AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

గోవా (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

   (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) గోవా
అవతరణ: మే 30, 1987  
విస్తీర్ణం: 3,207 చ.కి.మీ.
రాజధాని: పనాజీ
సరిహద్దు రాష్ట్రాలు: కర్ణాటక, మహారాష్ట్ర, 
సముద్రం: అరేబియా
జనాభా: 14,57,723
స్త్రీలు: 7,17,012
పురుషులు: 7,40,711
జనసాంద్రత: 394
లింగనిష్పత్తి: 968
అక్షరాస్యత: 87.40
స్త్రీలు: 81.84
పురుషులు: 92.81 
జిల్లాలు: 2( నార్త్ గోవా, సౌత్‌గోవా)    
గ్రామాలు : 359
పట్టణాలు: 44
శాసనసభ: ఏకసభ
శాసన సభ సీట్లు: 40
పార్లమెంటు:
లోక్‌సభ: 2
రాజ్యసభ: 1
ప్రధాన రాజకీయ పార్టీలు: బీజేపీ, ఐఎన్‌సీ, యునెటెడ్ గోమంత్‌వాడీ డెమోక్రటిక్ పార్టీ, ఎన్‌సీపీ, మహారాష్ట్రవాడి గోమన్‌టక్ పార్టీ.
హైకోర్టు: ముంబై (ముంబై హైకోర్టు బెంచ్ పనాజీలో, జిల్లా కోర్టు సౌత్ గోవాలో ఉంది)
ముఖ్య భాషలు: కోంకణి, మరాఠి.
ప్రదాన మతం: హిందూయిజం, క్రిస్టియానిటీ
ప్రధాన నగరాలు: పనాజీ, మార్గోవా, వాస్కో, మపుస, పండా, వాగటోర్.
నదులు: మండోవి, జ్యూరీ, తెరీకోల్, చపోరా, బీటుల్
పర్వత శ్రేణలు: పశ్చిమకనుమలు
సరసులు: మయిమ్
గుహలు: కండిపూర్, ఆర్వాలిమ్
వన్యమృగాలు: డాక్టర్ సలీం ఆలీ పక్షుల అభయారణ్యం, బొండ్ల వన్యప్రాణల అభయారణ్యం, కొటిగోవా వన్యప్రాణుల అభయారణ్యం, మోలేమ్ నేషనల్ పార్క్, భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం, 
బీచ్‌లు: బొగ్‌మలో(వాటర్ స్పోర్ట్స్), కాలంగుటి, కొల్వ, మ్యాన్‌డ్రిమ్, మార్జిమ్, అంజునా, బాగా, కండొలిమ్, సిన్‌క్యూరిమ్, మ-జోర్డా, బినాల్యుమ్, వార్కా, అగోండ, వాగాటర్
జలపాతాలు: ఆర్విలమ్ జలపాతం, దుద్‌సాగర్ జలపాతం
అడవులు: 1424 కి.మీ
ఇరిగేషన్: 43000 హెక్టార్లకు 
వ్యవసాయం: వరి ప్రధాన పంట ఇది కాక రాగి, జీడిపప్పు, కొబ్బరి. 40,000 మంది చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. మొక్కజొన్న, జొన్న, సజ్జ, వేరుశనగ, చెరకు, కొబ్బరి, జీడిపప్పు, మామిడి, ఆరటి, పైనాపిల్ వంటివి వ్యవసాయోత్పత్తులు
ఖనిజాలు: ఇనుప ఖనిజం, మ్యాంగనీస్, ఫెర్రో మ్యాంగనీస్, సిలికా సాండ్. 
పరిశ్రమలు: గనులు, చిన్నతరహా పరిశ్రమల 
రోడ్ల పొడవు: రాష్ట్ర రహదారులు: 232 కి.మీ.
జాతీయ రహదారులు: 224 కి.మీ.
జిల్లా రహదారులు: 815 కి.మీ.
ముఖ్య రైల్వే స్టేషన్లు: మాగ్కోవా, కనకొన, బల్లి,వెర్న, కర్మలితివిమ్, పెర్నిమ్
విమానాశ్రయం: దబోలియం అంతర్జాతీయ విమానాశ్రయం.
ముఖ్య ఓడరేవులు: మర్ముగోవా,డోనాచ పౌల, పనాజి.
నృత్యం: ఫుగ్డి, ధలో(ఫోక్), డిక్నికుంబి, బంధాప్(స్త్రీలకు),మండో, ఘోడి, మొండిగఫ్-హన్‌పెట్ స్వార్డ్, ధన్‌గర్, కల-దశావతారి
పండుగలు: కార్నివాల్, షింగోత్సవం, సబడో-గార్డో, బీచ్ బొనాంజా, కొంకణి డ్రామా పండుగ.


No comments:

Post a Comment