(భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) గుజరాత్
అవతరణ: మే 1, 1960
విస్తీర్ణం: 196,024 చ.కి.మీ.
రాజధాని: గాంధీనగర్
సరిహద్దు రాష్ట్రాలు: రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, డయ్యు-డామన్, దాద్రానగర్ హవేలీ.
దేశాలు: పాకిస్థాన్
సముద్రం: అరేబియా మహా సముద్రం
జనాభా: 6,03,83,628
స్త్రీలు: 2,89,01,346
పురుషులు: 3,14,82,282
జనసాంద్రత: 308
లింగనిష్పత్తి: 918
అక్షరాస్యత: 79.31
స్త్రీలు: 70.73
పురుషులు: 87.23
మొత్తం జిల్లాలు: 25 (అహ్మదాబాద్, అమ్‌రిలి, అనంద్, బన్సకంత , బరుచి, భావ్‌నగర్, దాహొద్, డాంగ్స్, గాంధీనగర్, జామ్‌నగర్, జునాగఢ్, ఖిద, కచ్ఛ్ మహసన, నర్మద, నవ్‌సరి, పంచ్‌మహల్స్, పటాన్, పోర్‌బందర్, రాజ్‌కోట్, సబర్‌కాంత, సురత్, సురేంద్రనగర్, గార్, వడోదర, వల్సడ్.)
మొత్తం గ్రామాలు: 18,066
పట్టణాలు: 242
శాశనసభ: ఏకసభ
అసెంబ్లీ సీట్లు: 182
పార్లమెంట్:
లోక్‌సభ: 26 (20 + 2 + 4)
రాజ్యసభ: 11
ప్రధాన రాజకీయ పార్టీలు: బీజేపీ, ఐఎన్‌సీ, జేడీ
హైకోర్టు: అహ్మదాబాద్
ముఖ్యభాషలు: గుజరాతీ
మతం: హిందూయిజం, ఇస్లాం
ప్రధాననగరాలు: అహ్మదాబాద్, వడోధర, భావ్‌నగర్, సురత్, జామ్‌నగర్, కాండ్ల, మెహసన, పోర్‌బందర్, రాజ్‌కోట్.
నదులు: సబర్‌మతి, మహి, నర్మద, తపతి, సరస్వతి, దామన్ గంగా.
పర్వతాలు: గిర్, బర్ద, గిర్‌నార్,
జాతీయపార్క్‌లు: గిర్ నేషనల్ పార్క్ (ఆసియా సింహాలు), పిరోటన్ మెరైన్ నేషనల్ పార్క్ (పగడపు చిప్పలు, చేపలు), అడవి గాడిదల అభయారణ్యం- రాన్ ఆఫ్‌కఛ్, నల్ సరోవర్ పక్షుల అభయారణ్యం, రతన్‌లాల్-జిస్సొర్ స్లాత్ బేర్ అభయారణ్యం-గుజరాత్-మధ్యప్రదేశ్ బోర్డర్, విలవదర్ నేషనల్ పార్క్, వేన్సడా నేషనల్ పార్క్.
బీచ్‌లు: పోర్‌బందర్, చొర్వద్, బైట్‌ద్వారకా సోమనాథ్, వీరవల్, మండ్వి(డిల్వడ).
నీటిపారుదల: 64.88 లక్షల హెక్టార్లు
ఖనిజాలు: పెట్రోల్, సహజ వాయువు,
పరిశ్రమలు: బట్టల మిల్లులు, ఇన్ ఆర్గానిక్ కెమికల్స్ ( కాస్టిక్‌సోడా, సోడా ఆష్), పెట్రో కెమికల్స్, మాదక ద్రవ్యాలు, మందులు, చమురు శుద్ధి కర్మాగారం, సిమెంట్, ఎలక్ట్రానిక్స్- ఎలక్ట్రికల్ వస్తువులు, యంత్రపరికరాలు, చక్కెర, నూనెలు మొదలైనవి.
వ్యవసాయోత్పత్తులు: జొన్న, మొక్కజొన్న, సజ్జ, వరి, గోధుమ, పొగాకు, పత్తి, వేరుశనగ, చెరకు, మామిడి, అరటి.
రోడ్ల పొడవు: 74,038 కి.మీ.
ప్రధాన రైల్వేస్టేషన్లు: అహ్మదాబాద్, వడోదర, బరుచ్, వల్సద్, నవసర్, సురత్, దాహోద్, నడియాడ్, భావ్‌నగర్, భోజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్, మెహసన, హిమయత్‌నగర్, పలన్‌పూర్.
విమానాశ్రయాలు: అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, వడోదర, భావ్‌నగర్, భోజ్, సురత్, జామ్‌నగర్, రాజ్‌కోట్,
ఓడరేవు: కాండ్లా.
నృత్యం: గర్భ( లాస్య,నిత్య), దాండియా రాస్ ( రాసలీల ఫోక్), తిప్పణి.
పండగలు: జన్మాష్టమి, ద్వారకా-దాకోర్, మహావీర జయంతి -పలితాన, మకర సంక్రాంతి, నవరాత్రి, అంతర్జాతీయ గాలిపటాల పండుగ(ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్).
No comments:
Post a Comment