*1⃣ దేశంలో తొలి ప్రైవేట్ ఆయుధ కర్మాగారం ఎక్కడ ప్రారంభమైంది..?*
✅ *మలన్ పూర్ (మధ్యప్రదేశ్)*
*2⃣ 2018 లో వాతావరణ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు..?*
✅ *కతావీజ్ (పోలాండ్)*
*3⃣ ఇటీవల పారిస్ ఒప్పందం నుంచి వైదొలగిన దేశం ఏది..?*
✅ *అమెరికా*
*4⃣ ఇటీవల భారత్ లో పర్యటించిన స్పెయిన్ ప్రధాని ఎవరు..?*
✅ *మారియానో రజోయ్*
*5⃣ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్స్ (ఐఎండీ) పోటీతత్వ జాబితా లో భారత్ స్థానం ఎంత..?*
✅ *45వ స్థానం*
*6⃣ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం "లీజియన్ ఆఫ్ ఆనర్"కు ఎంపికైన భారతీయుడు ఎవరు..?*
✅ *సౌమిత్ర ఛటర్జీ*
*7⃣ "ఇందిరా గాంధీ - ఎ లైఫ్ ఇన్ నేచర్" గ్రంథకర్త ఎవరు..?*
✅ *జైరాం రమేష్*
*8⃣ 2023 నాటికి 8 వేల కోట్ల రూపాయలతో ఎన్ని అధునాతన కోచ్ లు ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది..?*
✅ *40 వేల కోచ్ లు*
*9⃣ పశువధ అమ్మకాలు, కొనుగోల్లపై కేంద్రం విధించిన నిషేధాన్ని తిరస్కరించిన రాష్ట్రం ఏది..?*
✅ *మేఘాలయ*
No comments:
Post a Comment