AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

మధ్యప్రదేశ్ (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

   (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) మధ్యప్రదేశ్

అవతరణ: నవంబర్ 1, 1956
విస్తీర్ణం: 3, 08,000 చ.కి.మీ.
రాజధాని: భోపాల్
సరిహద్దు రాష్ట్రాలు: మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్.
జనాభా: 7,25,97,565
స్త్రీలు: 3,49,84,645
పురుషులు: 3,76,12,920
జనసాంద్రత: 236
లింగనిష్పత్తి: 930 
అక్షరాస్యత: 70.63
స్త్రీలు: 60.02
పురుషులు: 80.53 
మొత్తం జిల్లాలు: 48 
మొత్తం గ్రామాలు: 52,117
పట్టణాలు: 394
శాసనసభ: ఏకసభ
అసెంబ్లీ సీట్లు: 230
పార్లమెంట్: 
లోక్‌సభ సీట్లు: 29(19+ 4 + 6)
రాజ్యసభ: 11
ప్రధాన రాజకీయ పార్టీలు: బీజేపీ, ఐఎన్‌సీ,సమాజ్‌వాది పార్టీ, బీఎస్‌పీ, సీపీఐ-ఎం, ఎన్‌సీపీ, జేడీ-యు. 
హైకోర్టు: జబల్‌పూర్, హైకోర్టు బెంచ్‌లు: గ్వాలియర్, ఇండోర్.
ముఖ్యభాష: హిందీ. 
మతాలు: హిందూయిజం, ఇస్లాం, బుద్ధిజం. 
ముఖ్యపట్టణాలు: ఇండోర్, భోపాల్, గ్వాలియర్, సాగర్, రవా, జబల్‌పూర్, ఉజ్జాయిని, బిహింద్, రత్లం, బాలఘాట్, బీటుల్, సియోని, షాజపూర్, గున, ఇటార్సీ, శివపూరి, మెరినా, చింద్‌వారా, కట్నీ, మాండ్లా, ఉమారియ, షాహ్‌డొల్, విదీషా.
నదులు: నర్మద, ఛంబల్, సిందు, బెత్వా, కిర్, సన్, తాపి.
పర్వత శిఖరాలు: వింధ్యా, సత్పురా, మల్వా, కైమూర్, మైకల, మహాడియో కొండలు
జాతీయ పార్కులు: కన్‌హ నేషనల్ పార్క్, బాందవ్‌గర్ నేషనల్ పార్క్, మాదవ్ నేషనల్ పార్క్, కరిర పక్షుల అభయారణ్యం. ఇంద్రావతి టైగర్ రిజర్వు.
జలపాతాలు: దున్‌ంధర్, మార్బుల్ రాక్
ఖనిజాలు: వజ్రాలు, డోలమైట్, సున్నపురాయి, బాక్సైట్, ఐరన్ ఓర్, రాగి, బొగ్గు, సీసం, తగరం, రాక్ పాస్పెట్.
పరిశ్రమలు: భారీ విద్యుత్ పరికరాలు, గవర్నమెంట్ మింట్, సెక్యూరిటీ పేపర్ మిల్లు, సుగర్ మిల్లులు, రిఫ్రాక్టరీస్, వస్త్ర తయారీ యంత్రాలు, స్టీల్ క్యాస్టింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఆప్టికల్ ఫైబర్, న్యూస్‌ప్రింట్, రీరొలింగ్, ఇండస్ట్రీయల్ గ్యాసెస్, సిల్క్ వస్త్రాలు, మాదక ద్రవ్యాలు, ఇంజనీరింగ్ పరికరాలు, రసాయన ఎరువులు మొదలైనవి.  
వ్యవసాయోత్పత్తులు: జొన్న, గోదుమ, వరి, పప్పుదాన్యాలు, నూనెగింజలు, సోయాబీన్, పత్తి, చెరకు. 
రోడ్ల పొడవు: 73,311 కి.మీ
జాతీయ రహదారులు: 4,280 కి.మీ.
రాష్ట్ర రహదారులు: 8,729 కి.మీ.
ప్రధానరైల్వే స్టేషన్లు:  భోపాల్, బినా, గ్వాలియర్, ఇండోర్, ఇటార్సీ, జబల్‌పూర్, కటాని, రత్లామ్, ఉజ్జాయిని.
విమానాశ్రయాలు: భోపాల్, గ్వాలియర్, ఇండోర్, కజురహో
నృత్యం: గర్-బిసన్ హంట్ డాన్స్
పండుగలు: తాన్ సేన్ మ్యూజిక్ ఫెస్టివల్-గ్వాలియర్, డాన్స్‌ల పండుగ-ఖజురహో, కాళదాసు సమరహ్-ఉజ్జాయిని, దీపావళి, ఈద్, హోళీ, దసర, శివరాత్రి.


No comments:

Post a Comment