AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

(ఎవరెవరు ఏ పదవుల్లో In what positions?) రక్షణశాఖ అధిపతులు

రక్షణశాఖ అధిపతులు

సైనిక దళ ప్రధానాధికారులు (చీఫ్స్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్):
జనరల్ సర్ రాబర్ట్‌ లాక్‌హార్ట్‌15 ఆగస్టు 1947 - డిసెంబర్ 1947
జనరల్ సర్ రాయ్ బుచర్1948 - 1949
ఫీల్ట్ మార్షల్ కె.యమ్. కరియప్ప1949 - 1953
జనరల్ మహరాజ్ రాజేంద్ర సిన్హాజీ1953 - 1955
జనరల్ ఎస్.ఎం.శ్రీగణేష్1955 - 1957
జనరల్ కె.ఎస్.తిమ్మయ్య1957 - 1961
జనరల్ ఆర్.ఎన్.థాపర్1961 - 1962
జనరల్ జె.ఎన్.చౌదురి1962 - 1966
జనరల్ పి.పి.కుమార మంగళం1966 - 1967
జనరల్ ఎస్‌హెచ్‌ఎఫ్‌జె మానెక్‌షా1969 - 1972
ఫీల్డ్ మార్షల్ ఎస్‌హెచ్‌ఎఫ్‌జె మానెక్‌షాజనవరి 1-14,1973
జనరల్ జి.జి.బివూర్1973 - 1975
జనరల్ టి.ఎన్.రైనా1975 - 1978
జనరల్ ఒ.పి.మల్హోత్రా1978 - 1981
జనరల్ కె.వి.కృష్ణారావు1981 - 1983
జనరల్ ఎ.ఎస్.వైద్యా1983 - 1986
జనరల్ కె.సుందర్జీ1986 - 1988
జనరల్ వి.ఎన్.శర్మ1988 - 1990
జనరల్ ఎస్.ఎఫ్.రోడ్రిగ్స్1990 - 1993
జనరల్ బిపిన్ చంద్ర జోషి1993 - 1994
జనరల్ శంకర్ రాయ్ చౌదురి1994 - 1997
జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్1997 - 2000
జనరల్ సుందర్‌రాజన్ పద్మనాభన్2000 - 2002
జనరల్ నిర్మల్ చందర్ విజ్2002 - 2005
జనరల్ జె.జె.సింగ్2005 - 2007
జనరల్ దీపక్ కపూర్2007 - 2010
జనరల్ విజయ్ కుమార్ సింగ్2010 - 2012
జనరల్ బిక్రమ్ సింగ్2012 మే 31 నుంచి.. 2014 జులై 31
జనరల్ దల్బీర్ సింగ్2014 ఆగస్టు 1 - 2016 డిసెంబర్ 31
జనరల్ బిపిన్ రావత్2016 డిసెంబర్ 31 నుంచి..

నౌకాదళ ప్రధానాధికారులు
వైస్ అడ్మిరల్ ఆర్.డి.కటారి1958 - 1962
అడ్మిరల్ వి.ఎస్.సోమన్1962 - 1966
అడ్మిరల్ ఎ.కె.ఛటర్జి1966 - 1970
అడ్మిరల్ ఎస్.ఎం.నందా1970 - 1973
అడ్మిరల్ ఎస్.ఎన్.కోహ్లీ1973 - 1976
అడ్మిరల్ జె.ఎల్. కుర్సిట్జీ1976 - 1979
అడ్మిరల్ ఆర్.ఎల్.పెరీరా1979 - 1982
అడ్మిరల్ ఒ.ఎస్.డాసన్1982 - 1984
అడ్మిరల్ ఆర్.హెచ్.తహిల్యాని1984 - 1987
అడ్మిరల్ జె.జి.నాద్‌కర్ణి1987 - 1990
అడ్మిరల్ ఎల్.రాందాస్1990 - 1993
అడ్మిరల్ విజయ్‌సింగ్ షెకావత్1993 - 1996
అడ్మిరల్ విష్ణు భగవత్1996 - 1998
అడ్మిరల్ సుశీల్ కుమార్1999 - 2001
అడ్మిరల్ మాధవేంద్ర సింగ్2001 - 2004
అడ్మిరల్ అరుణ్ ప్రకాష్2004 - 2006
అడ్మిరల్ సురీష్ మెహతా2006 - 2009
అడ్మిరల్ నిర్మల్ కుమార్ వర్మ2009 - 2012
అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి2012 - 2014
అడ్మిరల్ ఆర్.కె.ధోవన్2014 ఏప్రిల్ 17 - 2016 మే 31
సునిల్ లన్బా2016 మే 31 నుంచి..

వైమానిక దళ ప్రధానాధికారులు:
ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎమ్రిస్ట్1947 - 1950
ఎయిర్ మార్షల్ సర్ రోనాల్డ్ లివిలా చప్నం1950 - 1951
ఎయిర్ మార్షల్ సర్ జెరాల్డ్ గిబ్స్1951 - 1954
ఎయిర్ మార్షల్ ఎస్.ముఖర్జి1954 - 1960
ఎయిర్ మార్షల్ ఎ.ఎం.ఇంజనీర్1960 - 1964
ఎయిర్ చీఫ్ మార్షల్ అర్జున్ సింగ్1964 - 1969
ఎయిర్ చీఫ్ మార్షల్ పి.సి.లాల్1969 - 1973
ఎయిర్ చీఫ్ మార్షల్ ఒ.పి.మెహ్రా1973 - 1976
ఎయిర్ చీఫ్ మార్షల్ హెచ్.మూల్గావ్‌కర్1976 - 1978
ఎయిర్ చీఫ్ మార్షల్ ఐ.హెచ్.లతీఫ్1978 - 1981
ఎయిర్ చీఫ్ మార్షల్ దిల్బాగ్ సింగ్1981 - 1984
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్.కె.కాత్రి1984 - 1985
ఎయిర్ చీఫ్ మార్షల్ డి.ఎ.లా ఫాంటైన్1985 - 1988
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.కె.మెహ్రా1988 - 1991
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్.సి.సూరి1991 - 1993
ఎయిర్ చీఫ్ మార్షల్ స్వరూప్ కిషన్ కౌల్1993 - 1995
ఎయిర్ చీఫ్ మార్షల్ సతీష్ కుమార్ శరీన్1995 - 1998
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.వై.టిప్నిస్1999 - 2001
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.కృష్ణస్వామి2001 - 2004
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.పి.త్యాగి2004 - 2007
ఎయిర్ చీఫ్ మార్షల్ ఫాలి హోమి మేజర్2007 - 2009
ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రదీప్ వసంత్ నాయక్2009 - 2011
ఎయిర్ చీఫ్ మార్షల్ నార్మన్ అనిల్ కుమార్ బ్రౌని2011 - 2014
ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రాహా2014 - 2016
ఎయిర్ చీఫ్ మార్షల్ బిరెందర్ సింగ్2016 డిసెంబర్ 31 నుంచి



No comments:

Post a Comment