AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

Important Note : World Organisations

Important Note : World Organisations

అంతర్జాతీయ న్యాయస్థానం - ది హేగ్(నెదర్లాండ్స్)
అంతర్జాతీయ కార్మిక సంస్థ - జెనీవా(స్విట్జర్లాండ్)
ఐక్యరాజ్యసమితి యూరప్ సంబంధిత కార్యాలయం - జెనీవా(స్విట్జర్లాండ్)
ప్రపంచ ఆరోగ్య సంస్ - జెనీవా(స్విట్జర్లాండ్)
ప్రపంచ వాతావరణ సంస్థ - జెనీవా(స్విట్జర్లాండ్)
ఐక్యరాజ్యసమితి శరణార్ధుల హైకమీషనర్(యునైటెడ్ నేషన్స్ హాయ్ కమీషనర్ ఫర్ రెఫ్యూజీస్) - జెనీవా(స్విట్జర్లాండ్)
యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్ మెంట్ - జెనీవా(స్విట్జర్లాండ్)
ప్రపంచ వాణిజ్య సంస్ - జెనీవా(స్విట్జర్లాండ్)
ఐక్యరాజ్యసమితి విద్య ,వైజ్ఞానిక ,సాంస్కృతిక సంస్థ(UNESCO) - పారిస్
ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ - వియన్నా(ఆస్ట్రియా)
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాదకద్రవ్య నిరోధక కార్యక్రమం - వియన్నా(ఆస్ట్రియా)
అంతర్జాతీయ అణుశక్తి సంస్ - వియన్నా(ఆస్ట్రియా)
ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం - నైరోబి(కెన్యా)
్రపంచబ్యాంకు - వాషింగ్టన్ డి.సి
అంతర్జాతీయ ద్రవ్యనిధి - వాషింగ్టన్ డి.సి
ప్రపంచ ఆహార పధకం - రోమ్(ఇటలీ)
అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి - రోమ్(ఇటలీ)
ఆహార,వ్యవసాయ సంస్థ - రోమ్(ఇటలీ)
ఐక్యరాజ్యసమితి కొత్త ప్రాంతీయ కార్యాలయం - బాగ్దాద్
ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం - టోక్యో
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం - న్యూయార్క్
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(UNDP) - న్యూయార్క్
ఐక్యరాజ్యసమితి కార్యకలాపాల నిధి(UNFPA) - న్యూయార్క్
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(UNICEF) - న్యూయార్క్
ఐక్యరాజ్యసమితి సాధారణసభ - న్యూయార్క్
ఐక్యరాజ్యసమితి ఆర్ధిక సామాజిక మండలి - న్యూయార్క్
ఐక్యరాజ్యసమితి సచివాలయం - న్యూయార్క్
నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(NATO) - బ్రసెల్స్(బెల్జియం)
బ్రసెల్స్(బెల్జియం) - లయోన్స్(ఫ్రాన్స్)
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్(ప్రపంచ మానవ హక్కుల సంస్థ) - లండన్
ఒపెక్(ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్)- వియన్నా(ఆస్ట్రియా)
ఆసియా-పసిఫిక్ ఆర్ధిక సహకార సమాఖ్య(APEC) - సింగపూర్
ఆసియా అభివృద్ధి బ్యాంక్ - మనీలా(ఫిలిప్పీన్స్)
అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ - లుసానే(స్విట్జర్లాండ్)
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్  - జెనీవా(స్విట్జర్లాండ్)
ఇస్లామిక్ దేశాల సమాఖ్య - జెడ్డా(సౌదీఅరేబియా)
పశ్చిమాసియా ఆర్ధిక సాంఘిక కమీషన్ - అమ్మాన్(జోర్డాన్)
ఆఫ్రికా ఆర్ధిక సంస్థ - ఆడిస్ అబాబా
ఎకనామిక్ కమీషన్ ఆఫ్ యూరప్ - జెనీవా(స్విట్జర్లాండ్)
 

No comments:

Post a Comment