AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

ఆంధ్రప్రదేశ్ (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

   (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) ఆంధ్రప్రదేశ్

అవతరణ: అక్టోబర్ 1, 1953లో ఆంధ్ర ప్రాంతం, మద్రాసులో కొంతభాగం కలసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సుల మేరకు హైదరాబాద్ రాష్ట్రంలో కొంతభాగం, ఆంధ్ర రాష్ట్రం కలసి నవంబర్ 1, 1956లో ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. 
విస్తీర్ణం : 1,60,000 చదరపు కిలోమీటర్లు
రాజధాని : హైదరాబాద్
సరిహద్దు రాష్ట్రాలు : తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా.
సముద్రం : బంగాళాఖాతం
జనాభా : 49,386,799
స్త్రీలు : 42,138,631
పురుషులు: 42,442,146
జనసాంద్రత: 308 కిలోమీటరుకు
అక్షరాస్యత : 67.41 శాతం
స్త్రీలు: 60.00 శాతం
పురుషులు: 74.80 శాతం
లింగనిష్పత్తి : 996 (1000 మంది పురుషులకు)
జిల్లాల సంఖ్య: 13
 
జిల్లాపేరువిస్తీర్ణంజనాభా
అనంతపూర్19,13040,83,315
చిత్తూరు15,15241,70,468
వైఎస్‌ఆర్ కడప15,35928,84,524
కర్నూలు17,65840,46,601
శ్రీకాకుళం5,85726,99,471
విజయనగరం6,53923,42,868
విశాఖపట్నం11,16142,88,113
తూర్పుగోదావరి10,80751,51,549
పశ్చిమగోదావరి7,74239,34,782
కృష్ణ8,7,3445,29,009
గుంటూరు11,39148,89,230
ప్రకాశం17,62633,92,764
నెల్లూరు13,07629,66,082
శాసనసభ సీట్లు: 175
రిజర్వుడుసీట్లు: ఎస్సీ-29, ఎస్టీ-7
శాసనమండలి: 90 
పార్లమెంట్ 
లోక్‌సభ సీట్లు: 25 (ఎస్సీ-4, ఎస్టీ-1)
రాజ్యసభ సీట్లు: 11
ప్రధాన రాజకీయ పార్టీలు: తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), భారతీయ జనతా పార్టీ
హైకోర్టు: హైదరాబాద్ (కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు హైకోర్టు గుంటూరులో ఉండేది)
ముఖ్య భాషలు: తెలుగు, ఉర్దూ
ప్రధాన మతం: హిందు, ఇస్లాం, క్రిస్టియన్
ప్రధాన పట్టణాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలు, గుంటూరు, కాకినాడ, మచిలిపట్నం, అనంతపూర్, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం
నదులు: గోదావరి , కృష్ణ, పెన్నార్ చిత్రావతి, పాపంగి, ప్రాణహిత, వెన్‌గంగా, తుంగభద్ర 
పర్వతశ్రేణులు: (తూర్పు కనుమలు) నల్లమల, సత్‌మల, ఎర్రమల, హర్స్‌లే, పాలికొండ రేంజ్, వెలికొండ రేంజ్
సరస్సులు: పులికాట్, కొల్లేరు
తీరరేఖ: 974 కిలోమీటర్లు(డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రిపోర్టు ప్రకారం)
ప్రధాన ఆహారం: వరి
ఖనిజాలు: క్రై సోలైట్, ఆస్‌బెస్టోస్, బైరైట్స్, రాగి, మాంగనీస్, మైకా, బొగ్గు, సున్నపురాయి
పరిశ్రమలు: యంత్ర పరికరాలు, సింథటిక్ డ్రగ్స్(కృత్రిమ ఔషదాలు), మందులు, భారీ విద్యుత్ మంత్ర పరికరాలు, ఎరువులు, సిమెంట్, ఎలక్ట్రానిక్ సామాగ్రి, వాచీలు, రసాయనాలు, ఆస్‌బెస్టాస్, గ్లాసు, జూటు మొదలైనవి.
వ్యవసాయోత్పత్తులు: వరి (77 శాతం ఆహార ధాన్యాలు) జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, ఆముదం, పొగాకు, పత్తి, చెరకు, జీడిపప్పు, యూకలిప్టస్ ఆయిల్ మొదలైనవి. 62 శాతం మంది ప్రజలకు వ్యవసాయం ప్రధాన వృత్తి.

రవాణా:
రోడ్డు పొడవు: 
రాష్ట్రంలో ఉన్న జాతీయరహదారులు - 4,648 కి.మీ.
రాష్ట్రంలో ఉన్న రహదారులు: - 10,519 కి.మీ.
మొత్తం ఆర్ అండ్ బి రోడ్లు : -69,051 కి.మీ.

రైల్వేల పొడవు: 
రాష్ట్రంలో రైల్వే రూటు పొడవు - 5,107 కి.మీ.
ముఖ్య రైల్వేస్టేషన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్, రేణిగుంట.

విమానాశ్రయాలు: శంషాబాద్(అంతర్జాతీయ), తిరుపతి, విశాఖపట్నం, గన్నవరం(విజయవాడ).

ఓడరేవులు: విశాఖపట్నం, కాకినాడ, మచిలిపట్నం, కష్ణపట్నం, భీమునిపట్నం, వాడరేవు, కళింగపట్నం.

పుణ్యక్షేత్రాలు: తిరుమల- తిరుపతి (చిత్తూరు), అహోబిలం(కర్నూలు), శ్రీకూర్మం (శ్రీకాకుళం), సింహాచలం (విశాఖపట్నం), ప్రశాంతి నిలయం(పుట్టపర్తి), లేపాక్షి, మహాస్థూప (అమరావతి-గుంటూరు), మక్కామసీద్ (హైదరాబాద్)

సంస్కృతి: 
నృత్యం: కూచిపూడి
పండుగలు: సంక్రాంతి, శివరాత్రి, ఉగాధి, వినాయక చవితి, దసరా, దీపావళి, నవంబర్ 1 (ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం).


No comments:

Post a Comment