్రీయనామం- కేసియా అరిక్యులేటా)*

*🔹రాష్ట్రపండు:*

*సీతాఫలం (శాస్త్రీయనామం- అనోనా స్కామోజా)*

*🔹రాష్ట్ర చిహ్నం:*

*కాకతీయ కళాతోరణం కింద చార్మినార్, కాకతీయ కళాతోరణంపై సింహతలాటం, చుట్టూ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూభాషల్లో తెలంగాణ ప్రభుత్వం, సత్యమేవజయతే ఉన్నాయి.*

*🔹రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించిన చిత్రకారుడు - ఏలె లక్ష్మణ్ (నల్లగొండ జిల్లా, ఆత్మకూరు మండలం, కదిరేనిగూడెం వ్యక్తి)*

*🔹రాష్ట్ర అధికారిక మాసపత్రిక - తెలంగాణ*

*🔹రాష్ట్ర అధికారిక చానల్ - యాదగిరి*

*🔹రాష్ట్ర అధికారిక పండుగలు*

*బతుకమ్మ, బోనాలు*

*🔹బోనంలో ఉండే ఆహారం - పెరుగన్నం*

*🔹లష్కర్ బోనాలు (సికింద్రాబాద్ మహంకాళి బోనాలు), హైదరాబాద్ బోనాలు.*

*🔹తంగేడు పూలనుబతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తారు.*

*🔹పాలపిట్ట ఒడిశా, బీహార్‌లకు కూడా రాష్ట్ర పక్షే*

*🔹జమ్మి చెట్టు ఆకులను దసరా పండుగ సమయంలో బంగారం అంటారు.*

*🔹సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా బంగారం అని బెల్లంను పిలుస్తారు.*

*🔹తెలంగాణ ప్రజల ప్రధాన ఆహారం -*

*గటుక (జొన్న సంకటి), ప్రస్తుత ఆహారం (వరి అన్నం)*.

No comments:

Post a Comment