AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

సిక్కిం (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

   (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) సిక్కిం
అవతరణ: మే 16, 1975
విస్తీర్ణం: 7,096 చ.కి.మీ.
రాజధాని: గ్యాంగ్‌టక్
సరిహద్దు రాష్ట్రాలు: పశ్చిమబెంగాల్, 
సరిహద్దు దేశాలు: చైనా, నేపాల్, భూటన్, 
జనాభా: 6,07,688
స్త్రీలు: 2,86,027
పురుషులు: 3,21,661
జనసాంద్రత: 86
లింగనిష్పత్తి: 889
అక్షరాస్యత:82.02
స్త్రీలు: 76.43
పురుషులు: 87.29
మొత్తం జిల్లాలు: 4 (ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్)
మొత్తం గ్రామాలు: 450
పట్టణాలు: 9
కార్యనిర్వాహణ శాఖ: ఏకసభ
శాసనసభ సీట్లు: 32 
పార్లమెంట్
లోక్‌సభ: 1, రాజ్యసభ: 1
ప్రధాన రాజకీయ పార్టీలు: సిక్కిం డె మోక్రటిక్ ఫ్రంట్, ఐఎన్‌సీ
హైకోర్టు: గ్యాంగ్‌టక్
ముఖ్యభాష: నేపాలీ, లిప్‌చా, భుటియా, హిందీ, లింబు.
ప్రధాన మతం: బౌద్ధం, హిందు.
ప్రధాన నగరాలు: గ్యాంగ్‌టక్, నమ్ ఈ, గ్యాల్‌షింగ్, మన్‌గన్, జిలీప లా, పిమ్యాంగటిసి, లచిన్, యుంతాంగ్, తాషిడింగ్, రుమ్‌తక్
నదులు: తీస్తా, రంజిత్
పర్వత శిఖరాలు: కాంచనగంగా (భారతదేశంలో ఎత్తయిన శిఖరం. ప్రపంచంలో మూడో స్థానం)
జాతీయ పార్కులు: కాంచన్ గంగా నేషనల్ పార్క్ (ప్రపంచంలోనే ఎత్తయిన నేషనల్ పార్క్), డియోరాలి.
ఖనిజాలు: బంగారం, వెండి, రాగి, జింక్
పరిశ్రమలు: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, చర్మశుద్ది కర్మాగారం, డిస్టిలరీస్, బ్రవరీస్, పిండిమరలు
వ్యవసాయోత్పత్తులు: మెక్కజొన్న, వరి, చిరుధాన్యాలు, గోదుమ, బార్లీ, ఆరెంజ్, బంగాళ దుంపలు, యాపిల్, యాలకులు (భారతదేశంలోనే ఎక్కువ యాలకుల ఉత్పతి  చేసే రాష్ట్రం సిక్కిం), టీ తోటల పెంపకం. రకరకాల పూల తోటల పెంపకంలో సిక్కిం ప్రసిద్ధి చెందింది.
రోడ్ల పొడవు: 2,383 కి.మీ
ప్రధాన రైల్వే స్టేషన్లు: రైల్వే స్టేషన్లు లేవు. అయితే దగ్గరగా సిరిగురి(114 కి.మీ.), జల్‌పాయ్‌గురి (125 కి.మీ)రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
నృత్యం: బుటీయాల, నేపాలీల, లిప్‌చాల మాస్క్ నృత్యం ప్రసిద్ది. 
పండుగలు: మకర సంక్రాంతి, దుర్గాపూజ, చైతిదసై(నేపాలీలు), పాంగ్ హబ్సల్- లోసర్(బుటీయాలు), నామ్‌సోంగ్ , టెన్‌డోంగ్, హ్లో రుమ్ ఫాత్ (లిప్‌చాలు).


No comments:

Post a Comment