AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

(ఎవరెవరు ఏ పదవుల్లో In what positions?) న్యాయవ్యవస్థ

న్యాయవ్యవస్థ

భారత ప్రధాన న్యాయమూర్తి : జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ 
భారత అటార్నీ జనరల్ : ముకుల్ రాహ్తోగి
భారత సొలిసిటార్ జనరల్ : రంజిత్ కుమార్ 
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ : జస్టిస్ పర్‌మోద్ కొహ్లీ

భారత ప్రధాన న్యాయమూర్తులు:
హరిలాల్ జె.కానియా1950 - 1951
ఎం.పతంజలి శాస్త్రి1951 - 1954
మెహర్ చాంద్ మహాజన్1954 - 1954
బి.కె.ముఖర్జియా1954 - 1956
ఎస్.ఆర్.దాస్1956 - 1959
భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా1959 -1964
పి.బి.గజేంద్ర గడ్కర్1964 -1966
ఎ.కె.సర్కార్మార్చి-జూన్ 1966
కె.సుబ్బారావు1966 - 1967
కె.ఎన్.వాంఛు1967 -1968
ఎం.హిదయతుల్లా1968 -1970
జె.సి.షా1970 -1971
ఎస్.ఎం.సిక్రి1971 -1973
ఎ.ఎన్.రే1973 - 1977
ఎం.హెచ్.బేగ్1977 - 1978
వై.వి.చంద్రచూడ్1978 - 1985
పి.ఎన్.భగవతి1985 - 1986
ఆర్.ఎస్.పాథక్1986 - 1989
ఇ.ఎస్.వెంకట్రామయ్యజూన్-డిసెంబర్ 1989
సవ్యశాచి ముఖర్జీ1989 - 1990
రంగనాథ్ మిశ్రా1990 - 1991
కె.ఎన్.సింగ్1991 - 1991
ఎం.హెచ్.కానియా1991 - 1992
లలిత్ మోహన్ శర్మనవంబర్ 1992 - ఫిబ్రవరి 1993
ఎం.ఎన్.వెంకటాచలయ్య1993- 1994
ఎ.ఎం.అహ్మది1994 - 1997
జె.ఎస్.వర్మ1997 - 1998
ఎం.ఎం.పుంచిజనవరి-ఆక్టోబర్ 1998
ఆదర్శ్ సేన్ ఆనంద్1998 - 2001
ఎస్.పి.బరూచా2001 - 2002
బి.ఎన్.కిర్పాల్మే-నవంబర్ 2002
వి.ఎన్.ఖేర్డిసెంబర్ 2002 -మే 2004
ఎస్.రాజేంద్ర బాబుమే 2, 2004 -జూన్ 1, 2004
ఆర్.సి.లహోటిజూన్ 1,2004 - అక్టోబర్ 31, 2005
వై.కె.సభర్వాల్నవంబర్ 1,2005 -జనవరి 13,2007
కె.జి.బాలకృష్ణన్జనవరి 14, 2007 -మే 12,2010
ఎస్.హెచ్.కపాడియాజనవరి 12, 2010 - సెప్టెంబర్ 30, 2012
జస్టిస్ ఆల్థమస్ కబీర్అక్టోబర్ 1, 2012 - జులై 18, 2013
జస్టిస్ పి. సదాశివంజులై 19 2013 నుంచి.. ఏప్రిల్ 26, 2014
జస్టిస్ రాజేంద్రమల్ లోధఏప్రిల్ 27, 2014 నుంచి సెప్టెంబర్ 27, 2014
హంద్యాల లక్ష్మీనారాయణస్వామి దత్తుసెప్టెంబర్ 27, 2014 నుంచి.. 2 డిసెంబర్ 2015
జస్టిస్ తీరథ్‌సింగ్ ఠాకూర్డిసెంబర్ 03, 2015 - జనవరి 3 2017
జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్జనవరి 4, 2017 నుంచి..



No comments:

Post a Comment