AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

Science & Technology (Important Notes - Science Part 1 to 10)

Important Notes - Science Part 1

 C.G.S. (Centimeter Gram Second) సెంటీమీటరు గ్రామ్ సెకను
 M.K.S. (Metre Kilogram Second) మీటరు కిలోగ్రామ్ సెకను
 F.P.S. (Foot Pound Second) అడుగు పౌండు సెకను
 పొడవు మీటరు 1 కి.మీ. = 1000 మీటర్లు\n1 కాంతి సంవత్సరం (కి.మీ.ల్లో)\n= 3 × 105 × 60 × 60 × 24 × 365.25\n1 మిలియన్ మీటర్లు = 106 మీ.\n1 బిలియన్ మీటర్లు = 109 మీ. 1 సెం.మీ. = 10 మి.మీ.\n1 మీటరు = 1000 మి.మీ.\n100 సెం.మీ. = 1 మీ.
 ద్రవ్యరాశి కిలోగ్రామ్ 1 క్వింటా = 100 కిలోగ్రామ్‌లు\n10 క్వింటాళ్లు = 1000 కిలోగ్రామ్\u200Cలు \n1000 కిలోగ్రామ్‌లు = 1 మెట్రిక్ టన్ను 1 క్వింటా = 100 కిలోగ్రామ్‌లు\n10 క్వింటాళ్లు = 1000 కిలోగ్రామ్\u200Cలు \n1000 కిలోగ్రామ్‌లు = 1 మెట్రిక్ టన్ను
 కాలం సెకన్ 1 నిమిషం = 60 సెకన్లు\n1 గంట = 60 నిమిషాలు\n1 రోజు = 24 గంటలు\n1 సంవత్సరం = 365 రోజులు\n1 దశాబ్దం = 10 సంవత్సరాలు\n1 శతాబ్దం = 100 సంవత్సరాలు

Important Notes - Science Part 2

 అల్యూమినియం బాక్సైట్, కోరండం డయాస్పోర్
 సీసం గెలీనా, ఆంగ్లిసైట్
 జింక్ స్పాలరైట్
 యురేనియం పిచ్‌బ్లెండ్
 థోరియం మోనజైట్
 కాల్షియం లైమ్‌స్టోన్ (సున్నపురాయి), జిప్సం
 పొటాషియం కార్నలైట్
 సోడియం రాతిఉప్పు
 పాదరసం సిన్‌బార్
 వెండి ఆర్జంటైట్, హారన్ సిల్వర్
 రాగి కాపర్ పైరటీస్, కాపర్ సైరైట్‌లు, క్యూప్రైట్
 టంగ్‌స్టన్ వోల్ప్రమైట్
 ఇనుము హెమటైట్, మాగ్నటైట్, లిమోనైట్, సిడరైట్
 మాంగనీసు పైరోలుసైట్
 తగరం కాసిటరైట్
 క్రోమియం క్రోమైట్
 మెగ్నీషియం కార్నలైట్, మాగ్నసైట్, ఎప్సం లవణం


Important Notes - Science Part 3

 పొడవు మీటర్ m
 ద్రవ్యరాశి కిలోగ్రామ్ Kg
 కాలం సెకన్ Sec
 ఉష్ణోగ్రత కెల్విన్ K
 కాంతి అభివాహం ల్యూమెన్ Lm
 పౌనఃపున్యం హెర్ట్‌జ్ Hz
 బలం న్యూటన్ N
 పీడనం పాస్కల్ Pa
 పదార్థ రాశి మోల్ ml
 కాంతి తీవ్రత క్యాండిలా Cd
 శక్తి జౌల్ J
 సామర్థ్యం వాట్ W
 విద్యుత్ ప్రవాహం ఆంపియర్ A


Important Notes - Science Part 4

హైడ్రోక్లోరిక్ఆమ్లం - HCl
సల్ఫ్యూరిక్ఆమ్లం - H2SO4
నైట్రిక్ఆమ్లం - HNO3
ఫాస్ఫారిక్ఆమ్లం - H3PO4
ఎసిటిక్ఆమ్లం - CH3COOH
కార్బొనిక్ఆమ్లం - H2CO3
సల్ఫ్యూరస్ఆమ్లం - H2SO3
అమ్మోనియంహైడ్రాక్సైడ్ - NH4OH
కాల్షియంహైడ్రాక్సైడ్ - Ca(OH)2
పొటాషియంహైడ్రాక్సైడ్ - KOH
సోడియంహైడ్రాక్సైడ్ - NaOH
మెగ్నీషియంహైడ్రాక్సైడ్ - Mg(OH)2
హైడ్రోజన్ - H2
ఆక్సిజన్ - 02
నైట్రోజన్ - N2
అయోడిన్ - I2
పొటాషియం - K
బ్రోమిన్ - B2
క్లోరిన్ - CI2
సోడియం - Na
కాల్షియం - Ca
ఫ్లోరిన్ - F2
ఫాస్ఫరస్(భాస్వరాన్ని) - P4
గంధకం(సల్ఫర్) - S8
హైడ్రోక్లోరికామ్లం - HCl
నత్రికామ్లం - HNO3
సల్ఫ్యూరికామ్లం - H2SO4
కాపర్సల్ఫేట్ - CuSO4
సోడియంసల్ఫేట్ - Na2SO4
సోడియంనైట్రేట్ - NaNO3
సోడియంక్లోరైడ్ - NaCl
నీరు - H2O
సోడియంహైడ్రాక్సైడ్ - NaOH
హైడ్రోజన్(Hydrogen) - H
ఆక్సిజన్(Oxygen) - O
నైట్రోజన్(Nitrogen) - N
కర్బనం(Carbon) - C
్లోరిన్(Fluorine) - F
సల్ఫర్(Sulphur) - S
ఫాస్ఫరస్(Phosphorus) - P
అయోడిన్(Iodine) - I
అల్యూమినియమ్(Aluminium) - Al
బ్రోమిన్(Bromine) - Br
కాల్షియం(Calcium) - Ca
బేరియం(Barium) - Ba
హీలియం(Helium) - He
నికెల్(Nickel) - Ni
సిలికాన్(Silicon) - Si
క్లోరిన్(Chlorine) - Cl
మెగ్నీషియం(Megnesium) - Mg
మాంగనీసు(Magnanese) - Mn
జింక్(Zinc) - Zn
ప్లాటినిమ్(Platinum) - Pt
పొటాషియం(Kalium(కాలియం)) - K
సోడియం(Natrium(నేట్రియం)) - Na
కాపర్(రాగి)(Cuprum(కుప్రం)) - Cu
వెండి(Argentum(అర్జెంటం)) - Ag
బంగారం(Aurum(ఆరం)) - Au
పాదరసం(Hydragyrum(హైడ్రాజిరమ్)) - Hg
సీసం(Plumbum(ప్లంబం)) - Pb
తగరం(Stannum(స్టాన్నం)) - Sn
ఇనుము(Ferrum(ఫెర్రం)) - Fe
ఆంటిమొని(Stibium(స్టిబియం)) - Sb

Important Notes - Science Part 5

 అల్పసాంద్రత గల పాలిథీన్ పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచులు, వర్షపు కోట్లు ఇథిలీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలీ ఇథిలీన్ ఏర్పడును.\n » దీని వ్యాపార నామం పాలిథీన్
 అత్యధిక సాంద్రత గల పాలిథీన్ బొమ్మలు, విద్యుత్ బంధకాలు, పాత్రలు ఇథిలీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలీ ఇథిలీన్ ఏర్పడును.\n » దీని వ్యాపార నామం పాలిథీన్
 పి.వి.సి (పాలీ వినైల్ క్లోరైడ్) చేతి సంచులు, గ్రామ్‌ఫోన్ రికార్డులు, విద్యుత్ బంధకాలు వినైల్ క్లోరైడ్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలివినైల్ క్లోరైడ్ ఏర్పడుతుంది.
 ఓర్లాన్ నీరు అంటని కార్పెట్‌లు, వస్త్రాలు, దుప్పట్ల తయారీ వినైల్ సయనైడ్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు ఓర్లాన్ ఏర్పడుతుంది.
 యూరియా ఫార్మాల్డిహైడ్ బాటిల్ మూతలు, విద్యుత్ నిరోధకాలు, ఫ్త్లెవుడ్ అతికించడానికి, గుండీలు, అలంకరణ బొమ్మలు యూరియా, ఫార్మాల్డిహైడ్‌లను క్షారం సమక్షంలో పాలిమరీకరణం జరిపినప్పుడు యూరియా ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది.
 మెలమైన్ ఫార్మాల్డిహైడ్ పగలని వంటింటి టేబుల్ వస్తువుల తయారీకి మెలమైన్‌ను ఫార్మాల్డిహైడ్‌తో పాలిమరీకరణం జరిపినప్పుడు మెలమైన్ ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది.
 టెఫ్లాన్ రసాయన పంపు భాగాలు, గాస్కెట్‌లు, అంటకుపోని వంట పాత్రలపై పూతకు టెట్రాఫ్లోరో ఇథిలీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలి టెట్రా ప్లోరో ఇథిలీన్ ఏర్పడుతుంది. దీన్నే టెఫ్లాన్ అంటారు.
 పాలిప్రొపిలీన్ విద్యుత్ పరికరాలు, విద్యుత్ బంధకాలు, మెడికల్ పరికరాలు, బొమ్మలు, పైపులు ప్రొపిలీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలిప్రొపిలీన్ ఏర్పడుతుంది.
 నైలాన్ 6, 6 బ్రష్‌లు, తివాచీలు, దారాల తయారీకి ఎడిపిక్ ఆమ్లాన్ని హెక్సామిథిలీన్ డై ఎమైన్‌తో పాలిమరీకరణం జరిపినప్పుడు నైలాన్ 6, 6 ఏర్పడుతుంది.
 పాలిస్త్టెరీన్ విద్యుత్ బంధకాలు, దువ్వెనలు, టి.వి, ఫ్రిజ్‌ల లైనింగ్ స్త్టెరీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలీస్త్టెరీన్ ఏర్పడుతుంది.
 టెరిలీన్ మాగ్నటిక్ టేపులు, ముడుతలు పడని వస్త్రాల తయారీకి డైమిథైల్ టెర్‌థాలేట్‌ను ఇథిలీన్ గ్త్లెకాల్‌తో పాలిమరీకరణం జరిపినప్పుడు టెరిలీన్ ఏర్పడుతుంది.
 బెకలైట్ పెన్నులు, దువ్వెనలు, రేడియో, టి.వి. కేబినెట్, విద్యుత్ స్విచ్‌ల తయారీకి ఫినాల్‌ను ఫార్మాల్డిహైడ్‌తో ఆమ్లం లేదా క్షారం సమక్షంతో పాలిమరీకరణం జరిపినప్పుడు ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రెజీన్ ఏర్పడుతుంది. దీన్నే బెకలైట్ అంటారు.


Important Notes - Science Part 6

 అట్రోపా బెల్లడోనా అట్రోపిన్ ఫలాలు, పత్రాలు మెదడు వాపు వ్యాధి నివారణ
 వేప నింబిన్, నింబిడిన్ అన్ని భాగాలు చర్మవ్యాధుల నివారణ
 పొగాకు నికోటిన్ పత్రాలు కండర ఉత్తేజం, నాడీ ఉత్తేజం, అడ్రినలిన్ విడుదల
 వింకారోజియస్ (బిళ్లగన్నేరు) విన్‌క్రిస్టిన్, విన్‌బ్లాస్టిన్ వేర్లు ల్యుకేమియా నివారణ
 సింకోనా అఫిసినాలిస్ క్వినైన్ బెరడు మలేరియా నివారణ
 రావుల్ఫియా సర్పెంటైనా రిసర్పిన్ వేర్లు బి.పి.ని నియంత్రించడం, స్కిజోఫ్రినియా నివారణ
 కాఫీ కెఫిన్ గింజలు కోలా లాంటి పానీయాల తయారీ
 పెషావర్ సోమ్నిఫెరం మార్ఫిన్ (ఓపియం) ఫలాలు మత్తు, ఉత్తేజం, బాధా నివారిణి
 థియా సైనెస్సిస్‌(టి) థియిన్ పత్రాలు ఉత్తేజం, తేనీరు (టీ) తయారీ
 ఎరిథ్రోజైలాన్ కోకా కొకైన్ పత్రాలు శరీర ఉష్ణోగ్రత, బి.పి., హృదయ స్పందన పెంపు
 డిజిటాలిస్ డిజిటాలిన్ పత్రాలు హృదయ సంబంధ వ్యాధులు


Important Notes - Science Part 7

ఐరన్ఆక్సైడ్ - టేపురికార్డర్టేపుపైపూతకోసం
హైపో - దుస్తులపైఅధికంగాఉన్నక్లోరిన్‌నుతొలగించడానికి
సల్ఫర్ - రబ్బరునువల్కనైజ్చేసిసాగేగుణాన్నిపెంచడానికి
సోడియంబైకార్బొనేట్ - ఉదరంలోఆమ్లత్వాన్నితగ్గించడానికి
టెఫ్లాన్ - పదార్థాలుఅంటకోకుండాగిన్నెలకుపూతపూయడానికి
మిథైల్ఆల్కహాల్ - శుద్ధఆల్కహాల్‌నుతాగకుండానిరోధించడానికి
సోడియంకార్బొనేట్ - నీటిలోశాశ్వతకాఠిన్యాన్నితొలగించడానికి
కాల్షియంహైడ్రాక్సైడ్ - నీటిలోతాత్కాలికకాఠిన్యాన్నితొలగించడానికి
పొటాష్ఆలం - గాయాలుతగిలినప్పుడురక్తస్రావాన్నిఆపేందుకు,మురికినీటినితేర్చిస్వచ్ఛంగామార్చడానికి
సోడియంహైపోక్లోరైట్ - దుస్తులపైకాఫీమరకలుతొలగించడానికి
సోడియంపెంటథాల్ - నిజనిర్ధారణపరీక్షకోసం
సోడియంహైడ్రాక్సైడ్ - నూలునుమెర్సిరైజ్చేసితెల్లగామార్చడానికి
సోడియంఫ్లోరైడ్ - దంతాల్లోపింగాణిఏర్పడేందుకు
రసరాజం - బంగారాన్నికరిగించడానికి
సిలికాజెల్ - మందుసీసాల్లోతేమనుగ్రహించడానికి
ఆగ్జాలిక్ఆమ్లం/నిమ్మరసం - వస్త్రాలపైతుప్పు,సిరామరకల్నితొలగించడానికి
కార్బన్డైఆక్సైడ్ - మంటల్నిఆర్పడానికి
కాల్షియంహైడ్రాక్సైడ్ - ఇళ్ళకువెల్లవేసేందుకు
పొటాషియండైక్రోమేట్ - మద్యంతాగినడ్రైవర్‌నిగుర్తించడానికి
గ్రాఫైట్ - భారీయంత్రాల్లోమృదుత్వంకోసంకందెనగావాడటానికి
ఇథిలీన్ - పచ్చికాయల్నిపండించడానికి
ద్రవనైట్రోజన్ - పశువులవీర్యాన్నినిల్వచేయడానికి
హైడ్రోజన్పెరాక్సైడ్ - సిల్కు,ఉన్నివస్త్రాలనువిరంజనంచేయడానికి
ఎసిటిక్ఎన్‌హైడ్రైడ్ - పచ్చళ్లనుదీర్ఘకాలంనిల్వచేయడానికి
భారజలం - అణురియాక్టర్లలోన్యూట్రాన్లవేగంతగ్గించడానికి
ఇథిలీన్గ్త్లెకాల్,గ్లిజరాల్ - కారుకార్బొరేటర్‌లోయాంటిఫ్రీజ్‌గా
ఎసిటిలీన్ - ఆక్సిజన్‌తోపాటుగ్యాస్వెల్డింగ్‌లోమంటకోసం
నిన్‌హైడ్రిన్ - కాగితంపైవేలిముద్రలనుస్పష్టంగాగుర్తించడానికి
సబ్బుద్రావణం - నీటికాఠిన్యాన్నిగుర్తించడానికి
ఓజోన్ - మినరల్వాటర్తయారీలోబ్యాక్టీరియానుచంపేందుకు
సిల్వర్అయోడైడ్ - కృత్రిమవర్షాలకోసం,మేఘమథనంచేయడానికి
ఫ్రియాన్ - రిఫ్రిజిరేటర్లలోశీతలీకరణకు
ఫినాల్ఫార్మాల్డిహైడ్ - టెలిఫోన్పెట్టెలతయారీకి
బ్లీచింగ్పౌడర్ - తాగేనీటిలోబ్యాక్టీరియానుచంపడానికి
అనార్ధ్రకాపర్సల్ఫేట్ - పదార్థాల్లోతేమనుగుర్తించడానికి
గ్లిజరిన్ - సబ్బుతయారీలో
క్లోరాల్హైడ్రేట్ - కల్తీకల్లులోనురగకు
కార్బన్బ్లాక్ - నల్లనిప్రింట్సిరాతయారీకి
హైడ్రోఫ్లోరిక్ఆమ్లం - గాజుపైఅక్షరాల్నిరాయడానికి
సిట్రనెల్లాల్ - శీతలపానియాల్లోనిమ్మవాసనకు
క్లోరోఫాం - మత్తుఇవ్వడానికి/స్పృహలేకుండాచేయడానికి
పొటాషియంస్టియరేట్ - షేవింగ్సబ్బులోనురగఏర్పరచడానికి
సోడాగాజు/మెత్తటిగాజు - సీసాలు,కిటికీఅద్దాలతయారీకి
క్రూక్స్‌గాజు - అతినీలలోహితకిరణాల్నినిరోధించేఅద్దాలతయారీకి
క్వార్ట్‌జ్‌గాజు - విద్యుత్బల్బులు,దృశ్యపరికరాలతయారీకి
ఫ్లింట్గాజు - విద్యుత్బల్బులు,కంటిఅద్దాలతయారీకి
గట్టిగాజు - గట్టిగాజుపరికరాలతయారీకి
బోరోసిలికేట్ - వంటపాత్రలు,గొట్టాలతయారీకి
పైరెక్స్గాజు - ప్రయోగశాలల్లోనిపరికరాలతయారీకి

Important Notes - Science Part 8

బొగ్గు గనులు - న్యూమోకోనియోసిస్

పెట్రోలు బంకులు - తలనొప్పి -  తల తిరగడం

పాదరసం - మినిమటా

గాజుకంకర - సిలికోసిస్

ఫాస్ఫరస్ - ఫాసీజా

నూలు - టెక్స్‌టైల్ వైట్‌లంగ్స్

రాతినార     - ఆస్‌బెస్టాసిస్

కాల్షియం సల్ఫైడ్ - పసిడి

కోబాల్ట్ ఆక్సైడ్ - నీలం

క్రోమియం ఆక్సైడ్ - ఆకుపచ్చ

మాంగనీస్ డై ఆక్సైడ్ - ఊదా

Important Notes - Science Part 9

 గృహాలు కార్బన్‌డైఆక్సైడ్(i) ఊపిరిని పీల్చడంలో బాధ,
(ii) భూమి ఉష్ణోగ్రత పెరగడం,
(iii) వాతావరణ మార్పులకు దారితీయడం
 అణు పరీక్షలు స్ట్రాన్షియం 90 (i) క్యాన్సర్ వ్యాధి,
(ii) జంతువృక్షాలకు హాని
 శబ్ద కాలుష్యం ్రవణ అవధిని మించిన ధ్వనులు (i) చెవుడు,
(ii) కేంద్రనాడీ మండలి వైఫల్యం
(iii) మానసిక వైఫల్యం
 ఏరోప్లేన్స్, జెట్‌ప్లేన్స్ కార్బన్ సంయోగ పదార్థాలు, ఫ్లోరో కార్బన్‌లు (i) ఓజోన్ పొరను నష్టపరచడం
 (ii) శ్వాస కోశ బాధలు
(iii) కంటి వ్యాధులు
(iv) చర్మ వ్యాధులు 
(v) జీర్ణ కోశ వ్యాధులు
 ఫ్రిజ్, కూలర్, ఏసీ ఫ్లోరోక్లోరో కార్బన్స్ ఓజోన్ పొరకు రంధ్రాలు చేస్తాయి.
 ఇంధనాలు మండుట కార్బన్‌డైఆక్సైడ్, సల్ఫర్‌డైఆక్సైడ్ (i) బద్దకం
(ii) తలనొప్పి
(iii) మానసిక బాధలు
(iv) మరణం
(v) విషపూరితం
 పరిశ్రమలు సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రిక్ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, జింక్, క్రోమియం, నికెల్, సీసపు అణువులు కలిగిన పొగలు (i) చర్మవ్యాధులు
(ii) శ్వాస కోశ వ్యాధులు
(iii) ఉబ్బసం
(iv) అలర్జీ
 రవాణా కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్‌డై ఆక్సైడ్ (i) మానవులకు జంతువులకు ఊపిరి ఆడకపోవడం
(ii) ఆకుల్లో పత్రహరితం లోపించడం
(iii) మొక్కల పెరుగుదల ఆగిపోవడం


Important Notes - Science Part 10

 ఆక్వారీజియా HNO3 + HCl బంగారాన్ని కరిగించడానికి
 సిమెంట్ మోర్టారు సిమెంటు, ఇసుక, నీరు గృహ నిర్మాణాలు
 లైమ్ మోర్టారు సున్నం, ఇసుక, నీరు గృహ నిర్మాణాలు
 కార్బోజన్ 90% O2 , 10% CO2 కృత్రిమ శ్వాసకు
 పెన్సిల్ లెడ్ గ్రాఫైట్, బంకమన్ను కాగితంపై రాయడానికి
 అమ్మోనాల్ అమ్మోనియం నైట్రేట్, అల్యూమినియం పొడి పేలుడు పదార్థం
 సోడాలైమ్ NaOH + CaO క్షయకరణి
 ప్రొడ్యూసర్ గ్యాస్ CO + N2 స్టీలు పరిశ్రమలో ఇంధనంగా
 వాటర్ గ్యాస్ CO + H2 గాజు పరిశ్రమలో ఇంధనంగా
 టింక్చర్ ఆఫ్ అయోడిన్ KI + I2 + C2H5OH గాయాలు మాన్పడానికి
 గన్ పౌడర్ పొటాషియంనైట్రేట్, కోక్, గంధకం తుపాకీ మందు తయారీ
 పెర్ హైడ్రల్ 30% H2O2 జల ద్రావణం గాయాలు కడగడానికి
 గ్యాసోహాల్ పెట్రోల్, 5% ఇథైల్ ఆల్కహాల్ మోటారు వాహనాల్లో ఇంధనంగా
 ఫార్మలిన్ 40% ఫార్మాల్డిహైడ్, నీరు వృక్ష, జంతు కళేబరాలు కుళ్లకుండా ఉంచడానికి


No comments:

Post a Comment