AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

Important Note : GK

Important Note : GK

Question - ఏ ఓడ రేవు ను అరేబియా సముద్రపు రాణి అని అంటారు ?
Answer - కొచ్చిన్
Question - సార్క్ దేశాల యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది ?
Answer - ఖాట్మండు
Question - లేసర్ ను కనుగొన్న శాస్త్రవేత్త?
Answer - చార్లెస్ .హెచ్.టౌన్స్
Question - డ్రై క్లీనింగ్ లో దేనిని ఉపయోగిస్తారు ?
Answer - క్లోరో బెంజీన్
Question - విశ్వ ద్రావణి ?
Answer - నీరు
Question - ఎర్త్ అవర్ ను ప్రపంచ వ్యాప్తం గా ఎవరు నిర్వహించుచున్నారు ?
Answer - వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్/వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్
Question - ప్రపంచ పంచదార పాత్ర (SugAr Bowl) అని దేనిని పిలుస్తారు?
Answer - క్యూబా
Question - థార్ ఎడారి లో గల వృక్ష సంపద ను ఏమంటారు ?
Answer - గ్సీరో ఫైట్స్
Question - ఐక్య రాజ్య సమితి ఎప్పుడు ఆవిర్భ వించింది ?
Answer - అక్టోబర్ 24 1945
Question - ఐక్య రాజ్య సమితి అధికార భాషలు ఏవి ?
Answer - అరబిక్ చైనీస్ ఇంగ్లిష్ ఫ్రెంచ్ రష్యన్ స్పానిష్
Question - అత్యదిక సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన దేశం ఏది ?
Answer - అమెరికా
Question - \ఇంటర్ పోల్\ ప్రధాన కార్యాలయం ఏ దేశం లో ఉన్నది ?
Answer - లైయోన్స్ ( ప్రాన్స్)
Question - కంప్యూటర్ తొలి రూపాన్ని ఆవిష్కరించింది .....
Answer - చార్లెస్ బబెజ్
Question - ఐక్య రాజ్య సభ్యత్వం గల దేశాలు
Answer - 193
Question - ఐక్యరాజ్య సమితి దినోత్సవం
Answer - అక్టోబర్ 24
Question - ఐక్య రాజ్య సమితి సభ్యత్వం లేని దేశాలు
Answer - వాటికన్ సిటి తైవాన్ టాంగా నౌరు
Question - ఐరాస మొట్ట మొదటి సమావేశం
Answer - 1946 జనవరి లో లండన్ లో జరిగింది
Question - ఐరాస యొక్క రూపకర్త
Answer - రూజ్ వెల్ట్ (అమెరికా)
Question - ఐరాస చిహ్నం
Answer - రెండు ఆలివ్ కొమ్మలు
Question - ఐరాస శాశ్వత సభ్య దేశాలు
Answer - చైనా ఫ్రాన్స్ అమెరికా రష్యాయునైటెడ్ కింగ్ డమ్.
Question - ప్రపంచంలోకెల్లా పెద్ద డెల్టా ఏది
Answer - సుందర్బన్ డెల్టా
Question - ప్రపంచంలో మొట్ట మొదటి మహిళా అద్యక్షురాలు
Answer - మేరియా ఎస్టేలా పెరోన్(అర్జంటినా)
Question - ప్రపంచం లో మొట్ట మొదటి మహిళా ప్రధాన మంత్రి ......
Answer - సిరిమవో బండారు నాయకే
Question - ప్రపంచంలొ మొదటి కేంద్ర బ్యాంక్ ఏది?
Answer - రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్(1656)
Question - ప్రపంచంలొ మొదటి వాణిజ్య బ్యాంక్ ఏది?
Answer - బ్యాంక్ ఆఫ్ వెనిస్
Question - బ్యాంకులకు శాఖలు అధికంగా ఉన్న దేశం?
Answer - ఇంగ్లాండ్
Question - ప్రపంచ బ్యాంక్ మొదటి అద్యక్షుదు ఎవరు?
Answer - ఉగెనె మెయర్
Question - ప్రపంచ బ్యాంక్ సహాయం పొందిన మొదటి దేశం?
Answer - ఫ్రాన్స్
Question - 'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి?
Answer - అమెరికా రష్యా బ్రిటన్‌ ఫ్రాన్స్‌ ఇటలీ కెనడా జపాన్‌ జర్మనీ.
Question - అంతర్జాతీయ పిల్లల శాంతి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
Answer - అబ్రహమ్ ఎమ్.కీతా
Question - ఏ జట్టును ఓడించి భారత్ 2018 ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌కు అర్హత సాధించింది?
Answer - గువామ్ దీవులు
Question - ప్రపంచ జాలి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
Answer - నవంబర్ 17
Question - ప్రపంచ వలసల సమావేశం - 2015 ఎక్కడ జరిగింది?
Answer - మాల్టా రాజధాని వాలెట్టా
Question - ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున శాశ్వత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
Answer - సయ్యద్ అక్బరుద్దీన్
Question - జీ20 దేశాల పదో వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది?
Answer - అంటాల్యా
Question - ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ఏది?
Answer - తియాన్హే - 2
Question - తీవ్రవాదం కారణంగా అతి ఎక్కువ అతి తక్కువగా నష్టపోతున్న దేశాలు ఏవి?
Answer - ఇరాక్ జపాన్
Question - ఇరాక్ సిరియా దేశాల శరణార్థులకు ఆశ్రయ నిషేధ చట్టం తీసుకువచ్చిన దేశం ఏది?
Answer - యూఎస్‌ఏ(USA)
Question - 'సార్క్' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
Answer - బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో
Question - ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Answer - జెనీవా
Question - వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
Answer - డాక్టిలోగ్రఫీ.
Question - ఐక్యరాజ్యసమితి కొత్త ప్రాంతీయ కార్యాలయం
Answer - బాగ్దాద్
Question - ప్రపంచ ఆరోగ్య దినోత్సవ నినాదం ఏమిటి?
Answer - డయాబెటిస్‌ను ఎదుర్కోవడం(BeAt DiAbetes)
Question - అంతర్జాతీయంగా వాతావరణ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసిన సంస్థ ఏది?
Answer - ప్రపంచ బ్యాంకు
Question - ప్రపంచంలో అతి సన్నని లాప్‌టాప్ నోట్‌బుక్‌లను విడుదల చేసిన సంస్థ ఏది?
Answer - హెచ్‌పీ(HP)
Question - ఎర్ర సముద్రంపై వంతెన నిర్మాణం కోసం ఈజిప్టు ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
Answer - సౌదీ అరేబియా
Question - మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ఏ దేశంలో ప్రతిష్టించనున్నారు?
Answer - ఫ్రాన్స్
Question - ‘సన్‌షైన్’ పథకాన్ని ప్రారంభించిన ఈ - కామర్స్ దిగ్గజం -
Answer - స్నాప్‌డీల్(స్నాప్‌డీల్ సన్‌షైన్ కార్యక్రమం ద్వారా పాత వస్తువులను స్వచ్ఛంద సంస్థలకు అందించొచ్చు.)
Question - ‘ది ఇంటర్నేషనల్ మైన్ కౌంటర్‌మెజర్ ఎక్సర్‌సైజ్ (IMCMEX)’ పేరిట సముద్ర విన్యాసాలు ఎక్కడ జరిగాయి?
Answer - బహ్రెయిన్
Question - మిస్ ఇండియా వరల్డ్ - 2016 టైటిల్ విజేత ఎవరు?
Answer - ప్రియదర్శిని ఛటర్జీ
Question - ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?
Answer - ఏప్రిల్ 10
Question - హోమియోపతి వైద్య విధానం పితామహుడు
Answer - డాక్టర్ శామ్యూల్ హానేమన్
Question - ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం ‘నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ను అందుకున్నది ఎవరు?
Answer - నవనీతమ్ పిళ్లై
Question - అత్యధిక సమయం నిర్విరామంగా నృత్యం చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఎవరు?
Answer - సోనీ చౌరాసియా
Question - లావా అంతర్జాతీయ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడిర్‌గా ఎవరు నియమితులయ్యారు?
Answer - ఎం.ఎస్. ధోని
Question - ప్రపంచంలోని మొదటి ‘తెల్లపులుల సఫారీ’ని ఎక్కడ ప్రారంభించారు?
Answer - ముకుందపూర్
Question - ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఏది?
Answer - అరామ్కో
Question - ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ఏది?
Answer - ఆధార్ కార్డు
Question - 10వ ప్రపంచ హిందీ మహాసభలు ఎక్కడ నిర్వహించారు?
Answer - భోపాల్
Question - ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు
Answer - సుపీరియర్(అమెరికా కెనడా )
Question - ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు
Answer - కాస్పియన్(రష్యా ఇరాన్)
Question - ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు
Answer - బైకాల్(రష్యా)
Question - ప్రపంచంలో అతి ఎత్తయిన మంచినీటి సరస్సు
Answer - టిటికాకా(బొలివియా పెరూ)
Question - ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ
Answer - లండన్ (1863)
Question - ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ
Answer - లండన్ (1890)
Question - ప్రపంచంలో తొలి గ్రంథం
Answer - రుగ్వేదం
Question - ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం
Answer - ముంబయి
Question - ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం
Answer - జపాన్ (టోక్యో 1964)
Question - మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు
Answer - కుక్క
Question - మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం
Answer - రాగి
Question - మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం
Answer - న్యూజిలాండ్ (1893)
Question - తొలి క్లోన్‌డ్ జంతువు
Answer - డాలీ అనే గొర్రె (1996)
Question - మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్
Answer - పెన్సిలిన్
Question - శని గ్రహంపైకి పంపిన తొలి స్పేస్ క్రాఫ్ట్
Answer - కేసినీ హ్యుగిన్స్ (2004)
Question - ప్రపంచంలో మొదటి టాకీ సినిమా
Answer - ది జాజ్ సింగర్ (1927)
Question - పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం
Answer - స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
Question - ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు
Answer - కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)
Question - మొదటి కంపాక్ట్ డిస్క్(CD)
Answer - సోనీ ఫిలిప్స్ కంపెనీలు తయారు చేశాయి (1978)
Question - ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం
Answer - భారతదేశం
Question - ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ
Answer - విజయలక్ష్మి పండిట్ (1953)
Question - ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు
Answer - టెన్సింగ్ నార్కే (భారత్) ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955
Question - తొలి విశ్వసుందరి
Answer - ఆర్మికౌసెల (ఫిన్‌లాండ్ 1952)
Question - తొలి ప్రపంచ సుందరి
Answer - కెర్‌స్టిన్ కికి హాకోన్సన్ (స్వీడన్ 1951)
Question - చంద్రుడిపై కాలు మోపిన తొలి వ్యక్తి
Answer - నీల్ఆర్మ్‌స్ట్రాంగ్ (అమెరికా 1969)
Question - సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి
Answer - ఫెర్టినాండ్ డిమాజిలాన్ (స్పెయిన్)
Question - అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి
Answer - లైలా అనే కుక్క (స్పుత్నిక్ - 2 1957)
Question - అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి
Answer - యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961)
Question - అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ
Answer - వాలెంటీనా తెరిష్కోవా (యూఎస్ఎస్ఆర్ 1963)
Question - ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి వ్యక్తి
Answer - ఎమిల్ జెన్నింగ్స్ (1928)
Question - ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్
Answer - ట్రిగ్వేలీ (నార్వే 1946 - 53)
Question - ఐక్యరాజ్యసమితి తొలి డిప్యూటీ సెక్రెటరీ జనరల్
Answer - లూయిస్ ఫ్రీ చెట్టి
Question - అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ
Answer - రోజాలిన్ హిగ్గిన్స్
Question - ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి యుద్ధ నౌక
Answer - ఐఎన్ఎస్ తరంగిణి
Question - ప్రపంచంలోనే తొలిసారిగా సముద్ర పరిశోధనలకు ప్రయోగించిన ఉపగ్రహం
Answer - ఓషన్‌శాట్ - 1
Question - అతి పురాతన క్షీరదం
Answer - ఎకిడ్నా
Question - అతి పెద్ద మాంసాహార క్షీరదం
Answer - కొడైక్ బీర్
Question - అతి పెద్ద భౌమ్య క్షీరదం
Answer - ఆఫ్రికా ఏనుగు
Question - అతి పెద్ద క్షీరదం
Answer - బ్లూవేల్
Question - అతి పెద్ద సర్పం
Answer - పైథాన్
Question - అతి పెద్ద విష సర్పం
Answer - నాజా హన్నా
Question - అతి ఎత్త్తెన జంతువు
Answer - జిరాఫి
Question - అత్యధిక దూరం గెంతే జంతువు
Answer - కంగారు
Question - అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు
Answer - చిరుత
Question - అతి ఎక్కువ కాలం జీవించే జంతువు
Answer - జైంట్ టార్టాయిస్
Question - అతి పెద్ద పక్షి
Answer - ఆస్ట్రిచ్
Question - అతి చిన్న పక్షి
Answer - హమ్మింగ్ బర్డ్
Question - అతి పెద్ద సముద్ర పక్షి
Answer - ఆల్‌టెట్రాస్
Question - అత్యంత వేగంగా పయనించే పక్షి
Answer - స్విఫ్ట్ పక్షి
Question - అత్యధిక దూరం వలస వెళ్లే పక్షి
Answer - ఆర్కిటిక్ టెర్న్
Question - ప్రస్తుతం జీవించి ఉన్న అతి పెద్ద సరిసృపం
Answer - స్ట్రూతియోకేమిలస్
Question - ప్రస్తుతం జీవించి ఉన్న అతి పురాతన సరిసృపం
Answer - స్పీనోడాన్
Question - పండ్ల తోటల పెంపకం అధ్యయన  శాస్త్రం
Answer - పామాలజీ
Question - కన్ను దానికి వచ్చే వ్యాధులు అధ్యయన  శాస్త్రం
Answer - ఆఫ్తాల్మామాలజీ
Question - స్టాంపుల సేకరణ అధ్యయన  శాస్త్రం
Answer - ఫిలాటెలి
Question - శరీరంలో రోగ నిరోధక శక్తి  అధ్యయన  శాస్త్రం
Answer - ఇమ్యునాలజీ
Question - ప్రపంచంలో అతి ఎతైన జలపాతం
Answer - ఏంజెల్ (వెనిజులా)
Question - ప్రపంచంలో అతి పెద్ద జలపాతం
Answer - నయాగారా (అమెరికా కెనడా)
Question - ప్రపంచంలో అతిపెద్ద జంతువు
Answer - తిమింగలం
Question - ప్రపంచంలో అతిపెద్ద వ్యవసాయ కాలువ
Answer - లయాడ్ (పాకిస్థాన్)
Question - ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్
Answer - గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్)
Question - ప్రపంచంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం
Answer - ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
Question - ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం
Answer - అరేబియా
Question - ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ
Answer - యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్)
Question - ప్రపంచంలో  అతిపెద్ద ఇతిహాసం
Answer - మహా భారతం
Question - ప్రపంచంలో  అతిపెద్ద దేశం
Answer - రష్యా
Question - ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం
Answer - కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా)
Question - ప్రపంచంలో అతిపెద్ద గడియారం
Answer - బిగ్ బెన్ (లండన్)
Question - ప్రపంచంలో  అతిపెద్ద చర్చి
Answer - సెయింట్ బాసిలియా (రోమ్)
Question - ప్రపంచంలో  అతిపెద్ద ప్యాలెస్
Answer - బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా)
Question - ప్రపంచంలో  అతి ఎత్తయిన విగ్రహం
Answer - స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
Question - ప్రపంచ జనాభా సంవత్సరం
Answer - 1974
Question - అంతర్జాతీయ శాంతి సంవత్సరం
Answer - 1986
Question - అంతర్జాతీయ అక్షరాశ్యతా సంవత్సరం
Answer - 1990
Question - అంతర్జాతీయ మంచి నీటి సంవత్సరం
Answer - 2003
Question - అంతర్జాతీయ యువనామ సంవత్సరం.
Answer - 2010
Question - అంతర్జాతీయ న్యాయ దశాబ్దం
Answer - 1990-1999
Question - అంతర్జాతీయ అక్షరాశ్యత దశాబ్దం
Answer - 2003-2012
Question - ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది?
Answer - వాషింగ్ టన్.
Question - ప్రపంచం లో అతి పెద్ద గుహలు ?
Answer - మామత్
Question - ఆసియా లోనే అతి పెద్ద బ్యాంకు ఏది ?
Answer - ICBC
Question - జపాన్ ఎన్ని దీవుల సముదాయం ?
Answer - 4
Question - ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన బౌద్ధస్థూపం ఎక్కడ ఉంది?
Answer - డెహ్రాడూన్‌
Question - ప్రపంచంలోకెల్లా చెరకు అధికంగా పండే దేశం?
Answer - క్యూబా
Question - సముద్రములపై సాగించే అధ్యయనాన్ని ఏమంటారు?
Answer - ఓషనోగ్రఫీ
Question - జాతీయ స్థాయి రికార్డులను నమోదు చేసే పుస్తకం పేరేంటి?
Answer - లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
Question - కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్‌ రాజధాని పేరేమిటి?
Answer - జుబా
Question - అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
Answer - 4 సంవత్సరాలు.
Question - ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది?
Answer - అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)
Question - ప్రపంచ తొలి చెస్ ఛాంపియన్ .....
Answer - విలియం స్తీంజ్
Question - ప్రపంచ హరిత విప్లవ పితామహుడు .....
Answer - నార్మన్ బోర్లాగ్.
Question - ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వేరియం
Answer - చమిలాంగ్ ఓషన్ కింగ్‌డమ్‌(చైనాలోని జుహాయ్ నగరం)
Question - ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వ్యాది నివారణకు కృషి చేసింది?
Answer - మలేరియా
Question - ప్యారిస్ శాంతి ఒప్పందం ఎప్పడు జరిగింది?
Answer - 1919
Question - ప్రపంచం లోనే అతి పెద్ద సోలార్ పార్క్ ను (600 మెగా వాట్ ) ఎక్కడ ఏర్పాటు చేసారు ?
Answer - గుజరాత్
Question - మొక్కలకు ప్రాణం ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త ?
Answer - జే.సి .బోస్
Question - ప్రపంచం లో ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్న దేశాలలో భారత్ స్తానం ?
Answer - 3
Question - వైశాల్యం దృష్ట్యా అతి విశాలమైన మహా సముద్రం ఏది ?
Answer - పసిఫిక్
Question - ప్రపంచంలో ఎక్కువ తపాలా కార్యాలయాలు ఉన్న్న దేశం ఏది ?
Answer - ఇండియా
 

No comments:

Post a Comment