స్పోర్ట్స్ క్యాలెండర్ 2015
క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే భారత అభిమానులకు ఈ ఏడాది మరింత ప్రత్యేకం కానుంది.
ఫిబ్రవరిలో వన్డే ప్రపంచకప్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఎలాగైనా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది. క్రికెటే కాకుండా వేరే క్రీడల్లో కూడా కొన్నేళ్లుగా భారత ఆటగాళ్లు రాణిస్తూ మువన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్ క్వాలిఫికేషన్‌కు ఈ ఏడాది జరిగే క్రీడాంశాల్లో రాణించడం చాలా ముఖ్యం.
ఈ ఏడాది జరగబోయే మేజర్ క్రీడల షెడ్యూల్...
ఈ ఏడాది జరగబోయే మేజర్ క్రీడల షెడ్యూల్...
క్రీడాంశం | జరిగే రోజులు | టోర్నీ | అతిథ్య దేశం |
ఫుట్‌బాల్ | జనవరి 9-31 | ఆసియా కప్ | ఆస్ట్రేలియా |
హ్యాండ్‌బాల్ | జనవరి 15- ఫిబ్రవరి1 | ప్రపంచ పురుషుల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ | ఖతర్ |
ఫుట్‌బాల్ | జనవరి 17-ఫిబ్రవరి8 | ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ | గయానా |
టెన్నిస్ | జనవరి 19-ఫిబ్రవరి1 | ఆస్ట్రేలియా ఓపెన్ | ఆస్ట్రేలియా |
క్రికెట్ | ఫిబ్రవరి 14- మార్చి 29 | వన్డే ప్రపంచకప్ | ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ |
ఐస్ హాకీ | మార్చి28- ఏప్రిల్ 4 | మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్ | స్వీడన్ |
క్రికెట్ | ఏప్రిల్8- మే 24 | ఐపీఎల్ | ఇండియా |
టెబుల్ టెన్నిస్ | ఏప్రిల్26 -మే 3 | ప్రపంచ టెబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ | చైనా |
ఐస్ హాకీ | మే 1-17 | ప్రపంచ చాంపియన్‌షిప్ | చెక్ |
బాక్సింగ్ | మే14-24 | ప్రపంచ మహిళల జూనియర్, యూత్ చాంపియన్‌షిప్ | చైనీస్‌తైపీ |
టెన్నిస్ | మే 24-జూన్ 7 | ఫ్రెంచ్ ఓపెన్ | ఫ్రాన్స్ |
ఫుట్‌బాల్ | మే30- జూన్ 20 | ఫిఫా అండర్-20 ప్రపంచకప్ | ఆస్ట్రేలియా |
ఫుట్‌బాల్ | మే 30 | ఎఫ్‌ఏ కప్ ఫైనల్ | లండన్ |
రగ్బీ | జూన్2-20 | ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ | ఇటలీ |
మల్టీ స్పోర్ట్స్ | జూన్5-16 | ఆగ్నేయాసియా క్రీడలు | సింగపూర్ |
ఫుట్‌బాల్ | జూన్ 6 | యూఈఎఫ్‌ఏ చాంపియన్స్‌లీగ్ ఫైనల్ | జర్మనీ |
ఫుట్‌బాల్ | జూన్6- జూలై 5 | ఫిపా మహిళల ప్రపంచకప్ | కెనడా |
ఫుట్‌బాల్ | జూన్ 11-జూలై 4 | కోపా అమెరికా | చిలీ |
మల్టీస్పోర్ట్స్ | జూన్ 12-28 | యూరోపియన్ గేమ్స్ | అజేర్బైజాన్ |
మల్టీస్పోర్ట్స్ | జూలై 4-18 | పసిఫిక్ గేమ్స్ | పపువాన్యూగయానా |
సైక్లింగ్ | జూలై 4-26 | టూర్ ఢీ ఫ్రాన్స్ | ఫ్రాన్స్ |
ఫుట్‌బాల్ | జూలై6-19 | యూరోపియన్ అండర్-19 చాంపియన్‌షిప్ | గ్రీస్ |
బీచ్‌సాకర్ | జూలై9-19 | బీచ్‌సాకర్ ప్రపంచకప్ | పోర్చుగల్ |
అథ్లెటిక్స్ | జూలై 15-19 | ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ | కొలంబియా |
ఆక్వాటిక్స్ | జూలై24- ఆగస్టు 9 | ప్రపంచ ఆక్వాటిక్స్ చాంపియన్‌షిప్ | ర ష్యా |
నెట్‌బాల్ | ఆగస్టు 7-16 | ప్రపంచ చాంపియన్‌షిప్ | సిడ్నీ |
గోల్ఫ్ | ఆగస్టు 10-16 | పీజీఏ చాంపియన్‌షిప్ | అమెరికా |
ఫుట్‌బాల్ | ఆగస్టు11 | యూఈఎఫ్‌ఏ సూపర్‌కప్ | జార్జియా |
అథ్లెటిక్స్ | ఆగస్టు 22-30 | ప్రపంచ చాంపిన్‌షిప్ | చైనా |
వాలీబాల్ | ఆగస్టు 22- సెప్టెంబర్ 20 | ప్రపంచ మహిళల, పురుషుల చాంపియన్‌షిప్ | జపాన్ |
జూడో | ఆగస్టు25-30 | ప్రపంచ చాంపియన్‌షిప్ | కజకిస్తాన్ |
రోయింగ్ | ఆగస్టు30-సెప్టెంబర్ 6 | ప్రపంచ చాంపియన్‌షిప్ | ఫ్రాన్స్ |
టెన్నిస్ | ఆగస్టు-సెప్టెంబర్ | యూఎస్ ఓపెన్ | అమెరికా |
స్విమ్మింగ్ | సెప్టెంబర్ 1-6 | ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ | సింగపూర్ |
బాక్సింగ్ | సెప్టెంబర్ 2-13 | ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ | రష్యా |
మల్టీస్పోర్ట్స్ | సెప్టెంబర్ 4-19 | ఆల్-ఆఫ్రికా గేమ్స్ | కాంగో |
మల్టీస్పోర్ట్స్ | సెప్టెంబర్ 5-11 | కామన్వెల్త్ యూత్ గేమ్స్ | సామోవా |
వాలీబాల్ | సెప్టెంబర్ 6-20 | ప్రపంచ పురుషుల చాంపియన్‌షిప్ | జపాన్ |
రగ్బీ | సెప్టెంబర్ 19-అక్టోబర్31 | ప్రపంచకప్ | ఇంగ్లండ్ |
ఫుట్‌బాల్ | అక్టోబర్17-నవంబర్ 8 | అండర్-17 ప్రపంచకప్ | చిలీ |
జూడో | అక్టోబర్ 21-25 | ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ | జూడో |
వెయిట్‌లిఫ్టింగ్ | నవంబర్ 20-29 | ప్రపంచ చాంపియన్‌షిప్ | అమెరికా |
హాకీ | నవంబర్ 21-29 | మహిళల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ | అర్జెంటీనా |
హాకీ | డిసెంబర్ 5-13 | పురుషుల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ | ఇండియా |
హ్యాండ్‌బాల్ | డిసెంబర్ 5-20 | ప్రపంచ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ | డెన్మార్క్ |
ఐస్హాకీ | డిసెంబర్ 26- జనవరి 5 | ప్రపంచ జూనియర్ హాకీ చాంపియన్‌షిప్ | ఫిన్లాండ్ |
No comments:
Post a Comment