AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

తెలంగాణ‌ (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

(భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) తెలంగాణ‌

అవతరణ: జూన్ 2, 2014న 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
విస్తీర్ణం : 1,14,840 చదరపు కిలోమీటర్లు
రాజధాని : హైదరాబాద్
సరిహద్దు రాష్ట్రాలు : ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా
జనాభా : 3,51,93,978
స్త్రీలు : 174.90 లక్షలు
పురుషులు: 177.04 లక్షలు
జనసాంద్రత: 307 చదరపు కిలోమీటరుకు
అక్షరాస్యత : 66.46 శాతం
స్త్రీలు: 57.92 శాతం
పురుషులు:74.95 శాతం
లింగనిష్పత్తి : 988 (1000 మంది పురుషులకు)
జిల్లాల సంఖ్య: 10
జిల్లాపేరువిస్తీర్ణంజనాభా
హైదరాబాద్65039,43,323
రంగారెడ్డి7,49352,96,741
కరీంనగర్11,82337,76,269
ఖమ్మం16,02927,97,370
వరంగల్12,85635,12,578
మహబూబ్‌నగర్18,43240,53,028
మెదక్9,69930,33,288
నల్గొండ14,24734,88,809
ఆదిలాబాద్16,12827,41,239
నిజామాబాద్7,96625,51,335
మొత్తం గ్రామాలు: 8778
పట్టణాలు: 158
శాసనసభ సీట్లు: 119
రిజర్వుడుసీట్లు: ఎస్సీ-19, ఎస్టీ-48
శాసనమండలి: 40
పార్లమెంట్ 
లోక్‌సభ సీట్లు: 17 (ఎస్సీ-3, ఎస్టీ-2)
రాజ్యసభ సీట్లు: 7
ప్రధాన రాజకీయ పార్టీలు: తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం
హైకోర్టు: హైదరాబాద్ 
ముఖ్య భాషలు: తెలుగు, ఉర్దూ
ప్రధాన మతం: హిందు, ఇస్లాం, క్రిస్టియన్
ప్రధాన పట్టణాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్
నదులు: గోదావరి, కృష్ణా, భీమా, మంజీరా, మూసీ, పాలేరు, దిండి, పెద్దవాగు 
ప్రధాన ఆహారం: వరి
ఖనిజాలు: సున్నపురాయి, బొగ్గు, ఇసుక, ముడి ఇనుము, గ్రానైట్, లేటరైట్, క్వార్ట్జ్, స్టోన్ మెటల్
పరిశ్రమలు: యంత్ర పరికరాలు, కృత్రిమ ఔషధాలు, మందులు, భారీ విద్యుత్ యంత్ర పరికరాలు, ఎరువులు, సిమెంట్, ఎలక్ట్రానిక్ సామాగ్రి, రసాయనాలు, గ్లాస్ మొదలైనవి
వ్యవసాయోత్పత్తులు: వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, ఆముదం, పొగాకు, పత్తి, చెరకు మొదలైనవి
రవాణా:
రాష్ట్రంలో ఉన్న జాతీయరహదారులు - 2592 కిలోమీటర్లు (16 జాతీయ రహదారులు)
రాష్ట్రంలో ఉన్న రహదారులు: - 3152 కిలోమీటర్లు
మొత్తం ఆర్ అండ్ బి రోడ్లు : - 24,245 కిలోమీటర్లు
ముఖ్య రైల్వేస్టేషన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్

విమానాశ్రయాలు: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)
పుణ్యక్షేత్రాలు: భద్రాచలం, బాసర, నాగార్జున సాగర్, యాదగిరి గుట్ట, అలంపూర్, రామప్ప, మేడారం, వేములవాడ, చిలుకూరు, మక్కామసీద్

పండుగలు: బతుకమ్మ, దసరా, బోనాలు, రంజాన్, వినాయకచవితి, దీపావళి, ఉగాది


No comments:

Post a Comment